Complete Solutions to Example of chapter వృత్తాలకు స్పర్శరేఖలు మరియు ఛేదనరేఖలు of Class 10 book with complete answers and questions

Class 10MATHS
Chapterవృత్తాలకు స్పర్శరేఖలు మరియు ఛేదనరేఖలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Example
Number Of Questions25
Academic Year2023-24
  1. ఏదైనా వ్యాసార్థంతో వృత్తం గీయండి. ఏవైనా వేర్వేరు బిందువల వద్ద నాలుగు స్పర్శరేఖలను గీయండి. ఇంకనూ ఈ వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలను గీయవచ్చు?


    View Solution
  2. వృత్తానికి బాహ్యంలో ఇచ్చిన బిందువు నుండి ఎన్ని స్పర్శరేఖలను నీవు గీయగలవు?


    View Solution
  3. పటంలో ఏ రేఖలు వృత్తానికి స్పర్శరేఖలు అవుతాయి?


    View Solution
  4. ఒక కాగితము పై వృత్తాన్ని గీచి, దానిపై PQ ఛేదన రేఖను పటములో చూపిన విధంగా గీయండి. ఈ ఛేదనరేఖకు సమంతరముగా ఇరువైపులా మరికొన్ని రేఖలను గీయండి. ఛేదనరేఖ వృత్తకేంద్రము వైపుకు జరుగుతున్న కొలదీ 'వృత్త జ్యా' పొడవు ఏమైంది? ఏది పెద్ద జ్యా? ఒకదానికొకటి సమంతరముగా ఉండే స్పర్శరేఖలను ఒక వృత్తానికి ఎన్నింటిని గీయగలరు?


    View Solution
  5. వృత్త కేంద్రము తెలియని సందర్భములో వృత్తము పై గల బిందువు గుండా వృత్తానికి స్పర్శరేఖను ఎలా గీస్తావు? సూచన: `/_QPX` మరియు `/_PRQ` అనే సమాన కోణాలను నిర్మించుము. నిర్మాణ క్రమాన్ని వివరించండి.


    View Solution
  6. ఒక వృత్తము పై గల ఏదైనా బిందువు గుండా గీయబడిన స్పర్శరేఖ, ఆస్పర్శ బిందువు వద్ద వ్యాసార్థనికి లంబముగా ఉంటుంది.


    View Solution
  7. 5 సెంమీ వ్యాసార్థము కలిగిన ఒక వృత్తమును గీసి, దానికి ఒక జత స్పర్శరేఖలను గీయండి.


    View Solution
  8. పైథాగరస్ సిద్దాంతమును ఉపయోగించి వృత్తానికి బాహ్య బిందువు గుండా గీయబడిన స్పర్శరేఖల పొడవులు సమానము అను సిద్దాంతమును నిరూపించడానికి ఉపపత్తిని రాయండి.


    View Solution
  9. `/_BOA=120^(0)`, అగునట్లు OA మరియు OB వ్యాసార్థలను గీయండి. `/_BOA` కు సమద్విఖండన రేఖను గీచి OA,OB లకు A మరియు B ల వద్ద లంబరేఖలు గీయండి. ఈ రేఖలు `/_BOA` సమద్విఖండన రేఖను బాహ్యబిందువు వద్ద ఖండిస్తాయి. వీటినే మనకు కావాల్సిన స్పర్శరేఖలుగా తీసుకోవచ్చు. నిర్మాణము చేయండి. సమర్థించండి.


    View Solution
  10. వృత్తానికి బాహ్యబిందువు గుండా గీయబడిన స్పర్శరేఖల పొడవులు సమానము.


    View Solution
  11. వృత్తానికి బాహ్యబిందువు నుండి గీయబడిన స్పర్శరేఖల మధ్య ఏర్పడే కోణ సమద్విఖండన రేఖపై ఆ వృత్తం యొక్క కేంద్రం వుంటుంది. దీనిని ఏవిధంగా నిరూపించగలమో ఆలోచించండి.


    View Solution
  12. రెండు ఏకకేంద్ర వృత్తాలలో బాహ్యవృతము యొక్క జ్యా, అంతర వృత్తము యొక్క స్పర్శ బిందువు వద్ద సమద్విఖండన చేయబడును. ఇది ఏ విధముగా సత్యము అగునో చూద్దాం.


    View Solution
  13. O' కేంద్రముగా గల వృత్తానికి బాహ్యబిందువు A నుండి గీయబడిన స్పర్శరేఖలు AP మరియు AQ అయిన `/_PAQ = 2 /_OPQ = 2 /_OQP` అగును. దీనిని నిరూపించగలవా?


    View Solution
  14. ABCD చతుర్భుజంలోని అన్నీ భుజాలను తాకే విధంగా ఒక వృత్తం అంతర్లీఖించబడిన అది P,Q, R, S బిందువుల వద్ద AB + CD = BC +DA అగును.


    View Solution
  15. పటములో వృత్త వ్యాసార్థము 21 సెంమీ, మరియు `/_AOB=120^(0)` అయిన వృత్తఖండము AYB వైశాల్యము కనుగొనుము. (`pi = 22/7` మరియు `sqrt 3 = 1.732`గా తీసుకోండి. )


    View Solution
  16. 12 సెంమీ, వ్యాసార్థముగా గల వృత్తములో ఒక జ్యా కేంద్రము వద్ద `120^(0)` కోణాన్ని ఏర్పరిచింది. జ్యాతో ఏర్పడిన సంబందిత అల్పవృత్త ఖండం, యొక్క వైశాల్యాలు కనుగొనండి. (`pi=3.14 `మరియు `sqrt 3 = 1.732` అని తీసుకోండి).


    View Solution
  17. ఒక గుండ్రని ఉపరితలము గల బల్లపై ఆరు సమాన ఆకృతులు కలవు. బల్లపై తలము యొక్క వ్యాసార్థము 14 సెంమీ, అయిన చ. మీ. ₹5 చొప్పున బల్లపై గల ఆకృతులకు రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?


    View Solution
  18. శంకర్ రూపొందహించిన మరికొన్ని పటాలు ఇవ్వబడ్డాయి. ఈ పటాల ఆకరాలను ఏవిధంగా విభజిస్తే వీటి వైశాల్యాలు సులభూముగా కనుగొనగలము? మీరు ఇటువంటి మరికొన్ని పటాలను రూపొందించి, విభిన్న పటాలుగా విభజించండి.
    ,
    ,
    ,


    View Solution
  19. వృత్త వ్యాసార్థము 7 సెంమీ మరియు దిగువ సెక్టారు కోణాలకు తగినట్లు సెక్టారు వైశాల్యము కనుగొనుము. `60^(0)`


    View Solution
  20. వృత్త వ్యాసార్థము 7 సెంమీ మరియు దిగువ సెక్టారు కోణాలకు తగినట్లు సెక్టారు వైశాల్యము కనుగొనుము. `30^(0)`


    View Solution
  21. వృత్త వ్యాసార్థము 7 సెంమీ మరియు దిగువ సెక్టారు కోణాలకు తగినట్లు సెక్టారు వైశాల్యము కనుగొనుము. `72^(0)`


    View Solution
  22. వృత్త వ్యాసార్థము 7 సెంమీ మరియు దిగువ సెక్టారు కోణాలకు తగినట్లు సెక్టారు వైశాల్యము కనుగొనుము. `90^(0)`


    View Solution
  23. వృత్త వ్యాసార్థము 7 సెంమీ మరియు దిగువ సెక్టారు కోణాలకు తగినట్లు సెక్టారు వైశాల్యము కనుగొనుము. `120^(0)`


    View Solution
  24. ఒక గడియారంలో నిమిషాల ముల్లు పొడవు 14 సెంమీ, 10 నిమిషాలలో ఈ ముల్లుచే ఏర్పడే ప్రదేశ వైశాల్యము కనుగొనుము.


    View Solution
  25. అల్పవృత్త ఖండ వైశాల్యమును ఉపయోగించి అధిక వృత్తఖండ వైశాల్యమును ఏవిధముగా కనుగొంటావు?


    View Solution

Example questions and complete solutions for chapter వృత్తాలకు స్పర్శరేఖలు మరియు ఛేదనరేఖలు of VGS MATHS (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 MATHS వృత్తాలకు స్పర్శరేఖలు మరియు ఛేదనరేఖలు