Class 10 | MATHS |
Chapter | వాస్తవ సంఖ్యలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
యూక్లిడ్ భాగహార శేష వీధి ఆధారంగా క్రింది జతల గ. సా. భాను కనుగొనండి. 900 మరియు 270
యూక్లిడ్ భాగహార శేష వీధి ఆధారంగా క్రింది జతల గ. సా. భాను కనుగొనండి. 196 మరియు 38220
యూక్లిడ్ భాగహార శేష వీధి ఆధారంగా క్రింది జతల గ. సా. భాను కనుగొనండి. 1651 మరియు 2032
కింది వానిలో ప్రతిసంఖ్యను ప్రధాన కరణాంకాల లబ్దంగా రాయండి. 140
కింది వానిలో ప్రతిసంఖ్యను ప్రధాన కరణాంకాల లబ్దంగా రాయండి. 156
కింది వానిలో ప్రతిసంఖ్యను ప్రధాన కరణాంకాల లబ్దంగా రాయండి. 3825
కింది వానిలో ప్రతిసంఖ్యను ప్రధాన కరణాంకాల లబ్దంగా రాయండి. 5005
కింది వానిలో ప్రతిసంఖ్యను ప్రధాన కరణాంకాల లబ్దంగా రాయండి.7429
కింది పూర్ణసంఖ్యల యొక్క క. సా. గు మరియు గ. సా. కా. లను ప్రధాన కరణాంకాల లబ్ద పద్దతిలో కనుగొనండి. 12,15 మరియు 21
కింది పూర్ణసంఖ్యల యొక్క క. సా. గు మరియు గ. సా. కా. లను ప్రధాన కరణాంకాల లబ్ద పద్దతిలో కనుగొనండి. 17,23 మరియు 29
కింది పూర్ణసంఖ్యల యొక్క క. సా. గు మరియు గ. సా. కా. లను ప్రధాన కరణాంకాల లబ్ద పద్దతిలో కనుగొనండి. 8,9 మరియు 25
కింది పూర్ణసంఖ్యల యొక్క క. సా. గు మరియు గ. సా. కా. లను ప్రధాన కరణాంకాల లబ్ద పద్దతిలో కనుగొనండి. 72 మరియు 108
కింది పూర్ణసంఖ్యల యొక్క క. సా. గు మరియు గ. సా. కా. లను ప్రధాన కరణాంకాల లబ్ద పద్దతిలో కనుగొనండి.306 మరియు 657
n ఒక సహజ సంఖ్య అయిన `6^(n)` సంఖ్య 'సున్నా'తో అంతమగునో, కాదో సరిచూడండి
`7**11**13+13` మరియు `7**6**5**4**3**2**1+5` ఏ విధంగా సంయుక్త సంఖ్యలగునో వివరించండి.
`(17**11**2) + (17**11**5) ` అనేది ఒక సంయుక్త సంఖ్య అని ఏవిధంగా నిరూపిస్తావు? వివరించండి.
`6^(100)` యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె ఏది?
కింది అంతమొందె దశాంశలను ఆకరణీయ సంఖ్యలుగా (`p/q, q !=0` మరియు p,q లు సాపేక్ష ప్రధానంకలు) రాయండి. `15*265`
కింది అంతమొందె దశాంశలను ఆకరణీయ సంఖ్యలుగా (`p/q, q !=0` మరియు p,q లు సాపేక్ష ప్రధానంకలు) రాయండి. `0*1255`
కింది అంతమొందె దశాంశలను ఆకరణీయ సంఖ్యలుగా (`p/q, q !=0` మరియు p,q లు సాపేక్ష ప్రధానంకలు) రాయండి. `0*4`
కింది అంతమొందె దశాంశలను ఆకరణీయ సంఖ్యలుగా (`p/q, q !=0` మరియు p,q లు సాపేక్ష ప్రధానంకలు) రాయండి. `23*34`
కింది అంతమొందె దశాంశలను ఆకరణీయ సంఖ్యలుగా (`p/q, q !=0` మరియు p,q లు సాపేక్ష ప్రధానంకలు) రాయండి. `1215*8`
కింది ఆకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఉన్నాయి. ఇందులో q యొక్క రూపం `2^(n) 5^(m)` మరియు ఇందులో n,m లు రుణేతర పూర్ణ సంఖ్యలు అయిన వీటిని దశాంశ రూపాలలోనికి మార్చండి. `3/4`
కింది ఆకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఉన్నాయి. ఇందులో q యొక్క రూపం `2^(n) 5^(m)` మరియు ఇందులో n,m లు రుణేతర పూర్ణ సంఖ్యలు అయిన వీటిని దశాంశ రూపాలలోనికి మార్చండి. `7/25`
కింది ఆకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఉన్నాయి. ఇందులో q యొక్క రూపం `2^(n) 5^(m)` మరియు ఇందులో n,m లు రుణేతర పూర్ణ సంఖ్యలు అయిన వీటిని దశాంశ రూపాలలోనికి మార్చండి. `51/64`
కింది ఆకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఉన్నాయి. ఇందులో q యొక్క రూపం `2^(n) 5^(m)` మరియు ఇందులో n,m లు రుణేతర పూర్ణ సంఖ్యలు అయిన వీటిని దశాంశ రూపాలలోనికి మార్చండి. `14/25`
కింది ఆకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఉన్నాయి. ఇందులో q యొక్క రూపం `2^(n) 5^(m)` మరియు ఇందులో n,m లు రుణేతర పూర్ణ సంఖ్యలు అయిన వీటిని దశాంశ రూపాలలోనికి మార్చండి.`80/100`
కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశలుగా రాయండి. భాగఫలంలో అవర్తనం చెందే అంకెల సమూహాన్ని కనుగొనండి. `1/3`
కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశలుగా రాయండి. భాగఫలంలో అవర్తనం చెందే అంకెల సమూహాన్ని కనుగొనండి. `2/7`
కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశలుగా రాయండి. భాగఫలంలో అవర్తనం చెందే అంకెల సమూహాన్ని కనుగొనండి. `5/11`
కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశలుగా రాయండి. భాగఫలంలో అవర్తనం చెందే అంకెల సమూహాన్ని కనుగొనండి. `10/13`
కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి.ఇందులో ఏవి అంతమయ్యే దశాంశలో, ఏవి అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి. `3/8`
కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి.ఇందులో ఏవి అంతమయ్యే దశాంశలో, ఏవి అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి. `229/400`
కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి.ఇందులో ఏవి అంతమయ్యే దశాంశలో, ఏవి అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి. `4 1/5`
కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి.ఇందులో ఏవి అంతమయ్యే దశాంశలో, ఏవి అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి.`2/11`
కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి.ఇందులో ఏవి అంతమయ్యే దశాంశలో, ఏవి అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి. `8/125`
భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `13/3125`
భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `11/12`
భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `64/455`
భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `29/343`
భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `23 / [2^(3) 5^(2)]`
భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `129 / [2^(2) 5^(7) 7^(5)]`
భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `9/15`
భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `36/100`
కింది ఆకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపండి. `13/25`
కింది ఆకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపండి. `15/16`
కింది ఆకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపండి. `23 / [2^(3) * 5^(2)]`
కింది ఆకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపండి. `7218 / [3^(2) * 5^(2)]`
కింది ఆకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపండి. `143/110`
కింద కొన్ని వాస్తవసంఖ్యల దశాంశరుపాలు ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఇవ్వబడిన సంఖ్య అకరణీయమో, కాదో తెలపండి. ఆ సంఖ్య అకరణీయమై ఉంది p/q రూపంలో రాయగలిగితే q యొక్క ప్రధాన కరణాంకాలను గూర్చి నీవు ఏమి చెప్పగలవు? `43.123456789`
కింద కొన్ని వాస్తవసంఖ్యల దశాంశరుపాలు ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఇవ్వబడిన సంఖ్య అకరణీయమో, కాదో తెలపండి. ఆ సంఖ్య అకరణీయమై ఉంది p/q రూపంలో రాయగలిగితే q యొక్క ప్రధాన కరణాంకాలను గూర్చి నీవు ఏమి చెప్పగలవు? `0.12020012000120000..`
క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి.`1/ sqrt 2`
క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. `sqrt 3 + sqrt 5`
క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. `6+ sqrt 2`
క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. `sqrt 5`
క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. `3+2 sqrt 5`
p,q లు ప్రధానంకలు అయితే `sqrt p + sqrt q` ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి.
కింది వాటి విలువలను కనుగొనండి. `log_25 5`
కింది వాటి విలువలను కనుగొనండి. `log_81 3`
కింది వాటి విలువలను కనుగొనండి. `log_2 (1/16)`
కింది వాటి విలువలను కనుగొనండి. `log_7 1`
కింది వాటి విలువలను కనుగొనండి. `log_x sqrt x`
కింది వాటి విలువలను కనుగొనండి. `log_2 512`
కింది వాటి విలువలను కనుగొనండి. `log_10 0.01`
కింది వాటి విలువలను కనుగొనండి. `log_(2/3) (8/27)`
కింది వాటి విలువలను కనుగొనండి. `2^(2+ log_2 3).`
కింది వానిని log N రూపంలో రాసి వీలగు సందర్భంలో వాటి విలువలను కనుగొనండి. Log 2 + log 5
కింది వానిని log N రూపంలో రాసి వీలగు సందర్భంలో వాటి విలువలను కనుగొనండి. `log_2 16 - log_2 2`
కింది వానిని log N రూపంలో రాసి వీలగు సందర్భంలో వాటి విలువలను కనుగొనండి. `3 log_64 4`
కింది వానిని log N రూపంలో రాసి వీలగు సందర్భంలో వాటి విలువలను కనుగొనండి. 2 log 3 - 3 log 2
కింది వానిని log N రూపంలో రాసి వీలగు సందర్భంలో వాటి విలువలను కనుగొనండి. Log 10 + 2 log 3- log 2
`x = log_2 3`మరియు `y = log_2 5` అని ఇవ్వబడిన, కింది వాటి విలువలను x మరియు y లలో తెలపండి. `log_2 15`
`x = log_2 3`మరియు `y = log_2 5` అని ఇవ్వబడిన, కింది వాటి విలువలను x మరియు y లలో తెలపండి. `log_2 7.5`
`x = log_2 3`మరియు `y = log_2 5` అని ఇవ్వబడిన, కింది వాటి విలువలను x మరియు y లలో తెలపండి. `log_2 60`
`x = log_2 3`మరియు `y = log_2 5` అని ఇవ్వబడిన, కింది వాటి విలువలను x మరియు y లలో తెలపండి. `log_2 6750`
కింది వాటిని విస్తరించండి. Log 1000
కింది వాటిని విస్తరించండి. `log (128/625)`
కింది వాటిని విస్తరించండి. `log x^(2) y^(3) x^(4)`
కింది వాటిని విస్తరించండి. `log p^(2) q^(3) / r`
కింది వాటిని విస్తరించండి. `log sqrt (x^(3) / y^(2))`
`x^(2) + y^(2) = 25xy ` అయిన `2 log (x+y) = 3 log 3+ log x + log y `అని నిరూపించండి.
log ( x+y /3)=1/2 (log x + log y) అయిన x/y + y/x విలువలను కనుగొనండి.
`(2.3)^(x) = (0.23)^(y) = 1000` అయిన 1/x - 1/y విలువలను కనుగొనండి.
`2^(x+1) = 3^(1-x)`అయిన x విలువలను కనుగొనండి.
log 2 కరణీయ సంఖ్యానా లేదా ఆకరణీయ సంఖ్యానా ? మీ సమాధానాన్ని సమర్థించండి .
log 100 కరణీయ సంఖ్యానా లేదా అకరణీయ సంఖ్యనా? మీ సమాధానాన్ని సమర్థించండి.
n ఒక సహజ సంఖ్యగా కలిగిన సంఖ్య `6^(n)` యొక్క ఒకట్ల స్థానంలో 5 ఉంటుందా? కారణాలు తెలపండి.
`7**5**3**2+3` అనేది సంయుక్త అగునా? ని జవాబును సమర్థించండి .
`2 sqrt 3 + sqrt 5` ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి. ఇదేవిధంగా `(2 sqrt 3 + sqrt 5)(2 sqrt 3 - sqrt 5)` ఆకరణీయమగునో, కరణీయమగునో సరిచూడండి.
`x^(2) + y^(2) = 6xy ` అయిన `2 log (x+y) = log x + log y +3 log 2 `అని చూపండి. .
`log_10 2 = 0.3010` అయిన `4^(2013)` సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటాయో తెలపండి.
`[a+b] / 2` సూత్రం ఉపయోగించకుండా `3/4` మరియు 1 ల మధ్య 4 ఆకరణీయ సంఖ్యలు వ్రాయండి.
ఏవైనా రెండంకెలు గల 3 సంఖ్యలను వ్రాయండి. ప్రధాన కరణాంకాల లబ్ద పద్దతిన వాటి కసాగు, గసాకా లను కనుక్కోండి.
క్రింది వానిలో ప్రతి దానికి ఒక ఉదాహరణ వ్రాయండి. రెండు కరణీయ సంఖ్యల లబ్దం ఒక అకరణీయ సంఖ్య.
క్రింది వానిలో ప్రతి దానికి ఒక ఉదాహరణ వ్రాయండి. రెండు కరణీయ సంఖ్యల లబ్దం ఒక కరణీయ సంఖ్య.
`Log_5 125` విలువ కనుగొనుము.
`x^(2)+y^(2)=7 xy` అయిన 2 log(x+y)= log x +log y+2 log 3 అని చూపుము.
యూక్లిడ్ భాగహార న్యాయన్నానుసరించి ఏదేని ధన పూర్ణ సంఖ్య యొక్క ఘనం 7m లేదా 7m+1 లేదా 7m+6 రూపంలో ఉంటుందని చూపుము.
`sqrt 2 -3 sqrt 5` ను కరణీయ సంఖ్య అని చూపండి.
3 మరియు 4 ల మధ్య గల ఏవైనా రెండు కరణీయ సంఖ్యలను రాయండి.
Exercise questions and complete solutions for chapter వాస్తవ సంఖ్యలు of VGS MATHS (TELUGU) of Class 10