Class 10 | MATHS |
Chapter | ్రేఢులు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 64 |
Academic Year | 2023-24 |
అంకథ్రేథి `1/4`, `-1/4`, `-3/4`,`-5/4` లో మొదటి పదం ఇను,సామాన్య భేదం d లను కనుగొనుము.
క్రింది వానిలో ఏవి అంకథశ్రేఢులు ? ఒకవేళ అంకథ్రేథి అయితే తరువాత వచ్చే రెండు పదాలనుకనుగొనుము. 4, 10, 16,22......
క్రింది వానిలో ఏవి అంకథశ్రేఢులు ? ఒకవేళ అంకథ్రేథి అయితే తరువాత వచ్చే రెండు పదాలనుకనుగొనుము. 1, -1, -3, -5......
క్రింది వానిలో ఏవి అంకథశ్రేఢులు ? ఒకవేళ అంకథ్రేథి అయితే తరువాత వచ్చే రెండు పదాలనుకనుగొనుము. -2, 2, -2, 2, -2,......
క్రింది వానిలో ఏవి అంకథశ్రేఢులు ? ఒకవేళ అంకథ్రేథి అయితే తరువాత వచ్చే రెండు పదాలనుకనుగొనుము. 1, 1, 1,2, 2, 2, 3, 3, 3........
క్రింది వానిలో ఏవి అంకథశ్రేఢులు ? ఒకవేళ అంకథ్రేథి అయితే తరువాత వచ్చే రెండు పదాలనుకనుగొనుము. x, 2x, 3x, 4x......
పరిమిత అంకశ్రేధికి ౩ ఉదాహరణలు, అనంత అంకత్రేఢికి 3 ఉదాహరణలు ఇమ్ము.
ఏదైనా ఒక అంకథ్రేథిని తీసుకొనుము.
జాబితాలోని ప్రతి పదమునకు ఏదైనా ఒక స్థిర సంఖ్యను కలుపుము. ఫలిత సంఖ్యలను జాబితా రూపంలో రాయుము.
అదే విధంగా అంకశ్రేఢథిలో ప్రతి పదము నుంచి ఏదైనా ఒక స్థిర సంఖ్యను తీసివేసి ఫలిత సంఖ్యలను జాబితాగా రాయుము.
అంకథ్రేఢిలోని ప్రతి పదమును ఏదైనా ఒక స్థిరసంఖ్యచే గుణించి ఫలిత సంఖ్యలను జాబితాగా రాయుము. మరియు అంకశ్రేఢిలోని ప్రతి పదమును ఏదైనా ఒక స్థిరసంఖ్యచే భఖాగించి ఫలిత సంఖ్యలను జాబితాగా రాయుము.
క్రొత్తగా ఏర్పడిన జాబితాలన్నీ అంకడ్రేధులు అవుతాయేమో పరిశీలించుము. 1) 12,15,18,21,....,54 2) 6,9,12,15,18,....,48 3) 50,65,85,95,110,....,260
చివరగా నీ అభిప్రాయం ఏమిటి ?
క్రింది వానిలో ఏవి అంకథ్రేఢులు ? ఎందుకు ? 2,3 5, 7, 8, 10, 15....
క్రింది వానిలోఏవి అంకథ్రేఢులు ? ఎందుకు ? 2,5, 7, 10, 12, 15......
క్రింది వానిలో ఏవి అంకథ్రేఢులు ? ఎందుకు ? -1, -3, -5, -7
వివైనా మూడు అంకశ్రేధులను రాయుము.
ఒక పాఠశాలలో ప్రార్ధనా సమయంలో వరుసగా నిలబడిన విద్యార్థుల ఎత్తులు (సెం.మీ.లలో) 147, 148 149, ...... , 157. పైన పేర్కొనబడిన ప్రతి జాబితా ఏవిధంగా అంకశ్రేఢి అవుతుందో ఆలోచించుము. మీ మిత్రునితో చర్చించుము.
ఒక పట్టణములో జనవరి మాసంలో ఒక వారంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల ఆరోహణ క్రమము - 3.1, -3.0, -2.9, - 2.8, - 2.7, - 2.6 -2.5. పైన పేర్కొనబడిన ప్రతి జాబితా ఏవిధంగా అంకశ్రేఢి అవుతుందో ఆలోచించుము. మీ మిత్రునితో చర్చించుము.
Rs.1000 ల చేబదులు సొమ్మును ప్రతీ నెల 5% తిరిగి చెల్లిస్తున్న ప్రతి నెల చివర ఇంకనూ చెల్లించవలసిన సొమ్ము Rs.950, Rs.900, Rs.850, Rs.800, .. . Rs.50. పైన పేర్కొనబడిన ప్రతి జాబితా ఏవిధంగా అంకశ్రేఢి అవుతుందో ఆలోచించుము. మీ మిత్రునితో చర్చించుము.
ఒక పాఠశాలలో 1 నుంచి 12వ తరగతి వరకూ ప్రతి తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఇచ్చే వరుసగా Rs. 200, Rs.250, Rs. 300, Rs. 350,......., Rs. 750. పైన పేర్కొనబడిన ప్రతి జాబితా ఏవిధంగా అంకశ్రేఢి అవుతుందో ఆలోచించుము. మీ మిత్రునితో చర్చించుము.
10 నెలలలోప్రతి నెలలో Rs.50 లు చొప్పున పొదుపు చేసిన ప్రతినెల చివరలో ఉందే మొత్తం సొమ్ము వరుసగా Rs.50, Rs.100, Rs.150, Rs.200, Rs.250, Rs.300, Rs.350, Rs.400, Rs.450, Rs.500. పైన పేర్కొనబడిన ప్రతి జాబితా ఏవిధంగా అంకశ్రేఢి అవుతుందో ఆలోచించుము. మీ మిత్రునితో చర్చించుము.
పైన ఇవ్వబడిన ప్రతి జాబితాకు సామాన్యభేదంను కనుగొనుము. సొమాన్యభేదం ఎప్పుడు ధనాత్మకమో ఆలోచించుము.
సామాన్యభేదం ఒక చిన్న ధనాత్మక విలువ వుండేటట్లు ఒక అంక్రేఢిని తయారుచేయుము.
సామాన్యభేదం ఒక పెద్ద ధనాత్మక విలువగా వుండేటట్లు ఒక తాకట్రేథిని తయారుచేయుము.
సామాన్య భేదం బుణాత్మకంగా వుండేటట్లు ఒక అంకథ్రేఢిని రాయుము.
అగ్గిపుల్లల సహాయంతో క్రింది నఆకారాలను చర్చించుము.
ప్రతి ఆకారానికి కావలసిన అగ్గిపుల్లల సంఖ్యను వరుసగా రాయుము.
జాబితాలో రెండు వరుస సంఖ్యల మధ్య గల ఖేదం ఒకే విధంగా (స్థిరంగా) ఉందా ?
ఈ సంఖ్యల జాబితా ఒక అంకడ్రేథి అవుతుందా ?
5, 1, -3, -7,...అంకశ్రేఢి లో 10వ పదమును కనుగొనుము.
21, 18, 15,.... అంశ్రేఢి లో ఎన్నవ పదము “- 81” అవుతుంది ? ఏదైనా ఒక పదము “0” అవుతుందా ? నీ సమాధానమునకు కారణాలిమ్ము.
3వ పదము 5, 7వ పదము 9గా వుండునట్లు' ఒక అంకశ్రేఢి ని కనుగొనుము.
5, 11, 17, 23,.... జాబితాలో 301 ఉంటుందో లేదో కనుగొనుము.
3 చే భాగించబదే రెండంకెల సంఖ్యలు ఎన్ని ?
10,7,4,..... -62 అంకథ్రేఢిలో చివరి నుంచి 11వ పదమును కనుగొనుము.
Rs.1000 లకు సంవత్సరానికి 8% బారు వడ్డీ ప్రకారము ప్రతి సంవత్సరానికి అయ్యే వడ్డీని కనుగొనుము. ఈ వడ్డీల జాబితా ఒక అంకత్రేథి అవుతుందా ? ఒకవేళ అంకత్రేఢి అయితే 30వ సం॥ము చివర అయ్యే వడ్డీని కనుగొనుము.
ఒక పూలపాదులో మొదటి వరుసలో 23 గులాబీ చెట్టు, రెందవ వరుసలో 21, మూడవ వరుసలో 19 ....... ఉన్నాయి. చివరి వరుసలో 5 చెట్లు ఉన్న గులాబీ చెట్ల వరుసలెన్ని ?
ఒక అంకశ్రేఢీలో మొదటి పదం10 మరియు మొదటి 14 పదాల మొత్తము 1050 అయిన 20వ పదమును కనుగొనుము.
24, 21, 18, ... అంకశ్రేఢి లో ఎన్ని పదాల మొత్తం 78 అవుతుంది ?
క్రింది వాని మొత్తాలను కనుగొనుము. i) మొదటి 1000 ధనపూర్ణ సంఖ్యలు
క్రింది వాని మొత్తాలను కనుగొనుము. ii) మొదటి n ధనపూర్ణ సంఖ్యలు
`a_n =3 + 2n` ను nవ పదంగా కలిగిన శ్రేఢి యొక్క మొదటి 24 పదాల మొత్తాన్ని కనుగొనుము.
ఒక టెలివిజన్ తయారీ కంపెనీ 3వ సం॥ములో 600 టెలివిజన్లను, 7వ సం॥[ము 700 టెలివిజన్ సెట్లను తయారు చేసింది. ఇది తయారీ చేసే టెలివిజన్త సంఖ్య ప్రతీ సం॥ము స్థిరంగా పెరుగుతూ ఉంటే. 1వ సం॥ములో అది తయారు చేసిన టెలివిజన్ల సంఖ్య .
ఒక టెలివిజన్ తయారీ కంపెనీ 3వ సం॥ములో 600 టెలివిజన్లను, 7వ సం॥[ము 700 టెలివిజన్ సెట్లను తయారు చేసింది. ఇది తయారీ చేసే టెలివిజన్త సంఖ్య ప్రతీ సం॥ము స్థిరంగా పెరుగుతూ ఉంటే. 10వ సం॥ములో అది తయారు చేసిన టెలివిజన్ల సంఖ్య .
ఒక టెలివిజన్ తయారీ కంపెనీ 3వ సం॥ములో 600 టెలివిజన్లను, 7వ సం॥[ము 700 టెలివిజన్ సెట్లను తయారు చేసింది. ఇది తయారీ చేసే టెలివిజన్త సంఖ్య ప్రతీ సం॥ము స్థిరంగా పెరుగుతూ ఉంటే. మొదటి 7 సంవత్సరాలలో అది తయారు చేసిన మొత్తం సెట్ల సంఖ్యను కనుగొనుము.
క్రింద ఇవ్వబడిన ప్రతి అంకశ్రేఢి లో పేర్కొన్న పదాల మొత్తమును కనుగొనుము. 16,11,6,........,23 పదాలు.
క్రింద ఇవ్వబడిన ప్రతి అంకశ్రేఢి లో పేర్కొన్న పదాల మొత్తమును కనుగొనుము. -0.5,-1.0,-1.5,........,10 పదాలు.
క్రింద ఇవ్వబడిన ప్రతి అంకశ్రేఢి లో పేర్కొన్న పదాల మొత్తమును కనుగొనుము. -1, `1/4`, `3/2`,........,10 పదాలు.
మొదటి పదము a = 3, సామాన్య నిష్పత్తి r = 2అయిన గుణశ్రేఢి ని రాయుము.
a = 256, r =-1/2 అయిన గుణశ్రేఢిని రాయుము.
గుణశ్రేఢి 25, -5, 1, `-1/5` క్ర యొక్క సామాన్య నిష్పత్తిని కనుగొనుము
క్రింది జాబితాలలో ఏవి గుణశ్రేఢి లు అవుతాయి ? 3, 6, 12,.......
క్రింది జాబితాలలో ఏవి గుణశ్రేఢి లు అవుతాయి ? 64, -32, 16,.......
క్రింది జాబితాలలో ఏవి గుణశ్రేఢి లు అవుతాయి ? 1/64, 1/32, 1/8,.......
క్రింది వానిలో గుణశ్రేఢి లు కానివేవో కనుగొనుము. 6, 12, 24, 48,.....
క్రింది వానిలో గుణశ్రేఢి లు కానివేవో కనుగొనుము. 1, 4, 9, 16,.....
క్రింది వానిలో గుణశ్రేఢి లు కానివేవో కనుగొనుము. 1, -1, 1, -1,.....
క్రింది వానిలో గుణశ్రేఢి లు కానివేవో కనుగొనుము. -4, -20, -100, -500,.....
క్రింద ఇచ్చిన ప్రతి జాబితా ఎందుకు గుణశ్రేఢి అవుతుందో వివరించుము. 1వ జాబితా :, 1, 4 16, 64, 256, ..........
క్రింద ఇచ్చిన ప్రతి జాబితా ఎందుకు గుణశ్రేఢి అవుతుందో వివరించుము. 2వ జాబితా , 550, 605, 665.5, .............
క్రింద ఇచ్చిన ప్రతి జాబితా ఎందుకు గుణశ్రేఢి అవుతుందో వివరించుము. 3వ జాబితా : 256, 128, 64, 32, .......
క్రింద ఇచ్చిన ప్రతి జాబితా ఎందుకు గుణశ్రేఢి అవుతుందో వివరించుము. 4వ జాబితా : 18, 16.2, 14.58, 13.122, ........
ఒక గుణశ్రేఢి ని నిర్ణయించుటకు కావలసిన అంశాలేమిటి?
Example questions and complete solutions for chapter ్రేఢులు of VGS MATHS (TELUGU) of Class 10