Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter త్రికోణమితి అనువర్తనాలు of Class 10 book with complete answers and questions

Class 10MATHS
Chapterత్రికోణమితి అనువర్తనాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Example
Number Of Questions11
Academic Year2023-24
  1. పరిశీలకుని నుండి d మీటర్ల దూరంలో నున్న ఒక క్లాక్‌ టవర్‌ యొక్క పై కొన `alpha^circ` ఊర్థ్వకోణం చేస్తుంది. ఈ సందర్భానికి తగిన పటాన్ని గీయండి.


    05:09
    View Solution
  2. రింకి మొదటి అంతస్థులోని బాల్మనీ నుండి బయటి భూమిపై నున్న పూవును `beta^circ` నిమ్నకోణంతో చూస్తుంది. మొదటి అంతస్థు ఎత్తు x మీటర్లు. ఈ సందర్భానికి తగిన పటాన్ని గీయండి.


    01:39
    View Solution
  3. ఒక పెద్ద త్రాడు సహాయంతో ఒక పెద్ద బెలూన్‌ గాలిలో తేలుతుంది. ఒక భవనంపై నున్న ఒక వ్యక్తి దాని పై భాగాన్ని `theta_1` ఊర్ధ్వకోణంతో మరియు. త్రాడు అడుగు భాగాన్ని `theta_2` నిమ్నకోణంతో పరిశీలించాడు. ఆ భవనం ఎత్తు h అడుగులు. ఈ సందర్భానికి తగిన పటాన్ని గీయండి.


    01:54
    View Solution
  4. ఒక బాలుడు ఒక విద్యుత్‌ స్తంభం అదుగు భాగం నుండి 8 మీటర్ల దూరంలో ఉన్న బిందువు నుండి విద్యుత్‌ స్తంభం పై భాగాన్ని `60^circ` ఊర్ధ్యకోణాలతో పరిశీలించాడు, ఆ స్తంభం ఎత్తును కనుక్కోండి.


    02:30
    View Solution
  5. ఒక హెలికాప్టర్‌లో ఉన్న రాజేందర్‌ భూమిపై ఉన్న ఒక వ్యక్తిని `45^circ` నిమ్నకోణంతో పరిశీలించాడు. భూమిపై నుండి హెలీకాప్టర్‌ 50 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉంటే, రాజేందర్‌కు, ఆ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడు ?


    03:04
    View Solution
  6. కింది సందర్భాలకు పటాలను గీయండి. ఒక వ్యక్తి `alpha` ఊర్ధ్వ కోణముతో ఒక గాలిపటాన్ని ఎగురవేస్తున్నాడు. గాలిపటాన్ని 'l` పొడవు గల దారంతో ఎగురవేస్తున్నాడు. ఈ సందర్భానికి పటాన్ని గీయండి.


    02:01
    View Solution
  7. ఒక నది యొక్క ఒక వైపు ఉన్న 'h' ఎత్తుగల చెట్టుపై నుండి నది యొక్క రెండు తీరాలను `theta_1` మరియు `theta_2` (`theta_1` lt `theta_2`) నిమ్న కోణాలతో ఒక వ్యక్తి పరిశీలించాడు. నది వెడల్పు 'd' అయిన ఈ సందర్భానికి పటాన్ని గీయండి.


    02:17
    View Solution
  8. మీ పాఠశాల భవనం నుండి 'd' దూరంలో గల పొడవు నుండి `alpha` కోణముతో పరిశీలించారు. ఈ పాఠశాల భవనం ఎత్తును కనుగొనడానికి ఏ త్రికోణమితీయ నిష్పత్తిని ఎంచుకొంటారు ?.


    02:07
    View Solution
  9. x' మీటర్ల పొడవు గల ఒక నిచ్చెన భూమితో `theta` కోణం చేస్తూ ఒక గోడకు వేయబడి ఉంది. నిచ్చెన పై భాగం స్పృశించిన గోడ స్థానం యొక్క ఎత్తును కనుక్కోవడానికి ఏ త్రికోణమితీయ నిష్పత్తిని ఎంచుకోవాలి ?


    02:30
    View Solution
  10. 30 మీటర్ల ఎత్తు గల ఓక గుడి పై భాగాన్ని, దాని ఇరువైపులా నున్న ఇద్దరు వ్యక్తులు `30^circ` మరియ `60^circ` ఊర్థ్వకోజాలలో పరిశీలించారు. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం ఎంత ?


    04:06
    View Solution
  11. ఒక టవర్‌ పాదం వరకు ఒక చక్కని (straight) రహదారి ఉంది. అ టవర్‌పై నిలబడి ఉన్న ఠామయ్య అనే వ్యక్తి దూరం నుంది వస్తున్న కారును `30^circ`ల నిమ్నకోణంలో చూశాడు. సమవేగంతో వస్తున్న ఆ కారును 6 సెకండ్ల తర్వాత `60^circ` నిమ్నకోణంలో గమనించాడు. ఈ స్థానం నుండి కారు టవర్‌ను చేరదానికి పట్టు కాలం ఎంత ?


    07:47
    View Solution

Example questions and complete solutions for chapter త్రికోణమితి అనువర్తనాలు of VGS MATHS (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 MATHS త్రికోణమితి అనువర్తనాలు