Complete Solutions to Exercise of chapter త్రికోణమితి of Class 10 book with complete answers and questions

Class 10MATHS
Chapterత్రికోణమితి
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions100
Academic Year2023-24
  1. ఒక లంబకోణ త్రిభుజం ABC లో భుజాలు AB, BC మరియు CA ల పొడవులు వరుసగా 8 సెంమీ, 15 సెంమీ, మరియు 17 సెంమీ అయిన sinA,cosA మరియు tan A ల విలువలు కనుగొనుము.


    View Solution
  2. లంబకోణ త్రిభుజం PQR యొక్క భుజాలు PQ=7 సెంమీ, QR=25 సెంమీ, మరియు `/_P=90^(0)` అయిన tan Q - tan R విలువ కనుగొనుము.


    View Solution
  3. B వద్ద లంబకోణం కల్గిన లంబకోణ త్రిభుజం ABC లో a=24 యూనిట్లు, b=25 యూనిట్లు మరియు `/_BAC =theta` ఐయాం `cos theta` మరియు `tan theta` ల విలువలను కనుగొనుము.


    View Solution
  4. cos A = 12 / 13 అయిన sin A మరియు tan A ల విలువలను కనుగొనుము.


    View Solution
  5. 3 tan A =4 అయిన sin A మరియు cos A ల విలువలను కనుగొనుము.


    View Solution
  6. `Delta ABC, Delta XYZ` లలో cos A= cos X అయ్యేటట్లు `/_A` మరియు `/_X` లు లఘుకోణాలు అయిన `/_A=/_X` అని చూపుము.


    View Solution
  7. `cot theta = 7/8 ` అయిన `(1+sin theta)(1-sin theta) // (1 + cos theta)(1 - cos theta)`


    View Solution
  8. `cot theta = 7/8 ` అయిన `(1+sin theta)/cos theta` లను కనుగొనుము.


    View Solution
  9. B వద్ద లంబకోణం కల్గిన త్రిభుజం ABC లో tan A = `sqrt 3` అయిన sin A cos C + cos A sin C


    View Solution
  10. B వద్ద లంబకోణం కల్గిన త్రిభుజం ABC లో tan A = `sqrt 3` అయిన cos A cos C - sin A sin C ల విలువలను కనుగొనుము.


    View Solution
  11. క్రింది వాటి విలువలను కనుగొనండి. `sin 45^(0) + cos 45^(0)`


    View Solution
  12. క్రింది వాటి విలువలను కనుగొనండి. `cos 45^(0) // sec 30^(0) + cosec 60^(0)`


    View Solution
  13. క్రింది వాటి విలువలను కనుగొనండి. `sin 30^(0) + tan 45^(0)-cosec 60^(0) //cot 45^(0) + cos 60^(0) -sec 30^(0)`


    View Solution
  14. క్రింది వాటి విలువలను కనుగొనండి. `2 tan^(2) 45^(0) + cos^(2) 30^(0)-sin^(2) 60^(0)`


    View Solution
  15. క్రింది వాటి విలువలను కనుగొనండి. `sec^(2) 60^(0) - tan^(2) 60^(0) // sin^(2) 30^(0) + cos^(2) 30^(0)`


    View Solution
  16. సరైన సమాధానాన్ని ఎంచుకొని గుర్తించండి. `2 tan 30^(0) // 1 + tan^(2) 45^(0)`


    View Solution
  17. సరైన సమాధానాన్ని ఎంచుకొని గుర్తించండి. `1 - tan^(2) 45^(0) // 1 + tan^(2) 45^(0)`


    View Solution
  18. సరైన సమాధానాన్ని ఎంచుకొని గుర్తించండి. `2 tan 30^(0) // 1 - tan^(2) 30^(0)`


    View Solution
  19. `sin 60^(0) cos 30^(0) + sin 30^(0)` విలువ గణించండి. `sin(60^(0) + 30^(0))` విలువ ఎంత? దీని నుండి మీరేం గ్రహించారు?


    View Solution
  20. `cos (60^(0) + 30^(0)) = cos 60^(0) cos 30^(0) - sin 60^(0) sin 30^(0)` అనడం సబాబేనా?


    View Solution
  21. Q వద్ద లంబకోణం ఉన్న `Delta PQR` లో PQ=6 సెంమీ, `/_RPQ=60^(0)` అయిన QR మరియు PR విలువలను కనుక్కోండి. .


    View Solution
  22. Y వద్ద లంబకోణం కల్గిన `Delta XYZ` లో YZ= x, మరియు ZX =2x అయిన `/_YXZ` మరియు `/_YZX` ల విలువలను నిర్ణయించుము.


    View Solution
  23. sin (A + B) = sin A + sin B అనడం సబాబేనా? మీ సమాధానాన్ని సమర్థించుము.


    View Solution
  24. విలువ కనుక్కోండి. `tan 36^(0) / cot 54^(0)`


    View Solution
  25. విలువ కనుక్కోండి. `cos 12^(0) - sin 78^(0)`


    View Solution
  26. విలువ కనుక్కోండి. `cosec 31^(0) - sec 59^(0)`


    View Solution
  27. విలువ కనుక్కోండి. `sin 15^(0) sec 75^(0)`


    View Solution
  28. విలువ కనుక్కోండి. `tan 26^(0) tan 64^(0)`


    View Solution
  29. నిరూపించండి. `tan 48^(0) tan 16^(0) tan 42^(0) tan 74^(0)`=1


    View Solution
  30. నిరూపించండి. `cos 36^(0) cos 54^(0) - sin 36^(0) sin 54^(0)`=0


    View Solution
  31. tan 2A = cot (A - `18^(0)`,2A లఘుకోణం అయిన A విలువ కనుక్కోండి.


    View Solution
  32. A, B లు లఘుకోణాలు మరియు tan A = cot B అయిన A + B = `90^(0)`అని చూపుము.


    View Solution
  33. A, B లు మరియు C లు `Delta ABC` లోని అంతర కోణాలయిన tan(A+B / 2) =cot C/2 అని నిరూపించుము.


    View Solution
  34. `sin 75^(0) + cos 65^(0)` ను `0^(0)` మరియు `45^(0)` మధ్యగాల విలువల త్రికోనమితీయ నిషత్తులలో తెలపుము.


    View Solution
  35. కింది వాటిని సూక్ష్మీకరించండి: ` (1+ tan theta + sec theta )(1+ cot theta - cosec theta)`


    View Solution
  36. కింది వాటిని సూక్ష్మీకరించండి: ` (sin theta + cos theta )^(2) + (sin theta - cos theta )^(2)`


    View Solution
  37. కింది వాటిని సూక్ష్మీకరించండి: ` (sec^(2) theta -1 ) (cosec^(2) theta -1 )`


    View Solution
  38. `(cosec theta - cot theta)^(2) = (1 - cos theta)/(1 + cos theta)` అని చూపండి.


    View Solution
  39. ` sqrt (( 1 + sin A ) /( 1 - sin A )) = sec A + tan A ` చూపండి.


    View Solution
  40. `(1-tan ^(2)A)/(cot ^(2) A-1)= tan ^(2)A` చూపండి.


    View Solution
  41. `1 / cos theta - cos theta = tan theta. Sin theta` చూపండి.


    View Solution
  42. sec A ( 1- sin A)( sec A + tan A) సూక్ష్మీకరించండి.


    View Solution
  43. `(sin A + cosec A)^(2) + (cos A + sec A)^(2) = 7 + tan^(2) A + cot^(2) A ` అని నిరూపించండి.


    View Solution
  44. (1- cos theta)( 1+ cos theta)(1+cot^(2) theta)`సూక్ష్మీకరించండి.


    View Solution
  45. ` sec theta + tan theta =p` ఐతే ` sec theta - tan theta` విలువ ఎంత?


    View Solution
  46. If `cosec theta + cot theta =k ,` then prove that `cos theta =(k^(2)-1)/( k^(2)+1)`


    View Solution
  47. Prove that `(cot theta -cos theta )/( cot theta +cos theta ) =(cos ec theta -1)/( cosec theta +1) `


    View Solution
  48. Prove that `(sin theta -cos theta+1 )/( sin theta + cos theta -1) =(1)/( sec theta -tan theta )` [use the identity `sec ^(2) theta =1 +tan ^(2) theta ]`


    View Solution
  49. Prove that `(cosec A - sin A ) (sec A -cos A) = ( 1)/( tan A +cot A) `


    View Solution
  50. Prove that `( 1+ sec A)/( sec A) =(sin ^(2) A)/( 1-cos A) `


    View Solution
  51. Show that `((1+tan ^(2) A) /(1+cot ^(2) A ) ) =((1+ tan )/( 1-cot A ))^(2)= tan ^(2) A `


    View Solution
  52. (sec A - 1 / sec A + 1) = ( 1- cos A / 1+cos A) అని నిరూపించండి.


    View Solution
  53. sin A = cos A అయిన A విలువను డిగ్రీలలో తెలపండి .


    View Solution
  54. `4 sin^(2) theta-1 =0` అయిన `(theta < 90)theta` విలువ కనుగొని `cos^(2) theta + tan^(2) theta` విలువను కనుగొనండి.


    View Solution
  55. `tan^(2) theta - 1 / cos^(2) theta` =-1 అని చూపండి.


    View Solution
  56. `sec 15^(0) /[ cosec 75^(0)] + [sin 72^(0) / cos 18^(0)] - tan 33^(0) / cot 57^(0)` యొక్క విలువను కనుక్కోండి.


    View Solution
  57. `tan theta = sqrt 3 (theta లఘుకోణం ) అయితే 1 + cos theta విలువ కనుక్కోండి.


    View Solution
  58. Show that `sqrt [(1- sin theta)/(1 + sin theta)]`= `sec theta - tan theta`.


    View Solution
  59. tan (A + B) =1 మరియు `cos (A - B) = sqrt 3 /2, 0^(0) < A + B < 90, A> B` అయితే A మరియు B ల విలువలు కనుక్కోండి.


    View Solution
  60. `tan^(2) 60 + 4 cos^(2) 45 + 3 sec^(2) 30 + 5 cos^(2) 90 / cosec 30 + sec 60 - cot^(2) 30` విలువ గణించండి.


    View Solution
  61. ` sin theta = cos (90- theta)`అనుట సబాబేనా? ఎందుకు?


    View Solution
  62. A,B మరియు C లు `Delta ABC`లోని అంతర కోణాలయిన sin( A+B /2) + cos ( A+B /2) = cos C/2 + sin C/2 అని నిరూపించుము.


    View Solution
  63. `sqrt (cosecA+1 ) / sqrt ( cosecA-1)- sqrt (cosecA-1) / sqrt ( cosecA+1)` =2 tan A ` అని నిరూపించుము.


    View Solution
  64. ` cos alpha / cos beta =m, cos alpha / sin beta = n, ` అయిన `(m^(2) + n^(2)) cos^(2) alpha = m^(2) n^(2)`అని నిరూపించుము.


    View Solution
  65. sin A = `1 / sqrt 2` మరియు cot B =1 అయిన sin(A + B)=1 అని చూపుము.A మరియు B రెండును లఘు కోణాలు.


    View Solution
  66. `cos theta` యొక్క విలువలను `tan theta` లో తెలపుము.


    View Solution
  67. `cos theta = 1 / sqrt 2`అయిన `4+cot theta`విలువను కనుగొనుము.


    View Solution
  68. `(a cos theta, 0)` మరియు ` (0, a sin theta)` బిందువుల మధ్య దూరము కనుగొనుము.


    View Solution
  69. గణించుము: `cos 76^(0) - sin 14^(0)`


    View Solution
  70. గణించుము: `tan 73^(0) / cot 17^(0)`


    View Solution
  71. `tan A = 1/ sqrt 3` మరియు `tan B = sqrt 3`అయిన sin A. cos B + cos A. sin B విలువను కనుగొనుము. (A, B < `90^(0)`)


    View Solution
  72. `(sin A + cosec A)^(2) +(cos A + sec A)^(2) = 7+ tan ^(2) + cot^(2) A` అని నిరూపించండి.


    View Solution
  73. `2 sin x = sqrt 3` అయినచో x విలువెంత?


    View Solution
  74. `tan(A -B) = 1 /sqrt 3` మరియు `sin A = sqrt 3 / 2` అయినచో `/_B` మరియు cos B ల విలువలు కనుగొనండి. (A, B < `90^(0)`)


    View Solution
  75. `(sin theta - cosec theta)^(2) + (cos theta - sec theta)^(2) = cot^(2) theta + tan ^(2) theta -1` అని నిరూపించండి.


    View Solution
  76. `tan^(2) 45^(0) +COT^(2) 30^(0)`విలువను కనుక్కోండి.


    View Solution
  77. `tan^(2) A - sin^(2) A = tan^(2) A . sin^(2) A` అని చూపండి.


    View Solution
  78. `cosec theta + cot theta =p` aite `p^(2) +1 // p^(2)-1 = sec theta` అని చూపండి.


    View Solution
  79. `sin 15^(0).sec 75^(0)` విలువ కనుగొనుము.


    View Solution
  80. cos A = 7/25 అయిన sin A మరియు cosec A లను కనుగొనండి. నివేమీ గమనించితివి?


    View Solution
  81. `(sin A + cosec A)^(2) +(cos A + sec A)^(2) = 7+ tan ^(2) + cot^(2) A` అని నిరూపించండి.


    View Solution
  82. ఒక లంబకోణ త్రిభుజం ABC లో `/_C` లంబకోణం AB=13 సెంమీ, BC=5 సెంమీ, అయిన `cos^(2) B+sin^(2) A` విలుయా ఎంత?


    View Solution
  83. `tan^(2) 60^(0) + cot^(2) 30^(0) //sin^(2) 30^(0) + cos^(2) 60^(0)` విలువను కనుగొనుము.


    View Solution
  84. `cos theta // 1- sin theta + 1-sin theta // cos theta = 2 sec theta` అని చూపుము.


    View Solution
  85. `cosec 39^(0), sec 51^(0) - tan 51^(0). Cot 39^(0)` విలువను గుణించండి.


    View Solution
  86. sin C = 3/5 అయిన cos A


    View Solution
  87. `sin^(3) theta cos theta + cos^(3) theta. Sin theta ` =


    View Solution
  88. `sin theta = cos theta` `theta`


    View Solution
  89. `1/sec^(2) A + 1/cosec^(2) A`=


    View Solution
  90. `cos 60^(0) . Cos 30^(0) + sin 60^(0). Sin 30^(0)` విలువ


    View Solution
  91. `tan theta. Cot theta =sec theta` . X అయిన x =


    View Solution
  92. `cos 1^(0).cos 2^(0).cos 3^(0)….cos 180^(0)` యొక్క విలువ


    View Solution
  93. `x=sin theta, y = cos theta` అయిన `sin theta , cos theta` ల సర్వసమీకరణాన్ని x,y లలో రాయగా


    View Solution
  94. `cos 12^(0)- sin 78^(0)` =


    View Solution
  95. `x=cosec theta + cot theta, y = cosec theta - cot theta` అయిన ఈ క్రింది వాటిలో సరైనది.


    View Solution
  96. cos(A-B) =


    View Solution
  97. `cos(90^(0)- theta)`=


    View Solution
  98. `Delta ABC` లో sin C = 3/5 అయిన cos A =


    View Solution
  99. `tan^(2) theta - sec^(2) theta`=


    View Solution
  100. `sec(90^(0)-A)`=


    View Solution

Exercise questions and complete solutions for chapter త్రికోణమితి of VGS MATHS (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 MATHS త్రికోణమితి