Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter త్రికోణమితి of Class 10 book with complete answers and questions

Class 10MATHS
Chapterత్రికోణమితి
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Example
Number Of Questions57
Academic Year2023-24
  1. `tan A = 3/4` అయిన కోణం A యొక్క మిగతా త్రికోనమితీయ నిష్పత్తులను కనుక్కోండి.


    03:43
    View Solution
  2. `Delta ABC, Delta PQR` లలో sin A = sin P అయ్యేటట్లు `/_A` మరియు `/_P` లు లఘుకోణాలు అయిన `/_A=/_P` అని చూపుము.


    04:30
    View Solution
  3. P వద్ద లంబకోణం కల్గిన త్రిభుజము PQR లో PQ =29 యూనిట్లు, QR=21 యునట్లు మరయు `/_PQR =theta` అయిన , `cos^(2) theta + sin^(2) theta` మరియు


    03:20
    View Solution
  4. P వద్ద లంబకోణం కల్గిన త్రిభుజము PQR లో PQ =29 యూనిట్లు, QR=21 యునట్లు మరయు `/_PQR =theta` అయిన , `cos^(2) theta - sin^(2) theta` విలువలు కనుగొనుము.


    02:27
    View Solution
  5. క్రింద ఇచ్చిన త్రిభుజాలలో ఇచ్చియాన్ కోణాల ఆధారంగా "కర్ణం", "ఎదుటి భుజము" మరియు " ఆసన్న భుజము" లను గుర్తించి రాయండి. కోణం R పరంగా


    02:07
    View Solution
  6. క్రింద ఇచ్చిన త్రిభుజాలలో ఇచ్చియాన్ కోణాల ఆధారంగా "కర్ణం", "ఎదుటి భుజము" మరియు " ఆసన్న భుజము" లను గుర్తించి రాయండి. కోణం X పరంగా


    02:24
    View Solution
  7. క్రింద ఇచ్చిన త్రిభుజాలలో ఇచ్చియాన్ కోణాల ఆధారంగా "కర్ణం", "ఎదుటి భుజము" మరియు " ఆసన్న భుజము" లను గుర్తించి రాయండి. కోణం Y పరంగా


    02:13
    View Solution
  8. పక్కనున్న లంబకోణ త్రికోణంలో sin C


    03:07
    View Solution
  9. పక్కనున్న లంబకోణ త్రికోణంలో sin C


    03:07
    View Solution
  10. పక్కనున్న లంబకోణ త్రికోణంలో tan C లను కనుగొనుము


    03:58
    View Solution
  11. ఒక త్రిభుజము XYZ లో, `/_Y` లంబకోణము మరియు `XZ=17 సెంమీ, YZ=15 సెంమీ, sin X


    02:43
    View Solution
  12. ఒక త్రిభుజము XYZ లో, `/_Y` లంబకోణము మరియు `XZ=17 సెంమీ, YZ=15 సెంమీ, cos Z


    02:21
    View Solution
  13. ఒక త్రిభుజము XYZ లో, `/_Y` లంబకోణము మరియు `XZ=17 సెంమీ, YZ=15 సెంమీ, tan X లను కనుగొనుము.


    02:17
    View Solution
  14. త్రిభుజం PQR లో Q లంబకోణము మరియు `/_P` విలువ x మరియు PQ =7 సెంమీ, మరియు QR =24 సెంమీ, అయిన sin x మరియు cos x ల విలువలు కనుగొనుము.


    03:07
    View Solution
  15. ఈ క్రింద ఇచ్చిన త్రిభుజంలో ఇచ్చిన కోణాల పరంగా "కర్ణం", "ఎదుటి భుజం " మరియు ఆసన్న భుజం " లను కనుగొనండి. కోణం C పరంగా


    03:13
    View Solution
  16. ఒక లంబకోణ త్రిభుజం ABC లో C లంబకోణం BC + CA=23 సెంమీ, మరియు BC-CA=7 సెంమీ, అయిన sin A మరియు tan B లను కనుగొనుము.


    03:30
    View Solution
  17. sec A మరియు cot A ల భుజాల నిష్పత్తులు ఏమౌతాయి?


    02:10
    View Solution
  18. ఏదో ఒక విలువ x కు `sin x = 4/3` సాధ్యమా? ఎందుకు?


    03:40
    View Solution
  19. sin A మరియు cos A ల విలువలు ఎల్లప్పుడూ 1 కంటే తక్కువగా ఉంటాయి. ఎందుకు?


    04:09
    View Solution
  20. tan A అంటే tan మరియు A ల లబ్దము. పై ప్రశ్నలను మిత్రులతో చర్చించండి.


    02:15
    View Solution
  21. sin A / cos A విలువ tan A అవుతుందా?


    02:07
    View Solution
  22. cos A / sin A విలువ cot A అవుతుందా?


    01:56
    View Solution
  23. B వద్ద లంబకోణం కల్గిన `Delta ABC` లో AB=5 సెంమీ, మరియు `/_ACB=30^(0)` అయిన BC మరియు AC భుజాల పొడవులను కనుగొనండి.


    03:20
    View Solution
  24. 6 సెంమీ, వ్యాసార్థం కలిగిన వృత్తంలో ఒక జ్యా కేంద్రం వద్ద `60^(0)` కోణం చేస్తుంది. ఆ జ్యా పొడవును కనుగొనండి.


    02:37
    View Solution
  25. Q వద్ద లంబకోణం ఉన్న `Delta PQR` లో PQ=3 సెంమీ, మరియు PR = 6 సెంమీ, అయిన `/_QPR` మయిరయు `/_PRQ`.


    02:36
    View Solution

  26. 01:59
    View Solution
  27. cosec `60^(0)`, sec `30^(0)` మరియు cot`60^(0)` ల విలువలు కనుగొనండి.


    04:13
    View Solution
  28. `sin 30^(0), cos 30^(0), tan 30^(0), cosec 30^(0), sec 30^(0)` మరియు `cot 30^(0)` విలువలను కనుక్కోండి.


    06:49
    View Solution
  29. ` tan 90^(0), cosec 90^(0), sec 90^(0)` మరియు `cot 90^(0)` విలువలను కనుక్కోండి.


    02:01
    View Solution
  30. ఈ క్రింది వాటిని మీ స్నేహితులతో చర్చించండి. `cosec 0^(0)= 1 / sin 0^(0)` ఇది నిర్వచింపబడుతుంద? ఎందుకు?


    01:44
    View Solution
  31. ఈ క్రింది వాటిని మీ స్నేహితులతో చర్చించండి. `cot 0^(0)= 1 / tan 0^(0)` ఇది నిర్వచింపబడుతుంద? ఎందుకు?


    01:50
    View Solution
  32. ఈ క్రింది వాటిని మీ స్నేహితులతో చర్చించండి. `sec 0^(0)= 1` .ఎందుకు?


    01:22
    View Solution
  33. కోణం A విలువ `0^(0)` నుండి `90^(0)` కు పెరుగుతూ పోతుంటే sin A మరియు cos A విలువలు ఎలా మారుతూ ఉంటాయి? (పై పట్టికను గమనించండి.) `A ge B` అయిన `cos A ge cos B`అనడం సబాబేనా?


    03:11
    View Solution
  34. కోణం A విలువ `0^(0)` నుండి `90^(0)` కు పెరుగుతూ పోతుంటే sin A మరియు cos A విలువలు ఎలా మారుతూ ఉంటాయి? (పై పట్టికను గమనించండి.) `A ge B` అయిన `cos A ge cos B`అనడం సబాబేనా?


    03:11
    View Solution
  35. `sec 35^(0)` / cosec 55^(0)` ను గణించుము.


    01:58
    View Solution
  36. cos 7A = sin (A - `6^(0)`)ఇంకా 7A అల్పకోణం అయిన A విలువ ఎంత?


    03:21
    View Solution
  37. sin A = cos B అయిన A + B =`90^(0)` అని చూపుము.


    01:42
    View Solution
  38. `sin 81^(0) + tan 81^(0)` మరియు `45^(0)` మధ్య త్రికోణామామితీయ నిష్పత్తులలో చూపుము.


    02:11
    View Solution
  39. త్రిభుజం ABC లోని అంతర కోణాలు A, B మరియు C లు అయిన sin B+C /2 = cos A/2 అని నిరూపించండి.


    02:34
    View Solution
  40. `theta` యొక్క ఏ లఘుకోన విలువకు ` cos theta // 1- sin theta + cos theta //1+ sin theta` =4 సత్యమవుతుంది? పై సమీకరణం `0^(0) le theta le 90^(0)` లలో ఏ విలువలకు నిర్వచించబడదు?


    03:57
    View Solution
  41. A యొక్క `0^(0) le theta le 90^(0)` యొక్క తెలిసిన అన్నీ విలువలకు కింది సూత్రాలు సమంజసమేనా? సరిచూడండి. `sin( 90^(0) - A) = cos A`


    01:59
    View Solution
  42. A యొక్క `0^(0) le theta le 90^(0)` యొక్క తెలిసిన అన్నీ విలువలకు కింది సూత్రాలు సమంజసమేనా? సరిచూడండి. `cos( 90^(0) - A) = sin A`


    01:45
    View Solution
  43. A యొక్క `0^(0) le theta le 90^(0)` యొక్క తెలిసిన అన్నీ విలువలకు కింది సూత్రాలు సమంజసమేనా? సరిచూడండి. `tan( 90^(0) - A) = cot A`


    01:41
    View Solution
  44. A యొక్క `0^(0) le theta le 90^(0)` యొక్క తెలిసిన అన్నీ విలువలకు కింది సూత్రాలు సమంజసమేనా? సరిచూడండి. `cot( 90^(0) - A) = tan A`


    01:43
    View Solution
  45. A యొక్క `0^(0) le theta le 90^(0)` యొక్క తెలిసిన అన్నీ విలువలకు కింది సూత్రాలు సమంజసమేనా? సరిచూడండి. `sec( 90^(0) - A) = cosec A`


    01:54
    View Solution
  46. A యొక్క `0^(0) le theta le 90^(0)` యొక్క తెలిసిన అన్నీ విలువలకు కింది సూత్రాలు సమంజసమేనా? సరిచూడండి. `cosec ( 90^(0) - A) = sec A`


    01:43
    View Solution
  47. `cot theta + tan theta = sec theta cosec theta` నిరూపించండి.


    02:29
    View Solution
  48. `tan^(2) theta + tan^(4) theta =sec^(4) theta - sec^(2) theta` నిరూపించండి.


    02:26
    View Solution
  49. ` sqrt((1+ cos theta )/(1- cos theta )) = "cosec " theta + cot theta ` నిరూపించండి.


    03:16
    View Solution
  50. sin A =`15/17` , అయిన cos A విలువ కనుగొనుము.


    02:02
    View Solution
  51. tan x =`5/12` , అయిన sec xవిలువ కనుగొనుము.


    01:39
    View Solution
  52. cosec theta =`25/7` , అయిన cot theta విలువ కనుగొనుము.


    01:30
    View Solution
  53. క్రింది వాటి విలువలను సకారణంగా కనుగొనుము.. `sin^(2) 15^(0) + sin^(2) 75^(0) /cos^(2) 36^(0) + cos^(2) 54^(0) `


    02:02
    View Solution
  54. క్రింది వాటి విలువలను సకారణంగా కనుగొనుము.. `sin 5^(0) cos 85^(0) + cos 5^(0) sin 85^(0) `


    01:01
    View Solution
  55. క్రింది వాటి విలువలను సకారణంగా కనుగొనుము.. `sec 16^(0) cosec 74^(0) - cot 74^(0) tan 16^(0) `


    02:01
    View Solution
  56. `0^(0) le A le 90^(0)` అన్నీ విలువలకు త్రికోనమితీయ సర్వసమీకరణాలు సత్యమేనా? `sec^(2) A - tan^(2) A =1`


    06:46
    View Solution
  57. `0^(0) le A le 90^(0)` అన్నీ విలువలకు త్రికోనమితీయ సర్వసమీకరణాలు సత్యమేనా? `cosec^(2) A - cot^(2) A =1`


    05:27
    View Solution

Example questions and complete solutions for chapter త్రికోణమితి of VGS MATHS (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 MATHS త్రికోణమితి