Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter సరూప త్రిభుజాలు of Class 10 book with complete answers and questions

Class 10MATHS
Chapterసరూప త్రిభుజాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Example
Number Of Questions60
Academic Year2023-24
  1. `Delta ABC`లో, `DE |\| BC`మరియు `(AD )/(DB) = 3/5` AC=5.6 అయిన AE విలువ ఎంత?


    05:07
    View Solution
  2. ఇచ్చిన పటంలో` LM |\| AB` AL=x-3, AC =2x, BM=x-2 మరియు BC=2x+3 అయిన x విలువను కనుగొనుము.


    06:49
    View Solution
  3. ఒక చతుర్భుజము ABCD లో కర్ణములు 'O' బిందువు వద్ద ఖండించుకొనుము మరియు `(AO) / (BO) = (CO) / (DO)` అయిన అది ఒక ట్రెపీజియం అని చూపండి.


    10:49
    View Solution
  4. క్రింది ఖాళీలను సరూపాలు / సరూపాలు కావుచే పూరించండి. అన్నీ చతురస్రాలు ఎల్లప్పుడూ ___________


    02:24
    View Solution
  5. క్రింది ఖాళీలను సరూపాలు / సరూపాలు కావుచే పూరించండి. అన్నీ సమబాహు త్రిభుజాలు ఎల్లప్పుడూ ___________


    02:33
    View Solution
  6. క్రింది ఖాళీలను సరూపాలు / సరూపాలు కావుచే పూరించండి. అన్నీ సమద్వి బహు త్రిభుజాలు ___________


    02:52
    View Solution
  7. క్రింది ఖాళీలను సరూపాలు / సరూపాలు కావుచే పూరించండి. పరిమాణము తగ్గించబడిన లేదా పెంచబడిన ఒక వస్తువు యొక్క ఫోటోగ్రాఫ్ లు ________


    01:54
    View Solution
  8. క్రింది ఖాళీలను సరూపాలు / సరూపాలు కావుచే పూరించండి. రాంబస్ మరియు చతురస్రాలు ఒకదానికొకటి____________


    03:49
    View Solution
  9. క్రింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో రాయండి. రెండు బాహుబహుజులకు అనూరుపకోణాలు సమనలైన అవి సరూపాలు.


    02:33
    View Solution
  10. ఈ క్రింది వాటికి రెండు వేరు వేరు ఉదాహరణాలివ్వండి. సరూప పటాలు


    02:01
    View Solution
  11. ఈ క్రింది వాటికి రెండు వేరు వేరు ఉదాహరణాలివ్వండి. సరూప పటాలు కానివి.


    02:26
    View Solution
  12. ఇచ్చిన పటంలో x యొక్క ఏ విలువ(లు)కు `DE |\| AB` అగును? AD = 8x +9, CD= x+3, BE=౩x+4, CE=x.


    05:20
    View Solution
  13. `Delta` లో `DE |\| BC`. AD=x, DB=x-2, AE=x+2 మరియు EC=x-1, అయిన x విలువను కనుగొనుము.


    03:48
    View Solution
  14. `Delta PQR` లో భుజాలు PQ మరియు PR లపై బిందువులు వరుసగా E మరియు F. ఈ క్రింది వాటిలో ప్రతి సందర్భంలో `EF |\| QR` అవునో, కాదో తెలపండి. PE 3.9 సెంమీ, EQ = 3 సెంమీ, PF=3.6 సెంమీ, FR=2.4 సెంమీ.


    04:00
    View Solution
  15. `Delta PQR` లో భుజాలు PQ మరియు PR లపై బిందువులు వరుసగా E మరియు F ఈ క్రింది వాటిలో ప్రతి సందర్భంలో `EF |\| QR` అవునో, కాదో తెలపండి. PE =4 సెంమీ, QE = 4.5 సెంమీ, PF=8 సెంమీ, RF=9 సెంమీ.


    04:03
    View Solution
  16. ఈ క్రింది పటాలలో `DE |\| BC` EC ని కనుగొనుము.


    03:05
    View Solution
  17. ఈ క్రింది పటాలలో `DE |\| BC` AD ని కనుగొనుము.


    03:12
    View Solution
  18. నిజ జీవితంలో ఇలా 'స్కేలు' ను ఉపయోగించే సందర్భాలకు మరికొన్ని ఉదాహరణలు చెప్పగలరా?


    04:09
    View Solution
  19. ఒక చతురస్రము, రాంబస్ సరూపాలని నీవు చెప్పగలవా? ని మిత్రులతో చర్చించుము. ఆ నియమాలు ఎందుకు సరిపోతేవ లేదా ఎందుకు సరిపోవో కారణాలు వ్రాయుము.


    03:12
    View Solution
  20. ప్రాథమిక అనుపాత సిద్దాంతము (థేల్స్ సిద్దాంతము): ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన రెండు భుజాలను వేరు వేరు బిందువులలో ఖండించిన, ఆ మిగిలిన రెండు భుజాలు ఒకే నిష్పత్తిలో విభజింపబడతాయి.


    04:17
    View Solution
  21. ప్రాథమిక అనుపాత సిద్దాంతము (థేల్స్ సిద్దాంతము): ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన రెండు భుజాలను వేరు వేరు బిందువులలో ఖండించిన, ఆ మిగిలిన రెండు భుజాలు ఒకే నిష్పత్తిలో విభజింపబడతాయి.


    04:17
    View Solution
  22. 1.6 మీ, పొడవు గల ఒక వ్యక్తి నీడ పొడవు 1.8 మీ. అదే సమయంలో, ఒక దీపస్తంభము 5.4 మీ. పొడవు గల నీడను ఏర్పరచిన, ఆ దీపస్తంభము పొడవు ఎంత?


    06:14
    View Solution
  23. ఒక గోపురము నుండి 87.6 మీటర్ల దూరములోఉంచిన అద్దము ఒక వ్యక్తి గోపుర శిఖరమును చూసేను అద్దము నేలపై నుండి అద్దము ఊర్థ్వ దిశలో ఉంచబడినది మరియు ఆ వ్యక్తి అద్దము నుండి 0.4 మీ. దూరములో ఉన్నాడు. అతని కంటి చూపు భూమి నుండి 1.5 మీటర్ల ఎత్తులో నున్న ఆ గోపురము ఎత్తును కనుగొనుము.


    07:05
    View Solution
  24. క్రింది త్రిభుజాలు సరూపలా? సరూపాలయితే ఏ నియమం ఆధారంగానో వివరించండి. త్రిభుజాల సరూపకతను గుర్తులనుపయోగించి రాయండి.


    04:26
    View Solution
  25. క్రింది త్రిభుజాలు సరూపలా? సరూపాలయితే ఏ నియమం ఆధారంగానో వివరించండి. త్రిభుజాల సరూపకతను గుర్తులనుపయోగించి రాయండి.


    02:47
    View Solution
  26. క్రింది త్రిభుజాలు సరూపలా? సరూపాలయితే ఏ నియమం ఆధారంగానో వివరించండి. త్రిభుజాల సరూపకతను గుర్తులనుపయోగించి రాయండి.


    03:21
    View Solution
  27. క్రింది త్రిభుజాలు సరూపలా? సరూపాలయితే ఏ నియమం ఆధారంగానో వివరించండి. త్రిభుజాల సరూపకతను గుర్తులనుపయోగించి రాయండి.


    04:41
    View Solution
  28. క్రింది త్రిభుజాలు సరూపలా? సరూపాలయితే ఏ నియమం ఆధారంగానో వివరించండి. త్రిభుజాల సరూపకతను గుర్తులనుపయోగించి రాయండి.


    04:38
    View Solution
  29. క్రింది త్రిభుజాలు సరూపలా? సరూపాలయితే ఏ నియమం ఆధారంగానో వివరించండి. త్రిభుజాల సరూపకతను గుర్తులనుపయోగించి రాయండి.


    02:45
    View Solution
  30. క్రింది త్రిభుజాలు సరూపలా? సరూపాలయితే ఏ నియమం ఆధారంగానో వివరించండి. త్రిభుజాల సరూపకతను గుర్తులనుపయోగించి రాయండి.


    03:56
    View Solution
  31. క్రింది త్రిభుజాలు సరూపలా? సరూపాలయితే ఏ నియమం ఆధారంగానో వివరించండి. త్రిభుజాల సరూపకతను గుర్తులనుపయోగించి రాయండి.


    02:53
    View Solution
  32. ఈ క్రింది త్రిభుజాలు ఎందుకు సరూపాలో వివరించి అపుడు x విలువను కనుగొనండి.


    04:44
    View Solution
  33. ఈ క్రింది త్రిభుజాలు ఎందుకు సరూపాలో వివరించి అపుడు x విలువను కనుగొనండి.


    04:56
    View Solution
  34. ఈ క్రింది త్రిభుజాలు ఎందుకు సరూపాలో వివరించి అపుడు x విలువను కనుగొనండి.


    05:06
    View Solution
  35. ఈ క్రింది త్రిభుజాలు ఎందుకు సరూపాలో వివరించి అపుడు x విలువను కనుగొనండి.


    03:56
    View Solution
  36. ఈ క్రింది త్రిభుజాలు ఎందుకు సరూపాలో వివరించి అపుడు x విలువను కనుగొనండి.


    04:25
    View Solution
  37. ఈ క్రింది త్రిభుజాలు ఎందుకు సరూపాలో వివరించి అపుడు x విలువను కనుగొనండి.


    04:10
    View Solution
  38. ఈ క్రింది త్రిభుజాలు ఎందుకు సరూపాలో వివరించి అపుడు x విలువను కనుగొనండి.


    04:36
    View Solution
  39. ఈ క్రింది త్రిభుజాలు ఎందుకు సరూపాలో వివరించి అపుడు x విలువను కనుగొనండి.


    04:25
    View Solution
  40. త్రిభుజాముల సరూపాత అనేది మిగిలిన బహుభుజుల సరూపాత కంటే ఏ విధంగా భిన్నమైనదో మీ స్నేహితులతో చర్చించండి.


    04:19
    View Solution
  41. త్రిభుజాల సరూపకతకు కో. కో. కో. నియమము : రెండు త్రిభుజాలలో అనూరుప కోణాలు సమానంగా ఉంటే వాటి అనూరుప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. (అనుపాతంలో ఉంటాయి.) ఇంకా ఆ రెండు భుజాలు అవుతాయి.


    05:50
    View Solution
  42. త్రిభుజాల సరూపకతకు భూ. భూ. భూ. నియమము : రెండు త్రిభుజాలలో , ఒక త్రిభుజాములోని భుజాలు వేరొక త్రిభుజాములోని భుజాలకు అనుపాతములో వున్న ఆ రెండు త్రిభుజాలలోని అనూరుప కోణాలు సమానము ఇంకా ఆ రెండు త్రిభుజాలు సరూపాలు.


    03:20
    View Solution
  43. త్రిభుజాల సరూపకతకు భూ. కో. భూ. నియమము :ఒక త్రిభుజాములోని ఒక కోణము, వేరొక త్రిభుజాములోని ఒక కొనమునకు సమనమై, ఈ కోణాలను కలిగి ఉన్న భుజాలు అనుపాతంలో ఉంటే ఆ రెండు త్రిభుజాలు సరూపాలు.


    04:26
    View Solution
  44. రెండు సరూప త్రిభుజాల వైశాల్యాలు సమానమైన అవి సర్వసమాన త్రిభుజాలని చూపండి.


    05:41
    View Solution
  45. `Delta ABC ~ Delta DEF` వాటి వైశాల్యాలు 64 సెం. `మీ^`(2)` మరియు 121 సెం.`మీ^`2`) అయిన అనూరుప భుజాల నిష్పత్తి


    03:09
    View Solution
  46. ట్రెపీజియం ABCD లో `AB |\| DC` దాని కర్ణములు AC , BD లు 'O' వద్ద ఖండించుకొంటాయి. AB = 2 CD అయిన త్రిభుజాములు AOB మరియు COD ల వైశాల్యముల నిష్పత్తిని కనుగొనండి.


    07:07
    View Solution
  47. రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనూరుప భుజాల నిష్పత్తి వర్గమునకు సమానము.


    10:00
    View Solution
  48. 25 మీ. పొడవు గల ఒక నిచ్చెన, గోడపై 20 మీ. ఎత్తున గల ఒక కిటికిని తకూచున్నది. అయిన ఆ నిచ్చెన అడుగుబాగాము నేలపై గోడ నుండి ఎంత దూరములో ఉన్నది?


    03:56
    View Solution
  49. లంబకోణ త్రిభుజము ABC లో శీర్షము 'A' వద్ద లంబకోణము కలదు. BI మరియు CM లు వరుసగా AC మరియు BA ల పైకి గీసిన మధ్యగత రేఖలు అయిన `4(BL^(2) + CM^(2)) = 5 BC^(2)` అని చూపండి.


    06:08
    View Solution
  50. ధీరగా చతురస్రం ABCD అంతరంలో ఏదైనా బిందువు 'O' అయితే `OB^(2) + OD^(2) = OA^(2) + OC^(2)` అని చూపండి.


    05:51
    View Solution
  51. ఒక లంబకోణ త్రిభుజాములో కర్ణము, దాని అతి చిన్న భుజము రెట్టింపు కన్నా 6 మీ. ఎక్కువ. మూడవ భుజము కర్ణము కన్నా 2 మీ. తక్కువ . అయిన ఆ త్రిభుజ భుజాలను కనుగొనుము.


    10:18
    View Solution
  52. లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణము శీర్షము 'C' వద్ద కలదు. BC=a CA=b, AB=c అనుకొనుము. ఇంకా శీర్షము 'C' నుండి AB కి గీసిన లంబము పొడవు p అయిన pc =ab


    04:36
    View Solution
  53. లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణము శీర్షము 'C' వద్ద కలదు. BC=a CA=b, AB=c అనుకొనుము. ఇంకా శీర్షము 'C' నుండి AB కి గీసిన లంబము పొడవు p అయిన `1/p^(2) = 1/a^(2) + 1/ b^(2)` అని చూపండి.


    07:43
    View Solution
  54. `Delta ABC` లో `/_C=90^(0), CD _|_ AB` అయిన `(BC^(2)) /(AC^(2)) = (BD)/(AD)` అని నిరూపించండి.


    05:40
    View Solution
  55. 15 మీటర్ల పొడవుగల ఒక నిచ్చెన రోడ్డుపై ఒక వైపున ఉన్న భవనంపై నేల నుండి 9 మీటర్ల ఎత్తున గల కిటికిని తాకింది. నిచ్చెన అడుగుభాగమును అదే ప్రదేశములో ఉంచి, నిచ్చెనను రోడ్డుకు అవతలి వైపున న్న భావనముకు ఆనించంగా అది 12 మీ. ఎత్తున గల కిటికిని తాకింది. అయిన ఆ రోడ్డు వెడల్పును కనుగొనుము.


    06:24
    View Solution
  56. ఇచ్చిన పటంలో `AD _|_ BC` అయిన `AB^(2) + CD^(2) = BD^(2) + AC^(2)` అని చూపండి.


    03:30
    View Solution
  57. ఒక లంబకోణ త్రిభుజము మూడు భుజాల కొలతలు పూర్ణ సంఖ్యలయినపుడు కనిసము ఒకటి తప్పనిసరిగ సరిసంఖ్య అవుతుంది. ఎందుకు? మీ మిత్రులతో మరియు ఉపాధ్యాయులతో చర్చించుము.


    06:09
    View Solution
  58. ఒక లంబకోణ త్రిభుజాములో, లంబకోణము కలిగిన శీర్షము నుండి కర్ణనికి లంబము గీసిన, ఆ లాంబానికి ఇరువైపులా ఏర్పడిన త్రిభుజాలు, ఇచ్చిన త్రిభుజనికి సరూపాలు మరియు అవి ఒకదానికొకటి కూడా సరూపాలు.


    08:04
    View Solution
  59. బౌద్ధాయన సిద్దాంతము ( పైథాగరస్ సిద్దాంతము): ఒక లంబకోణ త్రిభుజాములో కర్ణము పొడవు యొక్క వర్గము, మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం .


    09:57
    View Solution
  60. పైథాగరస్ సిద్దాంత విపర్యాయము: ఒక త్రిభుజాములో ఒక భుజము పొడవు యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల పొడవుగల వర్గాల మొత్తాయికి సమానమైన , మొదటి భుజానికి ఎదురుగా ఉండే కోణము లంబకోణము.


    06:07
    View Solution

Example questions and complete solutions for chapter సరూప త్రిభుజాలు of VGS MATHS (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 MATHS సరూప త్రిభుజాలు