Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter నిరూపక రేఖాగణితం of Class 10 book with complete answers and questions

Class 10MATHS
Chapterనిరూపక రేఖాగణితం
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Example
Number Of Questions81
Academic Year2023-24
  1. `A(4,0)` మరియు `B(8,0)` బిందువులు మధ్యదూరం ఎంత?


    01:25
    View Solution
  2. A మరియు B బిందువులు వరుసగా `(8,3)`, `(-4,3)` అయిన వాటి మధ్యదూరాన్ని కనుక్కోండి.


    01:21
    View Solution
  3. బిందువులు `A(4,3)` మరియు `B(8,6) ల మధ్య దూరాన్ని కనుగొనండి.


    01:14
    View Solution
  4. బిందువులు `A(4,2)`, `B(7,5)` మరియు `C(9,7)` లు ఒకే సరళ రేఖపై ఉన్నాయని చూపండి.


    04:40
    View Solution
  5. బిందువులు `(3,2)`, `(-2,-3)` మరియు `(2,3)` లు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా?


    07:29
    View Solution
  6. బిందువులు `(1,7)`, `(4,2)`, `(-1,-1)` మరియు `(-4,4)` లు ఒక చతురస్ర యొక్క శీర్షాలు అవుతాయని చూపండి.


    07:42
    View Solution
  7. ప్రక్క పటం ఒక తరగతి గదిలోని డెస్క్ల్ యొక్క అమెరికను చూపిస్తుంది. మాధురి, మీనా, పల్లవిలు వరుసగా `A(3,1)`, `B(6,4)` మరియు `C(8,6)` స్థానాలలో కూర్చున్నారు. వారు ముగ్గురూ ఒకే సరళరేఖ లో కూర్చున్నారని మీరు భావిస్తున్నారా? మీ సమాధానానికి సరైనా కారణం తెలపండి.


    06:15
    View Solution
  8. బిందువు `(x,y)` అనునది బిందువులు `(7,1)` మరియు `(3,5)` లకు సమాన దూరంలో ఉన్నది. అయిన x మరియు y ల మధ్య సంబంధమును కనుగొనండి.


    05:34
    View Solution
  9. `A(6,5)` మరియు `B(-4,3) లకు సమానదూరంలో Y-అక్షం పై ఉన్న బిందువు నిరూపకాలు కనుగొనండి.


    05:19
    View Solution
  10. క్రింది పటం నుండి A,B,C,D,E,F,G,H బిందువుల నిరూపకాలు కనుగొనండి.


    04:55
    View Solution
  11. 8 కదలికల తర్వాత గుఱ్ఱం కదిలిన దూరం కనుగొనండి. అనగా మూలబిందువు `(0,0)` నుండి A,B,C,D,E,F,G,H బిందువుల మధ్య దూరంను కనుగొనండి.


    10:16
    View Solution
  12. `బిందువులు Hమరియు C ల మధ్య దూరమెంత? అల్లాగే బిందువులు A మరియు B ల మధ్య దూరమెంత?


    03:41
    View Solution
  13. `(-4,0)`, `(2,0)`, `(6,0)`, `(-8,0)` బిందువులు నిరూపక తలం లో ఎక్కడ ఉంటాయి?


    02:08
    View Solution
  14. `(4,0)`, `(6,0)` బిందువుల మధ్య దూరమెంత?


    01:32
    View Solution
  15. కింది బిందువుల మధ్య దూరం కనుగొనండి. `(3,8)`,`(6,8)`


    01:06
    View Solution
  16. కింది బిందువుల మధ్య దూరం కనుగొనండి. `(-4,3)`, `(-8,-3)`


    01:21
    View Solution
  17. కింది బిందువుల మధ్య దూరం కనుగొనండి. `(3,4)`, `(3,8)`


    01:08
    View Solution
  18. కింది బిందువుల మధ్య దూరం కనుగొనండి. `(-5,-8)`, `(-5,-12)`


    01:17
    View Solution
  19. కింది బిందువుల మధ్య దూరం కనుగొనండి. `A(-2,0)` మరియు `B(0,4)`


    01:38
    View Solution
  20. కింది బిందువుల మధ్య దూరం కనుగొనండి. `P(0,5)` మరియు `Q(-12,0)`


    01:34
    View Solution
  21. కింద ఇవ్వబడిన బిందువుల మధ్య దూరం కనుగొనండి. `(7,8)` మరియు `(-2,3)`


    01:21
    View Solution
  22. కింద ఇవ్వబడిన బిందువుల మధ్య దూరం కనుగొనండి. `(-8,6)` మరియు `(2,0)`


    01:15
    View Solution
  23. `(0,-3)`, `(0,-8)`, `(0,6)`, `(0,4)` బిందువులు నిరూపక తలంలో ఎక్కడ ఉంటాయి?


    02:13
    View Solution
  24. `(0,-3) మరియు `(0,8) బిందువుల మధ్య దూరమెంత? అలాగే Y-అక్షంపై ఉన్న బిందువుల మధ్య దూరం `|y_2 - y_1|` అవుతుందని చెప్పగలవా?


    03:07
    View Solution
  25. మూలబిందువు 'O' మరియు బిందువు `A(7,4)` ల మధ్య దూరం కనుగొనండి.


    01:56
    View Solution
  26. ఒక రేఖాఖండం `overline(AB)` యొక్క తోలి, చివరి బిందువులు `A(1,-3)` మరియు `B(-4,4)` అయిన AB మధ్యదూరాన్ని దగ్గరి దశాంశాలకు కనుగొనండి.


    01:52
    View Solution
  27. రెండు బిందువులు నిరూపక తలం లోని వేర్వేరు పాదాలలో ఉంటె వాటి మధ్య దూరం ఎలా కనుగొంటారు?


    05:05
    View Solution
  28. రాము, బిందువు `P(x_1, y_1)` మరియు మూలబిందువు `O(0,0)` ల మధ్య దూరం `sqrt(x_1^2+y_1^2)` అని తెలిపెను . నీవు రాము తెలిపిన దానితో ఏకీభవిస్తున్నావా? లేదా? ఎందుకు?


    02:32
    View Solution
  29. రాము రెండు బిందువుల మధ్య దూరాన్ని ఈ విదంగా రాశాడు. `AB=sqrt((x_2-x_1)^2 + (y_2-y_1)^2) ఎందుకు?


    02:12
    View Solution
  30. శ్రీధర్ రెండు బిందువులు `T(5,2)` మరియు `R(-4,-1)` ల మధ్య దూరం 9.5 యూనిట్లుగా లెక్కించాడు. ఇప్పుడు మీరు రెండు బిందువులు `P(4,1)` మరియు `Q(-5,-2)` ల మధ్య దూరాన్ని కనుగొనండి. మీరు కూడా శ్రీధర్ పొందిన సమాధానానే పొందారా? ఎందుకు?


    04:23
    View Solution
  31. బిందువులు `(4,-3)` మరియు `(8,5)` లచే ఏర్పడే రేఖాఖండమును `3:1` నిష్ప్రతిలో అంతరంగా విభజించు బిందువు నిరూపకాలను కనుగొనండి?


    03:54
    View Solution
  32. బిందువులు `(3,0)` మరియు `(-1,4)` లచే ఏర్పడు రేఖకాండం యొక్క మధ్య బిందువును కనుగొనండి.


    01:27
    View Solution
  33. బిందువులు `(3,-5)`, `(-7,4)` , `(10,-2)` లు శీర్షాలుగా గల త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రంను కనుగొనండి.


    02:01
    View Solution
  34. బిందువులు `A(-6,10)` మరియు `B(3,-8)` లచే ఏర్పడు రేఖా ఖండమును బిందువు `(-4,6)` ఏ నిష్ప్రతిలో విభజిస్తుంది?


    05:13
    View Solution
  35. బిందువులు `A(2,-2)` మరియు `B(-7,-4)` లచే ఏర్పడు రేఖాఖండము యొక్క త్రిధాకరణ బిందువులు కనుగొనండి.


    06:27
    View Solution
  36. బిందువులు `(5,-6)` మరియు `(-1,-4)` లచే ఏర్పడు రేఖాఖండమును Y-అక్షము ఏ నిస్పృతిలో విభజిస్తుంది? ఆ ఖనాదం బిందువును కనుగొనండి.


    05:06
    View Solution
  37. బిందువులు `A(7,3)` , `B(6,1)`, `C(8,2)` మరియు `D(9,4)` లు వరుసగా సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలని చూపండి.


    04:08
    View Solution
  38. బిందువులు `A(6,1)` , `B(8,2)`, `C(9,4)` మరియు `D(p,3)` లు వరుసగా సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలైన p యొక్క విలువను కనుగునండి.


    04:11
    View Solution
  39. బిందువులు `(3,5)` మరియు `(8,10)` లచే ఏర్పడు రేఖాఖండమును `2:3` నిష్ప్రతిలో అంతరంగా విభజించు బిందువును కనుగొనండి.


    03:01
    View Solution
  40. బిందువులు `(2,7)` మరియు `(12,-7)`లచే ఏర్పడు రేఖాఖండం యొక్క మధ్య బిందువును కనుగొనండి.


    01:21
    View Solution
  41. బిందువులు `(4,-6)`, `(2,-2)` మరియు `(2,5)`లు శీర్షాలుగా గల త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రంను కనుగొనండి.


    02:11
    View Solution
  42. బిందువులు `(2,-6)` మరియు `(-4,8)`లను కలుపు రేఖాఖండం యొక్క త్రిధాకరణ బిందువులను కనుగొనండి.


    05:23
    View Solution
  43. బిందువులు `A(1,2)`, `B(6,5)` మరియు `C(1,4)` లు `/_\ABC` యొక్క శీర్షాలు.
    A నుండి BC పైకి గీసిన మధ్యగతరేఖ D వద్ద కలుస్తుంది. అయిన D బిందువు నిరూపకాలు కనుగొనండి.


    03:01
    View Solution
  44. బిందువులు `A(4,2)`, `B(6,5)` మరియు `C(1,4)` లు `/_\ABC` యొక్క శీర్షాలు.
    `AP:PD=2:1` అయ్యే విధంగా AD రేఖపై P బిందువు నిరూపకాలను కనుగొనండి.


    05:28
    View Solution
  45. బిందువులు `A(4,2)`, `B(6,5)` మరియు `C(1,4)` లు `/_\ABC` యొక్క శీర్షాలు.
    BE రేఖను `2:1` నిష్ప్రతిలో విభజించు బిందువును మరియు CF రేఖను `2:1` నిష్ప్రతిలో విభజించు బిందువును కనుగొనండి.


    08:45
    View Solution
  46. బిందువులు `A(4,2)`, `B(6,5)` మరియు `C(1,4)` లు `/_\ABC` యొక్క శీర్షాలు.
    BE రేఖను `2:1` నిష్ప్రతిలో విభజించు బిందువును మరియు CF రేఖను `2:1` నిష్ప్రతిలో విభజించు బిందువును కనుగొనండి.


    08:45
    View Solution
  47. బిందువులు `A(6,9)` మరియు `B(-6,-9)` లను కలుపు రేఖాఖండమును మూలాబిందువు ఏ నిష్ప్రతిలో విభజిస్తుంది? ఆ రేఖ ఖండమును మూలబిందువును ఏమంటారు?


    04:09
    View Solution
  48. బిందువులు `A(6,9)` మరియు `B(-6,-9)` లను కలుపు రేఖాఖండమును బిందువు `P(2,3) ఏ నిష్ప్రతిలో విభజిస్తుంది?


    04:31
    View Solution
  49. బిందువులు `A(6,9)` మరియు `B(-6,-9)` లను కలుపు రేఖాఖండమును బిందువు `Q(-2,-3)` ఏ నిష్ప్రతిలో విభజిస్తుంది?


    04:31
    View Solution
  50. The iine joining points A ( 6 , 9) and B ( - 6, - 9) are givne
    Into how many parts is `bar(AB)` divided by P and Q ?


    02:45
    View Solution
  51. బిందువులు `A(6,9)` మరియు `B(-6,-9)` లను కలుపు రేఖాఖండమును P,Q లను ఏమంటారు?


    02:49
    View Solution
  52. బిందువులు `(1,-1)`, `(-4,6)` మరియు `(-3,5) లు శీర్షాలుగా గల త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనండి.


    03:20
    View Solution
  53. బిందువులు `A(5,2)`, `B(4,7)` మరియు `C(7,-4)` లు శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం కనుగొనండి.


    03:24
    View Solution
  54. బిందువులు `A(-5,7)`, `b(-4,-5),` `C(-1,-6)` మరియు `D(4,5)` లు ఒక చతుర్భుజం యొక్క శీర్షాలు అయిన `squareABCD` చతుర్భుజం వైశాల్యం కనుగొనండి.


    06:26
    View Solution
  55. ఒక తలంలో ఉన్న బిందువులు `(3,-2)`, `(-2,8)` మరియు `(0,4)` లు సరేఖీయ బిందువులు అని చూపండి.


    03:34
    View Solution
  56. బిందువులు `(1,2)`, `(1,b)`, `(-3,-4)` సరేఖీయ లైతే 'b' విలువను కనుగొనండి.


    03:46
    View Solution
  57. 12మీ,9మీ,15మీ పొడువులు గల భుజాలతో ఏర్పడిన త్రిభుజం వైశాల్యంను " హెరాన్ సూత్రం" ను ఉపయోగించి కన్నుకొందాం.


    03:00
    View Solution
  58. కింద ఇవ్వబడిన శీర్షాలు గల త్రిభుజ వైశాల్యం కనుగొనండి. `(5,2)` , `(3,-5)` మరియు `(-5,-1)`


    02:41
    View Solution
  59. కింద ఇవ్వబడిన శీర్షాలు గల త్రిభుజ వైశాల్యం కనుగొనండి. `(6,-6)`, `(3,-7)` మరియు `(3,3)`


    02:30
    View Solution
  60. కింద ఇవ్వబడిన బిందువులు సరేఖీయలు అవుతాయా? కావ? సరి చుడండి. `(1,-1)`,`(4,1)`, `(-2,-3)`


    03:49
    View Solution
  61. కింద ఇవ్వబడిన బిందువులు సరేఖీయలు అవుతాయా? కావ? సరి చుడండి. `(1,-1)`, `(2,3)`, `(2,0)`


    03:22
    View Solution
  62. కింద ఇవ్వబడిన బిందువులు సరేఖీయలు అవుతాయా? కావ? సరి చుడండి. `(1,-6)`, `(3,-4)`, `(4,-3)`


    03:20
    View Solution
  63. 15మీ, 17 మీ , 21 మీ భుజాలుగా గల త్రిభుజం వైశాల్యం (హెరాన్ సూత్రం ద్వారా) కనుగొనండి.


    03:47
    View Solution
  64. బిందువులు `(0,0)`, `(4,0)`మరియు `(4,-3)`లతో ఏర్పడు త్రిభుజ వైశాలను హెరాన్ సూత్రం ద్వారా కనుగొనండి.


    05:59
    View Solution
  65. బిందువులు `A(x_1,y_1)`, `B(x_2, y_2)`, `C(x_3, y_3)` నిరూపక తలంపై ఉన్నమనుకున్నాము. అయిన కింది త్రిభుజాల యొక్క వైశాల్యమును కనుగొనండి మరియు వాటి వైశాల్యముల గురించి గ్రూపులతో మీ స్నేహితులతో చర్చించండి.


    14:21
    View Solution
  66. కింది బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాలన్ని కనుగొనండి. `(2,0)`, `(1,2)`, `(-1,6)`


    02:32
    View Solution
  67. కింది బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాలన్ని కనుగొనండి. `(3,-1)`, `(5,0)`, `(1,2)`


    02:34
    View Solution
  68. కింది బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాలన్ని కనుగొనండి. `(-1.5,3)`, `(6,-2)`, `(-3,4)`


    03:19
    View Solution
  69. వైశాల్యం '0' (సున్నా) చ. యూనిట్లు గల త్రిభుజమును గీయగలమా? మరి దీని అర్థమేమిటి?


    02:21
    View Solution
  70. ఒక రేఖకాండం యొక్క తోలి, చివరి బిందువులు వరుసగా `(2,3)`, `(4,5)`. ఆ రేఖకాండం యొక్క వాలును కనుగొనండి.


    02:18
    View Solution
  71. బిందువులు `P(2,5)` మరియు `Q(x,3)`ల గుండా పోయే రేఖవాలు 2 అయిన x విలువును కనుగొనుము.


    02:19
    View Solution
  72. కిందినీయబడిన బిందువులను నిరూపక తలం పై గుర్తించి వాటిని కలుపుతాము. `A(1,2)`, `B(-3,4)` మరియు`C(7,-1)`


    02:15
    View Solution
  73. కింది బిందువులతో ఏర్పడు రేఖకాండము వాలును కనుగొనండి. `A(4,-6)` మరియు`B(7,2)`


    01:55
    View Solution
  74. కింది బిందువులతో ఏర్పడు రేఖకాండము వాలును కనుగొనండి. `A(8,-4)` మరియు `B(-4,8)`


    01:51
    View Solution
  75. కింది బిందువులతో ఏర్పడు రేఖకాండము వాలును కనుగొనండి. `A(-2,-5)` మరియు `B(-4,8)`


    01:35
    View Solution
  76. కింద ఇవ్వబడిన బిందువులు `overlineAB` రేఖపై ఉన్నవి. `overlineAB` రేఖ వాలు కనుగొనండి. `A(2,1)` మరియు`B(2,6)


    01:20
    View Solution
  77. కింద ఇవ్వబడిన బిందువులు `overlineAB` రేఖపై ఉన్నవి. `overlineAB` రేఖ వాలు కనుగొనండి. `A(-4,2)` మరియు `B(-4,-2)`


    01:34
    View Solution
  78. కింద ఇవ్వబడిన బిందువులు `overlineAB` రేఖపై ఉన్నవి. `overlineAB` రేఖ వాలు కనుగొనండి. `A(-2,8)` మరియు `B(-2,-2)`.


    01:38
    View Solution
  79. కింద ఇవ్వబడిన బిందువులు `overlineAB` రేఖపై ఉన్నవి. `overlineAB` రేఖ వాలు కనుగొనండి. "ఇచ్చిన బిందువులతో ఏర్పడు `overlineAB` రేఖాఖండం Y-అక్షానికి సమాంతరంగా ఉంటుంది" ఈ వాక్యము సరైనదేనా? ఎందుకు? అయితే వాలు ఏ విధంగా ఉంటుంది?


    03:28
    View Solution
  80. `y=x+7` సమీకరణం ఒక సరళరేఖను సూచిస్తుందా? నిరూపకతలంలో గీసి చుడండి. ఈ సరళరేఖ X-అక్షాన్ని ఏ బిందువు వద్ద ఖండిస్తోంది? అదే విధంగా ఈ సరళరేఖ Y అక్షంతో ఎంత కోణం చేస్తుంది? మీ మిత్రులతో చర్చించండి.


    11:25
    View Solution
  81. బిందువులు `A(3,2)`, `B(-8,2)` లు `overlineAB` రేఖపై ఉన్నదో ఆ రేఖ వాలును కనుగొనండి. `overlineAB` రేఖ ఎప్పుడు X-అక్షమునుకు సమాంతరంగా ఉంటుంది? ఎందుకు? మీ స్నేహితులతో గ్రూపులతో చెరిచించండి.


    02:06
    View Solution

Example questions and complete solutions for chapter నిరూపక రేఖాగణితం of VGS MATHS (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 MATHS నిరూపక రేఖాగణితం