Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter సరూప త్రిభుజాలు of Class 10 book with complete answers and questions

Class 10MATHS
Chapterసరూప త్రిభుజాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions100
Academic Year2023-24
  1. ఇచ్చిన పటంలో, `DE |\| AC` మరియు `DF |\| AE` అయిన `BF` /` FE` = `BE`/ `EC` అని చూపండి.


    04:49
    View Solution
  2. ఒక త్రిభుజాములో ఒక భుజము మధ్య బిందువు గుండా పోయేరేఖ, రెండవ భుజానికి సమాంతరంగా ఉంటే అది మూడవ భుజాన్ని సమద్విఖండన చేస్తుందని చూపండి. (ప్రాథమిక అనుపాత సిద్దాంతమునుపయోగించి).


    04:14
    View Solution
  3. ఒక త్రిభుజాములో రెండు భుజముల మధ్య బిందువులను కలిపే రేఖఖండానికి మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుందని చూపండి. (ప్రాథమిక అనుపాత సిద్దాంత విపర్యాయముమునుపయోగించి).


    03:55
    View Solution
  4. ఇచ్చిన పటంలో, `DE |\| OQ` మరియు `DF |\| OR` అయిన `EF |\| QR` అని చూపండి.


    10:34
    View Solution
  5. ఒక చతుర్భుజము ABCD లో కర్ణములు 'O' బిందువు వద్ద ఖండించుకొనుము మరియు `(AO) / (BO) = (CO) / (DO)` అయిన అది ఒక ట్రెపీజియం అని చూపండి.


    10:49
    View Solution
  6. 7.2 సెంమీ పొడవు గల ఒక రేఖఖండమును గీసి దానిని 5 : 3 నిష్పత్తిలో విభజించండి. ఏర్పడిన రెండు భాగ్యముల పొడవులను కొలిచి రాయండి.


    02:22
    View Solution
  7. ఇచ్చిన పటంలో ,`/_ADE = /_B` `Delta ABC ~ Delta ADE` అని చూపండి.


    02:07
    View Solution
  8. ఇచ్చిన పటంలో ,`/_ADE = /_B` AD = 3.8 సెంమీ, AE = 3.6 సెంమీ, BE=2.1 సెంమీ, BC=4.2 సెంమీ. అయిన DE పొడవును కనుగొనండి.


    08:32
    View Solution
  9. రెండు సరూప త్రిభుజాల చుట్టుకోలాటలు వరుసగా 30 సెంమీ మరియు 20 సెంమీ. మొదటి త్రిభుజాములోని ఒక భుజము కొలత 12 సెంమీ అయిన రెండవ త్రిభుజాములో దాని అనూరుప భుజము కొలతను కనుగొనండి.
    ,


    03:30
    View Solution
  10. 90 సెంమీ ఎత్తు గల ఒక బాలిక దీపస్తంబము నుండి దూరముగా 1.2 మీ/సె వేగముతో నడుచుచున్నది. దీప స్తంభము ఎత్తు 3.6 మీ. అయిన 4 సెకండ్ల తరువాత ఏర్పడే ఆ బాలిక నీడ పొడవును కనుగొనుము.


    07:26
    View Solution
  11. CM మరియు RN లు వరుసగా `Delta ABC` మరియు `Delta PQR` లలో గీయబడిన మధ్యగత రేఖలు. `Delta ABC ~ Delta PQR` అయిన , `Delta CMB ~ Delta RNQ` అని చూపండి.
    ,


    05:31
    View Solution
  12. CM and RN are respectively the medians of similar triangle `DeltaABC` and `DeltaPQR`. Prove that
    `(CM)/(RN)=(AB)/(PQ)`


    06:02
    View Solution
  13. CM మరియు RN లు వరుసగా `Delta ABC` మరియు `Delta PQR` లలో గీయబడిన మధ్యగత రేఖలు. `Delta ABC ~ Delta PQR` అయిన , `Delta CMB ~ Delta RNQ` అని చూపండి.
    ,


    05:31
    View Solution
  14. ట్రెపీజియం ABCD లో `AB |\| DC` దాని కర్ణములు AC మరియు BD లు బిందువు 'O' వద్ద ఖండించుకొంటాయి. త్రభూజముల సరూప నియాలను ఉపయోగించుకుని `OA // OC = OB // OD` అని చూపండి.


    10:53
    View Solution
  15. AB, CD, PQ are perpendicular to BD. If AB = x, CD = y and PQ = z
    prove that `(1)/(x) + (1)/(y) = (1)/(z) `


    10:28
    View Solution
  16. 4 మీ. పొడవు గల ఒక జెండా స్తంభము 6 మీ. పొడవు గల నీడను ఏర్పరచును. అదే సమయంలో దగ్గరలో గల ఒక భవనం 24 మీ. పొడవు గల నీడను ఏర్పరచిన, ఆ భవనము ఎత్తు ఎంత?


    04:17
    View Solution
  17. CD and GH are respectively the bisectors of `angle ACB` and `angle EGF` such that D and H lie on sides AB and FE of `DeltaABC and Delta FEG` respectively. IF `DeltaABC~DeltaFEG` then show that
    `(CD)/(GH)=(AC)/(FG)`


    07:01
    View Solution
  18. CD and GH are respectively the bisectors of `angle ACB` and `angle EGF` such that D and H lie on sides AB and FE of `DeltaABC and Delta FEG` respectively. IF `DeltaABC~DeltaFEG` then show that
    `DeltaDCB~DeltaHGE`


    04:57
    View Solution
  19. ABC మరియు FEG త్రిభుజాలలో AB మరియు FE భుజాలపై D మరియు H బిందువులు వరుసగా ఏర్పడునట్లు `/_ACB` మరియు `/_EGF` లకు గీచిన కోణసమద్విఖండన రేఖలు వరుసగా CD మరియు GH లు ఇంకా `Delta ABC ~ Delta FEG` అయిన `Delta DCA ~ Delta HGF` అని చూపండి.


    06:41
    View Solution
  20. `Delta ABC` మరియు `Delta DEF` సరూపత్రిభుజాలలో ఉన్నతులు AX మరియు DY లు అయిన AX : DY = AB : DE అని నిరూపించండి.


    06:02
    View Solution
  21. ఇచ్చిన త్రిభుజము ABC కి సరూపంగా ఉంటూ, దాని భుజాలకు `5/3` రేట్లు ఉండే అనూరుప భుజాలు కలిగిన త్రిభుజాన్ని నిర్మించండి.


    16:46
    View Solution
  22. 4 సెంమీ మరియు 6 సెంమీ ల కొలతలతో త్రిభుజ నిర్మాణానికి అవసరమైన మరొక కొలతను గుర్తించుము


    02:25
    View Solution
  23. భూమి 8 సెంమీ, మరియు దానికి గీసిన లంబము 4 సెంమీ ఉందునట్లు ఒక సమద్విబాహు త్రిభుజామును గీయండి. ఈ త్రిభుజ భుజాలకు `1 1/2` రేట్లు అనూరుప భుజాల పొడవులు కలిగి, ఇచ్చిన త్రిభుజనికి సరూపంగా ఉండేటట్లు వేరొక త్రిభుజాన్ని నిర్మించండి.


    10:20
    View Solution
  24. ఒక లంబకోణ త్రిభుజము మూడు భుజాలపై సమబాహు త్రిభుజాలు గీయబడ్డాయి. కర్ణము మీద గీసిన త్రిభుజ వైశాల్యము మిగిలిన రెండు భుజాల మీద గీసిన త్రిభుజాల వైశాల్యాల మొత్తమునకు సమానమని చూడండి.


    06:48
    View Solution
  25. ఒక చతురస్రము భుజము పై గీచిన సమబాహు త్రిభుజ వైశాల్యము, ఆ చతురస్ర కర్ణము పై గీచిన సమబాహు త్రిభుజ వైశాల్యములో సగము వుంటుందని చూపండి.


    05:46
    View Solution
  26. `Delta ABC` లో BC,CA, AB భుజాల మధ్యబిందువులు వరుసగా D, E, ఫ। అయిన `Delta DEF` మరియు `Delta ABC` ల వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి.


    03:03
    View Solution
  27. `Delta ABC` లో XY || AC మరియు XY ల త్రిభుజాన్ని రెండు సమాన వైశాల్యాలు గల భాగాలుగా విభజించును. అయిన AX / XB నిష్పత్తిని కనుగొనండి.


    08:44
    View Solution
  28. రెండు సరూపత్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనూరుప మధ్యగతల నిష్పత్తి వర్గానికి సమానమని చూపండి.


    08:08
    View Solution
  29. `Delta ABC ~ Delta DEF` . BC = 3 సెంమీ, EF = 4 సెంమీ, `Delta ABC ` వైశాల్యము = 54 చ. సెంమీ. అయిన `Delta DEF` వైశాల్యమును కనుగొనుము.


    04:32
    View Solution
  30. త్రిభుజము ABC లో PQ రేఖ, AB మరియు AC లను వరుసగా P, Q ల వద్ద ఖండిస్తే మరియు AP = 1 సెంమీ, BP =3 సెంమీ, AQ=1.5 సెంమీ, CQ =4.5 సెంమీ. అయిన `Delta APQ` వైశాల్యము = `1/16 (Delta ABC ` వైశాల్యము) అని చూపండి.


    10:52
    View Solution
  31. రెండు సరూప త్రిభుజాల వైశాల్యాలు 81 చ. సెంమీ. మరియు 49 చ. సెంమీ. పెద్ద త్రిభుజాములో గీసిన లంబము పొడవు 4.5 సెంమీ అయిన చిన్న త్రిభుజాములో దాని అనూరుప లంబము పొడవును కనుగొనండి.


    05:06
    View Solution
  32. ఒక రాంబస్ లో భుజాల వర్గాల మొత్తము, దాని కర్ణముల వర్గముల మొత్తమునకు సమానమని చూపండి.


    09:56
    View Solution
  33. లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణము శీర్షము 'B' వద్ద కలదు. D మరియు E బిందువులు వరుసగా AB,BC లపై ఏవైనా రెండు బిందువులు. అయిన `AE^(2) + CD^(2) = AC^(2) + DE^(2)` అని చూపండి.


    06:07
    View Solution
  34. ఒక సమబాహు త్రిభుజాములో భుజము వర్గమునకు మూడు రేట్లు దాని ఉన్నతి(లంబము) వర్గమునకు నాలుగురేట్లు అని చూపండి.


    06:59
    View Solution
  35. PQR త్రిభుజంలో లంబకోణము శీర్షము 'P' వద్ద కలదు. `PM _|_ QR` అగునట్లు QR పై బిందువు M అయిన `PM^(2) = QM.MR` అని చూపండి.


    07:28
    View Solution
  36. త్రిభుజము ABD లో లంబకోణము A వద్ద కలదు. మరియు `AC _|_ BD` అయిన `AB^(2) = BC.BD`


    01:49
    View Solution
  37. త్రిభుజము ABD లో లంబకోణము A వద్ద కలదు. మరియు `AC _|_ BD` అయిన `AC^(2) = BC.DC`


    10:21
    View Solution
  38. త్రిభుజము ABD లో లంబకోణము A వద్ద కలదు. మరియు `AC _|_ BD` అయిన `AD^(2) = BD. CD`


    01:47
    View Solution
  39. సమద్విబహు త్రిభుజము ABC లో లంబకోణము C వద్ద కలదు. అయిన `AB^(2) = 2AC^(2)` అని చూపండి.


    02:16
    View Solution
  40. త్రిభుజము ABC అంతరంలో ఏదైనా బిందువు 'O' `OD _|_ BC, OE _|_ AC` మరియు `OF _|_ AB` అయిన `OA^(2) + OB^(2) + OC^(2) - OD^(2)- OE^(2)- OE^(2) = AE^(2) + BD^(2) + CE^(2)`


    06:29
    View Solution
  41. త్రిభుజము ABC అంతరంలో ఏదైనా బిందువు 'O' `OD _|_ BC, OE _|_ AC` మరియు `OF _|_ AB` అయిన `AE^(2) + BF^(2) + CD^(2) =AF^(2) + BD^(2) + CE^(2)` అని చూపండి.


    08:10
    View Solution
  42. 18 మీటర్ల పొడవు గల ఒక నిలువు స్తంభానికి 24 మీటర్ల పొడవు గల ఒక తీగ కట్టబడినది. తీగ రెండవ చవరకు ఒక మేకు కట్టబడినది. భూమిపై స్తంభం నుండి ఎంత దూరములో ఆ మెకును పాతిన ఆ తిః బిగుతుగా నుండును?


    03:39
    View Solution
  43. 6 మీ. మరియు 11 మీటర్ల పొడవు గల రెండు స్తంభాలు ఒక చదునైన నేల పై ఉన్నాయి. ఆ రెండు స్తంభాల అడుగు భాగ్యముల మద్య దూరము 12 మీ. ఈయన ఆ రెండు స్తంభాల పై కొనల మధ్యదూరము ఎంత?


    04:37
    View Solution
  44. సమబహు త్రిభుజము ABC లో, భుజం BC పై బిందువు 'D' ఇంకా `BD =1/3 BC` అయిన `9 AD^(2) = 7 AB^(2)` అని చూపండి.


    07:19
    View Solution
  45. ఇచ్చిన పటంలో , `Delta ABC` ఒక లంబకోణ త్రిభుజము. శీర్షము B వద్ద లంబకోణము కలదు. BC భుజాన్ని D మరియు E బిందువులు సమాత్రీఖండన చేస్తే అయిన `8 AE^(2) = 3 AC^(2) + 5 AD^(2)` అని చూపండి.


    07:51
    View Solution
  46. సమద్విబహు త్రిభుజాములో ABC లో, లంబకోణము 'B' వద్ద కలదు. AC మరియు AB భుజాలపై సరూప త్రిభుజాలు ACD మరియు ABE నిర్మింపబడినది. అయిన `Delta ABE` మరియు `Delta ACD` ల వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి.


    04:20
    View Solution
  47. In the given figure, `(QT)/(P)R = (QR)/(QS)`and `angle 1 = angle 2`. Prove that `triangle PQS ~ triangle TQR`.


    01:31
    View Solution
  48. రవి ఎత్తు 1.82 మీ. అతని ఇంటి పెరదులోని ఒక చెట్టు ఎత్తును తెలుసుకోవాలనుకున్నాడు. చెట్టు మొదలు నుండి నేలపై 12.20 మీటర్ల దూరము నడుపగ అతని నీడ, చెట్టు నీడ చివరి భాగములు ఖచ్చితముగా ఏకీభవించినాయి. అతను ఇపుడు ఆ నీడ చివరి భాగము నుండి 6.10 మీ. దూరములో నిలబడి వున్నచో, ఆ చెట్టు ఎత్తు ఎంత?


    05:58
    View Solution
  49. సమాంతర చతుర్భుజము ABCD లో , AB పై ఏదిని బిందువు 'P' . దాని కర్ణము AC, DP ని బిందువు Q వద్ద ఖండించును. అయిన `CQ ** PQ =QA ** QD` అని చూపండి.


    04:54
    View Solution
  50. `Delta ABC` మరియు `Delta AMP` లు రెండు లంబకోణ త్రిభుజాములు. వీటిలో లంబకోణములు వరుసగా B మరియు M బిందువుల వద్ద కలవు. అయిన , `Delta ABC ~ Delta AMP`


    03:15
    View Solution
  51. `Delta ABC` మరియు `Delta AMP` లు రెండు లంబకోణ త్రిభుజాములు. వీటిలో లంబకోణములు వరుసగా B మరియు M బిందువుల వద్ద కలవు. అయిన (CA)/(PA)=(BC)/(MP) అని చూపండి.


    05:03
    View Solution
  52. ఈ ఒక రహదారిపై గల A, B అనే ప్రదేశాల మధ్యదూరం 100 కి.మీ. A నుండి ఒకే కారు B నుండి ఒకే కారు ఒకే సమయంలో వేరు వేరు వేగాలతో ప్రయాణిస్తున్నాయి. ఆ రెందు కార్లు ఒకే దిశలో ప్రయాణం చేసిన అవి 5 గంటల తరువాత కలుస్తాయి. అలాకాక అవి ఒకదానివైపు ఒకటి ప్రయాణం చేసిన 1 గంట తరువాత కలుస్తాయి. అయిన అ రెండు కార్ల వేగాలను కనుగొనండి.


    08:57
    View Solution
  53. లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణము C వద్ద కలదు. P మరియు Q బిందువులు వరుసగా AC మరియు CB లపై బిందువులు ఇంకా ఆ భుజాలను అవి 2 : 1 నిష్పత్తిలో విభజించును. అయిన `9 AQ^(2) = 9 AC^(2) + 4 BC^(2)`


    03:05
    View Solution
  54. లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణము C వద్ద కలదు. P మరియు Q బిందువులు వరుసగా AC మరియు CB లపై బిందువులు ఇంకా ఆ భుజాలను అవి 2 : 1 నిష్పత్తిలో విభజించును. అయిన `9 BP^(2) = 9 BC^(2) + 4 AC^(2)`


    02:30
    View Solution
  55. లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణము C వద్ద కలదు. P మరియు Q బిందువులు వరుసగా AC మరియు CB లపై బిందువులు ఇంకా ఆ భుజాలను అవి 2 : 1 నిష్పత్తిలో విభజించును. అయిన `9 (AQ+BP)^(2) = 13AB^(2)`


    06:23
    View Solution
  56. 4.2 సెంమీ, 5.1 సెంమీ , మరియు 6 సెంమీ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించండి. దీంతో సరూపంగా ఉంటూ ఈ త్రిభుజ భుజాలకు `2/3` రేట్లు అనూరుప భుజాలు గల కొలతలతో త్రిభుజాన్ని నిర్మించండి.


    05:00
    View Solution
  57. `Delta DEF` లో EF, FD మరియు DE ల మధ్య బిందువులు వరుసగా A, B మరియు C, మరియు `Delta DEF` యొక్క వైశాల్యం 14.4 సెమీ, అయిన `Delta ABC` యొక్క వైశాల్యం ఎంత?


    04:12
    View Solution
  58. కింది పటంలో `AB |\| CD, CD |\| EF` మరియు `y : z =3: 7` అయిన x విలువను కనుగొనుము.


    05:29
    View Solution
  59. క్రింది పటం నందు `Delta PQR` లో XY // PQ మరియు `[PX] / [XR]` = 5/3`, QR = 7.2 సెంమీ అయిన RY యొక్క పొడవును కనుగొనండి.


    04:15
    View Solution
  60. కింద పటంలో `Delta ABC~ Delta ADE` అయితే 'x' విలువ కనుక్కోండి.


    01:49
    View Solution
  61. 5 సెంమీ, 6 సెంమీ, 7 సెంమీ, కొలతలతో త్రిభుజాన్ని నిర్మించి, దానికి సరూపంగా ఉంటూ ఈ త్రిభుజ భుజాలకు `2/3` వంతు అనూరుప భుజాల కొలతలు గల త్రిభుజాన్ని నిర్మించండి.


    03:12
    View Solution
  62. ఒక చతురస్రం ధీర్ఘ చతురస్రానికి సరూపలా? సమర్థించండి.


    03:28
    View Solution
  63. `Delta ABC~ Delta DEF` అయితే BC / DE = AB/ EF అనడం సబాబేనా? మీ జవాబును సమర్థించండి.


    02:43
    View Solution
  64. `Delta ABC` లో `AD _|_ BC` మరియు `AD^(2) = BD ** CD` అయిన త్రిభుజము ABC లంబకోణ త్రిభుజామని చూపుము.


    05:59
    View Solution
  65. ABCD ఒక సమలంబ చతుర్భుజం (ట్రెపీజియం ) లో `AB |\| DC` రెండు కర్ణాలు AC మరియు BD లు E వద్ద ఖండించుకుంటాయి. `Delta AED` మరియు `Delta BEC` సరూపాలు అయిన AD = BC అని చూపుము.


    05:44
    View Solution
  66. ప్రాథమిక అనుపాత సిద్దంటానికి సరిపడు పటమును గీయుము.


    02:28
    View Solution
  67. సరూప త్రిభుజాముల ధర్మముల రెండింటిని వ్రాయుము.


    02:04
    View Solution
  68. `Delta ABC` లో LM // BC మరియు AL/LB = 2/3, AM =5 సెంమీ, అయిన AC ఎంత?


    03:03
    View Solution
  69. లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణము శీర్షము 'C' వద్ద కలదు. BC=a CA=b, AB=c అనుకొనుము. ఇంకా శీర్షము 'C' నుండి AB కి గీసిన లంబము పొడవు p అయిన pc =ab


    04:36
    View Solution
  70. లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణము శీర్షము 'C' వద్ద కలదు. BC=a CA=b, AB=c అనుకొనుము. ఇంకా శీర్షము 'C' నుండి AB కి గీసిన లంబము పొడవు p అయిన `1/p^(2) = 1/a^(2) + 1/ b^(2)` అని చూపండి.


    07:43
    View Solution
  71. 5 సెంమీ, 6 సెంమీ, 7 సెంమీ, కొలతలతో త్రిభుజాన్ని నిర్మించి, దానికి సరూపంగా ఉంటూ ఈ త్రిభుజ భుజాలకు `2/3` వంతు అనూరుప భుజాల కొలతలు గల త్రిభుజాన్ని నిర్మించండి.


    03:12
    View Solution
  72. ఇవ్వబడిన త్రిభుజాలు ఏ నియమం ప్రకారం సరూపాలు అవుతాయో తెలపండి.


    04:45
    View Solution
  73. 5 సెంమీ, 6 సెంమీ, 7 సెంమీ, కొలతలతో త్రిభుజాన్ని నిర్మించి, దానికి సరూపంగా ఉంటూ ఈ త్రిభుజ భుజాలకు `2/3` వంతు అనూరుప భుజాల కొలతలు గల త్రిభుజాన్ని నిర్మించండి.


    03:12
    View Solution
  74. ఒక లంబకోణ త్రిభుజాములో కర్ణము, దాని అతి చిన్న భుజము రెట్టింపు కన్నా 6 మీ. ఎక్కువ. మూడవ భుజము కర్ణము కన్నా 2 మీ. తక్కువ . అయిన ఆ త్రిభుజ భుజాలను కనుగొనుము.


    10:18
    View Solution
  75. IN `DeltaABC,BC^2+AB^2=AC^2` then………..is the right angle.


    01:50
    View Solution
  76. `Delta ABC` లో AD/DB = AE/EC, D, E లు AB,AC లపై బిందువులైన


    02:47
    View Solution
  77. ఇచ్చినపటంలో LM // BC మరియు LN // CD అయిన క్రింది వానిలో ఏది సత్యం?


    03:08
    View Solution
  78. ఒక వృత్తానికీ గరిష్టంగా గీయగలిగే స్పర్శరేఖల సంఖ్య


    01:31
    View Solution
  79. `Delta ABC ~ Delta DEF` వాటి వైశాల్యాలు 64 సెం. `మీ^`(2)` మరియు 121 సెం.`మీ^`2`) అయిన అనూరుప భుజాల నిష్పత్తి


    03:09
    View Solution
  80. a' భుజాముగా గల క్రమ షడ్భుజ వైశాల్యము


    02:28
    View Solution
  81. ఒకడు తూర్పునకు 6 మీ, అచ్చట నుండి ఉత్తరమునకు 8 మీ. నడచిన ప్రారంభ స్థానము నుండి గల దూరం ____________మీ .


    03:16
    View Solution
  82. పై పటం నందు `/_CAD`=


    02:56
    View Solution
  83. లంబకోణ త్రిభుజ భుజాలకు ఉదా ____


    03:58
    View Solution
  84. a' భుజం గా గల సమబాహు త్రిభుజ ఎత్తు __________


    03:34
    View Solution
  85. `Delta ABC~Delta XYZ, /_C=60^(0)/_B= /_70^(0)` అయిన `/_X` =


    04:09
    View Solution
  86. ఇచ్చిన స్కేలు గుణకం ప్రకారం ఇచ్చిన త్రిభుజనికి సరూపంగా ఉండేటట్లు త్రిభుజాన్ని నిర్మించడానికి ఆధారంగా ఉపయోగపడేది______


    01:40
    View Solution
  87. `Delta ABC ~ Delta DEF` అయిన, కింద సూచించు పటాలలో సరైన పటం


    02:57
    View Solution
  88. లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణము శీర్షము 'C' వద్ద కలదు. BC=a CA=b, AB=c అనుకొనుము. ఇంకా శీర్షము 'C' నుండి AB కి గీసిన లంబము పొడవు p అయిన `1/p^(2) = 1/a^(2) + 1/ b^(2)` అని చూపండి.


    07:43
    View Solution
  89. `Delta ABC`లో AC=12 సెంమీ, AB=5 సెంమీ, మరియు `/_BAC=30^(0)` అయితే `Delta ABC` వైశాల్యము


    02:49
    View Solution
  90. క్రింది పటంలో 'x' ను a,b మరియు c పదంలో వ్యక్తపరిస్తే.


    03:30
    View Solution
  91. ఒక లంబకోణ త్రిభుజము మూడు భుజాల కొలతలు పూర్ణ సంఖ్యలయినపుడు కనిసము ఒకటి తప్పనిసరిగ సరిసంఖ్య అవుతుంది. ఎందుకు? మీ మిత్రులతో మరియు ఉపాధ్యాయులతో చర్చించుము.


    06:09
    View Solution
  92. ఇచ్చిన పటంలో `Delta ABC, DE |\| BC`, AD =1.5 సెంమీ, DB=6 సెంమీ, AE=x సెంమీ, EC =8 సెంమీ అయిన x=


    03:38
    View Solution
  93. `Delta ABC ~ Delta DEF` మరియు వైశాల్యము (`Delta ABC`) : వైశాల్యము (` Delta DEF`) = 49 : 100 అయిన DE : AB =


    03:15
    View Solution
  94. x' సెంమీ, భుజాముగా గల సమబాహు త్రిభుజ ఉన్నతి _____సెం , `మీ^(2)`


    01:26
    View Solution
  95. క్రింది పటము నుండి `Delta ADE` వైశాల్యము : ` Delta ABC` వైశాల్యము = సెం.`మీ^(2)`.


    03:56
    View Solution
  96. `Delta ABC` లో AD/DB = AE/EC, D, E లు AB,AC లపై బిందువులైన


    02:47
    View Solution
  97. కింది పటము నుండి 'x' ప్రాతినిధ్య పరచు విలువ


    05:02
    View Solution
  98. రెండు సరూప త్రిభుజాల వైశాల్యాలు 100 చ. సెం,మీ, 64 చ. సెంమీ, వాటిలో పెద్ద త్రిభుజ మధ్యగతం పొడవు 10 సెంమీ, అయితే చిన్న త్రిభుజ మధ్యగతం పొడవు


    06:15
    View Solution
  99. `Delta PQR ~ Delta XYZ` మరియు `/_X =30^(0), /_Q=50^(0)` , అయిన `/_Z`=


    04:06
    View Solution
  100. ఇచ్చిన పటం నుండి x=


    01:52
    View Solution

Exercise questions and complete solutions for chapter సరూప త్రిభుజాలు of VGS MATHS (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 MATHS సరూప త్రిభుజాలు