Class 10 | MATHS |
Chapter | క్షేత్రమితి |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
క్రీడా వస్తువులను తయారుచేసే కంపెనీ షటిల్ కాక్ లను నిల్వ చేసేందుకు 100 స్థూపాకర కాగితపు డబ్బాలను తయారు చేయాలనుకోండి. స్థూపాకరపు డబ్బా యొక్క కొలతలు 35 సెంమీ. పొడవు/ఎత్తు మరియు భూవ్యాసార్థము 7 సెంమీ ఉండే విధముగా మూతలులేని 100 డబ్బాలను తయారు చేయడానికి కావలసిన కాగితపు పరిమాణము ఎంత?
6 సెంమీ భవ్యసార్థము , 7 సెంమీ ఎత్తు కల్గిన క్రమ వృత్తాకార శంఖువు యొక్క ఘనపరిమానమును కనుక్కోండి.
ఒక స్తూపము యొక్క ఉపరితల వైశాల్యము, శంఖువు యొక్క వక్రతల వైశాల్యమునకు సమానము. రెండింటి యొక్క భువయసార్థములు సమానము అయిన స్తూపము యొక్క ఎత్తు, శంఖువు యొక్క ఏటవాలు ఎత్తుల నిష్పత్తి ఎంత?
ఒక స్తూపము మరియు శంఖువు సమాన భూవ్యాసార్థంను మరియు ఎత్తును కల్గియున్నాయి. అయినచో వాటి ఘనపరిమణముల నిష్పత్తి 3 : 1 అని చూపుము.
ఒక శంఖువు యొక్క వక్రతల వైశాల్యము 4070 చ. సెంమీ మరియు దాని వ్యాసము 70 సెంమీ అయినచో దాని ఏటవాలు ఎత్తును కనుగొనుము.
ఒక ఘనాకార వస్తువు ఒక చివర అర్థగోళము మరో చివర శంఖువు ఆకార భాగము కల్గిన స్తూపము వలె యున్నది. రెండింటి యొక్క ఉమ్మడి భూవ్యాసార్థం 8 సెంమీ మరియు స్థూపము , శంఖువు ఆకరముల ఎత్తులు వరుసగా 10 సెంమీ మరియు 6 సెంమీ అయినచో ఆ వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యమును కనుగొనుము. ( `pi=3.14` గా తీసుకొనుము).
64 ఘనపు సెంమీ ఘనపరిమణము గల రెండు సమాఘనములు కలుపబడినవి. అయిన ఏర్పడిన క్రొత్త ఘనము యొక్క ఉపరితల వైశాల్యము ఎంత?
ఒక సమ ఘనకర చెక్క దిమ్మ నుండి దాని భుజము పొడవునకు సమాన పొడవు కల్గిన వ్యాసము కల్గిన అర్థగోళకరము కత్తిరించబడినది. అయినచో మిగిలిన చెక్క దిమ్మ యొక్క ఉపరితల వైశాల్యమును కనుగొనుము.
ఒక అర్థగోళము యొక్క సమతల ఉపరితలము పై క్రమవృత్తాకార శంఖువు ఆకార భాగము యొక్క వృత్తాకార శంకువు ఆకార భాగము యొక్క వృత్తాకార భూభాగము కలుపబడి యున్నట్లు ఒక ఆటవస్తువు ఉన్నది. శంఖువు ఆకార భాగము యొక్క భూవ్యాసార్థము 7 సెంమీ మరియు దాని ఘనపరిమానము అర్థ గోళాకార భాగము యొక్క ఘనపరిమానమునకు 3/2 రేట్లు ఉన్నది. శంఖువు ఆకార భాగము యొక్క ఎత్తు , మరియు ఆటవస్తువు యొక్క ఉపరితల వైశాల్యమును రెండు దశాంశ స్థానములకు సవరించి కనుకొనుము.
7 సెంమీ భుజాముగా గల ఘనము నుండి ఏర్పరచగలిగే క్రమవృత్తాకార శంఖువు ఆకార వస్తువు యొక్క గరిష్ట ఘనపరిమానము ఎంత?
ఒక స్థూపాకర తొట్టె 5 సెంమీ వ్యాసార్థము మరియు 9.8 సెంమీ పొడవును కల్గి నీటితో పూర్తిగా నింపబడియున్నది. అర్థగోళము పై నిటారుగా నిలుపబడిన క్రమవృత్తాకార శంఖువు ఆకరములో యున్న ఘనకర వస్తువు దానిలో ముంచబడినది. అర్థగోళము యొక్క వ్యాసార్థము 3.5 సెంమీ అర్థగోళము బయట ఉన్న శంఖువు ఎత్తు 5 సెంమీ అయినచో తొట్టెలో మిగిలియున్నది నీటి ఘనపరిమాణమును కనుగొనుము. ( `pi=22/7` గా తీసుకొనుము)
ప్రక్క పటములో చూపిన విధముగా ఒక ఘనాకార స్తూపము యొక్క రెండు చివరల నుండి 3 సెంమీ వ్యాసార్థము , 4 సెంమీ ఎత్తు కల్గిన సమానముగా ఉన్న రెండు శంఖకర భాగములు తొలగించబడినవి. స్తూపము యొక్క ఎత్తు 10 సెంమీ , దాని వ్యాసం 7 సెంమీ అయినచో మిగిలిన భాగము యొక్క ఘనపరిమానము ఎంత?
స్థూపాకర బీకరులో కొంత భాగము నీటితో నింపబడినది. బీకరు వ్యాసము 7 సెంమీ దానిలో 1.4 సెంమీ వ్యాసము కల్గిన గోళాకార చాలువరాళ్ళు ఎన్ని వేస్తే దానిలో నీటి మత్తము 5.6 సెంమీ మేరకు పెరుగును?
15 సెంమీ * 10 సెంమీ * 3.5 సెంమీ కొలతలు కల్గిన ధీర్ఘఘనములో 0.5 సెంమీ వ్యాసార్థము మరియు 1.4 సెంమీ లోటులో శంఖువు ఆకారం గల గోతులు తీసి పెన్ను స్టాండుగా మార్చారు. పెన్ స్టాండ్ లోని కొయ్య ఘనపరిమాణము ఎంత?
6 సెంమీ, 8 సెంమీ, మరియు 10 సెంమీ, వ్యాసార్థములు కల్గిన లోహపు గోళమును కరిగించి ఒక పెద్ద లోహపు గోళముగా మలిస్తే దాని యొక్క వ్యాసార్థము ఎంత?
20 మీటర్ల లోతు, 7 మీటర్ల వ్యాసము గల ఒక గొయ్యిని త్రవ్వగా వచ్చిన మట్టిని 22 మీటర్లు * 14 మీటర్లు కొలతలుగా ఒక ప్లాటఫాంగా ఏర్పరిస్తే దాని యొక్క ఎత్తు ఎంత?
14 మీటర్లు వ్యాసము, 15 మీటర్లు లోతు కల్గిన ఒక బావిని త్రవ్వగా వచ్చిన మట్టిని 7 మీటర్ల వెడల్పు కల్గిన ఒక వృత్తాకార కంకమముగా ఏర్పరిస్తే దాని యొక్క ఎత్తు ఎంత?
12 సెంమీ వ్యాసము , 15 సెంమీ, ఎత్తు కల్గిన ఒక క్రమవృత్తాకార సత్తుపకృతి పాత్రలో నిండుగా ఐస్క్రీం ఉన్నది. దానిని 12 సెంమీ ఎత్తు, 6 సెంమీ, భూవ్యాసముగా కల్గిన శంఖువు ఆకార వస్తువు లో పైభాగము అర్థగోళాకారంతో ఉండే విధముగా ఐస్క్రీం ను నింపితే, ఆ మొత్తం ఐస్క్రీం ను నింపడానికి కావాల్సిన కోన్ ల సంఖ్య ఎంత?
5.5 సెంమీ * 10 సెంమీ * 3.5 సెంమీ కొలతలు కలిగిన ధీర్ఘఘనముగా మార్చడానికి 1.75 సెంమీ వ్యాసము, 2 మీ. మీ. మందము కల్గిన ఎన్ని వెండి నాణెముల అవసరమవుతాయి?
ఒక పాత్ర తిరగబడిన శంఖువు ఆకారంలో ఉన్నది. దాని ఎత్తు 8 సెంమీ, పై భాగము వ్యాసార్థము 5 సెంమీ , పాత్ర పూర్తిగా నీటితో నింపబడి యున్నది. దానిలో 0.5 సెంమీ వ్యాసార్థము కల్గిన ఘనగోళమును వేసే పాత్రలో యున్న నీటిలో 1/4 వ వంతు పొరలి బయటికి వస్తుంది. అయినచో పాత్రలో వేయగల్గిన మొత్తము ఘనపు గోళముల సంఖ్య ఎంత?
4.1 సెంమీ వ్యాసము కల్గిన ఒక గోల్ఫ్ బంతి ఉపరితలము పై 2 మీ. మీ. వ్యాసార్థం కలిగిన 150 బొడిపేలు ఉన్నవి. డింపుల్స్ అర్థగోళకరములో ఉన్నవి అని భావిస్తే వాటి మొత్తము ఉపరితల వైశాల్యము ఎంత?
12 సెంమీ వ్యాసార్థము కల్గిన ఒక స్థూపాకర పాత్రలో 20 సెంమీ లోతు మేరకు నీరు నింపబడియున్నది. ఒక ఇనుప గోళమును దానిలో విడిస్తే నీటి మత్తము 6.75 సెంమీ పెరిగినది. అయినచో విదువబడిన గోళము యొక్క వ్యాసార్థము ఎంత?
ఒక ఘనపు ఆట వస్తువు స్థూపాకృతి లో ఉంది ఒక చివర అర్థగోళకరాన్ని మరో చివర శంఖువు ఆకారాన్ని కలిగి ఉంది. వాటి ఉమ్మడి వ్యాసము 4.2 సెంమీ స్థూపాకర భాగము, శంఖువకార భాగ్యముల ఎత్తులు వరుసగా 12 సెంమీ మరియు 7 ఎమ్మి అనుకొంటే ఆ ఆటవస్తువు యొక్క ఘన పరిమాణము ఎంత?
15 సెంమీ 12 సెంమీ మరియు 9 సెంమీ భుజాములుగా గల మూడు లోహపు ఘనములను కరిగించి ఒక ఘనమునుగా మారిస్తే, ఏర్పడిన ఘనము యొక్క కర్ణము పొడవు ఎంత?
36 సెంమీ, అంతర వ్యాసార్థం కల్గిన ఒక అర్థ గోళాకార పాత్ర ద్రవముతో నింపబడి యున్నది. ఆ ద్రవమును 3 సెంమీ వ్యాసార్థము మరియు 6 సెంమీ ఎత్తు కల్గిన స్థూపాకర సీసాలలో నింపితే, మొత్తం ద్రవముగా నింపడానికి అవసరమయ్యే సీసాల సంఖ్య ఎంత?
35 సెంమీ వ్యాసార్థంగా గల అర్ధగోళం ఘనపరిమాణం మరియు సంపూర్ణతల వైశాల్యము కనుగొనండి.
శంకకారంలో ఉన్న గుడారం భూ వ్యాసార్థం 5 మీ. దాని ఎత్తు 12 మీ. ఆ గుడారం నిర్మించుటకు కావలసిన గుడ్డ వెడల్పు 2 మీ. అయినపుడు పొడవెంత?
ఒక శంఖువు, ఒక స్తూపం యొక్క ఎత్తులు, వ్యాసార్థలు సమానం. అయిన నిండు శంఖువుతో పాలను ఎన్నిమార్లు స్తూపం ను నింపుటకు పోయావలెను. సకారణంగా తెలపండి.
ఒక ఔషదా క్యాప్సూల్స్ ఒక స్థూపం యొక్క రెండు చివరల అర్థ గోళకరాలు కలిగిన ఆకారంలో ఉన్నది. ఈ క్యాప్సూల్స్ యొక్క స్థూపాకర భాగము యొక్క పొడవు 14 మీ. మీ. మరియు అర్థగోళం యొక్క వ్యాసం 5 మీ. మీ. అయిన, ఔషద్ క్యాప్సూల్స్ యొక్క ఉపరితల వైశాల్యం కనుగొనుము.
7 వ్యాసార్థం గల గోళాకారంలోనున్న బెలూనూనూ మరి కొంత గాలిని నింపిన తర్వాత దాని వ్యాసార్థం 14 సెంమీ, లకు పెరిగింది. అయిన గాలి నింపక ముందు అమరియు గాలి నింపిన తరువాత ఆ బేలును యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత?
a' భుజం కలిగిన సమ ఘనకరపు పెట్టెలో ఒక ఘన శంఖువు ఆకారంలో గల దిమ్మను పూర్తిగా అమర్చిన శంఖువు ఆకార ఘనపరిమాణం `4/3 pi a^(3)` అనుటసబాబేన? సమర్థించండి .
ఒక అర్థ గోళం యొక్క ఉపరితల వైశాల్యము S అయిన 'r' విలువ 'S' లలో తెల్పండి.
42 సెంమీ వ్యాసార్థం కలిగిన ఒక గోళం యొక్క ఘనపరిమాణం మరియు ఉపరితల వైశాల్యం కనుగొనండి. ( `pi=22/7` గా తీసుకొనుము)
64 ఘ'' సెంమీ. ల లోహపు ముద్దను కరిగించి ఒక సమఘనం తయారు చేయించిన ఆ సమాఘనం యొక్క భుజం కనుగొనండి.
DWACRA వారికి పంపిణీ చేసిన ధీర్ఘఘనకృతిలో నున్న 88 సెంమీ * 42 సెంమీ, * 35 సెంమీ, కొలతల గల మైనపు దిమ్మనుపయోగించి 2.8 సెంమీ వ్యాసం , 8 సెంమీ ఎత్తు కలిగిన స్థూపాకరపు కొవ్వొత్తిలెన్ని తయారుచేయగలరు.
14 సెంమీ భూ వ్యాసార్థం , 21 సెంమీ, ఎత్తు కలిగి ఉన్న ఒక స్థూపం యొక్క వక్రతల వైశాల్యంను కనుగొనండి. (`pi= 22/7`)
ఒక ఆట వస్తువు అర్ధగోళము పై నిటారుగా నిలుపబడిన శంఖువు వలె యున్నది. శంఖువు యొక్క భూ వ్యాసార్థము 7 సెంమీ, మరియు ఎత్తు 8 సెంమీ అయినచో ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యమును కనుగొనండి. (`pi= 22/7`)
66 సెంమీ భుజము కొలతగా గల ఒక సీసాపు సమాఘనమును 7 సెంమీ వ్యాసము కల్గిన ఎన్ని గోళాకార బంతులుగా మార్చవచ్చును?
ఒక స్థూపంలో ఇమిడి ఉన్న అతి పెద్ద శంఖువు మరియు స్థూపాపు ఘనపరిమాణాల నిష్పత్తిని కనుగొనుము.
ఒక శంఖువు శీర్ష కోణము `60^(0)` అయిన దాని వ్యాసం, ఎత్తుల నిష్పత్తిని కనుగొనుము.
శంఖువు యొక్క వక్రతల వైశాల్యమును కనుగొనుటకు సూత్రమును వ్రాసి, అందులో ప్రతి పదమును వివరింపుము.
6 సెంమీ . వ్యాసము కల్గిన ఒక ఘనపు గోళమును కరిగించి 4 సెంమీ, ఎత్తు గల ఒక స్థూపముగా పోతపోసిన, ఆ స్తూపము యొక్క భూవ్యాసార్థమును కనుగొనుము.
ఒక ధీర్ఘ ఘనము యొక్క పొడవు 12 సెంమీ, వెడల్పు మరియు ఎత్తులు సమానము. దాని ఘనపరిమణము 432 ఘ. సెంమీ. ఆ ధీర్ఘఘనమును రెండు ఘనములుగా విభజించిన, ఒక్కొక్క ఘనము యొక్క ప్రక్కటల వైశాల్యమును కనుగొనుము.
125 ఘనపు సెంమీ. ఘనపరిమాణం గల రెండు ఘనములు కలుపబడినవి. అప్పుడు ఏర్పడిన ధీర్ఘ ఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత?
ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క భూవ్యాసార్థం 3.5 సెంమీ మరియు ఎత్తు 14 సెమీ అయిన దాని వక్రతల వైశాల్యం కనుగొనుము.
స్థూపాకర బీకరులో కొంత భాగము నీటితో నింపబడినది. బీకరు వ్యాసము 7 సెంమీ దానిలో 1.4 సెంమీ వ్యాసము కల్గిన గోళాకార చాలువరాళ్ళు ఎన్ని వేస్తే దానిలో నీటి మత్తము 5.6 సెంమీ మేరకు పెరుగును?
7 సెంమీ వ్యాసార్థం గల అర్థగోళ సంపూర్ణతల వైశాల్యంను కనుగొనుము.
3 సెంమీ. వ్యాసార్థము మరియు 14 సెంమీ, ఎత్తు కల్గిన క్రమ వృత్తాకార శంఖువు యొక్క ఘనపరిమాణం కనుగొనండి.
66 సెంమీ. భుజము కొలతగా గల ఒక సీసపు ఘనమును 3 సెంమీ . వ్యాసార్థము కల్గిన ఎన్ని గోళాకార బంతులుగా మార్చవచ్చు?
7 సెంమీ . వ్యాసార్థము మరియు 10 సెంమీ. ఎత్తు కలిగిన స్తూపం యొక్క వక్రతల వైశాల్యమును కనుగొనండి.
క్రమ వృత్తాకార శంఖువు ఆకారములో ఉన్న జోకర్ టోపీ యొక్క భూ వ్యాసార్థము 7 సెంమీ. మరియు ఎత్తు 24 సెంమీ. ఇటువంటి 10 టోపీలను తయారుచేయడానికి కావలసిన అట్టముక్క యొక్క పరిమాణము ఎంత?
స్థూపాకృతిలో ఉన్న నూనె పీపా 2 మీ. భూవ్యాసం మరియు 7 మీ. ఎత్తును కల్గియున్నది. పీపాకు రంగు వేయడానికి పెయింటర్ 1 చ. మీ. కు ₹5 లను తీసుకుంటే, 10 నూనె పీపాలకు రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
2.1 సెంమీ వ్యాసార్థం గల అర్థగోళాకారపు గిన్నెలో ఐస్క్రీం కలదు. అయిన ఆ గిన్నె ఘనపరిమాణమును కనుక్కోండి.
ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క భూవ్యాసార్థం 3.5 సెంమీ మరియు ఎత్తు 14 సెమీ అయిన దాని వక్రతల వైశాల్యం కనుగొనుము.
`sqrt 7` సెంమీ. భుజము గాగల ఏడు సమాన ఘనాలతో ఒక ఆటబొమ్మ తయారు అయినది. ఏడవ ఘనము యొక్క ఆరు తలాలకు ఆరు ఘనలను అమర్చిన ఆ ఆటబొమ్మ యొక్క సంపూర్ణతల వైశాల్యమును కనుక్కోండి.
సమాన వ్యాసము మరియు ఎత్తులు గల ఒక శంఖువు మరియు స్తూపం యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి?
స్థూపం ఘనపరిమాణం
గోళము,స్థూపము , శంఖువు ఒకే ఎత్తు, ఒకే వ్యాసార్థన్ని కలిగి ఉంటే వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి
ఘనం సంపూర్ణతల వైశాల్యము 54 సెం.`మీ^(2)` అయిన దాని భుజం____సెంమీ
క్రమ వృత్తాకార స్థూపా భూ వైశాల్యము 154 సెం.`మీ^(2)` అయిన దాని వ్యాసార్థం ____సెంమీ
ఒక శంఖువు వ్యాసం మరియు ఎత్తు 8 సెంమీ, మరియు 3 సెంమీ అయిన దాని ఏటవాలు ఎత్తు_____సెంమీ.
వ్యాసార్థం r గా గల అర్థగోళ ఉపరితల వైశాల్యము =
1 సెంమీ. భుజంగా గల ఘనం యొక్క ఘనపరిమాణం
ఫుట్బాల్` ఏ జ్యామితీయ నమూనా
శంఖువు వ్యాసార్థం (r), ఎత్తు (h), ఏటవాలు (l) అయిన ఈ క్రింది వాటిలో ఏది అసత్యం ?
రెండు గోళలా ఘనపరిమాణాల నిష్పత్తి `8 : 27` అయిన వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి
a భుజము కలిగిన ఒక సమాఘనకార పెట్టెలో పూర్తిగా అమర గలిగిన ఒక ఘనకృతి లో గల బంతిని ఉంచితే, ఆ బంతి యొక్క ఘనపరిమణము
పట్టకం యొక్క భూవైశాల్యం 30 చ. సెంమీ. మరియు ఎత్తు 10 సెంమీ. అయిన పట్టకము ఘనపరిమాణం
ఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యము 96 ఘ. సెంమీ. అయిన ఆ ఘనము యొక్క భుజం
ఒక క్రమ వృత్తాకార స్థూపము యొక్క వ్యాసార్థం 6 సెంమీ. ఎత్తు 7 సెంమీ. , అయిన దాని ఘనపరిమణము _____ఘ. సెంమీ.
r' వ్యాసార్థం గల ఒక గోళం, స్థూపంలో సరిగ్గా అమరింది. గోళం ఉపరితల వైశాల్యం స్తూపం యొక్క ______కు సమానం
10 సెంమీ. వ్యాసార్థం గల గోళ వక్రతల వైశాల్యం
ఒక సమ ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం 216 సెం.`మీ^(2)`. అయిన దాని ఘనపరిమణము (ఘ. సెంమీ. లలో)
క్రింది A,B పాత్రలలో ఏ పాత్రలో ఎక్కువ నీటిని నింపవచ్చును?
,
ప్రాచీన భారత గణిత శాస్ర్తవేత ఆర్యభట్ట యొక్క ప్రసిద్ద గ్రంథం
7 సెంమీ. లు వ్యాసార్థం గల అర్థగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం _____సెం.`మీ.^(2)`
ఒక ఘనం సంపూర్ణతల వైశాల్యం 96 చ. సెంమీ. అయిన దాని ఘనపరిమాణం
3 సెంమీ. వ్యాసార్థము మరియు 8 సెంమీ. ఎత్తు కలిగిన క్రమవృత్తాకార శంఖువు ఘనపరిమాణం ___
ఒకే వ్యాసార్థం , ఎత్తు గల ఒక స్తూపము మరియు ఒక శంఖువులు కలవు. స్థూపము యొక్క ఘనపరిమాణం 27 ఘనపు యూనిట్ల అయిన శంఖువు ఘనపరిమాణం
షేడ్ చేసన ప్రాంత వైశాల్యం
7 సెంమీ. వ్యాసార్థం గా గల అర్థ గోళ సంపూర్ణతల వైశాల్యం (సెం. `మీ^(2)`లలో)
16 సెంమీ. వ్యాసం, 15 సెంమీ.లు ఎత్తు గల శంఖువు యొక్క ప్రక్కతల వైశాల్యం =
r' వ్యాసార్థంగా గల ఒక లోహపు గోళాన్ని 'r' యూనిట్లు ఎత్తు గల ఒక లోహపు శంఖువుగా మలిస్తే దాని వ్యాసార్థం?
రెండు గోళలా ఉపతితల వైశాల్యాల నిష్పత్తి 1 : 4 అయిన వాణి ఘనపరిమాణాల నిష్పత్తి?
4.2 సెంమీ. భుజంగా గల ఒక సమఘనం నుండి తయారు చేయగల అతి పెద్ద శంఖువు యొక్క ఘనపరిమాం (సెం. `మీ^(3 )`లలో)
6 సెంమీ. లు వ్యాసంగా గల ఒక లోహపు గోళాన్ని 2 సెంమీ. లు వ్యాసంగా గల ఒక సన్నని తీగగా మార్చగ దాని పొడవు
r' వ్యాసార్థంగా గల ఒక లోహపు గోళాన్ని 'r' యూనిట్లు ఎత్తు గల ఒక లోహపు శంఖువుగా మలిస్తే దాని వ్యాసార్థం?
`49**33**24`సెంమీ. లు కొలతలు గల ఒక ధీర్ఘ ఘనాన్ని ఒక గోళంగా మలిస్తే దాని వ్యాసార్థం?
ఒక శంకువు యొక్క వ్యాసార్థం r, ఎత్తు h, ఏటవాలు ఎత్తు = l అయిన క్రింది వానిలో ఏది సత్యం?
8 సెంమీ. లు వ్యాసార్థం గల ఒక గోళం నుండి 1 సెంమీ వ్యాసార్థం గల బంతులు ఎన్ని తయారుచేయగళం?
ఒక ఇనుప స్థూపాకర కడ్డి యొక్క ఎత్తు దాని వ్యాసార్థనికి 4 రెట్లు అయిన దానిని కరిగించి చిన్న గోళాలుగా మలచగ వాణి సంఖ్య
రెండు శంఖువుల ఘనపరిమాణాల నిష్పత్తి `4 :5` మరియు వాణి వ్యాసర్తాలా నిష్పత్తి `2 : 3` వాని ఎత్తుల నిష్పత్తి
సమాన భూ వ్యాసార్థలు వ్యాసార్థనికి సమాన ఎత్తు గల ఒక శంఖువు మరియు అర్థగోళం యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి
14 సెంమీ. లు భుజంగా గల ఒక సమఘనం నుండి ఘనపరిమాణం ? (సెం.`మీ^(3)`)
షటిల్ కాక్ ఈ క్రింది రెండు ఆకరాల సమ్మేళనం
7 సెంమీ. లు వ్యాసార్థం గల అర్థగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం _____సెం.`మీ.^(2)`
6 సెంమీ. భుజంగా గల ఒక సమఘనం నుండి 2 సెంమీ. లు భుజం గల సమాఘనలు ఎన్ని తయారు చేయగలం?
ఒక గోళం యొక్క ఘనపరిమణము మరియు ఉపరితల వైశాల్యాలు సంఖ్యపరంగా సమానాలు. ఆ గోళంలో ఉంచగల అతి చిన్న స్తూపం యొక్క ఘనపరిమాణం?
వ్యాసం 'd' గా గల ఒక గోళం యొక్క ఘనపరిమాణం
r' వ్యాసార్థంగా గల ఒక అర్థగోళం నుండి తయారు చేయగల అతిపెద్ద శంకువు యొక్క ఘనపరిమాణం?
Exercise questions and complete solutions for chapter క్షేత్రమితి of VGS MATHS (TELUGU) of Class 10