Class 10 | MATHS |
Chapter | వర్ల నమీకరణాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలు అవునో, కాదో నిర్ణయించండి. i) `(x + 1)^(2) = 2(x-3)`
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలు అవునో, కాదో నిర్ణయించండి. `x^(2) -2x = -2(3-x)`
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలు అవునో, కాదో నిర్ణయించండి. `(x-2) (x+1) = (x-1) (x+3)`
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలు అవునో, కాదో నిర్ణయించండి. `(x-3) (2x+1) = x(x+5)`
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలు అవునో, కాదో నిర్ణయించండి. `(2x -1) (x-3) = (x+5) (x-1)`
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలు అవునో, కాదో నిర్ణయించండి. `x^(2) +3x +1 = (x-2)^(2)`
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలు అవునో, కాదో నిర్ణయించండి. `(x + 2)^(3) = 2x (x^(2) -1)`
క్రింది సమీకరణాలు వర్గ సమీకరణాలు అవునో, కాదో నిర్ణయించండి. `x^(3) - 4x^(2) -x +1 = (x-2)^(3)`
క్రింది వానికి నరియగు వర్గ నమీకరణాలను కనుగొనుము. ఒక దీర్హదతురస్రాకార స్థలము యొక్క వైశాల్యము 528 చ.మీ. దీని పొడవు, వెడల్పు యొక్క రెట్టింపు కంటే ఒక మీటరు ఎక్కున. అయిన దాని పొడవు, వెదల్పులను కనుగొనుటకు అవసరమైన వర్గ సమీకరణమును కనుగొనుము.
రెండు వరుస ధన వూర్ణ సంఖ్యల లబ్ధము 306. అయిన ఆ సంఖ్యలను కనుగొనుటకు అవసరమయ్యే వర్గ సమీకరణమును కనుగొనుముా/రాయుము.
రోహన్ తల్లి, రోహన్ కంటే 26 సం॥లు పెద్దది. 3సం॥లు తరువాత వారిద్దరి వయస్సుల లబ్బం 360. అయిన రోహన్ యొక్క ప్రస్తత వయస్సును కనుగొనుటకు అవసరమయ్యే వర్గసమీకరణమును రాయుము.
480 కి.మీ. దూరమును ఒక రైలు ఏకరీతి వేగముతో ప్రయాణిస్తుంది. ఒకవేళ ఇదే రైలు ఇప్పటి వేగం కంటే 8 కి.మీ తక్కువ వేగముతో ప్రయాణిస్తే గమ్యం చేరుటకు పట్టే కాలం 3 గం॥లు పెరుగుతుంది. అయిన రైలు వేగమును కనుగొనుటకు కావలసిన వర్గ సమీకరణమును కనుగొనుము.
కారణాంక పద్ధతిన గ్రింది వర్గ సమీకరణాల మూలాలను కనుగొనుము. `x^(2) -3x -10 =0`
కారణాంక పద్ధతిన గ్రింది వర్గ సమీకరణాల మూలాలను కనుగొనుము. `2x^(2) + x -6 =0`
కారణాంక పద్ధతిన గ్రింది వర్గ సమీకరణాల మూలాలను కనుగొనుము. `sqrt2x^(2) + 7x + 5sqrt2 =0`
కారణాంక పద్ధతిన గ్రింది వర్గ సమీకరణాల మూలాలను కనుగొనుము. `2x^(2) -x + 1/8 =0`
కారణాంక పద్ధతిన గ్రింది వర్గ సమీకరణాల మూలాలను కనుగొనుము. `100x^(2) -20x +1 =0`
కారణాంక పద్ధతిన గ్రింది వర్గ సమీకరణాల మూలాలను కనుగొనుము. `x(x+4) = 12`
కారణాంక పద్ధతిన గ్రింది వర్గ సమీకరణాల మూలాలను కనుగొనుము. `3x^(2) -5x +2 =0`
కారణాంక పద్ధతిన గ్రింది వర్గ సమీకరణాల మూలాలను కనుగొనుము. `x - 3/x =2`
కారణాంక పద్ధతిన గ్రింది వర్గ సమీకరణాల మూలాలను కనుగొనుము. `3(x-4)^(2) - 5(x-4) = 12`
మొత్తము 27, లబ్ధిము 182 అయ్యే విధంగా రెండు సంఖ్యలను కనుగొనుము.
రెండు వరుస ధన పూర్ణ సంఖ్యల వర్గాల మొత్తము 613 అయిన ఆ సంఖ్యలను కనుగొనుము.
ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే 7 సెం.మీ. తక్కువ, కర్ణము పొదవు 13సెం.మీ. అయిన మీగిలిన రెందు భుజాలను కనుగొనుము.
ఒక కుటీర పరిశ్రమలో ప్రతిరోజు ఒక నియమిత సంఖ్యలో వస్తువులను తయారు చేస్తారు. ఒక రోజు తయారైన ఒక్కొక్క వస్తువు ఖరీదు (రూపాయిలలో) ఆ రోజు తయారైన వస్తువుల సంఖ్యకు రెట్టింపు కంటే 3 ఎక్కువ. ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల ఖరీదు Rs. 90 అయిన ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల సంఖ్య మరియు ఒక్కొక్క వస్తువు ఖరీదును కనుగ్గొనుము.
ఒక దీర్ధచతురస్రము యొక్క చుట్టుకొలత 28 మీ. మరియు దాని వైశాల్యం 40 చ.మీ. అయిన దీర్ధదతురస్రము యొక్క కొలతలను కనుగొనుము.
ఒక త్రిభుజము యొక్క భూమి, దాని ఎత్తు కంటే 4 సెం.మీ. ఎక్కువ. ఈ త్రిభుజ వైశాల్యము 48 చ.సెం.మీ. అయిన దాని భూమిని, ఎత్తును కనుగొనుము.
రెండు రైళ్లు ఒక స్టేషన్ నుంచి ఒకే సమయంలో ఒకటి పడమరకు, మరియొకటి ఉత్తరం వైపుకు బయలుదేరును. మొదటి రైలు, రెందవ రైలు కంటే 5 కి.మీ./గంట ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అవి బయలుదేరిన రెండు గంటల తరువాత ఒకదానికొకటి 50 కి.మీ. దూరంలో వున్న ఒక్కొక్క రైలు సగటు వేగం ఎంత ?
గంటకు 3 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న ఒక నదిలో ఒక మోటారు బోటు 24 కి.మీ, దూరము ప్రయాణించి తిరిగి బయలుదేరిన స్థానానికి రావడానికి పట్టిన కాలం 6 గంటలైన బోటు స్థిరవేగంతో ప్రయాణించినదని భావించి దాని వేగమును కనుగొనుము.
క్రింది సమీకరణాలకు మూలాలు వుందే వానిని వర్షంను పూర్తి చేయుట ద్వారా కనుగొనుము. `2x^(2) + x-4 =0`
క్రింది సమీకరణాలకు మూలాలు వుందే వానిని వర్షంను పూర్తి చేయుట ద్వారా కనుగొనుము. `4x^(2) + 4sqrt3x +3 =0`
క్రింది సమీకరణాలకు మూలాలు వుందే వానిని వర్షంను పూర్తి చేయుట ద్వారా కనుగొనుము. `5x^(2) - 7x -6 =0`
క్రింది సమీకరణాలకు మూలాలు వుందే వానిని వర్షంను పూర్తి చేయుట ద్వారా కనుగొనుము. `x^(2) + 5 = -6x`
సూత్రమును ఉపయోగించి 1వ ప్రశ్చలోని సమీకరణాల మూలాలను కనుగొనుము. `2x^(2) + x-4 =0`
సూత్రమును ఉపయోగించి 1వ ప్రశ్చలోని సమీకరణాల మూలాలను కనుగొనుము. `4x^(2) + 4sqrt3x +3=0`
సూత్రమును ఉపయోగించి 1వ ప్రశ్చలోని సమీకరణాల మూలాలను కనుగొనుము. `5x^(2) -7x -6=0`
సూత్రమును ఉపయోగించి 1వ ప్రశ్చలోని సమీకరణాల మూలాలను కనుగొనుము. `x^(2) + 5 = -6x`
క్రింది సమీకరణాల మూలాలను కనుగొనుము. `x -1/x =3`, `x ne 0`
క్రింది సమీకరణాల మూలాలను కనుగొనుము. `1/(x+4) - 1/(x-7) = 11/30`, `x ne -4,7`
3 నం॥ల క్రితము రహమాన్ వయస్సు యొక్క వ్యుత్మమము, 5 సం॥ల తరువాత అతని వయస్సు యొక్క వ్యుత్క్మమముల మొత్తము 1/3 అయిన అతని ప్రస్తుత వయస్సు ఎంత ?
మౌళికకు గణితములో మరియు ఇంగ్లీషులో వచ్చిన మార్కుల మొత్తము 30. ఆమెకు ఒకవేళ గణితంలో 2 మార్కులు ఎక్కువగా, ఇంగ్లీషులో 3 మార్కులు తక్కువగా వచ్చి వుంటే ఆ రెండింటి యొక్క లబ్ధము 210 అయివుందేది. అయిన ఆమెకు రెండు సబ్టెక్సులలో వచ్చిన మార్కులను కనుగొనుము.
ఒక దీర్చ చతురస్రాకార స్థలము యొక్క కర్ణము దాని వెడల్పు కంటే 60 మీ. ఎక్కువ. మరియు పొడవు, వెడల్పు కంటే 30 మీ. ఎక్కువ. అయిన దీర్చ చతురస్రాకార స్థలము యొక్క కొలతలను కనుగొనుము
రిందూ సంళ్యాలా వర్గాల భదము 180. బన్నసంఖ్య యొక్క వర్గము, పెద్దదానికి 8 రెట్లు అయిన ఆ సంఖ్యలను కనుగొనుము.
ఒక రైలు 360 కి.మీ. దూరమును ఏకరీతి వేగముతో ప్రయాణించును. దీని వేగము గంటకు 5 కి.మీ. పెరిగిన అదే దూరమును ప్రయాణించుటకు పట్టు కాలము 1 గంట తగ్గును, అయిన రైలు వేగమును కనుగొనుము.
రెండు కుళాయిలు కలిసి ఒక నీళ్ల ట్యాంకును 9(3/8) గం॥లలో నింవును. ఎక్కువ వ్యాసమున్న కుళాయి ఒక్కటే, తక్కువ వ్యాసమున్న కుళాయి నింపే సమయమునకు 10 గం, తక్కువ సమయంలో నింవును. అయితే ఒక్కొక్క కుళాయి విడివిడిగా ట్యాంకును నింపుటకు పట్టే కాలమును కనుగొనుము.
మైసూరు, బెంగళూరు మధ్య 132 కి.మీ. దూరమును ప్రయాణించుటకు ఒక ఎక్స్‌ప్రెస్ రైలు, ప్యాసింజర్ రైలు కంటే 1 గంట సమయము తక్కువ తీసుకొంటుంది. (మధ్యలో ఆగే సమయాలను లెక్కలోకి తీసుకోలేదు) ఎక్స్‌ప్రెస్ రైలు సగటు వేగము, ప్యాసింజర్ రైలు వేగం కంటే 11కి.మీ/గంట ఎక్కువ అయిన రెందు రైళ్ల వేగాలను కనుగొనుము.
రెండు చతురస్రాల వైశాల్యాల మొత్తం 468 చ.మీ వాని చుట్టుకొలతల భేదము 24 మీ. అయిన ఆ రెండు చతురస్రాల భుజాలను కనుగొనుము.
'n' భుజాలు గల ఒక ఐహుభుజిలోని కర్ణాల సంఖ్య `(1/2)n (n-3)`. అయితే 65 కర్ణాలు గల బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత ? 50 కర్గాలు గల ఐహుభుజి మయా ?
క్రింది సమీకరణాల మూలాల స్వభావమును తెలుపుము. ఒకవేళ వాస్తవ మూలాలు ఉంటే కనుగొనుము. `2x^(2) -3x +5=0`
క్రింది సమీకరణాల మూలాల స్వభావమును తెలుపుము. ఒకవేళ వాస్తవ మూలాలు ఉంటే కనుగొనుము. `3x^(2) -4 sqrt3x +4=0`
క్రింది సమీకరణాల మూలాల స్వభావమును తెలుపుము. ఒకవేళ వాస్తవ మూలాలు ఉంటే కనుగొనుము. `2x^(2) -6x +3=0`
క్రింది వర్గ సమీకరణాలలో రెండు సమాన వాస్తవ మూలాలు వుంటే k విలువను కనుగొనుము. `2x^(2) + kx+3=0`
క్రింది వర్గ సమీకరణాలలో రెండు సమాన వాస్తవ మూలాలు వుంటే k విలువను కనుగొనుము. `kx(x-2) +6=0`
మామిడి పండ్లను నిల్వచేయుటకు 800 చ.మీ. వైశాల్యం వుంటూ, పొడవు వెడల్పు కంటే రెండు రెట్లు ఉండే విధంగా ఒక దీర్చ చతురస్రాకార స్థలమును ఏర్పాటు చేయగలమా ? చేయగలిగితే దాని పొడవు, వెడ్తల్పులను కనుగొనుము.
ఇద్దరి మిత్రుల వయస్సుల మొత్తం 20 సం॥లు. నాలుగు సంవత్సరాల క్రితం వారి వయస్సుల లబ్ధం 48. ఇది సాధ్యమేనా ? ఒకవేళ సాధ్యమైతే వారి వయస్సులను కనుగొనుము.
చుట్టుకొలత 80మీ., వైశాల్యము 400 చ.మీ ఉండునట్లు ఒక దీర్చచతురస్రాకార పార్కును తయారు చేయగలమా? చేయగలిగితే దాని పొదవు, వెడల్పులను కనుగొనుము.
ఒక తలంలో కొన్ని బిందువులు గుర్తించబడినవి. ప్రతి బిందువు మిగిలిన అన్ని బిందువులతో రేఖభాఖందాలచే కలుపబడింది. ఈ విధంగా చేయటం వల్ల మొత్తం 10 రేఖాఖండాలు ఏర్పడితే మొత్తం బిందువులు ఎన్ని ?
ఒక రెండంకెల సంఖ్యలో అంకెల లబ్ధం 8. ఈ సంఖ్యకు 18 కలిపిన వచ్చే సంఖ్య మొదటి సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య ఒక్కటే. అయిన మొదటి సంఖ్యను కనుగొనుము.
వినయ్ మరియు ప్రవీణ్ లు కలసి ఒక ఇంటికి రంగులు వేసే పనిని 6 రోజులలో పూర్తి చేయగలరు. వినయ్ ఒక్కడే ఆ పనిని ప్రవీణ్ కంటే 5 రోజులు ముందుగా పూర్తి చేయగలడు. అయిన వినయ్ ఒక్కడే ఆ పనిని క్ర ఎన్ని రోజులలో పూర్తివ స.
ఒక వర్ల సముకరణం యొక్క మూలాలు మొత్తం -b/a అని నచూపుము.
ఒక వర్గ సమీకరణం యొక్క మూలాల లబ్ధం c/a అని చూపుము.
ఒక భిన్నములో హారము, లవము యొక్కరెట్టింపు కంటే ఒకటి ఎక్కువ. అ భిన్నము మరియు దాని వుత్మమాల మొత్తము 2(16/21) అయిన ఆభిన్నమును కనుగొనుము.
`b^(2) -4ac succeq 0` అయినపుడు `ax^(2) + bx +c= 0` వర్గ సమీకరణ మూలాలు వ్రాయండి.
`b^(2) -4ac = 0` అయినపుడు `ax^(2) + bx +c= 0` యొక్క రెండు మూలాలు వ్రాయండి.
`ax^(2) + bx +c= 0` యొక్కవిచక్షణి `b^(2) -4ac gt 0` అయిన `ax^(2) + bx +c= 0` యొక్క మూలాలు గూర్చి నీవు ఏమి చెప్పగలవు ?
`9x +kx + 1 = 0` సమీకరణానికి మూలాలు రెండు సమానమైతే k విలువను కనుగొనుము.
రండు వరుస ధన సరిసంఖ్యల వర్గాల మొత్తం 100 అయిన వర్ష సమీకరణాలనువయోగించి వాటిని కనుగొనుము.
`x^(2) -kx + 6 = 0`వర్గ సమీకరణమునకు 2 ఒక మూలము అయిన k విలువను కనుగొనండి.
`2x^(2) - 5x + 6 = 0` వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం తెలుపుము.
ఒక సంఖ్య మరియు దాని వ్యుత్కమాల మొత్తం `10/3` అయిన ఆ సంఖ్యను కనుగొనుము.
`x^(2) -8x +16 = 0` అనే వర్గ సమీకరణ మూలాల స్వభావం తెలుపుము.
ఒక దీర్ధవతురస్రాకార స్థలం పొడవు, వెడల్పునకు రెండురెట్లు ఉండి 200చ.మీ. వైశాల్యం గల ఒక దీర చతురస్రాన్ని చిత్రీకరించగలమా ? చేయగలిగితే ధాని పొడవు, వెడల్పులను కనుగొనుము.
`2x^(2) - 4x + 3 = 0` యొక్క విచక్షణిని కనుగొని తద్వారా మూలాల స్వభావంను తెలపంది.
`2x^(2) + px + 8 = 0` మరియు `p(x^(2) +x) +k =0` వర్గ సమీకరణాల ఉమ్మడి మూలము 4 అయిన 'k' విలువను కనుగొనుము.
ఒక లంబకోణ త్రిభుజం చుట్టుకొలత 60 సెం.మీ., దాని కర్ణం పొడవు 25 సెం.మీ. అయిన మిగిలిన భుజాల పొడవులు కనుగొనుము.
`x + 6/x =7`, `x ne 0` సమీకరణం మూలాలు కనుగొనండి.
రెండు సంవూరక కోణాలలో పెద్ద కోణము, చిన్న కోణము కన్నా `58^circ` ఎక్కువ. అయిన ఆ కోణాలను కనుగొనండి.
వర్గ సమీకరణము `x^(2) + 2x- 3 = 0`మూలములను కనుగొనుము.
`2 + sqrt3` మరియు `2 - sqrt3`మూలాలు గల వర్గ సమీకరణమును వ్రాయుము.
రెండు చతురస్రాల వైశాల్యాల మొత్తం 850 చ.మీ. ఆ చతురస్రాల చుట్టుకొలతల భేదం 40 మీ. అయిన ఆ చతుర(స్రాల భుజములను కనుగొనుము.
ఇద్దరు మిత్రుల ప్రస్తుత వయస్సుల మొత్తం 23 సం॥. 5 సం॥ల క్రితం వారి వయస్సుల లబ్బం 42 అయిన 5 సం॥ తరువాత వారి వయస్సులను కనుగొనుము.
`px + qx^(2) + r =0` వర్గ సమీకరణ విచక్షణి.......
`2x^(2) -4x -3 =0` యొక్క విచక్షణి.....
చరరాశి xలో వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం........
సాధారణంగా వర్గ సమీకరణానికి గల మూలాల సంఖ్య..........
`px^(2) + qx + r =0` వర్గసమీకరణం మూలాలు కల్పితాలు అయిన ..........
`2x^(2) +x -4 =0` యొక్క విచక్షణి ............
`ax^(2) +bx +c =0` యొక్క మూలాల లభ్ధిం......
x' యొక్క ఏ ధనాత్మక విలువకు `4x^(2) -9=0` తెవుపంది
క్రిందివానిలో మూలాలు సమానంగా గల వర్గ సమీకరణం ....
`1/3` మరియు `1/2` లను శూన్యాలుగా కలిగిన వర్గ బహుపది.
`x^(2) - px + q =0`(p,q ∈ R మరియు `p ne 0`, `q ne 0`) కo విభిన్న వాస్తవ ఘాల ఉంట్ ...
`ax^(2)+ bx+ c = 0` వర్గ సమీకరణంలో `b^(2) -4ac gt 0` అయిన దాని మూలాలు
`a^(x) + bx +c = 0` రేఖాచిత్రము.
`2 + sqrt3`, `2 -sqrt3` మూలాలుగా గల వర్గ సమీకరణము
`x^(2) + 6x + 5=0`మూలాలు `alpha` మరియు `beta` అయిన `alpha + beta` =.....
`x^(2) -10x +9=0` కు`alpha, beta`లు మూలాలైతే |`alpha - beta`|
`ax^(2) + ax + 2=0`మరియు `x^(2) +x +b =0`అనే వర్గ సమీకరణాలకు ఒకటి ఒక ఉమ్మడి మూలం అయిలే a,b =..........
`x^(2) +x +1`యొక్క శూన్యాలు alpha, beta అయినత `1/alpha + 1/beta =..........`
ఒక వర్గ బహుపది యొక్క శూన్య విలువల మొత్తం సున్న అందు ఒక శూన్యవిలువ 4 అయిన ఆ వర్గ బహుపది.
Exercise questions and complete solutions for chapter వర్ల నమీకరణాలు of VGS MATHS (TELUGU) of Class 10