Class 10 | MATHS |
Chapter | నిరూపక రేఖాగణితం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
కింద ఇవ్వబడిన బిందువుల మధ్య దూరంను కనుగొనండి. `(2,3)` మరియు `(4,1)`
కింద ఇవ్వబడిన బిందువుల మధ్య దూరంను కనుగొనండి. `(-5,7) మరియు `(-1,3)`
కింద ఇవ్వబడిన బిందువుల మధ్య దూరంను కనుగొనండి. `(-2,-3)` మరియు `(3,2)`
కింద ఇవ్వబడిన బిందువుల మధ్య దూరంను కనుగొనండి. `(a,b)` మరియు `(-a,-b)`
బిందువులు `(0,0)` మరియు `(36,15)` ల మధ్య దూరాన్ని కనుగొనండి.
బిందువులు `(1,5)`, `(2,3)`మరియు `(-2,-1)` లు సరేఖీయాలో కాదో సరిచోడండి.
బిందువులు `(5,-2)`, `(6,4)`మరియు `(7,-2)` లు ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయా?కావో? చుడండి.
పటంలో చూపినట్లు, ఒక తరగతి లో నలుగురు స్నేహితురాళ్ళు A,B,C,D స్థానాల్లో తరగతి లో అటు ఇటు తిరుగుతూ కొన్ని నిముషాలు పరిశీలించిన తర్వాత, జారిన ఫణిని ఇలా అడిగింది. "ABCD ఒక చతురస్రం అవుతుందని నీవు భావించడం లేదా?" అందుకు ఫణి ఒప్పుకోలేదు. బిందువులు మధ్య దూరణకు సూత్రన్నుపయోగించి ఎవరి సమాధానం సరైనది? ఎందుకు? తెలపండి.
బిందువులు `A(a,0)`, `B(-a,0)`, `C(0, asqrt3)` అనునవి ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచగలవాని చూపండి.
బిందువులు `(-7,-3)`, `(5,10)`, `(15,8)` మరియు `(3,-5)`లు వరుసగా ఒక సమాంతర చతుర్భుజానికి శీర్షాలు అవుతాయని చూపండి.
క్రింది ఇవ్వబడిన బిందువులతో ఏర్పడే చతుర్భుజం ఏ రకమైనది? దాని పేరును తెలపండి. ఈ సమాధానానికి సైరన్ కారణం తెలపండి. `(-1,-2)`,`(1,0)`, `(-1,2)`, `(-3,0)`
క్రింది ఇవ్వబడిన బిందువులతో ఏర్పడే చతుర్భుజం ఏ రకమైనది? దాని పేరును తెలపండి. ఈ సమాధానానికి సైరన్ కారణం తెలపండి. `(-3,5)`, `(3,1)`, `(1,-3)`, `(-5,1)`
బిందువులు `(x,7)` మరియు `(1,15)` ల మధ్య దూరం 10 యూనిట్లు, అయిన x విలువ ఎంత?
బిందువులు `P(2,-3)` మరియు `Q(10,y)` ల మధ్యదూరం 10 యూనిట్లు, అయిన y విలువ ఎంత?
బిందువు `(-5,6)` గుండా పోవు వృత్తం యొక్క కేంద్రం `(3,2)` అయిన దాని వ్యాసార్థం కనుగొనండి.
బిందువులు `(1,5)`, `(5,8)` మరియు `(13,14)` లతో త్రిభుజమును గీయగలం? కారణం తెలపండి.
బిందువులు `(-1,7)` మరియు `(4,-3)` లచే ఏర్పడు రేఖాఖండమును `2:3` నిష్ప్రతిలో విభజించు బిందువు నిరూపకాలను కనుగొనండి.
బిందువులు `(4,-1)` మరియు `(-2,-3)` లచే ఏర్పడు రేఖాఖండము యొక్క త్రిధాకరణ బిందువుల నిరూపకాలను కనుగొనండి.
బిందువులు `(3,-10)` మరియు `(6,-8)` లచే ఏర్పడు రేఖాఖండమును బిందువు `(1-6)` ఏ నిష్ప్రతిలో విభజిస్తుందో కనుగొనండి.
బిందువులు `(1,2)`, `(4,y)`, `(x,6)` మరియు `(3,5)` లు వరుసగా ఒక సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలయిన x,y, ల విలువలు కనుగొనండి.
AB వ్యాసంగా గల వృత్తం యొక్క కేంద్రము `(2,-3)` మరియు వృత్తం పైనున్న ఒక బిందువు `B(1,4)` అయిన A బిందువు యొక్క నిరూపకాలు కనుగొనండి.
బిందువులు A,B లు వరుసగా `(-2,-2)` మరియు `(2,-4)`. AB రేఖాఖండంపై `AP=3/7AB` అయ్యే విధంగా P బిందువు నిరూపకాలను కనుగొనండి.
బిందువులు `(a+b, a-b)` మరియు `(a-b, a+b)` లచే ఏర్పడు రేఖాఖండమును అంతరంగా `3:2` నిష్ప్రతిలో విభజించు బిందువు నిరూపకాలను కనుగొనండి.
కింద ఇవ్వబడిన బిందువులతో ఏర్పడు త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రము కొనుగోనండీ. `(-1,3)`, `(6,-3)` మరియు `(-3,6)`
కింద ఇవ్వబడిన బిందువులతో ఏర్పడు త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రము కొనుగోనండీ. `(6,2)`, `(0,0)` మరియు `(4,-7)`
కింద ఇవ్వబడిన బిందువులతో ఏర్పడు త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రము కొనుగోనండీ. `(1,-1)`, `(0,6)` మరియు `(-3,0)`
కింద ఇవ్వబడిన బిందువులు శీర్షాలుగా కలిగిన త్రిభుజ వైశాలయం కనుక్కోండి. `(2,3)`, `(-1,0)`, `(2,-4)`
కింద ఇవ్వబడిన బిందువులు శీర్షాలుగా కలిగిన త్రిభుజ వైశాలయం కనుక్కోండి. `(-5,-1)`, `(3,-5)` మరియు `(5,2)`
`(0,0)`, `(3,0)` మరియు `(0,2)`బిందువులతో ఏర్పడు త్రిభుజా వైశాల్యం.. చ||యూ
`(7,-2) (5,1)`, `(3,k)` లు సరేఖీయలైతే k విలువ
కింద ఇవ్వబడిన బిందువులు సరేఖీయలైతే 'k' విలువను కనుగొనండి. `(8,1)`, `(k-4)` మరియు `(2,-5)`
కింద ఇవ్వబడిన బిందువులు సరేఖీయలైతే 'k' విలువను కనుగొనండి. `(k,k)` `(2,3)` మరియు`(4,-1)`
బిందువులు `(0,-1)`, `(2,1)` మరియు `(0,3) శీర్షాలుగా కలిగిన త్రిభుజ వైశాల్యం, మరియు దాని భుజాల మద్యబిందువులను కలుపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యాల నిష్ప్రతిని కనుగొనండి.
బిందువులు `(-4,-2)`, `(-3,-5)`, `(3,-2)` మరియు `(2,3)`లు శీర్షలుగా గల చతుర్భుజం యొక్క వైశాల్యం కనుగొనండి.
క్రింది బిందువులచే ఏర్పడు త్రిభుజ వైశాల్యమును హెరాన్ సూట్ర్రాన్ని ఉపయోగించే కనుగొనుము. `(1,1)`, `(1,4)` మరియు `(5,1)`
రెండు బిందువులను కలుపుచు గీయబడిన రేఖవాలు కనుగొనండి. `(4,-8)` మరియు `(5,-2)`
రెండు బిందువులను కలుపుచు గీయబడిన రేఖవాలు కనుగొనండి. `(0,0)` మరియు `(sqrt3,3)`
రెండు బిందువులను కలుపుచు గీయబడిన రేఖవాలు కనుగొనండి. `(2a,3b)` మరియు`(a,-b)`
రెండు బిందువులను కలుపుచు గీయబడిన రేఖవాలు కనుగొనండి. `(a,0)` మరియు `(0,b)`
రెండు బిందువులను కలుపుచు గీయబడిన రేఖవాలు కనుగొనండి. `A(-1.4,-3.7)`, `B(-2.4,1.3)`
రెండు బిందువులను కలుపుచు గీయబడిన రేఖవాలు కనుగొనండి. `A(3,-2)`, `B(-6,-2)`
రెండు బిందువులను కలుపుచు గీయబడిన రేఖవాలు కనుగొనండి. `A(-3 1/2,3)`, `B(-7, 2 1/2)`
రెండు బిందువులను కలుపుచు గీయబడిన రేఖవాలు కనుగొనండి. `A(0,4)`, `B(4,0)`
వృత్తం 'Q' యొక్క కేంద్రం Y- అక్షం పై ఉన్నది. మరియు `(0,7)` మరియు `(0,-1)` లు ఆ వృత్తం పై బిందువులు. వృత్తం 'Q' ధన X-అక్షాన్ని బిందువు (P,0)వద్ద ఖండించిన 'P' విలువ ఎంత?
బిందువులు `A(2,3)`, `B(-2,-3)` మరియు `C(4,3)` శీర్షాలతో త్రిభుజం `/_\ABC` ఏర్పడినది. భుజం BC మరియు శీర్షం A యొక్కకోణ సమద్విఖండన రేఖల ఖండన బిందువును కనుగొనండి.
సమభాహు త్రిభుజం `/_\ABC' యొక్క భుజం BC X- అక్షానికి సమాంతరంగా ఉంది. దాని భుజాలు BC, CA, AB ల గుండా పోయే సరళరేఖల వాలు కనుగొనుము.
a>b అయ్యేటట్లు 'a', 'b' భుజాలు లు కలిగిన ఒక లంబకోణం త్రిభుజం `/_\ABC` ఉంది. దానితో లంబకోణం యొక్క సమద్విఖండన రేఖ ద్వారా ఏర్పడిన రెండు చిన్న త్రిభుజాల లంబాకేంద్రాల మధ్యదూరాన్ని కనుగొనుము.
`2x+3y-6=0`అను సరళరేఖ నిరూపకాక్షలో చేసే త్రిభువం యొక్క గురుత్వ కేంద్రము కనుగొనుము.
బిందువులు `(0,-3)` మరియు `(-8,0)` లు నిరూపక తలంలో ఎక్కడ ఉంటాయో తెలపండి.
త్రిభుజ శీర్షాలు `(3,4)` `(-7,-2)` మరియు `(10,-5)` గల త్రిభుజా గురుత్వ కేంద్రం కనుగొనుము.
`A=(4,2)` , `B(7,5)` `C(9,7)`బిందువులు సరేఖియులని చూపండి.
బిందువులు `(-5,5)` మరియు `(5,-5)` లచే ఏర్పడు రేఖ ఖండం యొక్క మధ్య బిందువును కనుగొనుము.
`A(-3,3)` `B(0,0)` `C(3,-3)` బిందువులు సరేఖియాలని భూపుము.
`(2,5)` మరియు `(5,8)` బిందువుల గుండా పోయే ఒక సరళ రేఖ వాలు త్రికోణంమితి లో `tan theta` చే సూచించబడిన `(0^@ < theta <90^@)` కోణము `theta` విలువను కనుగొనండి.
రెండు బిందువులు `(8,x)` మరియు `(x,8)` ల మధ్య దూరము `2sqrt2`యూనిట్లు అయిన 'x' విలువను కనుగొనండి.
`P(-3,9)`, `Q(a,b)` మరియు `R(4,-5)` లు సరేఖీయ బిందువులు మరియు `a+b=1` అయిన a,b ల విలువలను కనుగొనండి.
`A(0,3)`, `B(k,0)` మరియు AB=5 అయిన k యొక్క ధనాత్మక విలువ ఎంత?
ఒక త్రిభుజ రెండు శీర్షాలు `(3,2)`, `(2,-1)`, దాని గుర్తువ కేంద్రము `(5/3, 1/3)` అయినా ఆ త్రిభుజా శీర్షాన్ని కనుగొనుము.
`(5,3)` మరియు `(-1,-3)` లను కలిపే రేఖ, X-అక్షంతో చేయు కోణము కనుగొనుము.
`A(-4,7)` మరియు 1B`(5,13)` లను కలిపే రేఖ ఖండం పై C మరియు D అనే బిందువులు `AC=CD=DB` అయ్యేటట్లుగా ఉన్నవి. అయిన C,D బిందువుల నిరూపకాలు కనుగొనండి.
ఒక త్రిభుజ వైశాల్యం 18 చ. యూనిట్లు మరియు ఆ త్రిభుజ శీర్షాలు `(3,4)`, `(-3,-2)` మరియు `(p,-1)` అయిన 'p' విలువ ను కనుగొనుము.
`(2,0)` మరియు `(0,2)` బిందువులను కలుపు రేఖ ఖండాన్ని `1:1` నిష్ప్రతిలో విభజించే బిందువు నిరూపకాలను కనుగొనండి.
`(a cos theta, 0)` మరియు ` (0, a sin theta)` బిందువుల మధ్య దూరము కనుగొనుము.
`A(4,0)`, `B(0,y)` `AB=5`మరియు అయిన y కు సాద్య విలువలు కనుక్కోండి.
బిందువులు `(x,1)` మరియు `(-1,5)` ల మధ్య దూరము '5' యూనిట్లు అయిన 'x' విలువ ఎంత?
బిందువులు `A(-6,10)` మరియు `B(3,-8)` లను కలిపే రేఖ ఖండాన్ని బిందువు `(-4,6)` ఏ నిష్ప్రతిలో విభజిస్తుందో కనుగొనండి. ఆ బిందువులను సరేఖీయ బిందువులని" అఖిల అంటున్నది. నీవు అఖిల తో ఏకీభవిస్తావా? ఎందుకు?
బిందువులు `(2,-3)` మరియు `(5,6) లచే ఏర్పడు రేఖ ఖండమును X- అక్షం ఏ నిష్ప్రతిలో విభజిస్తుంది? X- అక్షం మీద ఆ ఖండన బిందువును తెలుపండి.
బిందువులు `A(5,2)`, `B(4,7)` మరియు `C(7,-4)` లు శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం కనుగొనండి.
X-ఆక్షానికి సమాంతరంగా గల రేఖవాలు
Y- ఆక్షానికి సమాంతరంగా గల రేఖవాలు
`(-sin 45^@, cos O^@)` బిందువ్లను కలిగిన పాదము.
A,B,C లు సరేఖియులైన `/_\ABC` వైశాల్యము=
`(a cos theta, 0)` మరియు ` (0, a sin theta)` బిందువుల మధ్య దూరము కనుగొనుము.
`(0,0)`, `A(1,0)`, `B(0,1)` శీర్షాలతో ఏర్పడే త్రిభుజా వైశాల్యం
`(-4,0)`, `(1,0)`, `(6,0)`, `(-8,0)`బిందువులు నిరూపక తాళం లో ఎక్కడ ఉంటాయి?
`(0,0)`, (x_1,y_1)`బిందువుల మధ్య దూరం. యూనిట్లు.
Y- అక్షంను సమాంతరంగా ఉండే `(x_1, y_1)` మరియు `(x_2, y_2)` బిందువుల మధ్య దూరం...........
`(4,5),`(-6,3)` బిందువులను కలిపే రేఖ ఖండం యొక్క మధ్య బిందువు
`(3,-4)` బిందువు నుండి X- అక్షానికి గల దూరం .........
`(-4,a)`మరియు `(2,8)`బిందువుల మధ్య బిందువు `(-1,5)` అయిన 'a' విలువ.........[ ]
`y=5` యొక్క రేఖ చిత్రము.........
`(0,7)`, `(-7,0)`బిందువుల మధ్య దూరం.............
y-అక్షం వాలు = ..........
X-అక్షం నుండి `(-4,3)` కు గల దూరం..............
మూల బిందువు నుండి `(2,3)` కు గల దూరం.....
Y- అక్షం నుండి `(4,0)` కు గల దూరం ...........
`(2,3), (-2,3)` బిందువులను కలుపు రేఖ కలుపు మధ్య బిందువు..........
`(0,3) ,(3,0), (0,0)` త్రిభుజా గురుత్వ కేంద్రం...........
P`(x_1,y_1)`,Q`(x_2,y_2)`బిందువులు గుండా పోయే సరళ రేఖ ధనాత్మ X-అక్షంతో `theta`కోణం చేయుచున్న ఆ రేఖ వాలు.....
`(-1,1)` మరియు `(1,1)` బిందువు గుండా పోవు రేఖ వాలు...........
ఒక దీర్ఘ చతురస్రము శీర్షములను సూచించే బిందువులు `(0,0)` , `(4,0)`, `(4,3)` మరియు `(0,3)` అయిన దాని కర్ణం పొడువు
`(x,y)`, `(2,0)`, `(3,2)`, `(1,2)` లు సమాంతర చతుర్భుజ శీర్షాలు అయిన `(x,y)` =
`A(3,4)` నుండి X- అక్షానికి, `B(5,7)` నుండి Y- అక్షానికి గల దూరాలు మొత్తం
క్రింది పటంలో `/_\BOA వైశాల్యం చదరపు యూనిట్లలో
క్రింది వానిలో X-అక్షం పై ఉండని బిందువు.
హెరాన్ సూత్రం త్రిభుజా వైశాల్యం = `sqrt(s(s-a)(s-b)(s-c)` s అనేది త్రిభుజం యొక్క
ఈ కింది వానిలో మూలబిందువుకు అతి దగ్గరగా ఉండే బిందువు
ఒక సరళరేఖ `(2,3)` మరియు `(2,-3)`బిందువుల గుండా పోవుచున్నచు.... 1) ఆ రేఖా X- అక్షానికి సమాంతరంగా ఉండును. 2) ఆ రేఖా Y- అక్షానికి సమాంతరంగా ఉండును. 3) ఆ రేఖ వాలు నిర్వచింపబడదు. 4) ఆ రేఖ వాలు సున్నా.
`(0,5) బిందువు ఈ క్రింది వానిలో దేనికి చెదును?
`(0, sin 60^@)` మరియు `(cos 30^@,0)` బిందువుల గుండా పోవు రేఖ వాలు..........
Exercise questions and complete solutions for chapter నిరూపక రేఖాగణితం of VGS MATHS (TELUGU) of Class 10