Class 10 | BIOLOGY |
Chapter | విసర్జన - వ్యర్ధలు తొలగింపు వ్యవస్థ |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 49 |
Academic Year | 2023-24 |
వ్యర్ధపదర్ధాలు ఎక్కడ ఉత్పత్తి ఆగుతాయి ?
వ్యర్ధలు ఎలా ఉత్పత్తి అవుతాయి ?
వ్యర్ధల లో ఏ ఏ పదార్ధాలు ఉంటాయి?
ఒకే జీవి విభిన్న పరిస్థితులలో ఉత్పత్తి చేసే పదార్ధాలు ఒకే రకంగా ఉంటాయా ?
విసర్జన అనగా నేమి ? మూత్రం ఏర్పడే విధానం తెలుపండి ?
అమీబాలో విసర్జన ఎలా జరుగుతుంది?
మానవులలో వివిద విసర్జకా అవయవాలు ఏవి ? అవి విసర్జిచే పదార్ధాలు ఏవి ?
దీపక్ "నెఫ్రాన్లు, మూత్రపిండాల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు" అని చెప్పాడు, నీవు ఎలా సమర్దిస్తావు ?
మొక్కలు వ్యర్ధలను ఎలా సర్దుబాటు చేసుకుంటాయి ?
కొందరు వ్యక్తులు డైయాలసిస్ ఎందుకు చేసుకుంటారు ? దీనిలో ఇమిడివుంది సూత్రం ఏమిటీ ?
హీమోడైయాలసిస్ అనగా నామి? ఆ విధానాన్ని వర్ణించండి ?
ద్రవాభిసరణం అనగానేమి ? మన శరీరములో సమతుల్యత ఎలా సాధించబడుతున్నది ?
రక్తప్రసరణ, విసర్జక వ్యవస్థకు ఏమైనా సంబంధం ఉందా ? ఉంటే ఏమిటీ ?
వాసోప్రెస్సిన్ ఎల్లపుడు స్రవించదు కారణాలు తెలుపండి ?
రక్తప్రసరణ, విసర్జక వ్యవస్థకు బేధాలు రాయండి ?
వాసోప్రెస్సిన్ ఎల్లపుడు స్రవించదు కారణాలు తెలుపండి ?
మూత్రం మొదట ఆమ్లయుతముగా ఉండి తరువాత క్షరయుతంగా ఉంటుంది కారణాలు తెలుపండి ?
అభివహిదమని వ్యాసము కంటే, అపవాహిదమని వ్యాసం తక్కువగా ఉంటుంది కారణాలు తెలుపండి ?
వేసవిలో మూత్రం చలికాలములో కంటే చిక్కగా ఉంటుంది కారణాలు తెలుపండి ?
సమీపస్థ సంవలితనాళం దూరస్థ సంవలితనాళాల విధులు బేధాలు రాయండి ?
మూత్రపిండాలు మరియు కృత్రిమ మూత్రపిండాలు మధ్య బేధాలు రాయండి ?
విసర్జన మరియు స్రావం మధ్య బేధాలు రాయండి ?
ప్రాథమిక మరియు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు మధ్య బేధాలు రాయండి ?
మానవ శరీరములో ఒక జత చిక్కుడుగింజ ఆకారంలో ఉండే "P" అనే అవయవాలు వెనుముక్కకు ఇరువైపులా పృష్టశారీర కుడ్యానికి
అంటిపెట్టుకొని వుంటాయి. ఉపయోగపడని ప్రోటీన్లు విచ్చినం కావడమువలన ఏర్పడే వ్యర్థం "Q" రక్తం ద్వారా "R" అనే ధమని ద్వారా
"P" కి చేరుతుంది. "P" లో ఆసంఖ్యాకంగా వుండే "S" అనే వడపోసే నాళికలు రక్తాన్ని వడపోసి మిగిలిన రక్తాన్ని సిర "T" ద్వారా ప్రసరణ
వ్యవస్తలోనికి పంపబడుతున్నది. వ్యర్ధపదార్ధాలు "Q" మరియు ఇతర లవణాలు అధికముగావున్న నీటిలో కలిసి పసుపు వర్ణములో "U " అనే ద్రవం ఏర్పడుతుంది ఇది
"P" నుండి సంచి లాంటి నిర్మాణములో "V " లోనికి "W " అనే నాళాల ద్వారా వెళుతునది . తరువాత ఈ ద్రవం "X " అనే ద్వారం గుండా
బయటకు పోతున్నది.
వ్యర్థ "Q" అంటే ఏమిటి ?
ధమని "R" పేరు ఏమిటి ?
సిర అనే "T" పేరు ఏమిటి ?
వడపోసే సూష్మనాళిక "S" ను ఏమంటారు?
ద్రవం "U" పేరు ఏమిటి ?
"V" నిర్మాణల పేరు ఏమిటి ?
"W" నాళాల పేరు ఏమిటి ?
ద్వారం "X" పేరు ఏమిటి ?
B' అనే విషపూరిత వ్యర్థాలను రక్తం లోకి చేరిక వల్ల రక్తం వ్యక్తి శరీరంలోని అవయవం " A" చెడిపోతుతుంది ఆ వ్యక్తి ప్రాణం రక్షించడానికి అతని చేతిలోని ధమని ద్వారా రక్తాన్ని మెలికలు తిరిగిన గొట్టాలు ద్వారా పంపించారు. ఈ గొట్టాలు "E" అనే పదార్ధము తో చేయబడ్డయి. ద్రావణము "F" కలిగిన ట్యాంకులో ఉంచబడ్డాయి. ఈ ద్రావణములో "G, H" మరియూ I అనే రక్తం తో సమాన నిర్మాణము కలిగిన ఈ మూడు పదార్థలు వున్నావు. గొట్టాలు గుండా రక్తం ప్రవహిస్టునపుడు రక్తంలోని వ్యర్ధాలు ద్రావణం "F" లోకి చేరాయి. శుభ్రమైన రక్తం తిరిగి సిరద్వారా వ్యక్తి రక్త ప్రసరణ లోనికి చేరింది. ఏ} అవయవం "A " ఏమిటి? బి} వ్యర్ధపదార్థం ఏమిటీ ? సి } పదార్థం "E" , ద్రావణం "F" ల పేర్లు ఏమిటీ? డి} ద్రావణములోని "జG", "H " మరియు "I " ఏమిటీ ? ఇ} పైన పేర్కొనబడిన విధానం ఏమిటీ ?
యప్పటికపుడు శరీరములోని వ్యర్ధలు బయటకు పంపించకపోతే ఏమవుతుందో ఊహించండి ?
మీ మూత్రపిండాలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుకొనుటకు యూరాలజిస్ట్ / నెఫ్రాలజిస్ట్ ని అటువంటి ప్రశ్నలు అడుగుతావు ?
మీ పరిసరాలలో జిగురునిచే మొక్కలు ఏవి? జిగురుని మొక్కలనుండి సేకరించడానికి ఎటువంటి విధానము అనుసరిస్తావు ?
వివిధ రకాల మొక్కలనుండి లభించే ఆల్కలాయిడ్లకు సంభందించిన సమాచారాన్ని అంతర్జాలం లేదా గ్రంధాలయం నుండి సేకరించి నివేదిక తయారు చేయండి?
మూత్రపిండాల నిలువుకోత పటం గీచి భాగాలు గర్హించండి ?
నెఫ్రాన్ నిర్మాణానన్ని పటం సహాయంతో వివరించండి ?
మానవ విసర్జక వ్యవస్థలో విసర్జన జరిగే మార్గాన్ని రేఖాచిత్రం (block diagram) ద్వారా చూపండి
మూత్రపిండాలలో విసర్జన జరిగే విధానాన్ని వివరించే పటానని గీయండి?
మానవుని విసర్జన వ్యవస్థలో అద్భుతంగా భావించిన అంశాలను రాయండి?
ఈ పాఠంలో "బ్రెయి డెడ్:" వ్యక్థలు గురించి చదివావు కదా ! నీవు ఏ రకమైన చర్చను చేపడతావు ? ఎందుకు ?
అవయవదానం గురంచి మనకు అతి తక్కువ అవగాహన వుంది. ప్రజలలో అవయవదానం పట్ల అవగాహన పెంచడానికి కొన్ని నినాదాలు రాయండి?
ఈ పాఠంల చదివిన తరువాత మూత్రపిండాలు సక్రమముగా పనిచేయడానికి మీ ఆహారపు అలవాట్లలో ఎటువంటి మార్పలు చేసికోవాలి అని అనుకొంటునావు ?
రక్తం లో వున్న పధార్ధాలు ఏవి ?
మూత్రం లో వున్న పధార్ధాలు ఏవి ?
రక్తం మరియు మూత్రం రెండిటిలో ఉన్న రెండు పదార్థాలు ఏవి
చాల పధార్ధాలు రక్తం మరియు మూత్రం రెండింటి లో వున్నాయి ఎందకు?
రక్తం మరియు మూత్రంలో సాధారణ స్థాయిని మించి వున్న పధార్ధాలేమిటి ?
ఏవేవి పదార్థాలు సాధారణ స్థాయిని మించి ఉంటే ఏమి జరుగుతుంది?
ఏ ఏ పదార్థాలను శరీరం నుండి తొలగించవలసిన అవసరం ఉన్నదో పేర్కొనండి?
మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉన్నాయి?
మూత్రపిండం పైభాగంలో అతుక్కుని ఏమైనా నిర్మాణాలు ఉన్నాయా?
మూత్రపిండం అడ్డుకోత లో బయటి భాగం ఏ రంగులో ఉంటుంది?
ముదురు ఎరుపు రంగు భాగం ఎక్కడ ఉంది?
మూత్రపిండాల గుంట భాగం నుండి ఎన్ని నాణాలను బహిర్గతం అవుతున్నాయి
Example questions and complete solutions for chapter విసర్జన - వ్యర్ధలు తొలగింపు వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10