Class 10 | MATHS |
Chapter | బహుపదులు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 49 |
Academic Year | 2023-24 |
క్రింది సమాసలలో ఏవి బహుపదులు? ఏవి కావు? కారణాలు తెల్పండి . `2x^(3)`
క్రింది సమాసలలో ఏవి బహుపదులు? ఏవి కావు? కారణాలు తెల్పండి . `1/x-1`
క్రింది సమాసలలో ఏవి బహుపదులు? ఏవి కావు? కారణాలు తెల్పండి . `4x^(2)+1/7`
క్రింది సమాసలలో ఏవి బహుపదులు? ఏవి కావు? కారణాలు తెల్పండి . `m^(2)-sqrt 2 m+2`
క్రింది సమాసలలో ఏవి బహుపదులు? ఏవి కావు? కారణాలు తెల్పండి . `p^(-2)+1`
`p(x)=x^(2)-5x-6` అయిన p(1),p(2),p(3),p(0),p(-1),p(-2),p(-3 ) విలువలు కనుగొనండి.
`p(m)=m^(2)-3m+1` అయిన p(1)మరియు p(-1) విలువలు కనుగొనండి.
`p(x)=x^(2)-4x+3` అయిన p(0),p(1),p(2),p(3) విలువలు కనుగొనండి. P(x) యొక్క శూన్యలు ఏవో తెల్పండి .
`x^(2)-9` అనే బహుపదికి -3 మరియు 3 శూన్యలు అవుతాయో కాదో సరిచూడండి.
ఏవైనా మూడు త్రిపరిమణ , వర్గ బాహుపడులను, రెండు రేఖియా బాహుపడులను విభిన్న పదాలతో రాయండి.
x చరరాశిలో గల వర్గ బాహుపది , త్రిపరిమణ బాహుపడుల సాధారణ రూపాలను రాయండి.
n పరిమాణం కలిగిన ఒక బాహుపది q(z) ను రాయండి. ఇందులో చరరాశి గుణకాలుగా `b_0.... b_n` తీసుకుంటే, వాటికి ఎ నిబంధనలు వర్తిస్తాయో తెలపండి.
క్రింది పటములలో ఇవ్వబడిన రేఖచిత్రాలను గమనించండి. ప్రతి రేఖాచిత్రం y=p(x) నంది p(x) అనేది ఒక బహుపది . ప్రతి సందర్భములోనూ x వ్యాప్తితో కూడిన బహుపది p(x) నకు శూన్యల సంఖ్యను కనుగొనండి.

క్రింది బాహుపదులకు శూన్యల సంఖ్యను కనుగొనండి. మరియు వాటి విలువలను తెలపండి.p(x)=2x+1
క్రింది బాహుపదులకు శూన్యల సంఖ్యను కనుగొనండి. మరియు వాటి విలువలను తెలపండి. `p(y)=y^(2)-1`
క్రింది బాహుపదులకు శూన్యల సంఖ్యను కనుగొనండి. మరియు వాటి విలువలను తెలపండి. `r(z)=z^(3)`
y=2x+5 అను బహుపదులకు రేఖాచిత్రాలు గీయండి. ఈ రేఖలు X-అక్షణని ఖండించే బిందువులు కనుగొనండి. వీటి x- నిరూపకాలు బహుపదుల శూన్య విలువలేనా?
y=2x-5 అను బహుపదులకు రేఖాచిత్రాలు గీయండి. ఈ రేఖలు X-అక్షణని ఖండించే బిందువులు కనుగొనండి. వీటి x- నిరూపకాలు బహుపదుల శూన్య విలువలేనా?
y=2x అను బహుపదులకు రేఖాచిత్రాలు గీయండి. ఈ రేఖలు X-అక్షణని ఖండించే బిందువులు కనుగొనండి. వీటి x- నిరూపకాలు బహుపదుల శూన్య విలువలేనా?
`y=x^(2)-x-6` లకు రేఖాచిత్రాలు గీయండి. ప్రతి సందర్భంలోనూ బహుపది శూన్యలను కనుగొనండి. మీరు ఏమి గమనించారు?
`y=6-x-x^(2)` లకు రేఖాచిత్రాలు గీయండి. ప్రతి సందర్భంలోనూ బహుపది శూన్యలను కనుగొనండి. మీరు ఏమి గమనించారు?
రెండు శూన్యలు కలిగిన ఏవేని మూడు బహుపదులను వ్రాయండి.
ఒకే ఒక శూన్యం కలిగిన ఒక బహుపదిని వ్రాయండి.
ఒక బహుపదికి ఒకే ఒక శూన్యము వుంటే దానిని ఏవిధంగా నిరూపిస్తావు?
వాస్తవసంఖ్య 'x' కలిగి వుంది శూన్యం లేని బహుపదులను ఏవైనా మూడింటిని రాయండి.
రేఖాచిత్రాలు గీయకుండానే దిగువన ఘన బహుపదులకు శూన్యలను కనుగొనండి. `-x^(3)`
రేఖాచిత్రాలు గీయకుండానే దిగువన ఘన బహుపదులకు శూన్యలను కనుగొనండి. `x^(2)-x^(3)`
రేఖాచిత్రాలు గీయకుండానే దిగువన ఘన బహుపదులకు శూన్యలను కనుగొనండి. `x^(3)-5x^(2)+6x`
`x^(2)+7x+10` అనే వర్గ బహుపది యొక్క శూన్యలను కనుగొని, శూన్యలకు, బహుపది గుణకాలకు సంబందాన్ని సరిచూడండి.
`x^(2)-3` అనే బహుపది యొక్క శూన్యలు కనుగొని శూన్యలకు, బహుపది గుణకాలకు మధ్య గల సంబంధాన్ని సరిచూడండి.
ఒక వర్గ బహుపది యొక్క శూన్యల మొత్తము మరియు లబ్దము వరుసగా -3 మరియు 2 అయిన ఆ వర్గ బహుపదిని కనుగొనండి.
ఒక వర్గ బాహుపది యొక్క శూన్యలు వరుసగా 2 మరియు `-1/3` అయినచో ఆ బహుపదిని కనుగొనండి.
ఘన బహుపది `p(x)=3x^(3)-5x^(2)-11x-3` యొక్క శూన్యలు 3, -1 మరియు `-1/3` అగుణాని చూపండి. బాహుపది గుణకాలకు, శూన్యలకు, మధ్యగల సంబంధాన్ని సరిచూడండి.
దిగువ ఇవ్వబయిన వర్గ బహుపదుల యొక్క శూన్యలను కనుగొనండి. ఇదేవిధంగా శూన్యల మొత్తము మరియు లబ్దమును కనుగొని, బాహుపది పదాల గుణకాలకు మధ్యన గల సంబంధాన్ని సరిచూడండి. `p(x)=x^(2)-x-6`
దిగువ ఇవ్వబయిన వర్గ బహుపదుల యొక్క శూన్యలను కనుగొనండి. ఇదేవిధంగా శూన్యల మొత్తము మరియు లబ్దమును కనుగొని, బాహుపది పదాల గుణకాలకు మధ్యన గల సంబంధాన్ని సరిచూడండి. `p(x)=x^(2)-4x+3`
దిగువ ఇవ్వబయిన వర్గ బహుపదుల యొక్క శూన్యలను కనుగొనండి. ఇదేవిధంగా శూన్యల మొత్తము మరియు లబ్దమును కనుగొని, బాహుపది పదాల గుణకాలకు మధ్యన గల సంబంధాన్ని సరిచూడండి. `p(x)=x^(2)-4`
దిగువ ఇవ్వబయిన వర్గ బహుపదుల యొక్క శూన్యలను కనుగొనండి. ఇదేవిధంగా శూన్యల మొత్తము మరియు లబ్దమును కనుగొని, బాహుపది పదాల గుణకాలకు మధ్యన గల సంబంధాన్ని సరిచూడండి. `p(x)=x^(2)+2x+1`
`alpha, beta` మరియు `gamma` అనేవి ఒక ఘన బాహుపది యొక్క శూన్యలైతే తగిన విలువలు కనుగొని పట్టికలో పూరించండి.
(-2) మరియు `1/3` శూన్యలు కలిగిన వర్గ బహుపదిని కనుగొనండి.
శూన్యల మొత్తం `-3/2` మరియు లబ్దం -1 కలిగిన వర్గ బహుపదిని తెలపండి.
`2x^(2)+3x+1`ను x+2 చే భాగించండి.
`3x^(3)+x^(2)+2x+5`ను `1+2x+x^(2)` చే భాగించండి.
`3x^(2)-x^(3)-3x+5`ను `x-1-x^(2)` చే భాగించి, భాగహార నియమాన్ని సరిచూడండి.
`2x^(4)-3x^(3)-3x^(2)+6x-2` అను బహుపదికి `sqrt 2` మరియు `- sqrt 2` లు రెండు శూన్యలైన మిగిలిన అన్నీ శూన్యలను కనుగొనండి.
Example questions and complete solutions for chapter బహుపదులు of VGS MATHS (TELUGU) of Class 10