Class 10 | MATHS |
Chapter | సమితులు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
కింద ఇవ్వబడిన ప్రతి దంతాల రకం యొక్క జాబితాను తయారుచేయండి.
కింద ఇవ్వబడిన ప్రతి దంతాల రకం యొక్క జాబితాను తయారుచేయండి.
కింద ఇవ్వబడిన ప్రతి దంతాల రకం యొక్క జాబితాను తయారుచేయండి.
కింద ఇవ్వబడిన ప్రతి దంతాల రకం యొక్క జాబితాను తయారుచేయండి.
ఈ కింది సముదాయాలలోని సామాన్య ధర్మాన్ని గుర్తించి రాయండి. 2,4,6,8..
ఈ కింది సముదాయాలలోని సామాన్య ధర్మాన్ని గుర్తించి రాయండి. 2,3,5,7,11,..
ఈ కింది సముదాయాలలోని సామాన్య ధర్మాన్ని గుర్తించి రాయండి. 1,4,9,16...
ఈ క్రింది సమితులను రాయండి. మొదటి ఐదు ధన పూర్ణ సంఖ్యల సమితి
ఈ క్రింది సమితులను రాయండి. 100 కంటే ఎక్కువ 125 కంటే తక్కువైన 5 యొక్క గుణిజ్యల సమితి
ఈ క్రింది సమితులను రాయండి. మొదటి 5 ఘన సంఖ్యల సమితి
ఈ క్రింది సమితులను రాయండి. రామానుజన్ సంఖ్యలోని అంకెల సమితి
ఈ కింది సంఖ్యలు ఎ సంఖ్యసమితికి చెందుతాయో? చెందవో? నిర్ణయించి, సరియైన గుర్తుతో వ్యక్తపరచండి. 1
ఈ కింది సంఖ్యలు ఎ సంఖ్యసమితికి చెందుతాయో? చెందవో? నిర్ణయించి, సరియైన గుర్తుతో వ్యక్తపరచండి. 0
ఈ కింది సంఖ్యలు ఎ సంఖ్యసమితికి చెందుతాయో? చెందవో? నిర్ణయించి, సరియైన గుర్తుతో వ్యక్తపరచండి. -4
ఈ కింది సంఖ్యలు ఎ సంఖ్యసమితికి చెందుతాయో? చెందవో? నిర్ణయించి, సరియైన గుర్తుతో వ్యక్తపరచండి. `5/6`
ఈ కింది సంఖ్యలు ఎ సంఖ్యసమితికి చెందుతాయో? చెందవో? నిర్ణయించి, సరియైన గుర్తుతో వ్యక్తపరచండి. `1. bar 3`
ఈ కింది సంఖ్యలు ఎ సంఖ్యసమితికి చెందుతాయో? చెందవో? నిర్ణయించి, సరియైన గుర్తుతో వ్యక్తపరచండి. `sqrt 2`
ఈ కింది సంఖ్యలు ఎ సంఖ్యసమితికి చెందుతాయో? చెందవో? నిర్ణయించి, సరియైన గుర్తుతో వ్యక్తపరచండి. log 2
ఈ కింది సంఖ్యలు ఎ సంఖ్యసమితికి చెందుతాయో? చెందవో? నిర్ణయించి, సరియైన గుర్తుతో వ్యక్తపరచండి. 0.03
ఈ కింది సంఖ్యలు ఎ సంఖ్యసమితికి చెందుతాయో? చెందవో? నిర్ణయించి, సరియైన గుర్తుతో వ్యక్తపరచండి. `pi`
కింది సమితులలోని మూలకాల జాబితాను రాయండి. G అనేది 20 కు రాయగల కరణాంకాలన్నింటిని కలిగిన సమితి.
కింది సమితులలోని మూలకాల జాబితాను రాయండి. F అనేది 17 మరియు 61 మధ్యగల 4 యొక్క గుణిజలు మరియు 7 చే భాగించబడే మూలకాల సమితి.
కింది సమితులలోని మూలకాల జాబితాను రాయండి. S={ x : x అనేది 'MADAM' అనే పదంలో గల అక్షరాల సమితి}
కింది సమితులలోని మూలకాల జాబితాను రాయండి. P={ x : x అనేది 3.5 మరియు 6.7 మధ్యగల పూర్ణంకల సమితి}
క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి . B అనేది ఒక సంవత్సరంలో ఒక నెలకి 30 రోజులుగా గల అన్నీ నెలల సమితి.
క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి . P అనేది 10 కంటే తక్కువైన అన్నీ ప్రధాన సంఖ్యల సమితి.
క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి . X అనేది ఇంద్రధనుస్సులో గల అన్నీ రంగుల సమితి.
A అనేది 12 కు కారణాంకాలుగా గల సమితి. ఈ క్రింది వానిలో ఏది 'A' సమితికి చెందదు? 1
A అనేది 12 కు కారణాంకాలుగా గల సమితి. ఈ క్రింది వానిలో ఏది 'A' సమితికి చెందదు? 4
A అనేది 12 కు కారణాంకాలుగా గల సమితి. ఈ క్రింది వానిలో ఏది 'A' సమితికి చెందదు? 5
A అనేది 12 కు కారణాంకాలుగా గల సమితి. ఈ క్రింది వానిలో ఏది 'A' సమితికి చెందదు? 12
క్రింది సముదాయాలను పరిశీలించి, వాటి ధర్మాలను తెలిపే మరికొన్ని 'సాధారణ ప్రవచనాలను' రాయండి. 2,4,6,8,..
క్రింది సముదాయాలను పరిశీలించి, వాటి ధర్మాలను తెలిపే మరికొన్ని 'సాధారణ ప్రవచనాలను' రాయండి. 1,4,9,16...
అకరణీయ సంఖ్యా సమితి (Q) ని, దానిలోని ములకాలచే 'జాబితారూపం'లో సూచించగలరా?
బీజగణిత మరియు రేఖగణిత భావనలతో కొన్ని సమితులను ఏర్పరచండి.
రోస్టర్ రూపంలో , సమితి నిర్మాణ రూపంను జతపరచండి.
A ={ 1,2,3,4}, B={2,4}, C={1,2,3,4,7}, F={ } అయిన క్రింది ఖాళీలను `sub` లేదా `!sub` లతో పూరించండి. A______B
A ={ 1,2,3,4}, B={2,4}, C={1,2,3,4,7}, F={ } అయిన క్రింది ఖాళీలను `sub` లేదా `!sub` లతో పూరించండి. C___________A
A ={ 1,2,3,4}, B={2,4}, C={1,2,3,4,7}, F={ } అయిన క్రింది ఖాళీలను `sub` లేదా `!sub` లతో పూరించండి. B____A
A ={ 1,2,3,4}, B={2,4}, C={1,2,3,4,7}, F={ } అయిన క్రింది ఖాళీలను `sub` లేదా `!sub` లతో పూరించండి. A_______C
A ={ 1,2,3,4}, B={2,4}, C={1,2,3,4,7}, F={ } అయిన క్రింది ఖాళీలను `sub` లేదా `!sub` లతో పూరించండి. B_____C
A ={ 1,2,3,4}, B={2,4}, C={1,2,3,4,7}, F={ } అయిన క్రింది ఖాళీలను `sub` లేదా `!sub` లతో పూరించండి. `phi` _______B
క్రింది వాక్యాలలో 'సత్యమైన' వాటిని పేర్కొనండి. `{ }= phi`
క్రింది వాక్యాలలో 'సత్యమైన' వాటిని పేర్కొనండి. `phi = 0`
క్రింది వాక్యాలలో 'సత్యమైన' వాటిని పేర్కొనండి. 0 = { }
A={1,3,7,8 } మరియు B={2,4,7,9} అయిన `A nn B` కనుక్కోండి.
A={6,9,11}, B={ } అయిన `A uu phi` కనుక్కోండి.
A ={1,2,3,4,5,6,7,8,9,10}, B={2,3,5,7} . `A nn B` కనుగొని, `A nn B=B` అని చూపండి.
A ={4,5,6}, B={7,8} అయిన `A uu B = B uu A` అని చూపండి.
A ={1,2,3,4,5}, B={4,5,6,7} అయిన `A - B` మరియు B-A కనుగొనండి. A-B, B-A లు రెండు సమనమా?
V={a,e,I,o,u} మరియు B={a,I,k,u} అయిన V-B మరియు B-V లను కనుగొనండి.
A={చతుర్భుజలు}, B={చతురస్రం, ధీర్ఘచతురస్రం, ట్రెపీజియం, రాంబస్ }. ` A sub B` లేక `B sub A` అవుతుందేమో పేర్కొనండి. నీ సమాధానాన్ని సమర్థించండి.
A={a,b,c,d} అయిన A కి ఎన్ని ఉపసమితులున్నాయి? 5
A={a,b,c,d} అయిన A కి ఎన్ని ఉపసమితులున్నాయి? 6
A={a,b,c,d} అయిన A కి ఎన్ని ఉపసమితులున్నాయి? 16
A={a,b,c,d} అయిన A కి ఎన్ని ఉపసమితులున్నాయి?
P అనేది 5 యొక్క కరణాంకాల సమితి. Q అనేది 25 యొక్క కరణాంకాల సమితి. R అనేది 125 యొక్క కరణాంకాల సమితి. క్రింది వానిలో ఏది అసత్యం? `P sub Q`
P అనేది 5 యొక్క కరణాంకాల సమితి. Q అనేది 25 యొక్క కరణాంకాల సమితి. R అనేది 125 యొక్క కరణాంకాల సమితి. క్రింది వానిలో ఏది అసత్యం? `Q sub R`
P అనేది 5 యొక్క కరణాంకాల సమితి. Q అనేది 25 యొక్క కరణాంకాల సమితి. R అనేది 125 యొక్క కరణాంకాల సమితి. క్రింది వానిలో ఏది అసత్యం?
P అనేది 5 యొక్క కరణాంకాల సమితి. Q అనేది 25 యొక్క కరణాంకాల సమితి. R అనేది 125 యొక్క కరణాంకాల సమితి. `P sub Q` సత్యం?
A అనేది 10 కంటే తక్కువైన ప్రధానంకాల సమితి, B అనేది 10 కంటే తక్కువైన బేసి సంఖ్యల సమితి. C అనేది 10 కంటే తక్కువైన సరిసంఖ్యల సమితి. క్రింది వానిలో 'సత్యమైన'వాక్యలెవీ? `A sub B`
A అనేది 10 కంటే తక్కువైన ప్రధానంకాల సమితి, B అనేది 10 కంటే తక్కువైన బేసి సంఖ్యల సమితి. C అనేది 10 కంటే తక్కువైన సరిసంఖ్యల సమితి. క్రింది వానిలో 'సత్యమైన'వాక్యలెవీ? `B sub A`
A అనేది 10 కంటే తక్కువైన ప్రధానంకాల సమితి, B అనేది 10 కంటే తక్కువైన బేసి సంఖ్యల సమితి. C అనేది 10 కంటే తక్కువైన సరిసంఖ్యల సమితి. క్రింది వానిలో 'సత్యమైన'వాక్యలెవీ? `A sub C`
A అనేది 10 కంటే తక్కువైన ప్రధానంకాల సమితి, B అనేది 10 కంటే తక్కువైన బేసి సంఖ్యల సమితి. C అనేది 10 కంటే తక్కువైన సరిసంఖ్యల సమితి. క్రింది వానిలో 'సత్యమైన'వాక్యలెవీ? `C sub A`
A అనేది 10 కంటే తక్కువైన ప్రధానంకాల సమితి, B అనేది 10 కంటే తక్కువైన బేసి సంఖ్యల సమితి. C అనేది 10 కంటే తక్కువైన సరిసంఖ్యల సమితి. క్రింది వానిలో 'సత్యమైన'వాక్యలెవీ? `B sub C`
A అనేది 10 కంటే తక్కువైన ప్రధానంకాల సమితి, B అనేది 10 కంటే తక్కువైన బేసి సంఖ్యల సమితి. C అనేది 10 కంటే తక్కువైన సరిసంఖ్యల సమితి. క్రింది వానిలో 'సత్యమైన'వాక్యలెవీ? `phi sub A`
A మరియు B వియుక్త సమితులు అయ్యేటట్లుగా కొన్ని సమితులు A మరియు B లు, వాణి మూలకాలు ఎన్నుకొని జాబితా తయారుచేయండి.
A={2,3,5} అయిన `A uu phi` మరియు `phi uu A` కనుగొని పొల్చండి.
A ={1,2,3,4}, B={1,2,3,4,5,6,7,8} అయిన `A uu B` , `A nn B` కనుగొనండి. ఫలితం నుండి మీరు ఏమి గమనించారు?
A ={1,2,3,4,5,6}, B={2,4,6,8} గా ఇవ్వబడినవి. A,B ల ఛేదనాన్ని కనుగొనండి.
నీ తరగతి విద్యార్థులతో మంగళవారం పాఠశాలకు హాజరుకాని వారిని సమితి A అని,బుధవారం హాజరుకాని విద్యార్థుల సమితి B అనుకొందాం. అపుడు A={రోజా, రాము,రవి} మరియు B={రాము,ప్రీతి,హనీఫ్} ఇపుడు మనం మంగళవారం లేక బుధవారం పాఠశాలకు హాజరుకాని విద్యార్థుల సమితి K, అనుకుంటే అపుడు రోజా `in K` అవుతుందా? రాము `in K` అవుతుందా? రవి `in K` అవుతుందా? హనీఫ్ `in K` అవుతుందా? ప్రీతి `in K` అవుతుందా? అఖిల `in K` అవుతుందా?
A={2,5,6,8} మరియు B={5,7,9,1} అయిన `A uu B` కనుగొనుము.
A={a,e,I,o,u} మరియు B={a,i,u} అయిన `A uu B =A` అని చూపండి.
A={1,2,3,4} మరియు B={2,4,6,8} అయిన `A uu B ` వెన్ చిత్రాలతో వివరించండి.
A={1,2,3} మరియు B={3,4,5 } అయిన `A nn B ` వెన్ చిత్రాలతో వివరించండి.
A ={1,2,3,4,5}, B={4,5,6,7} అయిన `A - B` కనుగొనండి.
ఏవైనా రెండు వియుక్త సమితుల ఛేదనం శూన్య సమితి అవుతుంది. ఈ వాక్యం సత్యమా? అసత్యమా?
సమితులు A - B, B - A మరియు `A nn B` పరస్పరం వియుక్త సమితులు అవుతాయి. ఉదాహరణ సహాయంతో ఈ సత్యాన్ని పరిశీలించండి.
క్రింది సమితులను తీసికుందాం . A={p,q,r}, B={q,p,r}
A={1,2,3....}మరియు 'N' సహజసంఖ్య సమితి. అయిన A మరియు N లు సమనవుతాయో సరిచూడండి.
సమితులు A={p,q,r,s} మరియు B={1,2,3,4} లు సమనమా?
6 కంటే తక్కువైన ప్రధానంకల సమితిని A అనుకోండి. మరియు 30 కి ప్రధాన కరణమకాలు గల సమితిని P అనుకోండి. A మరియు P సమనమా? సరిచూడండి.
A ={ x : x అనేది 'ASSASSINATION' అనే పదంలోని అక్షరం } B={x:x అనేది STATION అనే పదంలోని అక్షరం} అయిన A మరియు B సమితులు సమానం అని చూపండి .
`phi , A={1,3} , B ={1,5,9}, C={1,3,5,7,9}`సమితులను తీసుకొందాం . క్రింది ప్రతి సమితుల జాతలలో `sub` లేదా `!sub` గుర్తును ఉంచండి. `phi`___B
`phi , A={1,3} , B ={1,5,9}, C={1,3,5,7,9}`సమితులను తీసుకొందాం . క్రింది ప్రతి సమితుల జాతలలో `sub` లేదా `!sub` గుర్తును ఉంచండి. A_______B
`phi , A={1,3} , B ={1,5,9}, C={1,3,5,7,9}`సమితులను తీసుకొందాం . క్రింది ప్రతి సమితుల జాతలలో `sub` లేదా `!sub` గుర్తును ఉంచండి. A_______C
`phi , A={1,3} , B ={1,5,9}, C={1,3,5,7,9}`సమితులను తీసుకొందాం . క్రింది ప్రతి సమితుల జాతలలో `sub` లేదా `!sub` గుర్తును ఉంచండి. B_______C
క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో , లేక అపరిమిత సమితిలో పేర్కొనండి. {x : x `in` N మరియు (x-1)(x-2)=0}
క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో , లేక అపరిమిత సమితిలో పేర్కొనండి. {x : x `in` N మరియు `x^(2)=4`}
క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో , లేక అపరిమిత సమితిలో పేర్కొనండి. {x : x `in` N మరియు 2x-2=0}
క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో , లేక అపరిమిత సమితిలో పేర్కొనండి. {x : x `in` N మరియు x ప్రధాన సంఖ్య }
క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో , లేక అపరిమిత సమితిలో పేర్కొనండి. {x : x `in` N మరియు x బేసిసంఖ్య }
క్రింది వానిలో శూన్యసమితులు ఏవి? మీ సమాధానాన్ని సమర్థించండి. 2 మరియు 3 ల మధ్యనున్న పూర్ణసంఖ్యల సమితి.
క్రింది వానిలో శూన్యసమితులు ఏవి? మీ సమాధానాన్ని సమర్థించండి. 1 కంటే తక్కువైన సహాజసంఖ్యా సమితి.
క్రింది వానిలో శూన్యసమితులు ఏవి? మీ సమాధానాన్ని సమర్థించండి. 2 చే భాగించినప్పుడు శేషం సున్నా వచ్చే బేసిసంఖ్య సమితి.
క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో, ఏవి అపరిమిత సమితులో తెలపండి. ని సమాధననికి తగిన కారణాలు ఇవ్వండి. A={x : x `in` N మరియు x < 100}
క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో, ఏవి అపరిమిత సమితులో తెలపండి. ని సమాధననికి తగిన కారణాలు ఇవ్వండి. B={x : x `in` N మరియు `x le 5`}
క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో, ఏవి అపరిమిత సమితులో తెలపండి. ని సమాధననికి తగిన కారణాలు ఇవ్వండి. C={1^(2),2^(2),3^(2),.. }
క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో, ఏవి అపరిమిత సమితులో తెలపండి. ని సమాధననికి తగిన కారణాలు ఇవ్వండి. D={1,2,3,4 }
క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో, ఏవి అపరిమిత సమితులో తెలపండి. ని సమాధననికి తగిన కారణాలు ఇవ్వండి. {x : x వారంలో ఒక రోజు }
Example questions and complete solutions for chapter సమితులు of VGS MATHS (TELUGU) of Class 10