Class 10 | MATHS |
Chapter | రెండు చరరాశులలో రఖభయ సమీకరణాల జత |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 53 |
Academic Year | 2023-24 |
కీంది సమీకరణాల జత ఖండనరేఖలా, సమాంతర రేఖలా లేదా వికీభవించే రేఖలా సరిచూడండి. అ సమీకరణాలు సంగతము అయిన వాటి సాధనను కనుగొనుము. `2x +y -5 =0`, `3x - 2y -4 =0`
కింది సమీకరణాల జత సంగత జత అవునో, కాదో సరిచూడండి. `3x + 4y = 2` మరియు `6x + 8y = 4` గ్రాఫ్ గీయడం ద్వారా మీ జవాబును సరిచూడండి.
`4x - 6y = 15` మరియు `2x- 3y = 5` సమీకరణాలు సంగత సమీకరణాలేమో సరిచూడంది. ఇంకా వాటికి గ్రాఫ్ గీయండి.
ఒక తోటలో కొన్ని తుమ్మెదలు మరియు పువ్వులు కలవు. ప్రతీ పువ్వుపై ఒక తుమ్మెద వాలినవుడు ఒక తుమ్మెద మిగిలిపోతుంది. ప్రతీ వువ్వుపై రెండు తుమ్మెదలు వాలితే ఒక పువ్వు మిగిలిపోతుంది. అయిన పువ్వులెన్ని ? తుమ్మెదలెన్ని?
ఒక దీర చతురస్రాకార స్థలము చుట్టకొలత 82 మీ. దాని పొడవును 2 మీ పెంచి, వెదల్చును 1 మీ తగ్గించగా దాని వైశాల్యములో ఏ మార్పూ లేక యథాతథంగా ఉండును. అయిన అ స్థలము పొడవు, వెదల్పులను కనుగొనుము.
కింది సమీకరణాల వ్యవస్థను సాధించండి. i) `x -2y =0`, `3x+ 4y =20`
కింది సమీకరణాల వ్యవస్థను సాధించండి. `x+ y =2`, `2x + 2y =4`
కింది సమీకరణాల వ్యవస్థను సాధించండి. `2x -y = 4`, `4x- 2y =6`
`x + 2y -4 = 0` మరియు `2x + 4y -12 = 0` సమీకరణాలను గ్రాఫ్ ద్వారా సూచించండి. వ్యాఖ్యానించండి.
కింది సమీకరణాల జతలకు ఏకైక సాధన, అనంత సాధనలా లేక సాధనలు లేవో సరిచూడండి. వాటిని గ్రాఫ్ పద్ధతి ద్వారా సాధించండి. `2x + 3y =1` , `3x -y =7`
Check each of the given sustems of equations to see if has a unique solution, infinitely many solutions or no solution. Solve them graphically.
x+2y=6, 2x+4y=12.
Check each of the given sustems of equations to see if has a unique solution, infinitely many solutions or no solution. Solve them graphically.
3x+2y=6, 6x+4y=18.
ఈ కింది సమీఠరరబాలలో ఏది రేఖీయ నమీకరణాల కాదు?
ఈ క్రింది వాటిలో ఏది ఏళ చరరాళశిలో రేఖీయ నసమీకరణము ?
క్రింది సంఖ్యలలో ఏది `2(x + 3) = 18` అనే సమీకరణానికి సాధన ?
`2x- (4-x) = 5 - x` అనే సమీకరణాన్ని తృప్తిపరచే x విలువ
`x -4y = 5` అనే సమీకరణానికి
ఎమ్.కె. నగర్ ఉన్నత పాఠశాల క్రికెట్ జట్టు శిక్షకుడు 3 బ్యాట్‌లు మరియు 6 బంతులను Rs. 3900 లకు కొనెను. తరువాత అతదు మరియొక బ్యాట్ మరియు 2 బంతులను Rs. 1300 లకు కొనెను. ప్రతీ బ్యాటు మరియు ప్రతీ బంతి వెలను మీరు కనుగొనగలరా ?
కింది సమీకరణాల జతకు 'p' యొక్క ఏ విలువకు వకైక సాధన ఉంటుందో కనుగొనండి. `2x + py = - 5` మరియు `3x + 3y = -6`
`2x- ky + 3 = 0`, `4x + 6y -5 =0` సమీకరణాల జతకు, k యొక్క ఏ విలువకు అవి సమాంతర రేఖలవుతాయో కనుగొనండి.
k' యొక్క ఏ విలువకు, `3x + 4y +2 =0` మరియు `9x + 12y + k = 0` రేభా సమీకరణాల జత ఏకీభవించే రేఖలవుతాయో కనుగొనండి.
'p' యొక్క ఏ ధనవిలువలకు కింది సమీకరణాల జతకు అనంత సాధనలుంటాయో కనుగొనండి. `px + 3y - (p-3) =0` `12x +py -p =0`
1 కిలో బంగాళదుంపలు మరియు 2 కిలోల టమాటాల మొత్తము వెల Rs. 30. రెందు రోజుల తరువాత, 2 కిలోల బంగాళదుంపలు మరియు 4 కిలోల టమాటాల మొత్తము వెల Rs. 66. అయిన 1 కిలో బంగాళదుంపలు మరియు 1 కిలోల టమాటాల ధర ఎంత?
ఎమ్.కె.నగర్ ఉన్నత పాఠశాల క్రికెట్ జట్టు శిక్షకుడు 3 బ్యాట్‌లు మరియు 6 బంతులను Rs. 3900 లకు కొనెను. తరువాత అతడు మరియొక బ్యాట్ మరియు 2 బంతులను Rs. 1,300 లకు కొనెను, పై ప్రతీ సందర్భంలో అవ్యక్తరాశులను గుర్తించండి. ప్రతీ సందర్భంలో రెండు చరరాశులు ఉండటాన్ని మనం గమనించవచ్చును.
పరస్పరాధారిత రేఖీయ సమీకరణాల జత ఎల్లప్పుడూ సంగత జత అవుతుందా ? ఎందుకు అవుతుంది (లేదా) ఏందుకు కాదు ? కారణాన్ని వివరించండి.
ఇచ్చిన సమీకరణాల జతను ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధించుము. `2x - y=5` `3x +2y =11`
క్రింద ఇచ్చిన రేఖీయ సమీకరణాల జతను చరరాశిని తొలగించే పద్ధతి ద్వారా సాధించండి. `3x + 2y =11` `2x + 3y =4`
రుబీనా బ్యాంకు నుండి Rs.2000 తీసుకొనదలచినది. అమె క్యాషియర్‌ను ఆ మొత్తాన్ని Rs.50 మరియు Rs.100 నోట్లలో మాత్రమే ఇవ్వమని కోరినది. మొత్తము అమెకు 25 నోట్లు వచ్చిన, ఆమెకు ఎన్ని Rs.50 నోట్లు, ఎన్ని Rs.100 నోట్లు వచ్చినవో చెప్పగలరా ?
ఒక పోటి పరిక్షలో, ప్రత్ సరియైన సమాధానానికి 3 మార్కులు వేయగా, ప్రతీ తప్పూ సమాధానానికి 1 మార్కు తగ్గించెదరు. ఈ పరీక్షటో మధు 40 మార్కులు సంపాదించెను. కాని ప్రతి సరియైన సమాధానానికి 4 మార్కులు వేసి, ప్రతీ తప్పు సమాధానానికి 2 మార్కులు తగ్గించిన అతనికి 50 మార్కులు వచ్చి ఉందేవి ఆ పరీక్షలో ఉన్న మొత్తము ప్రశ్నలు ఎన్ని ? పరీక్ష పత్రములోని అన్ని ప్రశ్నలకు జవాబులు రాసెను)
మేరి తన కూతురితో ఇలా చెప్పింది. “7 సంవత్సరముల క్రితం నా వయస్సు అప్పటి నీ వయస్సుకు 7 రెట్ల. అలాగే యిప్పటి నుండి 3 సంవత్సరముల తరువాత. నా వయస్సు నీ వయస్సుకు మూడు రెట్లు ఉంటుంది” అయిన మేరి మరియు ఆమె కూతురి ప్రస్తుత వయస్సును కనుగొనండి.
ఒక ప్రచురణ కర్త, క్రొత్త పాఠ్యపుస్తకాన్ని సిద్ధం చేశాడు. వాటి స్థిర ధర (పునర్విమర్శ, ముద్రణ, టైపింగ్ ఖర్చులు మొదలైనవి) ఒక్కొక్క పుస్తకానికి Rs. 31.25 ఇవి కాక అదనంగా అతడు ఒక పుస్తరము ముద్రణరై Rs. 320000 ఖర్చు చేసెను. అ పుస్తకము టోకు ధర పుస్తకానికి Rs.43.75 (ప్రచురణ కర్తకు వచ్చు సొమ్ము) ఆ ప్రచురణ కర్త ఖర్చులు, రాబడి సమానం కావాలంటే సమతుల్య స్థానం చేరవలెనంటే ఎన్ని పుస్తకాలను అమ్మాలి ?
క్రింద యిచ్చిన ప్రతీ జత సమీకరణాలను ట్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధించండి. `3x - 5y = -1` `x - y = -1`
క్రింద యిచ్చిన ప్రతీ జత సమీకరణాలను ట్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధించండి. `x + 2y = -1` `2x - 3y = 12`
క్రింద యిచ్చిన ప్రతీ జత సమీకరణాలను ట్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధించండి. `2x + 3y = 9` `3x + 4y = 5`
క్రింద యిచ్చిన ప్రతీ జత సమీకరణాలను ట్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధించండి. `x + 6/y = 6` `3x - 8/y = 5`
క్రింద యిచ్చిన ప్రతీ జత సమీకరణాలను ట్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధించండి. `0.2x + 0.3y =13` `0.4x + 0.5y =2.3`
క్రింద యిచ్చిన ప్రతీ జత సమీకరణాలను ట్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధించండి. `sqrt2x + sqrt3y = 0` `sqrt3x - sqrt8y =0`
క్రింది ప్రతీజత రేఖీయ సమీకరణాలను చరరాశిని తొలగించే పద్ధతి ద్వారా సాధించండి. `8x + 5y= 9`, `3x +2y =4`
క్రింది ప్రతీజత రేఖీయ సమీకరణాలను చరరాశిని తొలగించే పద్ధతి ద్వారా సాధించండి. `2x + 3y= 8`, `4x +6y =7`
క్రింది ప్రతీజత రేఖీయ సమీకరణాలను చరరాశిని తొలగించే పద్ధతి ద్వారా సాధించండి. `3x + 4y= 25`, `5x -6y = -9`
ఒక పోటి పరిక్షలో, ప్రత్ సరియైన సమాధానానికి 3 మార్కులు వేయగా, ప్రతీ తప్పూ సమాధానానికి 1 మార్కు తగ్గించెదరు. ఈ పరీక్షటో మధు 40 మార్కులు సంపాదించెను. కాని ప్రతి సరియైన సమాధానానికి 4 మార్కులు వేసి, ప్రతీ తప్పు సమాధానానికి 2 మార్కులు తగ్గించిన అతనికి 50 మార్కులు వచ్చి ఉందేవి ఆ పరీక్షలో ఉన్న మొత్తము ప్రశ్నలు ఎన్ని ? పరీక్ష పత్రములోని అన్ని ప్రశ్నలకు జవాబులు రాసెను)
మేరి తన కూతురితో ఇలా చెప్పింది. “7 సంవత్సరముల క్రితం నా వయస్సు అప్పటి నీ వయస్సుకు 7 రెట్ల. అలాగే యిప్పటి నుండి 3 సంవత్సరముల తరువాత. నా వయస్సు నీ వయస్సుకు మూడు రెట్లు ఉంటుంది” అయిన మేరి మరియు ఆమె కూతురి ప్రస్తుత వయస్సును కనుగొనండి.
ఇచ్చిన రేఖీయ సమీకరణాల జతను సాధించండి. `(a-b)x + (a +b)y = a^(2) - 2ab -b^(2)` , `(a +b) (x +y) =a^(2) + b^(2)`
క్రింది సమీకరణాల జతను సాధించంది. `2/x + 3/y =13` , `5/x -4/y = -2`
కవిత తన ఇంటిలో మరి రెండు గదులను నిర్మించాలనుకొంది. ఆమె గృహనిర్మాణ కూలీల గురించి ఆరా తీయగా 6 గురు పురుషులు మరియు 8మంది స్రీలు కలిసి ఆ పనిని 14 రోజులలో పూర్తి చేయగలరని తెలిసింది. కాని ఆమెకు తన ఇంటిలోని గదుల నిర్మాణ పని 10 రోజులలోనే పూర్తికావాలి, 8మంది పురుషులు మరియు 12 మంది స్రీలు కలిసి ఆ పనిని 10 రోజులలో పూర్తి చేయగలరని తెలుసుకొంది. పురుషుడు లేదా ద్ర ఒక్కరే ఆ పనిని పూర్తి చేయాలంటే ఎంత కాలం పడుతుందో ? కనుక్కోండి.
ఒక వ్యక్తి 370 కి,మీ. దూరాన్ని కొంత దూరం రైలులో, కొంతదూరం కారులో ప్రయాణించాడు. అతను 250కి.మీ దూరాన్ని రైలులో, మిగిలిన దూరాన్ని కారులో ప్రయాణించగా అతనికి 4 గంటలు పట్టినది. అదే అతను 130 కి.మీ దూరం రైలులో, మిగిలిన దూరం కారులో ప్రయాణిస్తే అతనికి 18 నిమిషాల కాలం ఎక్కువ పట్టేది. రైలు మరియు కారుల వేగాన్ని కనుగొనండి.
క్రింది సమీకరణాలను సాధించండి : i) `2(x/a) + (y/b)` =2 and `(x/a) - (y/b) =4`
క్రింది సమీకరణాలను సాధించండి : ii) `(x+1)/2 +(y-1)/3 =8` `(x-1)/3 + (y+1)/2 =9`
క్రింది సమీకరణాలను సాధించండి : iii) `x/7 + y/3 =5` `x/2 - y/9 =6`
క్రింది సమీకరణాలను సాధించండి : iv) `sqrt3x -sqrt2y = sqrt3` `sqrt5x + sqrt3y = sqrt 2`
క్రింది సమీకరణాలను సాధించండి : `(ax)/ b - (by)/ a = a+b ., `ax - by =2ab`
క్రింది సమీకరణాలను సాధించండి : vi) `2^(x) + 3^(y) =17` `2^(x+2) - 3^(y+1) =15`
ఒక ప్రయోగంలో జంతువులకు నిర్దేశించిన ఆహారాన్ని ఇవ్వాలి. ప్రతీ జంతువుకు మిగిలిన వాటితోపాటు 20 (గ్రాముల ప్రోటీన్లు, 6 గ్రాముల క్రొవ్వు ఇవ్వాలి. ఆ ప్రయోగశాల పరిశీలకులు A, B అనే రెందు రకాల ఆహార మిశ్రమాలను కొన్నారు. మిశ్రమం Aలో 10% ప్రోటీన్లు మరియు 6% క్రొవ్వువున్నాయి. మిశ్రమం Bలో 20% ప్రోటీన్లు 2% క్రొవ్వు ఉన్నాయి. అయిన వారు ప్రతీ మిశ్రమానికి ఎన్ని (గ్రాములు ఉపయోగించాలి ?
Example questions and complete solutions for chapter రెండు చరరాశులలో రఖభయ సమీకరణాల జత of VGS MATHS (TELUGU) of Class 10