Class 10 | MATHS |
Chapter | వృత్తాలకు స్పర్శరేఖలు మరియు ఛేదనరేఖలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 93 |
Academic Year | 2023-24 |
కింది ఖాళీలను పూరించండి. వృత్తాన్ని, ఒక స్పర్శరేఖ_____బిందువు వద్ద ఖండిస్తుంది.
కింది ఖాళీలను పూరించండి. వృత్తాన్ని ఒక రేఖ రెండు వేర్వేరు బిందువుల వద్ద ఖండిస్తే దానిని______అంటారు
కింది ఖాళీలను పూరించండి. ఒక వృత్తం యొక్క వ్యాసం చివరి బిందువుల వద్ద గీయగల సమాంతర స్పర్శరేఖల సంఖ్య
కింది ఖాళీలను పూరించండి. ఒక వృత్తానికి , దాని సపశరేఖకు గల ఉమ్మడి బిందువును__________అంటారు
కింది ఖాళీలను పూరించండి. ఒక వృత్తానికి మనము __________స్పర్శరేఖలను గీయగలము.
5 సెంమీ, వ్యాసార్థముగా గల వృత్తాన్ని PQ స్పర్శరేఖ p వద్ద తాకింది. వృత్త కేంద్రము 'O' నుండి స్పర్శరేఖ పై గల బిందువు Q నకు దూరము OQ=13 సెంమీ, అయిన PQ పొడవును కనుగొనుము.
ఒక వృత్తాన్ని గీయండి. వృత్తానికి బాహ్యంలో గల ఒక రేఖకు సమంతరముగా ఒక స్పర్శరేఖనూ , ఒక ఛేదన రేఖను గీయండి.
9 సెంమీ, వ్యాసార్థముగా గల వృత్తానికి, దాని కేంద్రం నుండి 15 సెంమీ, దూరంలో ఒక బిందువు కలదు. అయిన ఆ బిందువు నుండి వృత్తానికి గీయబడిన స్పర్శరేఖ పొడవును కనుగొనండి.
ఒక వృత్త వ్యాసము చివరి బిందువుల వద్ద గీయబడిన స్పర్శరేఖలు సమంతరమని చూపండి.
కింది వానికి సరియగు సమాధనమును గుర్తించి ప్రతి జవాబును సమర్థించండి. ఒక వృత్త స్పర్శరేఖకు, స్పర్శబిందువు గుండా గీచిన వ్యాసార్థనికి మధ్య కోణము
కింది వానికి సరియగు సమాధనమును గుర్తించి ప్రతి జవాబును సమర్థించండి.Q అనే బిందువు నుండి వృత్తం మీదకు గీయబడిన స్పర్శ రేఖ పడవవు 24 సెంమీ, మరియు వృతకేంద్రం నుండి Q బిందువుకు గల దూరం 25 సెంమీ, అయిన వృత్త వ్యాసార్థము.
కింది వానికి సరియగు సమాధనమును గుర్తించి ప్రతి జవాబును సమర్థించండి.. పటంలో 'O' కేంద్రముగా గల వృత్తానికి AP మరియు AQ లు రెండు స్పర్శరేఖలు మరియు `/_POQ=110^(0)`, అయిన `/_PAQ`=
కింది వానికి సరియగు సమాధనమును గుర్తించి ప్రతి జవాబును సమర్థించండి.'O' కేంద్రముగా వృత్తానికి బాహ్యబిందువు P నుండి PA మరియు PB అనే రెండు స్పర్శరేఖలు గీయబడ్డాయి. స్పర్శరేఖల మధ్యకోణము `80^(0)` అయిన `/_POA`=
కింది వానికి సరియగు సమాధనమును గుర్తించి ప్రతి జవాబును సమర్థించండి.పటంలో 'O' కేంద్రముగా గల వృత్తానికి XY మరియు `X^(')Y^(')` అనే రెండు సమాంతర స్పర్శరేఖలు గీయబడ్డాయి. మరొక స్పర్శరేఖ AB, స్పర్శ బిందువు C గుండా పోతూ XY ను A వద్ద `X^(')Y^(')` ను B వద్ద ఖండించింది అయిన `/_AOB`=
5 సెంమీ, మరియు 3 సెంమీ వ్యాసార్థములతో రెండు ఏకకేంద్ర వృత్తాలు గీయబడ్డాయి. చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్తము యొక్క జ్యా పొడవును కనుగొనండి.
ఒక సమాంతర చతుర్భుజములో వృత్తము అంతర్లీఖించబడిన అది సమాచతుర్భుజము అగునని చూపండి.
కింది పటము త్రిభుజం ABC లో 3 సెంమీ వ్యాసార్థము గల ఒక వృత్తం అంతర్లీఖించబడింది. స్పర్శబిందువు D,BC భుజాన్ని రెండు రేఖా రేఖఖండాలుగా BD = 9 సెంమీ, DC=3 సెంమీ, గా విభజించింది. అయిన AB మరియు AC భుజాల పొడవులు కనుగొనండి.
6 సెంమీ, వ్యాసార్థముతో ఒక వృత్తాన్ని గీయండి. కేంద్రము నుదని 10 సెంమీ దూరములో బిందువు నుండి జత స్పర్శరేఖలను గీచి, వాటి పొడవులు కొలవండి. పైథాగరస్ సిద్దాంతం, ఉపయోగించి సరిచూడండి.
4 సెంమీ, వ్యాసార్థముగా గల వృత్తానికి , 6 సెంమీ, వ్యాసార్థము గల ఏక కేంద్ర వృత్తం పై గల ఒక బిందువు నుండి స్పర్శరేఖను గీయండి. దాని పొడవును కొలవండి. గణనచేసి సరిచూడండి.
ఒక చేతి గాజు సహాయంతో ఒక వృత్తాన్ని గీయండి. దాని బాహ్యంలో ఒక బిందువు తీసుకోండి. ఈ బిందువు నుండి వృత్తము పైకి ఒక జత స్పర్శరేఖలను గీచి కొలవండి. మీరు ఏమి గమనించారు?
ఒక లంబకోణ త్రిభుజము ABC లో AB వ్యాసంగా గల ఒక వృత్తము కర్ణము AC ని P వద్ద ఖండించునట్లు గీయబడింది. P గుండా వృత్తానికి గీయబడిన స్పర్శరేఖ BC భుజాన్ని సమద్విఖండన చేస్తుందని నిరూపించండి.
O' కేంద్రముగా వృత్తానికి బాహ్యంలో గల బిందువు 'R' గుండా స్పర్శరేఖలను గీయండి. ఈ బిందువు నుండి మీరు ఎన్ని స్పర్శరేఖలను గీయగలరు?
10 సెంమీ, వ్యాసార్థముగా గల వృత్తములో ఒక జ్యా కేంద్రము వద్ద లంబకోణాన్ని ఏర్పరిస్తే ఒక జ్యా కేంద్రము వద్ద లంబకోణాన్ని ఏర్పరిస్తే కింది ఇవ్వబడిన వృత్తఖండాల వైశాల్యాలు కనుగొనండి. (`pi=3.14 ` అని తీసుకోండి). అల్ప వృత్తఖండము
10 సెంమీ, వ్యాసార్థముగా గల వృత్తములో ఒక జ్యా కేంద్రము వద్ద లంబకోణాన్ని ఏర్పరిస్తే ఒక జ్యా కేంద్రము వద్ద లంబకోణాన్ని ఏర్పరిస్తే కింది ఇవ్వబడిన వృత్తఖండాల వైశాల్యాలు కనుగొనండి. (`pi=3.14 ` అని తీసుకోండి). అల్ప వృత్తఖండము
10 సెంమీ, వ్యాసార్థముగా గల వృత్తములో ఒక జ్యా కేంద్రము వద్ద లంబకోణాన్ని ఏర్పరిస్తే ఒక జ్యా కేంద్రము వద్ద లంబకోణాన్ని ఏర్పరిస్తే కింది ఇవ్వబడిన వృత్తఖండాల వైశాల్యాలు కనుగొనండి. (`pi=3.14 ` అని తీసుకోండి). అల్ప వృత్తఖండము
ఒక కారు అద్దముపై ఒకదానిపై అధ్యరోహణము కానీ నీటిని తుడిచే రెండు వైపర్లు పొడవు 25 సెంమీ, `115^(0)` కోణముతో నీటిని తుడుస్తున్నది. ఒకేసారి రెండు వైపర్లు పనిచేయు సందర్భములో మొత్తం అద్దాన్ని శుభ్రపరిచే ప్రదేశ వైశాల్యము కనుగొనుము. (`pi=22/7` అని తీసుకోండి).
క్రింది పటములో ABCD చతురస్రం యొక్క భుజము 10 సెంమీ, పొడవు కలిగి వున్నది మరియు చతురస్రభుజము వ్యాసముగా గల అర్ధవృత్తాలు ప్రతిభుజము వైపున గీయబడ్డాయి. షేడ్ చేయబడిన ప్రదేశ వైశాల్యము కనుగొనుము. (`pi=3.14` అని తీసుకోండి).
పటంలో ABCD చతురస్రభుజము 7 సెంమీ మరియు APD మరియు BPC లు అర్ధవృత్తములు అయిన షేడ్ చేసిన ప్రదేశవైశాల్యము కనుగొనుము. (`pi=3.14` అని తీసుకోండి).
పటములో O కేంద్రము మరియు 3.5 సెంమీ వ్యాసార్థముగా గల వృత్తములో OACB అనేది ఒక సెక్టారు పాదము OD = 2 సెంమీ, అయిన షేడ్ చేసిన ప్రాంత వైశాల్యము కనుగొనుము. (`pi=22/7` అని తీసుకోండి).
O' కేంద్రముగా గల రెండు ఏక కేంద్ర వృత్తాల వ్యాసార్థలు వరుసగా 21 సెంమీ మరియు 7 సెంమీ మరియు AB,CD లు రెండు చపరేఖలు `/_AOB=30^(0)` అయిన షేడ్ చేసిన ప్రదేశ వైశాల్యమును కనుగొనండి.(`pi=22/7` అని తీసుకోండి)
పటంలో వ్యాసార్థము 10 సెంమీ గా గల వృత్తంలో రెండు సెక్టారు పాదముల మధ్య ఏర్పడిన ఉమ్మడి ప్రదేశం యొక్క వైశాల్యమును కనుగొనండి. (`pi = 3.14` అని తీసుకోండి)
బాహ్యబిందువు నుండి వృత్తము పైకి గీయబడిణ రెండు స్పర్శరేఖల మధ్య కోణము మరియు రెండు స్పర్శ బిందువులను కేంద్రంతో కలుపుతూ గీయబడిన రేఖ ఖండాలు ఏర్పరచిన కోణానికి సంపూరకమని నిరూపించండి
5 సెంమీ వ్యాసార్థముగా గల వృత్తములో PQ జ్యా పొడవు 8 సెంమీ . P మరియు Q గుండా గీయబడిన స్పర్శరేఖలు T వద్ద ఖండించుకున్నాయి. అయిన TP పొడవును కనుగొనండి.
ఒక చతుర్భుజములో వృత్తము దాని నాలుగు భుజాలను తాకుతూ అంతరలిఖించబడి వున్నచో ఆ చతుర్భుజము ఎదుటి భుజాలు వృత్త కేంద్రము వద్ద చేయు కోణాలు సంపూరకలని నిరూపించండి.
8 సెంమీ పొడవు గల AB రేఖఖండాన్ని గీయండి. A కేంద్రముగా 4 సెంమీ వ్యాసార్థముతో ఒక వృత్తము, B కేంద్రముగా 3 సెంమీ వ్యాసార్థముతో మరొక వూరతము గీయండి. ఒక వృత్త కేంద్రము నుండి మరొక వృత్తానికి స్పర్శరేఖలను గీయండి.
ABC లంబకోణ త్రిభుజాములో AB=6 సెంమీ, BC=8 సెంమీ, మరియు `/_B=90^(0)`. B శీర్షం నుండి AC పైకి గీయబడిన లంబము BD మరియు B, C, D బిందువుల గుండా వృత్తము గీయబడింది. A నుండి ఈ వృత్తము పైకి స్పర్శరేఖలను గీయండి.
A, B కేంద్రాలుగా గల రెండు వృత్తాలు C వద్ద స్పర్శించుకున్నాయి. AC=8 సెంమీ, మరియు AB=3 సెంమీ అయిన షేడ్ చేసిన ప్రదేశ వైశాల్యము కనుగొనుము.
AB=14 సెంమీ మరియు BC=7 సెంమీ కొలతలు ABCD ధీర్ఘచతురస్రము గీయబడింది. DC, BC మరియు AD వ్యాసాలుగా గల మూడు అర్దవృత్తాలు పటములో చూపినట్లుగా గీయబడినవి. అయిన షేడ్ చేసిన ప్రదేశ వైశాల్యమును కనుగొనుము.
ఒక వృత్తం పై ఒక బిందువు నుండి అదే వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయగలరు? సమర్థించండి.
5 సెంమీ వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయండి. కేంద్రం నుండి 8 సెంమీ దూరంలో గల బిందువు నుండి ఆ వృత్తానికి ఒక జత స్పర్శరేఖలు గీయండి. వాని పొడవు కనుక్కోండి.
3 సెంమీ వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయండి. వృత్త కేంద్రం నుండి 8 సెంమీ దూరంలో నున్న బిందువు నుండి ఆ వృత్తానికి స్పర్శరేఖల జతను నిర్మించండి.
O' కేంద్రంగా కల్గిన ఒక వృత్తంనకు 'P'అనే బాహ్యబిందువు నుండి గీసిన స్పర్శరేఖ పొడవు ఎల్లప్పుడూ OP కన్నా తక్కువగా ఉంటుంది. అనే వాక్యం సత్యమేనా? కారణాలు తెల్పండి.
ఒక వృత్తంలో AOC వ్యాసము,`/_ACB=60^(0)`మరియు AB ఒక జ్యా A వద్ద గీసిన స్పర్శరేఖ AT అయితే `/_BAT` యొక్క కొలత కనుగొనండి.
5 సెంమీ వ్యాసార్థము కలిగిన ఒక వృత్తమును గీసి, దానికి ఒక జత స్పర్శరేఖలను గీయండి.
10 సెంమీ మరియు 6 సెంమీ వ్యాసార్థములతో రెండు ఏక కేంద్ర వృత్తాలు గీయబడ్డాయి. చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్తము యొక్క జ్యా పొడవును కనుగొనండి.
10 మిమెంటోలను 10 మంది విద్యార్థులము వివిధ క్రీడలలో మొదటి బహుమతి గెలిచిన వారికి ఇవ్వడం కొరకై పాఠశాల వారు తయారు చేయించినరు. ఈ మిమేంటోను కింది పటంలో చూపిన విధంగా PQRS ఆకార భాగం ముందు భాగానికి సిల్వర్ కోట్ వేయుటకు చ. సెంమీ,కి 20 రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది. 10 మిమేంటోలకు ఎంత ఖర్చు అవుతుంది? (OR=5 సెంమీ, RQ =6 సెంమీ PS=8 సెంమీ)
1.5 సెంమీ, 4 సెంమీ ల వ్యాసర్తాలతో రెండు ఏకకేంద్ర వృత్తాలను గీసి, వృత్తకేంద్రము నుండి 10 సెంమీ, దూరపు బిందువు నుండి వృత్తాలకు స్పర్శరేఖ జతలను గీయుము.
పటంలో ABCD చతురస్రభుజము 7 సెంమీ మరియు APD మరియు BPC లు అర్ధవృత్తములు అయిన షేడ్ చేసిన ప్రదేశవైశాల్యము కనుగొనుము. (`pi=3.14` అని తీసుకోండి).
ఒక గడియారములో నిముషాల ముల్లు పొడవు 3.5 సెంమీ 30 నిమిషాలలో ఈ నిముషాల ముల్లుచే ఏర్పడే ప్రదేశము వైశాల్యమును కనుగొనుము. `(pi=22/7)
8సెంమీ, వ్యాసార్థముతో ఒక వృత్తాన్ని నిర్మించి,దాని వృత్త కేంద్రము నుండి 10సెంమీ దూరములో గల ఒక బిందువు నుండి జంట స్పర్శరేఖలను నిర్మించి వాటి పొడవులు కొలవండి.
O' కేంద్రముగా గల వృత్తానికి, బాహ్య బిందువు P నుండి గీసిన స్పర్శరేఖ PQ, వృత్తాన్ని Q వద్ద తాకుచున్నది. వృత్త వ్యాసార్థం 9 సెంమీ మరియు PQ=12 సెంమీ అయిన వృత్త కేంద్రం నుండి P ఎంత దూరంలో ఉన్నది?
3 సెంమీ వ్యాసార్థం గల వృత్తాన్ని గీయండి. దాని కేంద్రం నుండి 5 సెంమీ దూరంలో 'P'అనే బిందువును గుర్తించి, P నుండి వృత్తానికి 2 స్పర్శరేఖలు గీయండి.
4 సెంమీ వ్యాసార్థం గల వృత్తాన్ని గీయండి. దాని కేంద్రం నుండి 7.5 సెంమీ దూరంలో గల బిందువు నుండి ఒక జత స్పర్శరేఖలు గీయండి.
5 సెంమీ వ్యాసార్థం గల వృత్తాన్ని కేంద్రానికి 13 సెంమీ దూరంలో గల బిందువు నుండి ఆ వృత్తానికి గీచిన స్పర్శరేఖ పొడవును కనుగొనండి.
4 సెంమీ వ్యాసార్థం గల వృత్తాన్ని గీయండి. కేంద్రం నుండి 6 సెంమీ దూరంలో గల బిందువు వద్ద ఖండించుకొనునట్లు ఒక జత స్పర్శరేఖలు గీయండి.
O' కేంద్రంగా గల వృత్తం, దాని వృతకేంద్రం నుండి 25 సెంమీ, దూరంలో ఒక బిందువు కలదు. దాని నుండి వృత్తానికి గీయబడిన స్పర్శరేఖ పొడవు 24 సెంమీ అయిన ఆ వృత్త వ్యాసార్థం ఎంత?
ఇవ్వబడిన పటంలో 'O' కేంద్రంగా గల వృత్తానికి TA మరియు TB లు స్పర్శరేఖలు. `/_ATB=80^(0)` అయిన `/_ABT` విలువ ఎంత?
వృతనికి అంతరంగా గల బిందువు నుండి ఆ వృత్తానికి గీయగల స్పర్శరేఖల సంఖ్య
ఈ క్రింది పటం నందు `/_APB = 60^(0)` మరియు OP=10 సెంమీ అయిన PA=____సెంమీ
ప్రక్క పటంలో AC = 5 అయిన BC=____సెంమీ
కింది పటంలో `/_APB=40^(0)` అయితే `/_AOB`=
క్రింది పటములో `/_AOB=120^(0)`అయిన `/_APO`=
క్రింది పటంలో PA మరియు PB లు స్పర్శరేఖలు. వాటి మధ్య కోణం `60^(0)`. అయిన OA,OP మరియు AP ల పొడవుల నిష్పత్తి
a,b లు `(a>b)` వ్యాసార్థలుగా గల రెండు ఏక కేంద్ర వృత్తాలలో పెద్ద జ్యా AB చిన్న వృత్తానికి స్పర్శరేఖ అయినచో AB జ్యా పొడవు
The semi perimeter of `Delta=28 cm " then " AF +BD +CE ` is ………
O' కేంద్రంగా గల వృత్తానికి PQ,PR లు స్పర్శరేఖలు అయిన `/_ROQ`=?
O' కేంద్రంగా గల వృత్తానికి PA,PB లు స్పర్శరేఖలు అయిన `PA,PB=?
పటం నుండి 'O' కేంద్రంగా గల వృత్తానికి PT స్పర్శరేఖ అయిన `/_x`=
పటం నుండి PT వృత్తానికి T వద్ద స్పర్శరేఖ, వృత్త వ్యాసార్థం 7 సెంమీ మరియు OP =25 సెంమీ అయిన ఆ స్పర్శరేఖ పొడవు (సెంమీ. లలో)
ఒక చతురస్రం యొక్క నాలుగు భుజాలను తకుచ్చు అంతరంగ ఒక వృత్తం పటంలో చూపినట్లు ఉంటే
పటంలో x విలువ
పటంలో a విలువ
ఒక వృత్తానికి A బిందువు నుండి గీచిన స్పర్శరేఖల మధ్యగల కోణము `60^(0)` మరియు రెండు స్పర్శరేఖల వృత్తాన్ని P,Q బిందువుల వద్ద స్పర్శిస్తుంటే `Delta APQ`
O' కేంద్రంగా గల వృత్తానికి TP మరియు TQ స్పర్శరేఖలు మరియు `/_POQ=110^(0)` అయిన `/_PTQ`=?
వృత్త కేంద్రం నుండి 24 సెంమీ దూరంలో గల R బిందువు నుండి వృత్తానికి గీచిన స్పర్శరేఖ పొడవు 25 సెంమీ అయిన వృత్త వ్యాసార్థము
క్రింది పటంలో వృత్తము, చతుర్భుజనని అంతరంగ స్పర్శిస్తున్నది. మరియు AB=6 సెంమీ, BC=7 సెంమీ, CD=4 సెంమీ అయిన AD=?
`Delta ABC` వైశాల్యాన్ని వృత్త వైశాల్యంలో శాతంలో తెలుపగ
క్రింది పటంలో షేడ్ చేసిన సెక్టారు వైశాల్యమును x, r లలో రాయగా
ఒక వృత్త కేంద్రం వద్ద `60^(0)` కోణం చేయు సెక్టారు వైశాల్యానికి, వృత్త వైశాల్యానికి గల నిష్పత్తి
వృత్త కేంద్రం వద్ద `90^(0)` కోణము చేయు సెక్టారు వైశాల్యమును వృత్త వైశాల్యంలో శాతంగా రాయగా
14 సెంమీ వ్యాసంగా గల వ్యాసానికి సమాన భుజం గల చతురస్రము ప్రక్క పటంలో చూపినట్లు ఉంటే షేడ్ చేసిన ప్రాంత వైశాల్యము
O' కేంద్రంగా గల వృత్తానికి T నుండి గీచిన స్పర్శ రేఖలు TP మరియు TQ లు మరియు `/_PTQ=50^(0)` అయిన `/_QTO`=?
ABCD చతుర్భుజంలో 'O' కేంద్రంగా గల వృత్తంలో చతుర్భుజ భుజాలను P, Q, R, S వద్ద స్పర్శించునట్లు అంతలిఖించబడినది. మరియు AP =5 సెంమీ, BP =7 సెంమీ.CQ =4 సెంమీ, DR=6 సెంమీ , అయిన చతుర్భుజం ABCD చుట్టుకొలత
O కేంద్రంగా గల వృత్యహంలో ABCD చతురస్రం అంతర్లీఖించబడినది. వృత్త మరియు చతురస్ర వైశాల్యాల నిష్పత్తి
క్రింది వానిలో ఏది అసత్యం? i)వృత్తానికి రెండు బిందువలలో ఖండించే రేఖను స్పర్శరేఖ అంటారు , ii)వృత్తాన్ని ఒకే ఒక బిందువు వద్ద ఖండించే రేఖను ఛేదన రేఖ అంటారు
వృత్తానికి బాహ్యంగా గల బిందువు నుండి రెండు స్పర్శరేఖలను గీయగలము. వృత్తం పై గల బిందువు ద్వారా ఒకే ఒక స్పర్శరేఖను గీయగలము. వృత్తానికి అంతరంగ గల బిందువు నుండి స్పర్శరేఖలను గీయలేము. పైవి అన్నీ ది వానిలో ఏది సత్యం?
క్రింది పటంలో PA మరియు PB లు వృత్తాతనికి స్పర్శరేఖలు మరియు `/_APB=120^(0)` అయిన` /_AOP`=?
క్రింది పటంలో ABCD చతురస్రము 7 సెంమీ, APD మరియు BPC లు అర్థవృత్తములు అయిన షేడ్ చేసిన ప్రదేశ వైశాల్యము కనుగొనుము.
రోస్టర్ రూపం నుండి సమితి నిర్మాణరూపనికి జతపరచండి.
`r_1,r_2` వ్యాసార్థలుగా గల రెండు వృత్త వైశాల్యాల మొత్తము R వ్యాసార్థంగా గల పెద్ద వైశాల్యానికి సమానమైన
r వ్యాసార్థంగా గల సెక్టారు కేంద్రం వద్ద చేయు కోణం `x^(0)` అయిన సెక్టారు వైశాల్యము
Exercise questions and complete solutions for chapter వృత్తాలకు స్పర్శరేఖలు మరియు ఛేదనరేఖలు of VGS MATHS (TELUGU) of Class 10