Class 10 | MATHS |
Chapter | వాస్తవ సంఖ్యలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 63 |
Academic Year | 2023-24 |
a = bq + r అయ్యే విధంగా ధనాపూర్ణ సంఖ్యలు a మరియు b లకు అనుగుణంగా q మరియు r ల విలువలను కనుగొనుము. a=13, b=3
a = bq + r అయ్యే విధంగా ధనాపూర్ణ సంఖ్యలు a మరియు b లకు అనుగుణంగా q మరియు r ల విలువలను కనుగొనుము. a=8, b=80
a = bq + r అయ్యే విధంగా ధనాపూర్ణ సంఖ్యలు a మరియు b లకు అనుగుణంగా q మరియు r ల విలువలను కనుగొనుము. a=125, b=5
a = bq + r అయ్యే విధంగా ధనాపూర్ణ సంఖ్యలు a మరియు b లకు అనుగుణంగా q మరియు r ల విలువలను కనుగొనుము. a=132, b=11
యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి క్రింది వాటి యొక్క గ. సా. భా. ను కనుగొనుము . 50 మరియు 70
యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి క్రింది వాటి యొక్క గ. సా. భా. ను కనుగొనుము . 96 మరియు 72
యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి క్రింది వాటి యొక్క గ. సా. భా. ను కనుగొనుము . 300 మరియు 550
యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి క్రింది వాటి యొక్క గ. సా. భా. ను కనుగొనుము . 1860 మరియు 2015
పై 'ఇవి చేయండి' లోని q మరియు r ల స్వభావం ఏమిటి?
1.2 మరియు 0.12 ల గ. సా. భాను మీరు కనుగొనగలరా? మీ జవాబును సమర్థిoచండి .
q ఏదైనా ఒక పూర్ణసంఖ్య అయినప్పుడు, ప్రతి ధన సరి పూర్ణ సంఖ్య 2q రూపంలో మరియు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 2q+1 రూపంలో ఉంటుందని చూపుము.
q ఏదైనా ఒక పూర్ణసంఖ్య అయినప్పుడు, ప్రతి ధన బేసి సంఖ్య 4q+1 లేదా 4q+3 రూపంలో ఉంటుందని చూపుము.
యూక్లిడ్ భాగహార న్యాయంలోని a=bq+r లో r=0 అయిన a,b మరియు q మధ్య సంబంధం ఏమిటి?
2310 ను ప్రధాన కరణాంకాల లబ్దంగా రాయండి. ఈ సంఖ్యను ని స్నేహితులు ఏవిధంగా కరణాంకాల లబ్దంగా రాశారో చూడండి. నీవు చేసినట్లుగానే వారు కూడా చేశారా? చివరి ఫలితాన్ని , ని స్నేహితుల ఫలితంతో సరిచూడుము. దీని కొరకు 3 లేదా 4 సంఖ్యలను తీసుకొని ప్రయత్నించుము. నీవు ఏమి గమనిస్తావు?
ఇవ్వబడిన సంఖ్యల జతల యొక్క క. సా. గు. మరియు గ. సా. భా. లను ప్రధానా కరణాంకా పద్దతి ఆధారంగా కనుగొనుము. 120,90
ఇవ్వబడిన సంఖ్యల జతల యొక్క క. సా. గు. మరియు గ. సా. భా. లను ప్రధానా కరణాంకా పద్దతి ఆధారంగా కనుగొనుము. 50,60
ఇవ్వబడిన సంఖ్యల జతల యొక్క క. సా. గు. మరియు గ. సా. భా. లను ప్రధానా కరణాంకా పద్దతి ఆధారంగా కనుగొనుము. 37,49
n ఒక సహజసంఖ్య గా గల సంఖ్య `4^(n)` తీసుకోండి. n యొక్క ఏ విలువకైనా `4^(n)` విలువ గల సంఖ్య 'సున్నా' అంకెతో అంతమౌతుందో , లేదో సరిచూడండి.
12 మరియు 18 ల యొక్క గ. సా. కా. మరియు క. సా. గులను ప్రధాన కరణాంకాల లబ్ద పద్దతిలో కనుగొణము.
n' మరియు 'm' ఏవిని సహాజ సంఖ్యలకు `3^(n) ** 4^(m)` యొక్క ఫలిత సంఖ్య 0 లేదా 5 తో అంతం కాదని చూపుము.
నిర్వచింపడిన సిద్దాంతల ఆధారంగా, భాగాహారం చేయకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలు అంతమయ్యే దశాంశలో, అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి. `16/125`
నిర్వచింపడిన సిద్దాంతల ఆధారంగా, భాగాహారం చేయకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలు అంతమయ్యే దశాంశలో, అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి. `25/32`
నిర్వచింపడిన సిద్దాంతల ఆధారంగా, భాగాహారం చేయకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలు అంతమయ్యే దశాంశలో, అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి. `100/81`
నిర్వచింపడిన సిద్దాంతల ఆధారంగా, భాగాహారం చేయకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలు అంతమయ్యే దశాంశలో, అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి. `41/75`
కింది ఆకరణీయ సంఖ్యలను భాగాహారం చేయకుండానే దశాంశ రూపంలో రాయండి. `35/50`
కింది ఆకరణీయ సంఖ్యలను భాగాహారం చేయకుండానే దశాంశ రూపంలో రాయండి. `21/25`
కింది ఆకరణీయ సంఖ్యలను భాగాహారం చేయకుండానే దశాంశ రూపంలో రాయండి. `7/8`
p=2, p=5 మరియు `a^(2)`=1,4,9,25,36,49,64 మరియు 81 అయిన పైన నిరూపించిన ప్రవచనం ను ఈ విలువలను సరిచూడండి.
`sqrt 2` ను కరణీయ సంఖ్య అని నిరూపించండి.
`5 - sqrt 3` ను కరణీయ సంఖ్య అని నిరూపించండి.
`3 sqrt 2` ను కరణీయ సంఖ్య అని నిరూపించండి.
`sqrt 2 + sqrt 3` ను కరణీయ సంఖ్య అని నిరూపించండి.
`2^(1)=2, 4^(1)=4, 8^(1)=8`మరియు `10^(1)=10` అని మీకు తెలుసు. వీటి నుండి `log_2 2, log_4 4, log_8 8` మరియు `log_10 10`విలువలు ఏమై ఉంటాయి? దీని నుండి మీరు ఏమి సాధారణీకరణం చేస్తారు?
`log_10 0` వ్యవస్థితం అవుతుందా?
`7=2^(x)` అయితే `x=log_2 7` అని మనకు తెలుసు. ఏతే `2^(log_2 7)` యొక్క విలువ ఎంత? మీ సమాధానాన్ని మరికొన్ని ఉదాహరణాలతో సమర్థించండి . పైదాని నుండి `a^(log_a N)` ను ఏ విధంగా సాధారణీకరిస్తారు?
కింది సమీకరణాలలోని భూములను ఏ ఘాతాంకాలకు పెంచాలో రాయండి. `7=2^(x)`
కింది సమీకరణాలలోని భూములను ఏ ఘాతాంకాలకు పెంచాలో రాయండి. `10 = 5^(b)`
కింది సమీకరణాలలోని భూములను ఏ ఘాతాంకాలకు పెంచాలో రాయండి. `1 /81 =3^(c)`
కింది సమీకరణాలలోని భూములను ఏ ఘాతాంకాలకు పెంచాలో రాయండి.`100 = 10^(z)`
కింది సమీకరణాలలోని భూములను ఏ ఘాతాంకాలకు పెంచాలో రాయండి.`1 / 257 = 4^(a)`
కింది లబ్ధాల సంవర్గమనాలను రెండు సంవర్గమానాల మొత్తంగా రాయండి.`35**46`
కింది లబ్ధాల సంవర్గమనాలను రెండు సంవర్గమానాల మొత్తంగా రాయండి. `235**437`
కింది లబ్ధాల సంవర్గమనాలను రెండు సంవర్గమానాల మొత్తంగా రాయండి. `2437**3568`
కింది వాటి సంవర్గమనాలను రెండు సంవర్గమనాల భేదంగా రాయండి.`23/34`
కింది వాటి సంవర్గమనాలను రెండు సంవర్గమనాల భేదంగా రాయండి. `373/275`
కింది వాటి సంవర్గమనాలను రెండు సంవర్గమనాల భేదంగా రాయండి. `4525-:3734`
కింది వాటి సంవర్గమనాలను రెండు సంవర్గమనాల భేదంగా రాయండి. `5055-:3303`
`log_a x^(n)=nlog_a x `ను ఉపయోగించి కింది ఘాతసంఖ్యల సంవర్గమనాలను మార్చి రాయండి. `log_2 7^(25)`
`log_a x^(n) =nlog_a x `ను ఉపయోగించి కింది ఘాతసంఖ్యల సంవర్గమనాలను మార్చి రాయండి. `log_5 8^(50)`
`log_a x^(n)=nlog_a x `ను ఉపయోగించి కింది ఘాతసంఖ్యల సంవర్గమనాలను మార్చి రాయండి. `log 5^(23)`
`log_a x^(n)=nlog_a x`ను ఉపయోగించి కింది ఘాతసంఖ్యల సంవర్గమనాలను మార్చి రాయండి. `log 1024`
కింది వాటిని ఘతరూపంలో వ్రాసి తద్వారా చారరాషులను నిర్ణయించండి. `log_2 32 = x`
కింది వాటిని ఘతరూపంలో వ్రాసి తద్వారా చారరాషులను నిర్ణయించండి. `log_5 625 =y`
కింది వాటిని ఘతరూపంలో వ్రాసి తద్వారా చారరాషులను నిర్ణయించండి. `log_10 10000 = z`
కింది వాటిని ఘటరూపంలో వ్రాసి తద్వారా చారరాషులను నిర్ణయించండి. `log_(7)""(1)/(343)=-a`
కింది వాటి విలువలను కనుగొనండి. `log_2 32`
కింది వాటి విలువలను కనుగొనండి. `log_c sqrt c`
కింది వాటి విలువలను కనుగొనండి. `log_10 0.001`
కింది వాటి విలువలను కనుగొనండి. `log_(2/3) ` ` 8 / 27 `
`log 343/125` న విస్తరించండి.
`2 log3 + 3 log5- 5 log2` ను ఒకే సంవర్గామానంగా రాయండి.
`3^(x) = 5^(x-2)` సమీకరణాన్ని సాధించండి.
`2 log5 + 1/2 log9 - log3 = logx` అయితే x విలువను కనుగొనండి.
Example questions and complete solutions for chapter వాస్తవ సంఖ్యలు of VGS MATHS (TELUGU) of Class 10