Class 10 | MATHS |
Chapter | క్షేత్రమితి |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 29 |
Academic Year | 2023-24 |
10 మీ. ఎత్తుగల శంఖాకారములో యున్న గుడారము యొక్క భూవ్యాసార్థం 7 మీటర్లు . గుడారము నిర్మించడానికి కావలసిన గుడ్డ పొడవును గుడ్డ యొక్క వెడల్పు 2 మీటర్లుగా ఉన్నప్పుడు కనుగొనండి. [`pi = 22/7` గా తీసుకొనుము].
స్థూపాకృతిలో నూనె పీపా 2 మీటర్లు భూవ్యాసం మరియు 7 మీటర్ల ఎత్తును కల్గియున్నది. పీపాకు రంగు వేయడానికి పెయింటర్ 1 చదరపు మీటరునకు ₹3 లను తీసుకొంటుంటే, 10 నూనె పీపాలకు రంగు వేయడానికి ఎంత కర్చవుతుంది?
ఒక క్రమ వృత్తాకార స్తూపము యొక్క భూవ్యాసార్థం 14 సెంమీ మరియు ఎత్తు 21 సెంమీ అయిన ఈ క్రింది వాటిని కనుగొనుము. భూతల వైశాల్యం
ఒక క్రమ వృత్తాకార స్తూపము యొక్క భూవ్యాసార్థం 14 సెంమీ మరియు ఎత్తు 21 సెంమీ అయిన ఈ క్రింది వాటిని కనుగొనుము. వక్రతల వైశాల్యం
ఒక క్రమ వృత్తాకార స్తూపము యొక్క భూవ్యాసార్థం 14 సెంమీ మరియు ఎత్తు 21 సెంమీ అయిన ఈ క్రింది వాటిని కనుగొనుము. సంపూర్ణతల వైశాల్యం
ఒక క్రమ వృత్తాకార స్తూపము యొక్క భూవ్యాసార్థం 14 సెంమీ మరియు ఎత్తు 21 సెంమీ అయిన ఈ క్రింది వాటిని కనుగొనుము. క్రమ వృత్తాకార స్తూపము యొక్క ఘనపరిమాణం
2.1 సెంమీ వ్యాసార్థం కలిగిన గోళము యొక్క ఉపరితల వైశాల్యం, ఘనపరిమానములను కనుగొనుము. [`pi = 22/7` గా తీసుకొనుము].
3.5 సెంమీ వ్యాసార్థం కలిగిన అర్థ గోళము యొక్క సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమానములను కనుగొనుము. [`pi = 22/7` గా తీసుకొనుము].
ఈ క్రింది వాటిని పరిశీలించి ప్రతి సందర్భంలో ఘనపరిమానము మరియు వైశాల్యములలో ఏది అవసరమవుతుందో? ఎందుచేతో వివరించండి. ఒక సీసాలో గల నీటి పరిమాణం
ఈ క్రింది వాటిని పరిశీలించి ప్రతి సందర్భంలో ఘనపరిమానము మరియు వైశాల్యములలో ఏది అవసరమవుతుందో? ఎందుచేతో వివరించండి. గుడారము తయారుచేయడానికి కావలసిన గుడ్డ పరిమాణము
ఈ క్రింది వాటిని పరిశీలించి ప్రతి సందర్భంలో ఘనపరిమానము మరియు వైశాల్యములలో ఏది అవసరమవుతుందో? ఎందుచేతో వివరించండి. ఒక లారీలో గల సంచుల సంఖ్య
ఈ క్రింది వాటిని పరిశీలించి ప్రతి సందర్భంలో ఘనపరిమానము మరియు వైశాల్యములలో ఏది అవసరమవుతుందో? ఎందుచేతో వివరించండి. సిలిండర్ లో నింపబడిన గ్యాస్ పరిమాణం
ఈ క్రింది వాటిని పరిశీలించి ప్రతి సందర్భంలో ఘనపరిమానము మరియు వైశాల్యములలో ఏది అవసరమవుతుందో? ఎందుచేతో వివరించండి. ఒక అగ్గిపెట్టేలో నింపగల్గిన అగ్గిపుల్లల సంఖ్య
పైన ఉదహరించిన విధముగా మరో 5 సందర్భములను నీవు తెలిపి మీ స్నేహితులను ఘనపరిమానము, వైశాల్యములలో ఏది అవసరమో? చెప్పమని అడగండి.
మీ చుట్టూ ఉన్న పరిసరాలలో మీరు గమనించిన 5 వివిధ అకృతుల సమ్మేళనముగా ఉన్న వస్తువులు / పటములను గూర్చి ఆలోచించండి.
ఇచ్చిన పటంలో చూపిన విధముగా కర్రతో చేసిన రాకెట్ బొమ్మ స్తూపము పై నిలిపిన శంఖువు వలె ఉన్నది. రాకెట్ యొక్క ఎత్తు 26 సెంమీ , శంఖువు ఆకరములో యున్న భాగము ఎత్తు 6 సెంమీ, శంఖువు ఆకారము భాగము భూవ్యాసము 5 సెంమీ మరియు స్థూపాకర భాగము యొక్క భూవ్యాసము 3 సెంమీ శంఖాకృతి భాగ్యముకు నారింజరంగు, స్థూపాకర భాగ్యముకు పసుపు రంగు వేస్తే, ఈ రంగులు వేయడానికి కావలసిన రాకెట్ వైశాల్యమును విడివిడగా కనుకొనుము. ( `pi=3.14` గా తీసుకొనుము)
మీకు తెలిసిన కొన్ని ఘనకర వస్తువులను తీసుకొని రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను కలిపి మీ నిత్యజీవితంలో కనిపించే ఆకరాలను విలాయినాన్ని తయారు చేయని. (సూచన: బంకమట్టి, బంతులు, పైపులు, కాగితపు శంఖాలు , ఘన, ధీర్ఘఘనకార పెట్టెలు మొదలగునవి).
స్థూపాకర పాత్రలో ఒక గోళము అంతర్లీనపరచబడినది, అయినచో గోళము యొక్క ఉపరితల వైశాల్యము, స్తూపము యొక్క వక్రతల వైశాల్యమునకు సమనమవుతుందా? మీ సమాధానము 'అవును' అయితే అది ఏవిధముగా సాధ్యమో సహేతుకముగా వివరింపుము.
పటములో చూపిన విధముగా ఒక చెక్కతో చేసిన వస్తువు రెండు చివరల నుండి అర్థగోళాకార భాగములు తొలగించబడిన స్తూపము వలె యున్నది. స్తూపము యొక్క ఎత్తు 10 సెంమీ. దాని భూవ్యాసార్థము 3.5 సెంమీ అయినచో ఆ వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యము ఎంత?
ఒక చివర అర్థగోళాకారమను మరో చివర క్రమ వృత్తాకార శంఖువు ఆకరమును కల్గిన క్రమ వృత్తాకార స్థూపాకర ఘనాకృతి ఆట వస్తువు యొక్క ఉమ్మడి వ్యాసము 4.2 సెంమీ, స్థూపాకర, శంఖువు ఆకార భాగ్యముల యొక్క ఎత్తులు వరుసగా 12 సెంమీ మరియు 7 సెంమీ అయితే ఘనాకార ఆటవస్తువు యొక్క ఘనపరిమాణమును కనుక్కోండి. ( `pi=22/7`తీసుకొనుము)
12 సెంమీ వ్యాసము మరియు 15 సెంమీ ఎత్తు కలిగిన ఒక స్థూపాకర పాత్ర ఐస్ క్రీంతో నింపబడినది. ఈ ఐస్క్రీం ను పై తాళం అర్థగోళాకారంలో ఉన్న శంఖువులలో సమానముగా నింపి 10 మంది పిల్లలకు పంచబడినది. శంఖువు ఆకరభాగపూ ఎత్తు, భూవ్యాసమునకు రెట్టింపు ఉన్నచో ఐస్క్రీం కోన్ యొక్క వ్యాసమును కనుగొనుము.
క్రింది పటములో చూపిన విధముగా అర్థగోళాకృతి పై నిటారుగా క్రమ వృత్తాకార శంఖువును నిలిపినట్లు ఉన్న ఘనాకార వస్తువును నీటితో పూర్తిగా నింపబడి ఉన్న ఒక క్రమ వృత్తాకార స్థూపాకృతి వస్తువులో దాని అడుగుభాగమును తాకేటట్లుగా ముంచబడినది. స్తూపము యొక్క భూవ్యాసార్థము 3 సెంమీ మరియు ఎత్తు 6 సెంమీ అర్థగోళము యొక్క వ్యాసార్థము 2 సెంమీ, శంఖువు ఎత్తు 4 సెంమీ గా ఉంటే స్థూపంతో మిగిలియున్న నీటి యొక్క ఘనపరిమాణం ఎంత?
గోళము, ఘనము యొక్క ఉపరితల వైశాల్యములు సమానము, అయినచో వాటి ఘనపరిణముల నిష్పత్తిని కనుక్కోండి.
24 సెంమీ ఎత్తు 6 సెంమీ భూవ్యాసార్థము కలిగిన శంఖువు ఆకార మట్టి ముద్ద ఉన్నది. ఒక బాలుడు దానిని ఒక గోళముగా మారిస్తే, ఆ గోళము యొక్క వ్యాసార్థము ఎంత?
ఒక బోలు అర్థగోళము యొక్క అంతర, బాహ్య వ్యాసములు వరుసగా 6 సెంమీ మరియు 10 సెంమీ దానిని 14 సెంమీ, వ్యాసముగా గల ఒక స్థూపాకర వస్తువుగా మాలిస్తే, దాని యొక్క ఎత్తు ఎంత?
ఒక స్వయం సహాయక బృందం(డ్వాక్రా) ధీర్ఘ ఘనకృతిలో ఉన్న 66 సెంమీ, 42 సెంమీ, 21 సెంమీ, కొలతలు కలిగిన మైనపు దిమ్మను ఉపయోగించి 4.2 సెంమీ వ్యాసం 2.8 సెమీ ఎత్తు కలిగిన స్థూపాకార కొవ్వొత్తులను తయారు చేయాలనుకొన్నారు. వారు తయారు చేయగల్గె కొవ్వొత్తుల సంఖ్యను కనుగొనండి.
ప్రవల్లిక ఇంటి పై కప్పు పై వాటర్ ట్యాంక్ స్థూపాకర ఆకృతిలో నిర్మించబడినది. భూగర్భములో ధీర్ఘ ఘనకరములో యున్న సంప్ నుండి నీరు మోటారు సహాయముతో వాటర్ టాంక్ ను పంపబడుతుంది. సంప్ యొక్క కొలతలు 1.57 మీటర్లు * 1.44 మీటర్లు * 9.5 సెంమీ . వాటర్ ట్యాంక్ యొక్క వ్యాసార్థము 60 సెంమీ మరియు ఎత్తు 95 సెంమీ. నీటిలో నిండుగా యున్న సంప్ నుండి నీటిని వాటర్ ట్యాంక్ నిండుగా నింపితే అందులో మిగియి ఉన్న నీటి మత్తము యొక్క ఎత్తు ఎంత?
ఏ పాత్ర ఎక్కువ నీటిని తనలో నింపుకొనగలదు . మీ స్నేహితులతో చర్చించండి.
ఏ పాత్ర ఎక్కువ నీటిని తనలో నింపుకొనగలదు . మీ స్నేహితులతో చర్చించండి.
Example questions and complete solutions for chapter క్షేత్రమితి of VGS MATHS (TELUGU) of Class 10