Class 10 | BIOLOGY |
Chapter | విసర్జన - వ్యర్ధలు తొలగింపు వ్యవస్థ |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
అభివాహి దమనిక కంటే ఆపవహిదమనిక సన్నగా ఉండటానికి కారణం ఆలోచించండి?
నెఫ్రాన్ మూత్ర పిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని ఎందుకు అంటారు?
అభివాహి అపవాహి గమనికలలో దేని వ్యాసం ఎక్కువగా ఉంటుంది?
రక్త కేశనాళికల గుచ్చం లో ఏయే పదార్థాలు వడపోయబడతాయి ?
ఎక్కువ నీరు తాగితే ఎక్కువ మూత్రం విసర్జిస్తాయి?
ఏ ఏ పదార్థాలు సమీపస్థ సంవలితనాళం నుండి బాహ్యరక్తకేశనాళికా వలలోనికి పునఃశోషణం అవుతాయి ?
దూరస్థసంవళిత నాళం లో స్రవించబడే పదార్దాలు ఏవి?
ఎక్కువ నీరు తాగినప్పుడు వాసు ప్రెస్సింగ్ ఎందుకు ఉత్పత్తి కాదో ఆలోచించండి?
శీతాకాలంలో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది ఎందుకు?
ఒకవేళ నీటి పునః శోషణ జరగకపోతే ఏమి జరుగుతుంది?
మూత్రపిండాలు పని చేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం ఏమైనా ఉందా?
దాత నుండి సేకరించిన మూత్రపిండాన్ని రోగికి ఎక్కడ అమర్చుతారు?
పని చేయని మూత్రపిండాన్ని ఏం చేస్తారు?
దాత ఒక మూత్రపిండం తో జీవించగలడు?
మన శరీరంలో ఇంకా ఏ ఏ విసర్జక అవయవాలు ఉన్నాయి?
శీతల ప్రాంతాలలో నివసించే వారికి అతి తక్కువ చెమట వస్తుంది లేదా చెమట పట్టదు దీనివలన వారి శరీరంలోని ఇతర అవయవాలు ఎలాంటి మార్పులు వస్తాయి?
మొక్కలు కూడా జంతువుల లాగే విసర్జిస్తాయ?
మొక్కలు వ్యర్థపదార్థాలను ఏ విధంగా సర్దుబాటు చేస్తాయి లేదా బయటికి పంపిస్తాయి?
మొక్కలు నిర్దిష్ట కాలవ్యవధిలో ఆకులు బెరడు రాలుస్తూ ఉంటాయి అందుచేత?
మనకు హాని కలుగ చేసే ఆల్కలాయిడ్స్ లను చెప్పండి?
జంట రూపా మొక్కలలో ఏ భాగాన్ని జీవ ఇంధనం తయారీలో ఉపయోగిస్తారు?
మొక్క వేర్లు కూడా స్రవిస్తాయి?
ఫలసాయం తగ్గడానికి వేర్ల రా వాళ్లకు ఏమైనా సంబంధం ఉందా?
మన ఇంట్లో హుండీ లోని మొక్కలను మార్చేటప్పుడు వేర్ల నుండి ప్రత్యేకమైన వాసన వస్తుంటాయి ఎందుకు?
కణాలు అన్నిటికీ విసర్జన క్రియ అవసరమా
వైద్యులు తగినన్ని నీళ్ళు త్రాగడం మంచిదని సూచిస్తుంటారు ఎందుకు
కొంతమంది పిల్లలు 15 లేదా 16 సంవత్సరములు వచ్చే వరకు కూడా రాత్రిపూట నిద్రలో వుంటారు ఎందుకు
కలుపు మొక్కలు కొన్ని అటవీ మొక్కలకు కీటకాలు పురుగులు ఎందువలన చేయలేవు
వానపాము లోని విసర్జక అవయవాలు…...................
మూత్రపిండం అడ్డుకోత లోని ముదురు గోధుమ వర్ణపు భాగాన్ని….......... అంటారు
జీవుల్ని నీటి ప్రమాణం అయాన్ల గాఢత ను క్రమబద్దీకరించడంని …...............అంటారు
నెఫ్రాన్ లో ఉపయోగకరమైన పదార్ధాలు పోషణ…........ జరుగుతుంది
జిగురు మరియు రెసిన్లు…....... పదార్థాలు
బొమన్ గుళిక మరియు రక్త కేశనాళికలు కలిపి…............. అంటారు
మలేరియా నివారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్…...........
డయాలసిస్ లో ఇమిడి ఉన్న సూత్రం…................
రబ్బరును రబ్బర్ మొక్క యొక్క ….............నుండి తయారు చేస్తారు
మొట్టమొదట మూత్రపిండ మార్పిడి చేసిన వైద్యుడు…...............
మానవుని మూత్రపిండం లోని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం
బొద్దింక లో విసర్జక అవయవాలు
మానవ శరీరం లో మూత్రం ప్రయాణించే మార్గం bri) మూత్రపిండాలు brii)మూత్రనాళాలు briii)ప్రత్యేకం ఫోర్ మూత్రాశయం
మాల్ఫీజియన్ నాళికలు ఏ జీవిలో విసర్జక అవయవాలు
మానవ మూత్రంలోని ప్రధాన వ్యర్థం ఏది
ఏ జీవిలో ప్రత్యేక విసర్జక అవయవాలు వుండవు
ఈ క్రింది వానిలో ఏ హార్మోన్ కు మూత్ర విసర్జన తో ప్రత్యేక సంబంధం ఉంది
మూత్రం పసుపు రంగులో ఉండుటకు కారణం ఏమిటి
మూత్రం ఏర్పడే విధానం లో దశలు ఏవి?
మూత్రపిండం బాహ్య ప్రాంతంలో ఉండే నెఫ్రాన్ భాగం
ఆహారం తిన్న తరువాత మూత్ర విసర్జన చెయ్యాలన్న భావన ఎందుకు కలుగుతుంది
ప్రాథమిక ఉత్పన్నాలు అనగానేమి
ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనగానేమి
మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది ఎందుకు
అవయవ దానం పై అవగాహన పెంచేందుకు రెండు నినాదాలు రాయండి
మానవునిలో ఏవైనా రెండు విసర్జక అవయవాలు పేర్లు రాయండి
రక్తం మరియు మూత్రం రెండిటిలో ఉన్న రెండు పదార్థాలు ఏవి
మీ క్షేత్ర పర్యటన లో మీరు కొన్ని ఆల్కలాయిడ్ కలిగిన మొక్కలను సేకరించారు వాటిలో మనకు హాని కలిగించే ఆల్కలాయిడ్ పేర్లు రాయండి
మీ పరిసరాల్లో నీవు పరిశీలించిన ఏ ఏ మొక్కలు ఔషధాలు తయారీలో ఉపయోగపడతాయి
మొక్కల్లో తయారయ్యే పదార్థాలను ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు మరియు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని వర్గీకరిస్తారు ఈ రెండు రకాల కు ఒక ఉదాహరణ ఇవ్వండి
మొక్కల్లో తయారయ్యే పదార్థాలను ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు మరియు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని వర్గీకరిస్తారు ఈ రెండు రకాల కు ఒక ఉదాహరణ ఇవ్వండి
విసర్జన అనగానేమి
మూత్రపిండాల వ్యాధి బారిన పడకుండా ఉండుటకై నువ్వు పాటించే రెండు ఆరోగ్యకర అలవాట్లు రాయండి
మూత్ర పిండం యొక్క బాహ్య అంతర నిర్మాణ పరిశీలన ప్రయోగంలో తీసుకునే జాగ్రత్తలు
విసర్జక వ్యవస్థలో కలిగే అవరోధాలను గల కారణాలు తెలుసుకునేందుకు నాలుగు ప్రశ్నలు తయారు చేయండి
క్షేత్ర పర్యటన లో మీరు పరిశీలించిన అంశాల సహాయంతో ఈ క్రింది పట్టిక పూరించండి
ప్రతి మానవుల్లో రెండు మూత్రపిండాలు ప్రధాన విసర్జక అవయవాలు.హరిత 23 సంవత్సరముల వయసులో ఆమె తండ్రికి దానం చేసింది ప్రస్తుతం ఆమెకు ఒక మూత్రపిండం మాత్రమే ఉంది పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది హరిత కూతురుకు ఎన్ని మూత్రపిండాలు ఉంటాయి మీ సమాధానములు సమర్థించండి
మూత్రపిండాలు సక్రమంగా పని చేయడానికి నీవు ఈ ఆహారపు అలవాట్లు ఎటువంటి మార్పులు చేయాలనుకుంటున్నావు
మూత్రపిండ సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకోవడానికి నెఫ్రాలజిస్ట్ ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు
రబ్బరు మరియు తోళ్ళపరిశ్రమ లో వాడే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏవి ఏవి ఏ మొక్క నుండి లభిస్తాయి
మూత్రపిండాలు పనిచేయకపోవడం గురించి నెఫ్రాలజిస్ట్ ని అడిగే నాలుగు ప్రశ్నలు రాయండి
మానవుని రక్తం నుండి జీవ వ్యర్థాలను తొలగించడానికి ఎలా అనుకూలంగా ఉన్నది
ఈ క్రింది పట్టికను విశ్లేషించి ప్రశ్నలకు సమాధానం రాయండి.
a)బైలురూబిన్ తెలుసుకోవాలంటే ఏ పరీక్ష అవసరము?
b)చక్కెర వ్యాధిని ఎలా నిర్ధారించవచ్చు?
c) పై నివేదిక పరిశీలించిన తర్వాత ఆ వ్యాధిగ్రస్త వ్యక్తి ఏ ఇతర సమస్యలు ఎదుర్కొన ఉండవచ్చును?
d) ఆ సమస్యలు ఏ భాగాలపై ప్రభావం చూపుతాయి?
మూత్రం ఏర్పడడం లోని వివిధ దశలు ఏవి?ఆయా దశల్లో ఏమి జరుగుతుందో వివరించండి
ఈ క్రింది సమాచారాన్ని విశ్లేషించండి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i)మొక్కలు యొక్క ఏ భాగాలు ఆల్కలాయిడ్లు గా ఉపయోగపడతాయి?
ii)మొక్కలకు వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్ ఏవి?
iii)మత్తుమందు గా ఉపయోగించే ఆల్కలాయిడ్ లు మొక్క ఏ భాగాల నుండి తయారవుతాయి?
iv)మలేరియా మలేరియా జ్వరం వస్తే ఏ ఆల్కలాయిడ్ వాడతారు?
పట్టికలోని సమాచారములు విశ్లేషించి ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము. bri)మనం మలేరియా చికిత్స కు ఉపయోగపడే ఆల్కలాయిడ్ ఏది? brii)క్రిమిసంహారిణిగా ఏ ఆల్కలాయిడ్ ఉపయోగపడుతుంది? briii)కెఫిన్ వల్ల మానవ శరీరంలోని ఏ వ్యవస్థ ఉత్తేజం చెందుతుంది? briv) పాము కాటు నుండి రక్షణ ఇచ్చే ఆల్కలాయిడ్ ఏ మొక్క నుండి లభిస్తుంది?
మానవ విసర్జక వ్యవస్థ పటం గీసి భాగాలు గుర్తించండి
విసర్జక వ్యవస్థలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని దేనిని పేర్కొంటారు దాని బొమ్మ గీసి భాగాలు గుర్తించండి అభివాహి గమనిక వ్యాసం వ్యాసం కంటే ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి
దుఃఖ నాళికా నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి
ఈక్రింది భాగాలను గుర్తించటానికి నీవు ఏ పటం చేస్తావు ఆ పటం గీసి భాగాలను గుర్తించండిbr i) బౌమన్ గుళిక brii)వృక్క నాళిక briii) సంగ్రహణ నాళం
హెడ్లీ శక్యము బౌమన్ గుళిక గల విసర్జక అవయవం యొక్క పటం గీచి భాగాలను
మానవునిలో కళ అనుబంధ విసర్జక అవయవాలు ఏవి? ఉత్పత్తి చేయు పదార్థాలు ఏమిటి?
జీవ క్రియ అనగానేమి?అందులో రకాలు ఏమిటి?
సమతుల్యత అనగా నేమి?
హైలస్ అనగానేమి?
మూత్రపిండం అడ్డుకోత లో కనిపించే భాగాలు ఏమిటి?
నెఫ్రాన్ లోని ప్రధాన భాగాలు ఏమిటి?
మల్ఫీజియన్ దేహం లో ఏ ఏ భాగాలు ఉంటాయి?
పోడోసైట్స్ అనగా నేమి
వృక్క నాళిక లో భాగాలు ఏమిటి?
పార్థినియం మొక్క వలన మనకు కలిగే నష్టాలు ఏమిటి?
నెఫ్రాన్ లో పున శోషణ ఎక్కడ జరుగుతుంది?
నెఫ్రాన్ యొక్క ఏ ప్రాంతంలో మూత్రం యొక్క పీహెచ్(PH) విలువ నియంత్రించబడుతుంది?
నెఫ్రాన్ లు నీటి పున శోషణ కు తోడ్పడే హార్మోన్ ఏమిటి?
ఆళిందం అనగానేమి?
మూత్ర విసర్జన అనగానేమి?
మూత్రానికి రంగుని కలిగించే పదార్థం ఏమిటి?
మూత్రంలో ఉండే పదార్థాలు ఏమిటి?
సెబమ్ అనగానేమి?
శిలాజకణాలు అనగానేమి?
ఆల్కలాయిడ్స్ అనగానేమి?
మొదటిసారిగా మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ చేసిన వ్యక్తి ఎవరు?
Exercise questions and complete solutions for chapter విసర్జన - వ్యర్ధలు తొలగింపు వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10