Class 10 | MATHS |
Chapter | ్రేఢులు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
ఒక టాక్సీ మొదటి కి.మీ. ప్రయాణానికి Rs.20 ల చొప్పున, తరువాత ప్రతి కి,మీ.కు Rs.8 ల చొప్పున చెల్లించవలసిన, 15 కి.మీ. ప్రయాణానికి అయ్యే సొమ్ము Rs.....
ఒక వాక్యూమ్ పంపు సిలిండరులో ఉండే గాలి నుంచి `1/4` వంతు తీసివేయును. అయిన ప్రతిసారీ సిలెందరులో మిగిలి వుండే గాలి పరిమాణము.
ఒక బావిని తవ్వడానికి మొదట మీటరుకు Rs.150 వంతున ఆపై ప్రతి మీటరుకు Rs. 50 వంతున పెంచుతూ అధికంగా చెల్లించాలి. అయిన ప్రతి మీటరుకు చెల్లించవలసిన సొమ్ము.
ఒక బ్యాంకులో Rs.10000 లను సంవత్సరానికి 8 శాతం చక్రవడ్డీ ప్రకారం పొదుపు చేసిన ప్రతి సంవత్సరము చివరలో ఖాతాలో ఉండే సొమ్ము.
అంకశ్రేధుల యొక్క మొదటి పదము a మరియు సామాన్యభేదం d విలువలు క్రింద ఇవ్వబడినవి. అయిన శ్రేథిలోని మొదటి నాలుగు పదాలను కనుగొనుము. a =10, d= 10
అంకశ్రేధుల యొక్క మొదటి పదము a మరియు సామాన్యభేదం d విలువలు క్రింద ఇవ్వబడినవి. అయిన శ్రేథిలోని మొదటి నాలుగు పదాలను కనుగొనుము. a = -2, d= 0
అంకశ్రేధుల యొక్క మొదటి పదము a మరియు సామాన్యభేదం d విలువలు క్రింద ఇవ్వబడినవి. అయిన శ్రేథిలోని మొదటి నాలుగు పదాలను కనుగొనుము. a =4, d= -3
అంకశ్రేధుల యొక్క మొదటి పదము a మరియు సామాన్యభేదం d విలువలు క్రింద ఇవ్వబడినవి. అయిన శ్రేథిలోని మొదటి నాలుగు పదాలను కనుగొనుము. a = -1, d= `1/2`
అంకశ్రేధుల యొక్క మొదటి పదము a మరియు సామాన్యభేదం d విలువలు క్రింద ఇవ్వబడినవి. అయిన శ్రేథిలోని మొదటి నాలుగు పదాలను కనుగొనుము. a = -1.25, d= -0.25
క్రింద ఇవ్వబడిన అంకనశ్రేధులకు మొదటి పదమును, సామాన్య భేదంను కనుగొనుము. 3, 1, -1,-3,.....
క్రింద ఇవ్వబడిన అంకనశ్రేధులకు మొదటి పదమును, సామాన్య భేదంను కనుగొనుము. -5, -1, 3, 7,.....
క్రింద ఇవ్వబడిన అంకనశ్రేధులకు మొదటి పదమును, సామాన్య భేదంను కనుగొనుము. `1/3`, `5/3`, `9/3`, `13/3`,.....
క్రింద ఇవ్వబడిన అంకనశ్రేధులకు మొదటి పదమును, సామాన్య భేదంను కనుగొనుము. 0.6, 1.7, 2.8, 3.9,.....
క్రింది జాబితాలలో ఏవి అంకథ్రేఢధులు ? ఒకవేళ అంకత్రేథి అయిన సామాన్య భేదం dను, తరువాత వచ్చే మూడు పదాలను కనుగొనుము. 2, 4, 8, 16......
క్రింది జాబితాలలో ఏవి అంకథ్రేఢధులు ? ఒకవేళ అంకత్రేథి అయిన సామాన్య భేదం dను, తరువాత వచ్చే మూడు పదాలను కనుగొనుము. 2, `5/2`, 3, `7/2`......
క్రింది జాబితాలలో ఏవి అంకశ్రేఢలు ? ఒకవేళ అంకశ్రేథి అయిన సామాన్య భేదం dను, తరువాత వచ్చే మూడు పదాలను కనుగొనుము. -1.2, -3.2, -5.2, -7.2......
క్రింది జాబితాలలో ఏవి అంకథ్రేఢధులు ? ఒకవేళ అంకత్రేథి అయిన సామాన్య భేదం dను, తరువాత వచ్చే మూడు పదాలను కనుగొనుము. -10, -6, -2, 2......
క్రింది జాబితాలలో ఏవి అంకథ్రేఢధులు ? ఒకవేళ అంకత్రేథి అయిన సామాన్య భేదం dను, తరువాత వచ్చే మూడు పదాలను కనుగొనుము. 3 , `3 + sqrt2`, `3 +2 sqrt2`, `3+3sqrt2`, ......
క్రింది జాబితాలలో ఏవి అంకథ్రేఢధులు ? ఒకవేళ అంకత్రేథి అయిన సామాన్య భేదం dను, తరువాత వచ్చే మూడు పదాలను కనుగొనుము. 0.2, 0.22, 0.222, 0.2222......
క్రింది జాబితాలలో ఏవి అంకథ్రేఢధులు ? ఒకవేళ అంకత్రేథి అయిన సామాన్య భేదం dను, తరువాత వచ్చే మూడు పదాలను కనుగొనుము. 0, -4, -8, -12, ......
క్రింది జాబితాలలో ఏవి అంకథ్రేఢధులు ? ఒకవేళ అంకత్రేథి అయిన సామాన్య భేదం dను, తరువాత వచ్చే మూడు పదాలను కనుగొనుము. `-1/2`, `-1/2`, `-1/2`, `-1/2`,.......
క్రింది జాబితాలలో ఏవి అంకథ్రేఢధులు ? ఒకవేళ అంకత్రేథి అయిన సామాన్య భేదం dను, తరువాత వచ్చే మూడు పదాలను కనుగొనుము. 1, 3, 9, 27,.......
క్రింది జాబితాలలో ఏవి అంకశ్రేఢి లు ? ఒకవేళ అంకశ్రేఢి అయిన సామాన్య భేదం dను, తరువాత వచ్చే మూడు పదాలను కనుగొనుము. a, 2a, 3a, 4a,.......
క్రింది జాబితాలలో ఏవి అంకశ్రేఢి లు ? ఒకవేళ అంకశ్రేఢి అయిన సామాన్య భేదం dను, తరువాత వచ్చే మూడు పదాలను కనుగొనుము. a, `a^(2)`, `a^(3)`, `a^(4)`,.......
క్రింది జాబితాలలో ఏవి అంకథ్రేఢధులు ? ఒకవేళ అంకత్రేథి అయిన సామాన్య భేదం dను, తరువాత వచ్చే మూడు పదాలను కనుగొనుము. `sqrt2`, `sqrt8`, `sqrt18`, `sqrt32`,.......
క్రింది జాబితాలలో ఏవి అంకశ్రేఢి లు ? ఒకవేళ అంకశ్రేఢి అయిన సామాన్య భేదం dను, తరువాత వచ్చే మూడు పదాలను కనుగొనుము. `sqrt3`, `sqrt6`, `sqrt9`, `sqrt12`,.......
మొదటి పదము a, సామాన్య భేదము d, nవ పదము a_n అయినక్రింది పట్టికను పూరింపుమ్ము.
కింది వానిని కనుగొనుము. 10, 7, 4.......అంకథ్రేథిలో 30వ పదము.
కింది వానిని కనుగొనుము. -3, `-1/2`,2......అంకథ్రేథిలో 11వ పదము.
క్రింది వానిని కనుగొనుము. `a_1 =2`, `a_3 = 26`, అయిన `a_2`ను కనుగొనుము.
క్రింది వానిని కనుగొనుము. `a_2 =13`, `a_4 = 3`, అయిన `a_1`, `a_3` లను కనుగొనుము.
క్రింది వానిని కనుగొనుము. `a_1 =5`, `a_4 = 9(1/2)`, అయిన `a_2`,` a_3` లను కనుగొనుము.
క్రింది వానిని కనుగొనుము. `a_1 =-4`, `a_6 = 6`, అయిన `a_2`, `a_3`, `a_4`, `a_5` లను కనుగొనుము.
క్రింది వానిని కనుగొనుము. `a_2 = 38`, `a_6 = -22`, అయిన `a_1`, `a_3`, `a_4`, `a_5` లను కనుగొనుము.
3, 8, 13, 18,.....అంకత్రేథిలో ఎన్నవ పదము 78 అవుతుంది ?
క్రింద ఇవ్వబడిన అంకత్రేధులలోని పదాల సంఖ్యను కనుగొనుము. 7, 3, 19, .............., 205
క్రింద ఇవ్వబడిన అంకత్రేధులలోని పదాల సంఖ్యను కనుగొనుము. 18, 15(`1/2`), 13, .............., -47
11, 8, 5, 2,.........అంకత్రేథిలో '- 150' ఒక పదంగా ఉంటుందో లేదో పరిశీలించుము/కనుగొనుము:
ఒక అంకశ్రేఢి లో 11వ పదము 38 మరియు 16వ పదము 73 అయిన 31వ పదమును కనుగొనుము.
ఒక అంకశ్రేఢి లో 3వ, 9వ పదాలు వరుసగా 4, -8 అయిన ఎన్నవ పదము '0` (సున్న) అవుతుంది ?
ఒక అంకశ్రేఢి లో 17వ పదము 10వ పదం కంటే 7 ఎక్కువ. అయిన సామాన్య భేదం ఎంత ?
7 చే భాగించబడే మూడంకెల సంఖ్యలు ఎన్ని కలవు?
10 మరియు 250 ల మధ్య గల 4 యొక్క గుణిజాల సంఖ్యను కనుగొనుము.
63, 65, 67, .... మరియు 3, 10, 17 ..... అంక(శ్రేధుల nవ పదాలు సమానము అయిన n విలువను కనుగొనుము.
3వ పదము 16గా, 7వ పదము, 5వ పదము కంటే 12 ఎక్కువగా గల ఒక అంకశ్రేఢిని కనుగొనుము.
3, 8, 13, ..... , 253 అంకశ్రేఢి యొక్క చివరి నుంచి 20వ పదమును కనుగొనుము.
సుబ్బారావు 1995వ సం॥లో నెలకు Rs.5000 జీతంతో ఉద్యోగంలో చేరాడు. అతని జీతము సం॥మునకు Rs. 200 పెరిగిన అతని జీతము ఏ సం॥ములో Rs. 7000 అవుతుంది ?
క్రింది అంకశ్రేఢి లలో పేర్కొన్న పదాల మొత్తమును కనుగొనుము. 2, 7, 12,........,10 పదాలు.
క్రింది అంకశ్రేఢి లలో పేర్కొన్న పదాల మొత్తమును కనుగొనుము. -37, -33, -29,........,12 పదాలు.
క్రింది అంకశ్రేఢి లలో పేర్కొన్న పదాల మొత్తమును కనుగొనుము. 0.6, 1.7, 2.8,........,100 పదాలు.
క్రింది అంకశ్రేఢి లలో పేర్కొన్న పదాల మొత్తమును కనుగొనుము. `1/15`, `1/12`, `1/10`,........,11 పదాలు.
క్రింది వాని మొత్తాలను కనుగొనుము. 7+ 10`1/2` + 14 +......+ 84.
క్రింది వాని మొత్తాలను కనుగొనుము. 34+ 32 + 30 +......+ 10.
క్రింది వాని మొత్తాలను కనుగొనుము. -5+ (-8) + (-11) +......+ (-230).
ఒక అంకడ్రేఢిలో `a = 5`, `d= 3`, `a_n = 50` అయిన n మరియు `S_n` లను కనుగొనుము.
ఒక అంకశ్రేఢిలో `a= 7`, `a_13 = 35` అయిన` S_13` =
ఒక అంకడ్రేఢిలో `a_12 = 37`, `d= 3` అయిన aను మరియు `S_12` ను కనుగొనుము.
ఒక అంకడ్రేఢిలో `a_3 = 15`, `S_10= 125` అయిన d మరియు `a_10` లను కనుగొనుము.
ఒక అంకశ్రేఢి లో `a = 2`, `d= 8`, `S_n =90` అయిన n మరియు `a_n` లను కనుగొనుము.
ఒక అంకశ్రేఢి లో `a_n = 4`, `d= 2`,`S_n = -14` అయిన n మరియు a లను కనుగొనుము.
ఒక అంకశ్రేఢి లో l = 28, S= 144 అమరియు పదాల సంఖ్య 9 అయిన a విలువ కనుగొనుము.
ఒక అంకశ్రేఢి లో మొదటి, చివరి పదాలు వరుసగా 17 మరియు 350. సామాన్య భేదం 9 అయిన శ్రేఢి లోని పదాల సంఖ్యను, పదాల మొత్తమును కనుగొనుము.
ఒక అంకశ్రేఢి లో 2వ, 3వ పదాలు వరుసగా 14 మరియు 18 అయిన 51 పదాల మొత్తమును కనుగొనుము.
ఒక అంకశ్రేఢి లో మొదటి 7 పదాల మొత్తము 49 మరియు 17 పదాల మొత్తము 289 అయిన మొదటి n పదాల మొత్తమును కనుగొనుము.
a_n క్రింది విధంగా నిర్వచించబడితే `a_1`, `a_2`, ....,`a_n`, అంకశ్రేఢి అవుతుందని చూపండి. మరియు మొదటి 15 పదాల మొత్తమును కనుగొనండి. `a_n = 3+ 4n`
`a_n` క్రింది విధంగా నిర్వచించబడితే `a_1`, `a_2`, ....,`a_n`, అంకశ్రేఢి అవుతుందని చూపండి. మరియు మొదటి 15 పదాల మొత్తమును కనుగొనండి. `a_n = 9 -5n`
ఒక అంకథ్రేఢథిలో మొదటి n పదాల మొత్తము `4n - n^(2)` అయిన మొదటి పదం ఎంత ? (S_1 విలువే మొదటి పదము అవుతుందని గుర్తుకు తెచ్చుకోండి) మొదటి రెండు పదాల మొత్తం ఏంత ? రెందవ పదము ఎంత ? అదేవిధంగా 3వ పదమును, 10వ పదమును మరియు nవ పదమును కనుగొనుము.
6చే భాగించబదే మొదటి 40 ధనపూర్ణ సంఖ్యల మొత్తమును కనుగొనుము.
ఒక పాఠశాలలో విద్యావిషయక సంబంధిత విషయాలలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారికి మొత్తం 700 రూపాయలకు 7 బహుమతులు ఇవ్వాలని భావించారు. ప్రతి బహుమతి విలువ దాని ముందున్న దానికి Rs. 20 తక్కువ అయిన ప్రతి బహుమతి విలువను కనుగొనుము.
ఒక పాఠశాల అవరణలో పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు చెట్లు నాటాలని భావించారు. ప్రతి సెక్షను విద్యార్థులు వారు చదువుతున్న తరగతి సంఖ్యకు సమానమైన చెట్లను అనగా 1వ తరగతి చదువుచున్న ఒక సెక్షన్ విద్యార్థులు 1 చెట్టును, రెండవ తరగతి చదువుచున్న ఒక సెక్షన్ విద్యార్థులు 2 చెట్లను నాటాలని ఈ విధంగా 12వ తరగతి వరకూ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రతి తరగతిలో మూడు సెక్షన్లు ఉన్న మొత్తం నాటిన చెట్లు ఎన్ని ?
అర్థ వృత్తాలచే ఒక సర్ప్సిలాకారము తయారుచేయబడింది. పటంలో
చూపిన విధంగా అర్ధవృత్తాల కేంద్రాలు A వద్ద ప్రారంభించబడి A,
Bల మధ్య మారుతూ వున్నాయి. అనగా మొదటి అర్ధవృత్త కేంద్రము
A, రెండవ అర్థవృత్త కేంద్రము B, మూడవ అర్ధవృత్త కేంద్రము A
.........మరియు అర్ధ్థవృత్తాల వ్యాసార్థాలు వరుసగా 0.5 సెం.మీ.,
1.0 సెం.మీ.,1.5 సెం.మీ.,2.0 సెం.మీ., ... ఈ విధంగా మొత్తం
13 అర్థవృత్తాలు వున్న సర్పిలం మొత్తం పొడవు ఎంత ? (`pi = 22/7`)
[సూచన : వరుస అర్ధవృత్తాల పొడవులు `l_1`, `l_2`, `l_3`, `l_4`, . . . మరియు వీని కేంద్రాలు వరుసగా A, B, A, B,.....]
200 చెక్క మొద్దులను క్రింది పటంలో చూపిన విధంగా అమర్చారు. అన్నింటి కంటే క్రింద వున్న వరుసలో 20 చెక్క
మొద్దులను, దానిపై 19 మొద్దులను, దానిపైన 18 మొద్దులను ..... అమర్చిన మొత్తం 200 మొద్దులను అమర్చుటకు
ఎన్ని వరుసలు కావాలి ? అన్నింటికంటే పైన వున్న వరుసలో ఎన్ని చెక్క మా కలవు ?
బంతి మరియు బకెట్ ఆటలో, ప్రారంభంలో ఒక బకెట్ దానికి 5మీ. దూరంలో ఒక బంతి ఉంచబడినవి. మొత్తం
10 బంతులలో మిగిలిన బంతులు ఒకదానికొకటి 3మీ. దూరంలో పటంలో చూపిన విధంగా అమర్చబడినవి. ఆటలో
పాల్గొనే వ్యక్తి మొదట బకెట్ వద్ద నుంచి బయలుదేరి మొదటి బంతివద్దకు పోయి దానిని తీసుకొని వెనుకకు వచ్చి
బకెట్‌లో వేయాలి. తరువాత తిరగ బకెట్ నుంచి బయలుదేరి రెండవ బంతి వద్దకు పోయి దానిని తీసుకొని వచ్చి బకెట్‌లో
వేయాలి. ఈ విధంగా అన్ని బంతులను బకెట్‌లో వేయనలెనన్న ఆ వ్యక్తి పరిగెత్తవలసిన మొత్తం దూరం ఎంత ?
(సూచన : మొదటి, రండవ బంతులను తీసుకొస్ రావదాసిక్ ఆట అడే వ్యక్తి పరగెత్తవలస్‌న దూరము వరుసగా
`2X5 +2 X (5 + 3)]`
ఈ క్రింది సంఘటనలలో ఏర్పడే సంఖ్యల జాబిత్తాలలో ఏవి గుణగశ్రేఢులను ఏర్పరుస్తాయి ? షర్మిల యొక్క మొదటి సం॥ము జీతము Rs. 5,00,000/- ఆ. తరువాత ప్రతి సం॥ము ముందున్న సం॥ము యొక్క జీతములో 10% పెరుగుతుంది.
30 మెట్లు వున్న ఒక మెట్ల వంతెనలో అన్నింటి కంటే క్రింద ఉన్న మెట్టు నిర్మాణానికి 100 ఇటుకలు అవసరం. ఆ క్రింది మెట్టు నుండి పైకి వెళుతుంటే ప్రతి పై మెట్టు నిర్మాణానికి దాని క్రింద మెట్టు నిర్మాణానికి కావలసిన వాని ఇటుకల కంటే 2 చొప్పున తక్కువ ఇటుకలు అవసరమైన ్రతి మెట్టు నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకల సంఖ్యల జాబీతా.
24 సెం.మీ భుజం 'పొదవు గల ఒక సమబాహు
త్రిభుజం యొక్క భుజాల మధ్య బిందువులను టుకొలతల
వల్ల రెండవ త్రిభుజము, దాని భజాల మధ్య బిందువులను
కలపటం వల్ల మూడవ త్రిభుజమేర్చడును. ఈ విధానాన్ని
అనంతంగా కొనసాగిస్తే మొదటి, రెండవ, మూడవ ...
త్రిభుజాల చుట్టుకొలతలు.
గుణశ్రేఢి యొక్క మొదటి పదము a, సామాన్యనిష్పత్తి rలు క్రింద ఇవ్వబడ్డాయి. అయిన మొధలి మూడు పదాలను రాయుము. a =4, r =3
గుణశ్రేఢి యొక్క మొదటి పదము a, సామాన్యనిష్పత్తి rలు క్రింద ఇవ్వబడ్డాయి. అయిన మొధటి మూడు పదాలను రాయుము. a =`sqrt5`, r =`1/5`
గుణశ్రేఢి యొక్క మొదటి పదము a, సామాన్యనిష్పత్తి rలు క్రింద ఇవ్వబడ్డాయి. అయిన మొదటి మూడు పదాలను రాయుము. a =81, r = `-1/3`
గుణశ్రేఢి యొక్క మొదటి పదము a, సామాన్యనిష్పత్తి rలు క్రింద ఇవ్వబడ్డాయి. అయిన మొదటిమూడు పదాలను రాయుము. a = `1/64`, r =2.
క్రింది వానిలో ఏవి గుణశ్రేఢి లు ? గుణశ్రేఢి అయితే తరువాత వచ్చే మూడు పదాలను రాయుము. 4, 8, 16,.....
క్రింది వానిలో ఏవి గుణశ్రేఢిలు ? గుణశ్రేఢి అయితే తరువాత వచ్చే మూడు పదాలను రాయుము. `1/3`, `-1/6`, `1/12`,.....
క్రింది వానిలో ఏవి గుణశ్రేఢిలు ? గుణశ్రేఢి అయితే తరువాత వచ్చే మూడు పదాలను రాయుము. 5, 55, 555,.....
క్రింది వానిలో ఏవి గుణశ్రేఢిలు ? గుణశ్రేఢి అయితే తరువాత వచ్చే మూడు పదాలను రాయుము. -2, -6, -18,.....
క్రింది వానిలో ఏవి గుణశ్రేఢి? గుణశ్రేఢి అయితే తరువాత వచ్చే మూడు పదాలను రాయుము. `1/2`, `1/4`, `1/6`,.....
క్రింది వానిలో ఏవి గుణశ్రేఢిలు ? గుణశ్రేఢి అయితే తరువాత వచ్చే మూడు పదాలను రాయుము. 3, `-3^(2)`, `3^(3)`,.....
క్రింది వానిలో ఏవి గుణశ్రేఢిలు ? గుణశ్రేఢిఅయితే తరువాత వచ్చే మూడు పదాలను రాయుము. x, 1, 1/x,....... (`x ne 0`)
క్రింది వానిలో ఏవి గుణశ్రేఢిలు ? గుణశ్రేఢి అయితే తరువాత వచ్చే మూడు పదాలను రాయుము. (1/`sqrt2`), -2, `4 sqrt2`,.....
క్రింది వానిలో ఏవి గుణశ్రేఢిలు ? గుణశ్రేఢి అయితే తరువాత వచ్చే మూడు పదాలను రాయుము. 0.4, 0.04, 0.004,.....
x, x + 2, x + 6 లు ఒక గుణడ్రేథిలో మూడు వరుస పదాలైన x విలువను కనుగొనుము.
`5/2`, `5/4`, `5/8`,..... గుణశ్రేఢి యొక్క 20వ పదమును మరియు nవ పదమును కనుగొనుము.
2, `2 sqrt2`, 4........గుణశ్రేఢిలో ఎన్నవ పదము 128 అవుతుంది ?
ఒక గుణశ్రేఢి 3వ పదము 24 మరియు 6వ పదము 192 అయిన 10వ పదమును కనుగొనుము.
క్రింద ఇన్నబడిన ప్రతి గుణశ్రేఢికి సామాన్వనిష్పతిని, nవ పదమును కనుగొనుము. 3, `3/2`, `3/4`, `3/8`..........
క్రింద ఇవబడిన ప్రతి గుణశ్రేఢికి సామాన్వనిష్పతిని, nవ పదమును కనుగొనుము. 2, -6, 18, -54..........
క్రింద ఇవబడిన ప్రతి గుణశ్రేఢికి సామాన్వనిష్పతిని, nవ పదమును కనుగొనుము. -1, -3, -9, -27,..........
క్రింద ఇవబడిన ప్రతి గుణశ్రేఢికి సామాన్వనిష్పతిని, nవ పదమును కనుగొనుము. 5, 2, `4/5`, `8/25`,..........
5 ,25, 125, ..... అనే గుణశ్రేఢి యొక్క 10వ, nవ పదాలను కనుగొనుము.
క్రింది గుణశ్రేఢిలలో పేర్యొన్న పదాలను కనుగొనుము. a_1 =9, r = `1/3`, అయిన `a_7` =?
క్రింది గుణశ్రేఢిలలో పేర్యొన్న పదాలను కనుగొనుము. a_1 =-12, r = `1/3`, అయిన `a_6` =?
Exercise questions and complete solutions for chapter ్రేఢులు of VGS MATHS (TELUGU) of Class 10