Class 10 | MATHS |
Chapter | బహుపదులు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
`p(x)=5x^(7)-6x^(5)+7x-6`అయిన కింది వానిని కనుగొనండి. `x^(5)` యొక్క గుణకం
`p(x)=5x^(7)-6x^(5)+7x-6`అయిన కింది వానిని కనుగొనండి. P(x) యొక్క పరిమాణము
`p(x)=5x^(7)-6x^(5)+7x-6`అయిన కింది వానిని కనుగొనండి. స్థిరపదము
మూడు వేర్వేరు బాహుపదులను వ్రాసి, ప్రతి దానికి మూడు ప్రశ్నల చొప్పున రూపొందించండి.
క్రింది ప్రవచనాలలో ఏవి సత్యం? ఏవి అసత్యం? కారణాలను తెలపండి . `sqrt 2 x^(3)-3x+1` అనే బాహుపది పరిమాణం `sqrt 2`.
క్రింది ప్రవచనాలలో ఏవి సత్యం? ఏవి అసత్యం? కారణాలను తెలపండి .`p(x)=3x^(3)-4x^(2)+5x+7` అనే బాహుపదిలో `x^(2)` యొక్క గుణకం 2.
క్రింది ప్రవచనాలలో ఏవి సత్యం? ఏవి అసత్యం? కారణాలను తెలపండి . స్థిరపదం యొక్క పరిమాణం సున్న.
క్రింది ప్రవచనాలలో ఏవి సత్యం? ఏవి అసత్యం? కారణాలను తెలపండి . `1/ x^(2)-5x+6` అనేది ఒక వర్గ బహుపది .
క్రింది ప్రవచనాలలో ఏవి సత్యం? ఏవి అసత్యం? కారణాలను తెలపండి . ఒక బహుపది పరిమాణము దానిలోని పదాల సంఖ్య కన్నా ఒకటి ఎక్కువ.
`p(t)=t^3-1` అయిన p(1),p(-1),p(0),p(2) మరియు p(-2) విలువలు కనుగొనండి.
(-2) మరియు 2 అనేవి `x^(4)-16` అనే బహూపదికి శూన్యలు, అగునో, కాదో సరిచూడండి.
p(x)=x^(2)-x-6` అనే బహుపదికి 3 మరియు -2 అనేవి శూన్యలు అగునో, కాదో సరిచూడండి.
కొన్ని p(x) బహుపదుల సంబందిత y=p(x) యొక్క పటాలు దిగువ ఇవ్వబడినవి. P(x) యొక్క శూన్యల సంఖ్యను పటాలు పరిశీలించి తెలపండి.
కొన్ని p(x) బహుపదుల సంబందిత y=p(x) యొక్క పటాలు దిగువ ఇవ్వబడినవి. P(x) యొక్క శూన్యల సంఖ్యను పటాలు పరిశీలించి తెలపండి.
కొన్ని p(x) బహుపదుల సంబందిత y=p(x) యొక్క పటాలు దిగువ ఇవ్వబడినవి. P(x) యొక్క శూన్యల సంఖ్యను పటాలు పరిశీలించి తెలపండి.
కొన్ని p(x) బహుపదుల సంబందిత y=p(x) యొక్క పటాలు దిగువ ఇవ్వబడినవి. P(x) యొక్క శూన్యల సంఖ్యను పటాలు పరిశీలించి తెలపండి.
కొన్ని p(x) బహుపదుల సంబందిత y=p(x) యొక్క పటాలు దిగువ ఇవ్వబడినవి. P(x) యొక్క శూన్యల సంఖ్యను పటాలు పరిశీలించి తెలపండి.
కొన్ని p(x) బహుపదుల సంబందిత y=p(x) యొక్క పటాలు దిగువ ఇవ్వబడినవి. P(x) యొక్క శూన్యల సంఖ్యను పటాలు పరిశీలించి తెలపండి.
క్రింది బహుపదుల శూన్యలను కనుగొనండి. P(x)=3x
క్రింది బహుపదుల శూన్యలను కనుగొనండి. P(x)= `x^(2)+5x+6`
క్రింది బహుపదుల శూన్యలను కనుగొనండి. P(x)= (x+2)(x+3)
క్రింది బహుపదుల శూన్యలను కనుగొనండి. P(x)= `x^(4)-16`
క్రింది బహుపదులకు తగిన రేఖచిత్రాలను గీచి, శూన్యలను కనుగొనండి. ఫలితాలను సమర్థించండి. `p(x)=x^(2)-x-12`
క్రింది బహుపదులకు తగిన రేఖచిత్రాలను గీచి, శూన్యలను కనుగొనండి. ఫలితాలను సమర్థించండి. `p(x)=x^(2)-6x+9`
క్రింది బహుపదులకు తగిన రేఖచిత్రాలను గీచి, శూన్యలను కనుగొనండి. ఫలితాలను సమర్థించండి. `p(x)=x^(2)-4x+5`
క్రింది బహుపదులకు తగిన రేఖచిత్రాలను గీచి, శూన్యలను కనుగొనండి. ఫలితాలను సమర్థించండి. `p(x)=x^(2)+3x-4`
క్రింది బహుపదులకు తగిన రేఖచిత్రాలను గీచి, శూన్యలను కనుగొనండి. ఫలితాలను సమర్థించండి. `p(x)=x^(2)-1`
`p(x)=4x^(2)+3x-1` అనే బహుపదికి `1/4` మరియు -1 అనేవి శూన్యలు ఏవిధంగా అగునో తెలపండి.
కింది వర్గ బహుపదులకు శూన్యలను కనుగొని బహుపది గుణకాలకు , శూన్యలకు గల సంబంధాన్ని సరిచూడండి. `x^(2)-2x-8`
కింది వర్గ బహుపదులకు శూన్యలను కనుగొని బహుపది గుణకాలకు , శూన్యలకు గల సంబంధాన్ని సరిచూడండి. `4s^(2)-4s+1`
కింది వర్గ బహుపదులకు శూన్యలను కనుగొని బహుపది గుణకాలకు , శూన్యలకు గల సంబంధాన్ని సరిచూడండి. `6x^(2)-3-7x`
కింది వర్గ బహుపదులకు శూన్యలను కనుగొని బహుపది గుణకాలకు , శూన్యలకు గల సంబంధాన్ని సరిచూడండి. `4u^(2)+8u`
కింది వర్గ బహుపదులకు శూన్యలను కనుగొని బహుపది గుణకాలకు , శూన్యలకు గల సంబంధాన్ని సరిచూడండి. `t^(2)-15`
కింది వర్గ బహుపదులకు శూన్యలను కనుగొని బహుపది గుణకాలకు , శూన్యలకు గల సంబంధాన్ని సరిచూడండి. `3x^(2)-x-4`
ఒక వర్గ బహుపది యొక్క శూన్యల మొత్తము మరియు లబ్దము వరుసగా ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఆయా వర్గ బహుపదులను కనుగొనండి.`1/4, -1`
ఒక వర్గ బహుపది యొక్క శూన్యల మొత్తము మరియు లబ్దము వరుసగా ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఆయా వర్గ బహుపదులను కనుగొనండి. `sqrt 2, 1/3`
ఒక వర్గ బహుపది యొక్క శూన్యల మొత్తము మరియు లబ్దము వరుసగా ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఆయా వర్గ బహుపదులను కనుగొనండి. `0, sqrt 5`
ఒక వర్గ బహుపది యొక్క శూన్యల మొత్తము మరియు లబ్దము వరుసగా ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఆయా వర్గ బహుపదులను కనుగొనండి. 1, 1
ఒక వర్గ బహుపది యొక్క శూన్యల మొత్తము మరియు లబ్దము వరుసగా ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఆయా వర్గ బహుపదులను కనుగొనండి. `-1/4, 1/4`
ఒక వర్గ బహుపది యొక్క శూన్యల మొత్తము మరియు లబ్దము వరుసగా ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఆయా వర్గ బహుపదులను కనుగొనండి. 4,1
ఒక వర్గ బహుపది యొక్క శూన్యలు `alpha, beta` లు దిగువ ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఆయా బహుపదులను కనుగొనండి. 2, -1
ఒక వర్గ బహుపది యొక్క శూన్యలు `alpha, beta` లు దిగువ ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఆయా బహుపదులను కనుగొనండి. `sqrt 3, -sqrt 3`
ఒక వర్గ బహుపది యొక్క శూన్యలు `alpha, beta` లు దిగువ ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఆయా బహుపదులను కనుగొనండి. `1/4, -1`
ఒక వర్గ బహుపది యొక్క శూన్యలు `alpha, beta` లు దిగువ ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఆయా బహుపదులను కనుగొనండి. `1/2, 3/2`
ఒక ఘన బహుపది `x^(3)+3x^(2)-x-3` యొక్క శూన్యలు 1, -1 మరియు -3 అగుణాని సరిచూడండి. ఇదే విధంగా బహుపది గుణకాలకు, శూన్యలకు మధ్యగల సంబంధాన్ని సరిచూడండి.
కింద ఇవ్వబడిన బాహపదులలో p(x) బహుపదిని g(x) బహుపదిచే భాగించి భాగఫలన్నీ, శేషాన్ని కనుగొనండి. `p(x)=x^(3)-3x^(2)+5x-3, g(x)=x^(2)-2`
కింద ఇవ్వబడిన బాహపదులలో p(x) బహుపదిని g(x) బహుపదిచే భాగించి భాగఫలన్నీ, శేషాన్ని కనుగొనండి. `p(x)=x^(4)-3x^(2)+4x+5, g(x)=x^(2)+1-x`
కింద ఇవ్వబడిన బాహపదులలో p(x) బహుపదిని g(x) బహుపదిచే భాగించి భాగఫలన్నీ, శేషాన్ని కనుగొనండి. `p(x)=x^(4)-5x+6, g(x)=2-x^(2)`
కింది బహుపదులలో రెండవ బహుపదిని , మొదటి బహుపదిచే భాగించి ప్రతి సందర్భంలో మొదటి బాహుపది కారణాంకం అగునో, కాదో సరిచూడండి. `t^(2)-3, 2t^(4)+3t^(3)-2t^(2)-9t-12`
కింది బహుపదులలో రెండవ బహుపదిని , మొదటి బహుపదిచే భాగించి ప్రతి సందర్భంలో మొదటి బాహుపది కారణాంకం అగునో, కాదో సరిచూడండి. `x^(2)+3x+1, 3x^(4)+5x^(3)-7x^(2)+2x+2`
కింది బహుపదులలో రెండవ బహుపదిని , మొదటి బహుపదిచే భాగించి ప్రతి సందర్భంలో మొదటి బాహుపది కారణాంకం అగునో, కాదో సరిచూడండి. `x^(3)-3x+1,x^(5)-4x^(3)+x^(2)+3x+1`
`3x^(4)+6x^(3)-2x^(2)-10x-5` అను బహుపదికి రెండు శూన్యలు `sqrt 5/3` మరియు `- sqrt 5/3` అయిన మిగిలిన రెండు శూన్యలను కనుగొనండి.
`x^(3)-3x^(2)+x+2` అణు బహుపదిని g(x) అనే బహుపదిచే భాగిస్తే భాగఫలము x-2 మరియు శేషము -2x +4 అయిన g(x) ను కనుగొనండి.
భాగహార నియమము మరియు దిగువ ఇవ్వబడిన నియమాలను తృప్తిపరిచే విధంగా p(x),g(x),q(x) మరియు r(x) బహుపదులకు తగిన ఉదాహరణాలను ఇవ్వండి. P(x) పరిమాణము = q(x) పరిమాణము
భాగహార నియమము మరియు దిగువ ఇవ్వబడిన నియమాలను తృప్తిపరిచే విధంగా p(x),g(x),q(x) మరియు r(x) బహుపదులకు తగిన ఉదాహరణాలను ఇవ్వండి. q(x) పరిమాణము = r(x) పరిమాణము
భాగహార నియమము మరియు దిగువ ఇవ్వబడిన నియమాలను తృప్తిపరిచే విధంగా p(x),g(x),q(x) మరియు r(x) బహుపదులకు తగిన ఉదాహరణాలను ఇవ్వండి. r(x) పరిమాణము = 0
కింది ఘన బహుపదులకు ప్రక్కన ఇవ్వబడిన సంఖ్యలు ఆయా బహుపదులకు శూన్యలు అగునో, లేదో సరిచూడండి. ఇదే విధంగా బహుపదుల పదాల గుణకాలకు, శూన్యలకు మధ్య గల సంబంధాన్ని రాబట్టండి. `2x^(3)+x^(2)-5x+2,(1/2 , 1 -2)`
కింది ఘన బహుపదులకు ప్రక్కన ఇవ్వబడిన సంఖ్యలు ఆయా బహుపదులకు శూన్యలు అగునో, లేదో సరిచూడండి. ఇదే విధంగా బహుపదుల పదాల గుణకాలకు, శూన్యలకు మధ్య గల సంబంధాన్ని రాబట్టండి. `x^(3)+4x^(2)+5x-2,(1,1,1)`
ఒక ఘన బాహుపది యొక్క శూన్యల మొత్తము, రెండేసి శూన్యల లబ్దల మొత్తము మరియు శూన్యల లబ్దము వరుసగా 2, -7 మరియు -14 అయిన ఆ బహుపదిని కనుగొనుము.
`x^(3)-3x^(2)+x+1` అను బహుపది శూన్యలు a-b,a,a+b లు అయిన a,b విలువలను కనుగొనండి.
`x^(4)-6x^(3)-26x^(2)+138x-35` యొక్క రెండు శూన్యలు `2+- sqrt 3` అయిన మిగిలిన రెండు శూన్యలను కనుగొనండి.
`x^(4)-6x^(3)-16x^(2)+25x+10` అనే బహుపదిని `x^(2)-2x+k`అనే మరొక బహుపదిచే భాగించగ వచ్చు శేషం x+a అయిన 'k' మరియు 'a' విలువలు కనుగొనండి.
`p(x)=x^(2)-5x+6` అయిన p(3) ను కనుగొనుము
`p(x)=x^(2)-5x-6` అయిన p(3) ను కనుగొనుము
`x!= -1` అయిన [`x^(5)+x^(4)+x^(3)+x^(2)] // [x^(3) + x^(2)+x+1] `యొక్క భాగఫలం కనుక్కోండి.
"పరిమాణం 7 కలిగిన ఒక త్రిపడిని మనం రాయవచ్చును" పై ప్రవచ్చానాన్ని ఒక ఉదాహరణతో వ్రాయండి.
ఒక రేఖియా సమీకరణానికి రెండు వైపులా శూన్యేతర సంఖ్యచే గుణించిన భాగించిన దాని మూలాలు మారవు. ఇది సత్యమా? అసత్యమా ? ఉదాహరణాలతో సమర్థించుము.
లక్ష్మీ తన ప్రాజెక్టు కొరకు చూసిన ధీర్ఘఘనం యొక్క l,b,h లను రహస్యంగా ఉంచదలచింది . దాని కొరకు l,b,h లు శూన్యలుగా గల ఘన బాహుపది `x^(3)-6x^(2)+11x-6`ను నిర్మించింది. ఈ రహస్యాన్ని మీరు ఛేదించగలరా?
శూన్యలు లేని వర్గ బహుపదికి ఉదాహరణ వ్రాయుము.
ఒక ధీర్ఘచతురస్రం పొడవు వెడల్పు కంటే 5 యూనిట్లు ఎక్కువ అయిన ఆ ధీర్ఘ చతురస్రం చుట్టుకొలత బహుపది రూపంలో వ్యక్తపరచుము.
ఒక బహుపది `p(x)=x^(2)+3x-4` నకు రేఖ చిత్రం గీసి దాని నుండి ఆ బహుపది శూన్య విలువలు కనుక్కోండి.
`p(x)=x^(2)-3x+2` బహుపది రేఖ చిత్రాన్ని గీసి దాని నుండి శూన్యలను కనుగొనుము.
`p(x)=x^(3)-3x^(2)+2x-3 ` ఒక బహుపది అయిన p(1) విలువను కనుగొనండి.
`3x^(2)-5x-2` అను బహుపది 2 మరియు `-1/3` లు శూన్యములు అని చూపండి.
ఒక బహుపది `p(x)=x^(2)-5x+4` నకు రేఖ చిత్రం గీసి దాని నుండి ఆ బహుపది శూన్య విలువలు కనుక్కోండి.
బహుపది `x^(3)-3x^(2)+5x-7 ` ను `x^(2)-2x+4` చే భాగించగ వచ్చే శేషము Ax+B రూపంలో నున్న A,B ల విలువలు కనుగొనండి.
`(x^(2)-5)(X^(3)+1)` బహుపది పరిమాణం 6 అని శ్రీకర్ అన్నాడు. నీవు అతనితో ఏకీభవిస్తవా? ఎలా?
`p(x)=x^(3)-2x ` అనే బహుపదికి `sqrt 2` మరియు 2 లలో ఏది బహుపది శూన్యం అవుతుంది? ఎందుకు?
రెండు వేర్వేరు బహుపదులను రాసి, ప్రతి దానికి రెండు ప్రశ్నలు చొప్పున రూపొందించండి.
`x^(2)-5x+6` బహుపది రేఖ చిత్రాన్ని గీసి దాని నుండి శూన్యలను కనుగొనుము.
`p(x)=x^(2)-2x-8` రేఖ చిత్రాన్ని గీయండి. ఈ బహుపది శూన్యలను కనుగొనుము.
`x^(2)-3x-4` వర్గ బహుపదిని గ్రాఫు ద్వారా సాధించండి.
`4x^(2)+4x-3` అనే బహుపది రేఖ చిత్రాన్ని గీసి దాని నుండి శూన్యలను కనుగొనుము.
`x^(2)-x-30` వర్గ బహుపది యొక్క శూన్యలను కనుగొని, బహుపది గుణకాలకు , శూన్యలకు గల సంబంధాన్ని సరిచూడండి.
`p(x)=x^(4)+1` అయిన p(2) , p(-2) విలువ ఎంత?
`x^(3)-4x^(2)+5x-2` ను x-2 చే భాగించండి.
రేఖియా బహుపది ax+b యొక్క శూన్య విలువ
`ax^(2)+bx+c` యొక్క శూన్యల లబ్దం '0' అయిన
`x^(3)-5x^(2)+6x` యొక్క రెండు శూన్యలు 2,3 అయిన మూడవ శూన్యము
`5x^(7)-6x^(5)+7x-6` బహుపది పరిమాణం =
`2x^(2)-8x+6`బహుపది శూన్యల మొత్తం
`3x^(3)-5x^(2)-11 x-3`ఘన బహుపది శూన్యల లబ్దం
`p(x)=4x^(2)+3x+1` బహుపది x=-1 వద్ద
px+q రేఖియా బహుపది యొక్క శూన్య విలువ
`4y^(2)-5y+1` ఒక
`x^(2)-x-6` బహుపది శూన్యలు `alpha,beta` అయిన `(alpha)^(2) (beta)^(2)` విలువ
`p(x)=x^(2)-8x+k` ను (x-1) తో భాగించగ శేషం '6' అయిన k=
రేఖియా బహుపది ax-b యొక్క శూన్య విలువ
`2x^(2)-3x+6 `యొక్క శూన్యల లబ్దం
`bx^(2)+ax+c` యొక్క శూన్యల మొత్తము
Exercise questions and complete solutions for chapter బహుపదులు of VGS MATHS (TELUGU) of Class 10