Class 10 | MATHS |
Chapter | రెండు చరరాశులలో రఖభయ సమీకరణాల జత |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
గ్రాఫ్‌లు గీయకుండా,. `a_1/a_2, b_1/b_2, c_1/c_2` నిష్పత్తులు పోల్చి, కింద ఇచ్చిన రేఖాసమీకరణాల జతలు ఖందన రేఖలో, సమాంతర రేఖలో లేదా ఏకీభవించే రేఖలో కనుగొనుము. `5x - 4y+8 =0`, `7x +6y -9 =0`
గ్రాఫ్‌లు గీయకుండా,. `a_1/a_2, b_1/b_2, c_1/c_2` నిష్పత్తులు పోల్చి, కింద ఇచ్చిన రేఖాసమీకరణాల జతలు ఖందన రేఖలో, సమాంతర రేఖలో లేదా ఏకీభవించే రేఖలో కనుగొనుము. `9x + 3y+12 =0`, `18x +6y +24 =0`
గ్రాఫ్‌లు గీయకుండా,. `a_1/a_2, b_1/b_2, c_1/c_2`నిష్పత్తులు పోల్చి, కింద ఇచ్చిన రేఖాసమీకరణాల జతలు ఖందన రేఖలో, సమాంతర రేఖలో లేదా ఏకీభవించే రేఖలో కనుగొనుము. `6x - 3y+10 =0`, `2x -y +9 =0`
కింద ఇచ్చిన సమీకరణాల జతలు సంగత సమీకరణాలో, అసంగత సమీకరణాలో సరిచూదుము. వాటిని రేఖాచిత్ర పద్ధతిలో (గ్రాఫ్ పద్ధతిలో) సాధించుము. `3x + 2y =5` `2x - 3y =7`
కింద ఇచ్చిన సమీకరణాల జతలు సంగత సమీకరణాలో, అసంగత సమీకరణాలో సరిచూదుము. వాటిని రేఖాచిత్ర పద్ధతిలో (గ్రాఫ్ పద్ధతిలో) సాధించుము. `2x - 3y =8` `4x - 6y =9`
కింద ఇచ్చిన సమీకరణాల జతలు సంగత సమీకరణాలో, అసంగత సమీకరణాలో సరిచూదుము. వాటిని రేఖాచిత్ర పద్ధతిలో (గ్రాఫ్ పద్ధతిలో) సాధించుము.`3/2x +5/3y =7' , `9x -10y =14`
కింద ఇచ్చిన సమీకరణాల జతలు సంగత సమీకరణాలో, అసంగత సమీకరణాలో సరిచూదుము. వాటిని రేఖాచిత్ర పద్ధతిలో (గ్రాఫ్ పద్ధతిలో) సాధించుము. `2x - 3y =8` `4x - 6y =9`
Check whether the following equations are consistent or inconsistent. Solve them graphically.
`4/3x+2y = 8, 2x+3y = 12`
కింద ఇచ్చిన సమీకరణాల జతలు సంగత సమీకరణాలో, అసంగత సమీకరణాలో సరిచూదుము. వాటిని రేఖాచిత్ర పద్ధతిలో (గ్రాఫ్ పద్ధతిలో) సాధించుము. `x + y=5` `2x + 2y = 10`
కింద ఇచ్చిన సమీకరణాల జతలు సంగత సమీకరణాలో, అసంగత సమీకరణాలో సరిచూదుము. వాటిని రేఖాచిత్ర పద్ధతిలో (గ్రాఫ్ పద్ధతిలో) సాధించుము. `x -y =8` `3x -3y = 16`
కింద ఇచ్చిన సమీకరణాల జతలు సంగత సమీకరణాలో, అసంగత సమీకరణాలో సరిచూదుము. వాటిని రేఖాచిత్ర పద్ధతిలో (గ్రాఫ్ పద్ధతిలో) సాధించుము. `2x + y -6 =0` `4x - 2y-4 =0`
కింద ఇచ్చిన సమీకరణాల జతలు సంగత సమీకరణాలో, అసంగత సమీకరణాలో సరిచూదుము. వాటిని రేఖాచిత్ర పద్ధతిలో (గ్రాఫ్ పద్ధతిలో) సాధించుము. `2x -2y -2 =0` `4x - 4y -5=0`
నేహ కొన్ని ప్యాంటులను మరియు స్మర్జులను కొనడానికి దుకాణమునకు వెళ్ళినది. ఆమె మిత్రురాలు ప్యాంటులు ఎన్ని నృర్జులు ఎన్ని కొన్నానని అదుగగా ఆమె ఇలా జవాబిచ్చింది. “నేను కొన్న స్మర్దుల సంఖ్య, ప్యాంట్ల సంఖ్య రెట్టింపు కన్నా రెండు తక్కువ. అలాగే స్కర్టుల సంఖ్య ప్యాంట్ల సంఖ్యకు మూడు రెట్లు కన్నా నాలుగు తక్కువ”. నేహ ఎన్ని ప్యాంటులు, ఎన్ని స్కర్టులు కొన్నదో తెలుసుకోవడంలో అమె మిత్రరాలికి ససోయం చేయండి.
పదవతరగతి చదివే 10 మంది విద్యార్థులు ఒక గణిత క్విజ్‌లో పాల్గొన్నారు. దానిలో పాల్గొన్న బాలికల సంఖ్య, బాలుర సంఖ్య కన్నా 4 ఎక్కువ అయిన అ క్విజ్‌లో పాల్గొన్న బాలికల సంఖ్యను, బాలుర సంఖ్యను కనుగొనండి.
5 పెన్సిళ్ళు మరియు 7 కలముల మొత్తము వెల Rs.50. అలాగే 7 పెన్సిళ్ళు మరియు 5 కలముల మొత్తము ధర (అవే రకం) Rs.46 అయిన ప్రతీ పెన్సిల్ మరియు కలముల ధర కనుగొనండి.
వెడల్పు కన్నా పొడవు 4మీ ఎక్కువ.కలిగిన ఒక దీర్చనతురస్రాకార తోట చుట్టుకొలతలో సగము 36మీ. అయిన ఆతోట కొలతలు కనుగొనుము.
`2x + 3y -8 = 0` ఒక రేఖీయ సమీకరణము. దీనితో జ్యామితీయంగా ఖందనరేఖలను ఏర్పరిచేటట్లు వేరొక రేఖీయ . సమీకరణాన్ని రాయండి. అదేవిధంగా సమాంతర రేఖలు అయ్యేటట్లు, ఏకీభవించే రేఖలు అయ్యేటట్లు మరి రెండు సమీకరణాలను రాయండి.
ఒక దీర్చ చతురస్రానికి పొడవు 5 యూనిట్లు తగ్గించి, వెడల్పు 2 యూనిట్లు పెంచగా, వైశాల్యము 80 చదరపు యూనిట్లు తగ్గును. పొడవును 10 యూనిట్లు ,పెంచి, వెడల్పు 5 యూనిట్లు తగ్గించగా, వైశాల్యము 50 చదరపు యూనిట్లు పెరుగును. అయిన ఆ దీర్ధ చతురస్రము పొడవు, వెడల్పులను కనుగొనుము.
10వ తరగతిలో బెంచికి ముగ్గురేసి విద్యార్థుల చొప్పున కూర్చొనగా, ఒక విద్యార్థికి కూర్చునేందుకు స్థలము ఉండదు. అలాగని బెంచికి నలుగురేసి విద్యార్థులు కూర్చొన్నచో, ఒక బెంచి ఖాళీగా మిగిలిపోవును. అయిన అ తరగతిలోని విద్యార్థలెందరు ? బెంచీలెన్ని ? కనుగొనుము.
ఇద్దరు వ్యక్తుల ఆదాయాల నిష్పత్తి 9: 7 మరియు వాటి ఖర్చుల నిష్పత్తి 4: 3. వారు ప్రతీ ఒక్కరూ నెలకు Rs.2000 సొమ్ము ఆదాచేసిన, వారి నెలవారీ ఆదాయాలను కనుగొనండి.
ఒక రెండంకెల సంఖ్య మరియు దానిలోని స్థానాలను తారుమారు చేయగా వచ్చిన సంఖ్యల మొత్తము 66. అ సంఖ్యలోని రెండు అంకెల భేదము 2 అయిన ఆ నంఖ్యను కనుగొనుము. అటువంటి సంఖ్యలు ఎన్ని ఉంటాయి ?
రెండు సంపూరక కోణాలలో పెద్ద కోణము, చిన్న కోణము కన్నా `18^circ` ఎక్కువ. అయిన ఆ కోణాలను కనుగొనండి.
హైదరాబాద్‌లో టాక్సీ ఛార్జీలు రెండు అంశాలుగా ఉంటాయి. మొదటిది స్థిర ఛార్జీ కాగా, రెండవది దూరాన్ని బట్టి నిర్ణయించే ఛార్జీ. 10కి.మీ. దూరం ప్రయాణం చేసినవుడు అయిన మొత్తము ఛార్జి Rs.220. అలాగే 15 కి.మీ. దూరం ప్రయాణం చేసినపుడు అయిన మొత్తము ఛార్జి Rs.310. అయిన 1) స్థిర ఛార్జీ విలువ మరియు ఒక కిలోమీటరుకు అయ్యే ఛార్జీల విలువ ఎంత ?
హైదరాబాద్‌లో టాక్సీ ఛార్జీలు రెండు అంశాలుగా ఉంటాయి. మొదటిది స్థిర ఛార్జీ కాగా, రెండవది దూరాన్ని బట్టి నిర్ణయించే ఛార్జీ. 10కి.మీ. దూరం ప్రయాణం చేసినవుడు అయిన మొత్తము ఛార్జి Rs.220. అలాగే 15 కి.మీ. దూరం ప్రయాణం చేసినపుడు అయిన మొత్తము ఛార్జి Rs.310. అయిన 2)ఒక వ్యక్తి 25 కి.మీ. దూరం ప్రయాణించిన అతను ఛార్జీల నిమిత్తం చెల్లించవలసిన మొత్తం ఎంత ?
ఒక భిన్నంలో లవ, హారాలకు 1 కలిపిన అది 4/5 క్‌ు సమానం అవుతుంది. అలాగే లవ, హారాల నుండి 5 తీసివేసిన అ భిన్నము 1/2 అవుతుంది. అయిన అ భిన్నాన్ని కనుగొనండి.
ఈ ఒక రహదారిపై గల A, B అనే ప్రదేశాల మధ్యదూరం 100 కి.మీ. A నుండి ఒకే కారు B నుండి ఒకే కారు ఒకే సమయంలో వేరు వేరు వేగాలతో ప్రయాణిస్తున్నాయి. ఆ రెందు కార్లు ఒకే దిశలో ప్రయాణం చేసిన అవి 5 గంటల తరువాత కలుస్తాయి. అలాకాక అవి ఒకదానివైపు ఒకటి ప్రయాణం చేసిన 1 గంట తరువాత కలుస్తాయి. అయిన అ రెండు కార్ల వేగాలను కనుగొనండి.
రెండు కోణాలు పూరక కోణాలు. పెద్ద కోణము కొలత, చిన్న కోణము రెట్టింపు కన్నా `3^circ` తక్కువ అయిన ఆ రెందు కోణాలను కనుగొనండి.
ఒక వీజగణిత పాఠ్యపుస్తకంలో మొత్తము 1382 పేజీలు వున్నాయి. దీనిని రెండు భాగాలు చేసిన రెండవ భాగములో, మొదటి భాగము కన్నా 64 పేజీలు ఎక్కువ వున్నాయి. అయిన ప్రతీ భాగములోని పేజీల సంఖ్యను కనుగొనంది.
ఒక రసాయనాలు అమ్మే దుకాణదారుని వద్ద రెండు రకాల హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణాలున్నాయి. ఒకటి 50% (ద్రావణము మరియు రెండవది 80% ద్రావణము. 100మి.లీ. 68% ద్రావణం కావాలన్న ఆ రెండు ద్రావణాలను ఎంత పరిమాణంలో తీసుకోవాలి ?
నీ వద్ద దాచుకౌొనుటకు Rs.12000 సొమ్ము కలదనుకొనుము. దానిలో కొంత మొత్తాన్ని 10% వర్డీరేటుకు మిగిలినది 15% వడ్డీరేటు వచ్చునట్లు పొదుపు చేయాలి. అయితే మొత్తము మీద పొదుపు 12% వడ్డీరేటు రావాలంటే ఏ వడ్డీరేటున ఎంత సొమ్ము దాచుకోవాలి ?
క్రింది సమీకరణాల జతలను,రేఖీయ సమీకరణాల జతలుగా మార్చడం ద్వారా వాటికి సాధన కనుగొనండి. i) `5/(x-1) + 1/(y-2) =2` `6/(x-1) -3/(y-2) =1`
క్రింది సమీకరణాల జతలను,రేఖీయ సమీకరణాల జతలుగా మార్చడం ద్వారా వాటికి సాధన కనుగొనండి. ii) `(x+y)/(xy)=2` , `(x-y)/(xy) =6`
క్రింది సమీకరణాల జతలను,రేఖీయ సమీకరణాల జతలుగా మార్చడం ద్వారా వాటికి సాధన కనుగొనండి. iii) `2/sqrtx + 3/sqrty =2` , `4/sqrtx - 9/sqrty= -1`
క్రింది సమీకరణాల జతలను,రేఖీయ సమీకరణాల జతలుగా మార్చడం ద్వారా వాటికి సాధన కనుగొనండి. iv) `6x +3y =6xy` , `2x + 4y =5xy`
క్రింది సమీకరణాల జతలను,రేఖీయ సమీకరణాల జతలుగా మార్చడం ద్వారా వాటికి సాధన కనుగొనండి. v) `5/(x+y) - 2/(x-y) =-1` , `15/(x+y) + 7/(x-y) =10`
క్రింది సమీకరణాల జతలను,రేఖీయ సమీకరణాల జతలుగా మార్చడం ద్వారా వాటికి సాధన కనుగొనండి. vi) `2/x + 3/y= 13` , `5/x - 4/y =-2` `x ne 0`, `y ne 0`
క్రింది సమీకరణాల జతలను,రేఖీయ సమీకరణాల జతలుగా మార్చడం ద్వారా వాటికి సాధన కనుగొనండి. vii) `10/(x+y) + 2/(x-y) =4` , `15/(x+y) - 5/(x-y) = -2`
క్రింది సమీకరణాల జతలను,రేఖీయ సమీకరణాల జతలుగా మార్చడం ద్వారా వాటికి సాధన కనుగొనండి. viii) `1/(3x+y) + 1/(3x-y) =3/4` , `1 / 2 [1/(3x+y)] -1/2 [1/(3x-y)] = -1/8`
క్రింది సమస్యలకు సమీకరణాల జతలను వ్రాసి వాటికి సాధన కనుగొనండి. i)ఏ ఒక పడవ నీటిలో ప్రవాహమునకు అభిముఖముగా 30 కి.మీ దూరమ్లును మరియు ప్రవాహపువాలులో 44 కి.మీ. దూరము ప్రయాణించుటకు 10 గంటలు పట్టును. ఇదే పడవకు 40 కి.మీ అభిముఖముగా, 55 కీ.మీ. ప్రవాహపు వాలులో ప్రయాణించుటకు 13 గంటలు కాలము పట్టును. అయిన ప్రవాహవేగమును, నిలకడ నీటిలో పడవ వేగమును కనుగొనుము.
రహీమ్ తన యింటికి పోవుటకు 600 కి.మీ దూరములో, కొంత దూరము రైలులో మరియు కొంత దూరము కారులో పప్రయాణించును. 120 కి.మీ. దూరము రైలులో, మిగిలిన దూరము కారులో ప్రయాణమునకు అతనికి 8 గంటలు పట్టును. అదే 200కి.మీ. దూరము రైలులో, మగిలిన దూరము కారులో ప్రయాణము చేసిన అతనికి 20 నిమిషాల కాలము ఎక్కువ పట్టును. అయిన కారు మరియు రైలుల వేగములను కనుగొనండి.
ఇద్దరు స్రీలు మరియు 5గురు పురుషులు ఒక కుట్టుపనిని 4 రోజులలో చేయగా, ముగ్గురు స్త్రీలు మరియు 6గురు పురుషులు దానిని 3 రోజులలో చేసెదరు. స్త్రీ ఒక్కరే లేదా పురుషుడు ఒక్కదే ఆ పనిని పూర్తి చేయుటకు పట్టు కాలమును కనుగొనుము.
`2x -7y =3` , `4x +y = 21` రేఖీయ సమీకరణాల జతను ప్రతిక్షేపణ పద్ధతిలో సాధించంది.
10వ తరగతి చదివే 10 మంది విద్యార్థులు ఒక గణిత క్విజ్‌లో పాల్గొన్నారు. దానిలో పాల్గొన్న బాలికల సంఖ్య, బాలుర సంఖ్య కన్నా 4 ఎక్కువ అయిన ఆ క్విజ్‌లో పాల్గొన్న బాలుర, బాలికల సంఖ్యను కనుగొనుము.
`2x+ y-5 = 0`, `3x- 2y-4 = 0` లను చరరాళి తొలగించు పద్ధతి ద్వారా సాధించండి.
k యొక్క ఏ విలువకు దిగువ ఇచ్చిన సమీకరణాల వ్యవస్థకు ఒకే ఒక సాధన ఉంటుంది. `x - ky =2`, `3x + 2y = -5`
m యొక్క ఏ విలువకు `3x + my = 10` మరీయు `9x + 12y = 30` ఏకైక సాధన కలిగి ఉంటుంది.
క్రింది రేఖీయ సమీకరణాల జతకు సాధనను ్రతిక్షేపణ పద్ధతి ప్రకారం కనుగొనుము. `2x - 3y = 19` మరియు `3x - 2y= 21`
క్రింద ఇచ్చిన రెందు చరరాళశుల రేఖీయ సమీకరణాల జతకు రేఖా చిత్రాన్ని గీయుము. మరియు దాని నుండి సాధనను కనుగొనుము. `3x-2y = 2` మరియు `2x +y = 6`
దీర్ధ చతురస్రము ABCD లో `AB = x +y`,
`BC =x-y`, `CD = 9` మరియు AD= 3
అయిన x మరియు y విలువలను కనుగొనండి.
ఒక త్రిభుజములోని కోణముల కొలతలు `x^circ`, `y^circ` మరియు `40^circ`. ఇంకనూ `x^circ` మరియు `y^circ` కోణముల కొలతల భేదము `30^circ` అయిన `x^circ` మరియు `y^circ` ల విలువలను కనుగొనంది.
`2x- y-4 = 0` మరియు `x +y +1=0` రేఖీయ సమీకరణాల జతకు రేఖాచిత్రమును గీసి, అవి సంగత సమీకరణాలో, కాదో సరిచూడండి.
`7x + y = 10` మరియు `x + 7y = 10` రేలీయ సమీకరణాల జత సంగత సమీకరణాల జత అని చూపండి.
రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత సమాంతర రేఖలు కావడానికి నియమము వ్రాయుము.
`x + 2y -3 = 0` మరియు `5x +ky +7=0` సమీకరణాల వ్యవస్థకు సాధన లేకుంటే k విలువ కనుగొనుము.
క్రింది సమీకరణాల జతలను,రేఖీయ సమీకరణాల జతలుగా మార్చడం ద్వారా వాటికి సాధన కనుగొనండి. i) `5/(x-1) + 1/(y-2) =2` `6/(x-1) -3/(y-2) =1`
క్రింది ఇవ్వబడిన సమీకరణాలను గ్రాఫ్ ద్వారా సాధించుము. `1/3x - 1/2y =1` , `2x -1/3y = -2/3`
`2x +ky +3 =0`, `4x + 6y -5 =0` సమీకరణాల జతక్తు, k యొక్క ఏ విలువకు అవి సమాంతర రేఖలు అవుతాయో కనుగొనంది.
3 నం॥ల క్రితము రహమాన్ వయస్సు యొక్క వ్యుత్మమము, 5 సం॥ల తరువాత అతని వయస్సు యొక్క వ్యుత్క్మమముల మొత్తము 1/3 అయిన అతని ప్రస్తుత వయస్సు ఎంత ?
6 పెన్సిళ్ళు మరియు 4 నోటు వుస్తకముల మొత్తము వెలరూ. 90/-. అలాగే 8 పెన్సిళ్ళు మరియు 3 నోటు పుస్తకముల మొత్తము వెల రూ. 85/-. అయితే ప్రతీ పెన్సిల్ మరియు నోట్ పుస్తకము వెల ఎంత ?
క్రింది రేఖీయ సమీకరణాల జతను గ్రాఫ్ ద్వారా సాధించండి. `2x + y = 4` మరియు `2x - 3y =12 `
t' యొక్క ఏ విలువకు, `2x - ty = 5` మరియు `3x + 2y= 11` రేఖీయ సమీకరణాల జతకు సాధన ఉండదో కనుగొనండి.
`2x + 3y= 8` మరియు `x + 2y = 5` అనే రేఖీయ సమీకరణాల జత సాధనను చలరాళిని తొలగించు పద్ధతిలో కనుగొనుము.
క్రింది సమీకరణములను గ్రాఫ్ (రేఖా చిత్రము) ద్వారా సాధించుము. `3x +4y = 10` మరియు `4x -3y= 5`,
క్రింది వానిలో ఏది రేఖీయ సమీకరణం కాదు?
`4x+ 6y = 15` మరియు `2x +3y = 5` సమీకరణాల జత యొక్కసాధనలు.......
k యొక్కఏ విలువకు `3x + 4y + 2 = 0` మరియు `9x + 12y + (k+ 1) = 0` రేభీయ సమీకరణాల జతకు అనంత సాధనలు ఉంటాయి ?
రెండు పూరక కోణాలలో ఒకటి రెండవ దానికి రెట్టింపు అయిన వానిలో చిన్న కోణము ......
`(x +y) = 6`,` x -y = 4` ల ఖందన బిందువు........
ర్హరెందు చరరాశులలో ఒక జత రేలీయ సమీకరణాలు `2x- y = 4` మరియు `4x -2y=6`. ఈ జత సమీకరణాలు ..........
`3x - (x-4) = 3x+1` అను సమీకరణాన్ని తృప్తి పరచు 'x' విలువ ....
`2x + 3y -5 = 0` కు అసంగతమయ్యే రేఖ సమీకరణము
`(2x-1)-(1-x) = 2x+ 3` ని సంతృప్తి పరిచే x యొక్క విలువ
`x= 2016`, `y = 2017` సరళరేఖల ఖందన బిందువు భమ
`2x + 3y +k =0`, `6x + 9y +3 =0` సమీకరణముల జతకు అనంత సాధనలుంటే k విలువ
`a_1x+ b_1y + c_1 = 0` మరియ `a_2x+ b_2y + c_2 = 0` అనే రేఖీయ సమీకరణాల జత సంగత సమీకరణాలు అయిన .............
`2x -3y = 8` రేఖ, X - అక్షాన్ని ఖండించు బిందువు
`6x + 2y -9 = 0` మరియు `kx + y-7 = 0` లకు సాధన లేకపోతే k = .........
క్రింది వానిలో ఏక చరరాశి రేఖీయ సమీకరణం ....
ఈ క్రింది వాటిలో ఏది ఏళ చరరాళశిలో రేఖీయ నసమీకరణము ?
`5(x-3) = 10` సమీకరణం యొక్క సాధన సమితి
క్రింది సంఖ్యలలో ఏది `2(x + 3) = 18` అనే సమీకరణానికి సాధన ?
`2x- (4-x) = 5 - x` అనే సమీకరణాన్ని తృప్తిపరచే x విలువ
`(x-1)-(2x-3) = x + 1` అనే సమీకరణానికి సాధన ..........
`3x + 2y = 15` రేఖీయ సమీకరణానికి సాధన కానిది.
`x - 4y = 5` సమీకరణానికి క్రింది వానిలో ఏది సత్యం? i) అనంతసాధనలు ఉంటాయి. ii) `x= 1`, `y = 1` ఒక సాధన.
కింది వానిలో రెండు చరరాశులలో రేఖీయ సమీకరణము......
`a_1x+ b_1y + c_1 = 0` మరియు `a_2x+ b_2y + c_2 = 0` రేఖీయ సమీకరణాల జత రెండు ఖందన రేఖలను సూచిస్తే ..........
`a_1x+ b_1y + c_1 = 0` మరియు `a_2x+ b_2y + c_2 = 0` రేఖీయ సమీకరణాల జత సమాంతర రేఖలను ఏర్పరిచనో.........
`a_1x+ b_1y + c_1 = 0` మరియు `a_2x+ b_2y + c_2 = 0` రేఖీయ సమీకరణాలు ఒకే సరళరేఖను సూచిస్తే ............
`6x -2y + 9 = 0` మరియు `3x -y + 12=0` లు సూచించే సరళరేఖలు ..........
`2x + 4y -11 = 0` మరియు `4x + 8y -22 = 0` లు సూచించే సరళరేఖలు ..........
`x -2y = 6` మరియు `3x + 4y = 20` రేఖీయ సమీకరణాలు సూచించే గ్రాఫ్ .........
సంగత రేఖీయ సమీకరణాల జతలో ఒక సమీకరణం `2x + y- 5 = 0` అయిన క్రింది వానిలో ఏది రెండవ సమీకరణం ?
`L_1 = x + 2y-4 = 0` మరియు `L_2 = 2_x + my-n =0` అయి L_1 మరియు L_2 లకు అనంతసాధనలు ఉంటే `m + n` విలువ...
`L_1 = 2x + 2y-8 =0` మరియు `L_2 = x + y -4 =0` ల మరియు `L_1 = KL_2` గా రాస్తే k విలువ ..........
`3x+ 2ky = 2` మరియు `2x + 5 + 1= 0` సమాంతర రేఖలు అయితే k విలువ ..........
`2x+ y -5 = 0` మరియు `3x -2y - 4 = 0`, రేఖీయ సమీకరణాల జత యొక్క సాధనలు ..........
`2x +py+ 5= 0` మరియు `3x+3y -6=0` సమీకరణాల జతకు ఏకైక సాధన ఉంటే ..........
k యొక్క ఏ విలువకు `2x -ky + 3 = 0` మరియు `4x + 6y - 5 = 0` సమాంతర రేఖలు అవుతాయి?
`2x + 3y =5` మరియు `4x + ky = 10` సమీకరణాల జతకు అనంత సాధనలు ఉంటే k విలువ
Exercise questions and complete solutions for chapter రెండు చరరాశులలో రఖభయ సమీకరణాల జత of VGS MATHS (TELUGU) of Class 10