Class 10 | MATHS |
Chapter | త్రికోణమితి అనువర్తనాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 97 |
Academic Year | 2023-24 |
భూమన జక టవర్ నిటారుగా నిలిచి ఉంది. అ టవర అడుగు ముంది 15 మీటర్ల దూరదు మంది ఆ టవర్ పె కొన `45^circ` ఊర్ధ్వకోణంలో పరిశీలించబడింది. ఆ టవర్ ఎత్తు ఎంత ?
ఒక చెట్టు గాలికి విరిగి, విరిగిన పై భాగం భూమికి `30^circ` ల కోణం చేస్తూ భూమిపై పడింది. చెట్టు అడుగుభాగం నుండి, కిందపడిన చెట్టుకొన మధ్యదూరం 6 మీటర్లు. చెట్టు విరగక ముందు ఆ చెట్టు ఎత్తు ఎంత ?
ఒక పార్క్‌లో పిల్లలు ఆడుకోవడానికి ఒక కాంట్రాక్టర్ ఒక జారుడు బల్లను ఏర్పాటు చేయాలనుకున్నారు. దానిని 2 మీటర్ల ఎత్తుతో, భూమితో `30^circ` ల కోణం చేసేటట్లు ఏర్పరచాలనుకుంటే ఆ జారుడు బల్ల పొడవు ఎంత ఉంటుంది ?
ఉదయం 7 గంటలకు 15 మీటర్ల ఎత్తు గల స్థంభం యొక్క నీడ పొడవు `5 sqrt3` మీటర్లు. ఆ సమయంలో సూర్యకిరణాలు, భూమితో ఎంత కోణం చేస్తున్నాయి?
పవన్ 10 మీటర్ల ఎత్తు గల స్తంభాన్ని 3 బలమైన తాళ్ళ సహాయంతో. నిలబెట్టాలనుకున్నాడు. ఒక్కొక్క త్రాడు స్తంభంతో `30^circ` కోణం చేయాల్సి ఉంటే ఎంత పొడవు తాడు తీసుకోవాలి ?
విజయ్ భూమి నుండి 6 మీటర్ల ఎత్తు గల భవనంపై నుండి భూమిపై నున్న ఒక లక్ష్యాన్ని 60 నిమ్న కోణంలో బాణంతో ఛేదించాలనుకున్నాడు. విజయ్ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంటుంది ?
9 మీటర్ల ఎత్తు గల విద్యుత్ స్తంభంపై ఒక ఎలక్ట్రీషియన్ మరమ్మత్తు పనిచేయాల్సి ఉంది. మరమ్మత్తు చేయదానికి ఆ స్తంభం పై నుండి 1.8 మీటర్ల తక్కువ ఎత్తుకు చేరాలి. ఒక నిచ్చెనను భూమిపై `60^circ` కోణంతో పెట్టాల్సి వస్తే ఎంత పొడవు గల నిచ్చెనను తీసుకోవాలి ? నిచ్చెన అదుగుభాగం నుంది స్తంభం అడుగుఖాగం దూరం పంత?
ఒక నావ ఒక నదిని దాటాల్సి ఉంది. నదీ ప్రవాహం కారణంగా ఆ నదీ తీరంతో `60^circ` ల కోణం చేస్తున్న అ నావ 600 మీటర్లు ప్రయాణించి అవతలి చేరింది. ఆ నది వెడల్పెంత ?
1.8 మీ. ఎత్తు ఉన్న ఒక పరిశీలకుడు ఒక తాటి చెట్టు నుండి 13.2 మీటర్ల దూరంలో ఉన్నాడు. అ చెట్టుపై పరిశీలకుడి కంటి నుండి `45^circ` ఊర్ధ్వకోణం చేస్తుంది. ఆ చెట్టు ఎత్తు ఎంత ?
క్రిందనున్న పటంలో AC= 6 సెం.మీ. AB = 5 సెం.మీ. మరియు `angleBAC = 30^circ` అయిన త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనుము.
ఒక TV టవర్ ఒక రోడ్డు ప్రక్కన నిటారుగా నిలబెట్టబడి ఉంది. రోడ్డుకు అవతలి వైపు నుండి టవర్ పై కొనను పరిశీలించిన `60^circ` ఊర్ధ్వకోణం చేస్తుంది. ఇంకా టవర్ పాదం మరియు ఈ స్టానాన్ని కలిపే సరళరేఖపై 10 మీటర్ల దూరం జరిగిన పిదప టవర్ పై కొన `30^circ` ఊర్థ్వకోణం చేస్తుంది. టవర్ ఎత్తును మరియు రోడ్డు వెడల్పును కనుగొనండి.
1.5 మీటర్ల ఎత్తుగల ఒక బాలుడు 30 మీటర్ల ఎత్తు గల గుడి పై కొనను కొంతదూరధరము నుండి పరిశీలిస్తున్నాడు. అతడు ఉన్న చోటు నుండి ముందుకు నడిచిన గుడి గోపురం కొన అతని కంటితో చేయు కోణం `30^circ` నుండి `60^circ` లకు మారింది, అతడు నడిచిన ధూరం ఎంత ?.
ఒక'విగ్రహం 2 మీటర్ల ఎత్తుగల పీఠంపై నిలబెట్టబడి ఉంది. దానిని కొంత దూరం నుండి పరిశీలించిన విగ్రహం పై భాగం `60^circ` మరియు పీఠంపై భాగం `45^circ` ఊర్థ్వకోణాలు చేషునయి విగ్రహం ఎత్తు ఎంత ?
పరిశీలకుని నుండి d మీటర్ల దూరంలో నున్న ఒక క్లాక్ టవర్ యొక్క పై కొన `alpha^circ` ఊర్థ్వకోణం చేస్తుంది. ఈ సందర్భానికి తగిన పటాన్ని గీయండి.
భూమితో `30^circ`ల ఊర్చ్వకోణం చేస్తూ 18 మీటర్ల పొడవున్న ఒక ధృడమైన లోహపు తీగ ఆధారంగా ఒక విద్యుత్ స్థంభం నిలబెట్టబడి ఉంది. తీగపొదవు చాలా ఎక్కువ ఉన్న కారణంగా తీగలో కొంత భాగం కత్తిరించి, మిగిలిన దానిని భూమితో `60^circ` కోణం "చేన్తూ అమర్చబడింది. తీగలో కత్తిరించగా మిగిలిన తీగపొడవు ఎంత ?
ఒక టవర్ అడుగుభాగం నుండి భవనం పై భాగం `30^circ` ఊర్థ్వకోణం చేస్తుంది. భవనం అదుగుభాగం నుండి టవర్ పై భాగం `60^circ` ఊర్థ్వకోణం చేస్తుంది. టవర్ ఎత్తు 30 మీటర్లు అయిన, భవనం ఎత్తు కనుగొనుము.
120 అడుగుల వెడల్పెన రోడ్డుకు ఇరువైపుల సమాన ఎత్తు కలిగిన రెండు స్తంభాలు నిలబెట్టబడి ఉన్నాయి. వాటి మధ్యలో ఉన్న రోడ్డుపై ఒక బిందువు నుండి వోటీ పై భాగాలను పరిశీలించిన అవి `60^circ` మరియు `30^circ` ఊర్ధ్వకోణాలు చేస్తున్నాయి. అయిన ఆ స్థంభాల ఎత్తు కనుగొనుము మరియు (్రతి న్తంభము అడుగుభాగం నుండి బిందువుకు గల దూరమును కనుగొనుము.
టవర్‌తో ఒకే సరళరేఖపై ఉందే 4 మీటర్లు మరియు 9 మీటర్ల దూరంలో నున్న రెండు బిందువుల నుండి టవర్‌కొనను పరిశీలించిన చేసే ఊర్చ్వకోణాలు టవర్ ఎత్తును కనుగొనండి.
ళొమిపై నున్న A బిందువు నుంది ఒక జెట్ విమానాన్ని పరిశీలిస్తే `60^circ` ఊర్చ్వకోణం చేస్తుంది. 15 సెకన్ల తర్వాత దాని ఊర్జ్వకోణం `30^circ`గా మారుతుంది. ఆ జెట్ విమానం `1500 sqrt3` మీటర్ల స్థిర ఎత్తులో ఎగురుతూ ఉంటే దాని వేగాన్ని కనుక్కోంది. (`sqrt3=1.732`)
1.2 మీటర్ల ఎత్తు గల బాలిక ఆకాశంలో క్షితిజ సమాంతరంగా, 88.2 మీటర్ల ఎత్తుతోపాటు గాలిలో ప్రయాణిస్తున్న బెలూనును `60^circ` ఊర్జ్వకోణంలో గమనించింది. కొంతకాలం తర్వాత ఆ ఊ:ర్ధ్వకోణం `30^circ` గా మారింది. ఈ మధ్యకాలంలో బెలూను ప్రయాణించిన దూరం ఎంత ?
ఒక భవన పాదం నుండి ఎదురుగా నున్న టవరు పై భాగం `30^circ` ఊర్చకోణం చేస్తుంది. టవరు పాదం నుండి భవనం పై భాగం `60^circ` ఊర్థ్వకోణం చేస్తుంది. వాటి ఎత్తులు ఏ నిష్పత్తిలో ఉంటాయి?
A, B మరియు C అను మూడు పడవలు ఒకే సరళరేఖలో ప్రయాణిస్తూ లైట్‌హౌస్ వైపు వస్తున్నవి. ఆ పడవలలో నుండి లైట్‌హౌస్ పై భాగాన్ని గమనించిన వరుసగా అవి a, 2a మరియు 3a ఊర్థ్వకోణాలను చేస్తున్నవి. A మరియు B పడవల మధ్యదూరం x అయిన ఆ లైట్‌హౌస్ ఎత్తు ఎంత?
ఒక దీర్హ ఘనాకారంలో ఉన్న గూడు లోపలి భాగంలో పొడవు, వెడల్పు మరియు ఎత్తుల నిష్పత్తి `1: sqrt2 : 1` ఆ గూటిలో పట్టు అతిపెద్ద కట్టి, దాని భూమితో చేయు కోణం ఎంత?
ఒక'గోళాకార లోహపు బంతి ఘనపరిమాణము 232848 cm³ దానిని కరిగించి `120^circ` లు శీర్షకోణము చేయు శంఖువు అకారంలో పోతపోశారు. అయిన దాని భూవ్యాసార్థం, ఎత్తులను కనుగొనుము.
25మీ. ఎత్తు గల భవనం పై నుండి ఒక వ్యక్తి మరియొక భవనం పై భాగం మరియు క్రింది భాగంను వరుసగా `45^circ` ల ఊర్థ్వ కోణంతో మరియు `60^circ` ల నీమ్న కోణంతో గమనించాడు. ఈ సమాచారానికి పటం గీయండి.
8.9 మీ. పొదవు గల ఒక నిచ్చెన ఒక గోడకు వేయబడింది. నిచ్చెన అడుగుభాగం మరియు గోడ అడుగుభాగాల మధ్య దూరం 1.5 మీ. అయిన ఆ నిచ్చెన గోడను ఎంత ఎత్తులో తాకును.
80 మీ. వెడల్పు కలిగిన రోడ్డుకు ఇరువైపులా సమాన ఎత్తు కలిగిన రెండు స్తంభాలు నిలబెట్టబడి ఉన్నాయి. . వాటి మధ్యలో రోడ్డు పైనున్న ఒక బిందువు నుండి వాటిపై భాగాలను `60^circ` మరియు `30^circ` ఊర్ధ్వకోణాలు చేస్తున్న వాటి ఎత్తులను కనుక్కోండి.
సూర్యుని యొక్క ఊర్ధ్వకోణం `0^circ` నుండి `90^circ` పెరిగితే ఒక స్తంభం నీడ పొడవు తగ్గుతుంది. అనుట సబబేనా? జవాబును సమర్థించండి.
ఒక నావ నదిని దాటాల్పి ఉంది. నదీ ప్రవాహం కారణంగా ఆ నదీ తీరంలో `60^circ` కోణం చేస్తున్న ఆ నావ 450 మీ. దూరం ప్రయాణించి అవతలి తీరాన్ని చేరింది. ఈ దత్తాంశానికి పటం గీయండి.
80 మీ. వెడల్పు కలిగిన రోడ్డుకు ఇరువైపులా సమాన ఎత్తు కలిగిన రెండు స్తంభాలు నిలబెట్టబడి ఉన్నాయి. . వాటి మధ్యలో రోడ్డు పైనున్న ఒక బిందువు నుండి వాటిపై భాగాలను `60^circ` మరియు `30^circ` ఊర్ధ్వకోణాలు చేస్తున్న వాటి ఎత్తులను కనుక్కోండి.
h' ఎత్తు గల ఒక స్తంభమును 'd' దూరములో గల ఒక బిందువు నుండి `theta` కోణంతో గమనించితే h, dమరియు `theta`ల మధ్యగల సంబంధమును తెల్పండి.
ఒక చెట్టు గాలికి కాండము నుండి విడిపోకుండా విరిగి, విరిగిన వెపై భాగము భూమికి `30^circ` ల కోణం చేస్తూ భూమిని తాకింది. చెట్టు అడుగుభాగం నుంది. భూమిని తాకిన కొన మధ్య దూరం 12 మీ. చెట్టు విరగక ముందు ఆ చెట్టు ఎత్తును కనుక్కోండి.
ఒక టవర్ పాదం వరకు ఒక చక్కని రహదారి ఉంది. ఆ టవర్‌పై నిలబడి ఉన్న వ్యక్తి దూరం నుండి , వస్తున్న కారును `theta` నిమ్నకోణంలో చూశాడు. సమవేగంతో వస్తున్న ఆ కారును 6 సెకండ్ల తర్వాత 'Phi/4` నిమ్నకోణములో గమనించాడు. ఈ దత్తాంశ మునకు సరైన పటం గీసి ముంది
టవర్‌తో ఒకే సరళరేఖపై ఉందే 4 మీటర్లు మరియు 9 మీటర్ల దూరంలో నున్న రెండు బిందువుల నుండి టవర్‌కొనను పరిశీలించిన చేసే ఊర్చ్వకోణాలు టవర్ ఎత్తును కనుగొనండి.
జక,సెల్ టవర్ నుండి 25 మీటర్ల:దూరములో ఉన్న ఒక మనిషి దాని పైభాగమును `30^circ` ఊర్హకోణములో గమనించిన, ఈ దత్తాంశమునకు సరిపదు పటమును గీయుము.
రెండు స్తంభములు రోద్దునకు ఇరువైపుల్మాఎదురెదురుగా ఉన్నవి. రోడ్డు (Road) వెడల్పు 90 ఫీట్లు మొదటి స్తంభము పాదము నుండి రెండవ స్తంభము పై భాగమునకు `45^circ` ఊర్గ్శకోణము, ఠెండవ స్తంభము పాదము నుండి మొదటి స్తంభము పై భాగమునకు `30^ circ`ఊర్ధ్వ కోణము చేయుచున్నవి. ఆ రెండు స్థంభముల ఎత్తులను కొనుగొనుము. (`sqrt3 = 1.732`).
`100 sqrt3`మీ. పొడవు గల సెల్‌టవరు పైభాగాన్ని 100 మీ దూరంలో గల ఒక పరిశీలనా స్థానం నుంచి చూచినచో ఊర్ధ్వ కోణము ..........
ఒక బాలుడు విద్యుత్ స్తంభం అడుగు భాగం నుండి 10 మీ. దూరంలో ఉన్న బిందువు నుండి విద్యుత్ స్తంభం పై భాగాన్ని `30^circ` ఊర్ధ్వకోణంతో పరిశీలించాడు. ఈ సందర్భానికి సరిపధు పటాన్ని గీయండి.
రెహమాన్ ఒక గుడి గోపురం అడుగు ల్‌నుండి 24 మీ. దూరంలో గల పరిశీలక స్థానం నుండి గోపుర శిఖరాన్ని `30^circ` ఊర్ధకోణంతో పరిశీలకునికి ఆ గోపురం ఎత్తును కనుక్కోండి.
ఒక చెట్టు గాలికి విరిగి, విరిగిన పైభాగం `30^(0)` ల కోణం చేస్తూ భూమిపై పడింది. చెట్టు అడుగు భాగం నుండి, క్రింద పడిన చెట్టుకొన మధ్య దూరం 6 మీ|| . చెట్టు కొలతలు గల త్రిభుజం PQR ని నిర్మించి, దీనితో సరూపంగా వుంటూ, త్రిభుజ భుజాలకు `2/3` రేట్లు అనూరుప భుజాల కొలతలు కలిగిన త్రిభుజాన్ని నిర్మించండి.
ఒక భవనము పై నుండి సెల్ టవపరు శిఖరమును `60^circ` ఊర్జ్వకోణంతోను, దాని పాదమును `45^circ` నిమ్నకోణంతోను పరిశీలకుడు పరిశీలించెను. ఆ భవనం నుండి సెల్ క్ట గల దూరము 30 మీ. ఈ సరిపధు పటాము గీయండి.
ఒక టవర్ అడుగు భాగం నుండి కొండ పైభాగం `60^circ` ఊర్ధ్వకోణం చేస్తుంది. కొండ అదుగు భాగం నుండి టవర్ పైభాగం `30^circ` ఊర్జ్వకోణం చేస్తుంది. టవర్ ఎత్తు 50 మీటర్న అయిన కొండ యొక్క ఎత్తును కనుగొనుము.
ఒకస్తూపము యొక్క పొదవు, నీదల నిష్పత్తి `1 : sqrt3` అయిన సూర్యుని ఊర్థ్యకోణము విలువ
20 మీ. పొడవు గల నిచ్చెన 10 మీ. ఎత్తు వద్ద గోడను తాకుచు క్షితిజ సమాంతరంతో నిచ్చిన చేసే కోణము
x-మీ పొడవు గల నిచ్చెన భూమితో '`theta`' కోణం చేయుచున్నట్లు గోడకు వేయబడింది. ఆ నిచ్చెన పాదం, గోడల మధ్య దూరాన్ని నేరుగా కనుక్కోవడానికి ఈ క్రిందివానిలో ఏ నిష్పత్తిని ఎంచుకుంటారు ?
ఒక భవనం యొక్క అడుగుభాగం నుండి 'd' మీ. దూరంలో ఉన్న 'న్థానం నుండి భవనం. యొక్క పై భాగంను 'alpha' ఊర్జ్యకోణంను చూస్తే భవనం ఎత్తును కనుగొనే సందర్భంలో ఈ క్రింది త్రికోణమితి నిష్పత్తులలో దీనిని ఉపయోగిస్తారు.
సూర్యుని ఊర్ధ్వకోణం `0^circ` నుండి `90^circ` పెరుగుతు ఉంటే, స్థంభము యొక్క నీటి పొడవు ..........
12మీ. ఎత్తు గల టవర్ పైభాగము నుండి నేలపై గల ఒక స్థలము `30^circ` ల నిమ్నకోణాన్ని చేస్తుంది. నిమ్నకోణాన్ని చేసిన స్థానం నుండి టవర్‌పై భాగానికి గల దూరం ......
సూర్యకిరణాలు భూమితో చేయు ఊర్థ్వ కోణము `45^circ` అయినపుడు 12 మీ. ఎత్తు గల చెట్టు ఏర్పరచు నీడ పొడవు ...............
క్రింద ఇవ్వబడిన పటం నుండి నిచ్చెన పొడవు ...........
క్రింది పటములో BC = ......... యూ.
20 మీ. ఎత్తు గల ఒక స్తంభం పై భాగాన్ని, దాని పాదం నుండి 20 మీ. దూరములో గల ఒక బాలుడు పరిశీలించినపుడు ఏర్పడు ఊర్థ్వకోణం ............
ఒక స్తంభం నీడ పొడవు, స్తంభం పొడవుతో సమానంగా వుంటే, స్థంభం సూర్యునితో చేయు ఊర్థ్వకోణం
20 మీ. పొడవు గల నిచ్చెన భూమితో `alpha`కోణం చేస్తూ 10 మీ. పొడవు గల స్థంభంనకు వేయబడినది. అయిన `alpha` =...
ఒక చెట్టు యొక్క నీడ పొడవు 8 మీ. మరియు అది సూర్యునితో `45^(0)` ల కోణము చేయుచున్న దాని పొడవు
6 మీ. పొడవు గల స్తంభం యొక్క నీడ `2 sqrt3` మీ. అయిన, సూర్యునితో ఆ స్తంభం చేయుకోణము
ఒక టవరు నుండి 100 మీ. దూరంలో గల బిందువు ఏర్పరచు కోణము `60^circ` అయిన టవరు ఎత్తు
ఒక టవరు ఎత్తు 10. మీ., దాని నీడ పొడవు ......... మీ. ఒకవేళ అది స్తూర్యునితో `45^circ` కోణము , చేయుచున్న దాని పొడవు
ఒక టవరు నీడ, దాని పొడవుకు `sqrt3` రెట్లు అయిన ఆ టవరు సూర్యునితో ఏర్పరచు కోణము
పటంలో పరిశీలన స్థానము, వస్తువులు గుర్తించబడినవి
అయిన నిమ్న కోణము విలువ.
పటంలో `theta` విలువ.....
8 మీ. పొడవు గల గోడ 5 మీ. పొడవు గల నీడను ఏర్పరుస్తుంది. అదే సమయంలో ఒక టవరు 50 మీ. పొడవు గల నీడను ఏర్పరచిన దాని పొడవు.
సూర్యునితో `60^circ` కోణమును ఏర్పరచు, 6మీ. పొడవు గల స్థూపము యొక్క నీడ పొడవు
12 మీ. పొడవు గల ఒక స్తూపము `4 sqrt3` మీ. నీడను ఏర్పరచిన సూర్యునితో అది ఏర్పరచు కోణము విలువ.......
ఇచ్చిన పటంలో A అను పరిశీలన బిందువు నుంది
'C'ను గమనించగా A వద్ద ఏర్పరచు నిమ్న కోణము
విలువ ...............
ఒక వ్యక్తి యొక్క నీడ, అతని పొడవులు సమానము అయిన సూర్యునితో అతను చేయు కోణము
ఒక టవరు యొక్క నీడ పొడవు, దాని అసలు ఎత్తు కంటే `1/sqrt3` రెట్లు ఉన్న సూర్యునితో ఏర్పరచు కోణజము
కింద ఇవ్వబడిన పటంలో, AB = 10 మీ. మరియు
AC = 20 మీ. అయిన `theta` విలువ ..........
6 మీటర్ల పొడవు గల స్తంభము `2 sqrt3` మీటర్ల పొడవు గల నీదను ఏర్పరచిన, సూర్యుని ఊర్థ్వ కోణము విలువ .........
క్రింద పటంలో, AB = CD = `10 sqrt3` మీ.
అయిన BC విలువ ...........
క్రింద పటంలో, AB = `10 sqrt3` మీ.
అయిన CD = .......మీ.
ఒక చెట్టు ఎత్తు 7 మీ., దాని నీడ పొడవు 7మీ. అయిన సూర్యునితో చెట్టు చేయు ఊర్ధ్వ కోణము .....
ఒక చెట్టు ఎత్తు 50 మీ., దాని నీడ పొడవు 50మీ. అయిన సూర్యుని ఊర్థ్వ కోణము విలువ...
100 మీ. పొడవు గల దారంతో ఎగురుతున్న ఒక గాలిపటం భూమితో `60^circ` కోణము చేయుచున్న భూమి నుండి దాని ఎత్తు విలువ....
40 మీ. పొడవు గల టవరుపైన ఒక ,ఆటగాదు
కూర్చొని `60^circ` కోణంతో గ్రాండ్‌లోని బంతిని
గమనించిన టవరుకు, బంతికి మధ్యన గల దూరము ............మీ.
ఒక టవరు ఎత్తుకు మరియు దాని నీదకు గల ఎత్తుల నిష్పత్తి `sqrt3:1` అయిన సూర్యునితో చేయు ఊర్థ్వ కోణము విలువ ..........
`100 sqrt3`మీ. పొడవు గల సెల్‌టవరు పైభాగాన్ని 100 మీ దూరంలో గల ఒక పరిశీలనా స్థానం నుంచి చూచినచో ఊర్ధ్వ కోణము ..........
w మీ. వెడల్పు గల రోడ్డు ఒక వైపునుండి మరొక వైపు h మీ. ఎత్తు గల భవనం పై భాగాన్ని `45^circ` ఊర్థ్వకోణంతో చూచిన w, hల మధ్య సంబంధము
h మీ. ఎత్తు గల పర్వత శిఖరం ను. షొ పర్వత అంచుల గుండా ప్రవహించే నదికి అవతలవైపు గల ఒక స్థానాన్ని `60^circ` నిమ్న్షకోణంతో చూశారు. నది వెడల్పు x మీ. అయిన h మరియు x ల మధ్య సంబంధము
ఒక స్తంభము ఎత్తు మరియు దాని నీడ పొడవుల నిష్పత్తి `1 :sqrt3` అయిన సూర్యుని యొక్క కిరణాలు భూమితో చేయు కోణము .....
క్రింది పటంలో AD = h మీ., BD=BC= y మీ.
AC = xమీ., `angleACB= 45^circ` ఇయిన x, y
మరియు h ల మధ్య సంబంధము.
క్రింది పటంలో AD = h మీ., BD= BC= y మీ.
AC = x మీ. మరియు `angleACB = 30^circ` అయిన
h ను x లలో రాయగా.
`sin(pi^(c)/2`) =
`tan(pi^(c)/4`) =
`cot 15^circ`=
`sin 15^circ`=
`cot(90-A)` =
పై ప్రశ్నలో నిచ్చెన గోడను తాకిన ఎత్తును నేరుగా కనుగొనుటకు సరైన నిష్పత్తి
ఒక నిచ్చెన భూమి నుండి x మీ. ఎత్తులో గల కిటికీని
భూమితో “theta” చేయుచూ తాకుచున్నది. నిచ్చెన పొడవును
నేరుగా కనుగొనుటకు నీవు ఈ క్రింది వానిలో ఏది
సరైనదిగా భావిస్తున్నావు ?
44వ ప్రశ్చలో నిచ్చెన పాదము మరియు గోడ పాదముల మధ్య దూరమును నేరుగా కనుగొనుటకు సరైన త్రికోణమితీయ నిష్పత్తి.
ప్రక్క పటంలో AB విమానం ఎత్తు x మీ., A
పరిశీలకుని స్థానం, C సముద్రంలోని పడవ స్థానం
అయిన, పరిశీలకుని. నుండి పదవకు గల మధ్య
దూరాన్ని (AC) ని నేరుగా కనుగొనుటకు సరైన
త్రికోణమితియ నిష్పత్తి.
x-మీ పొడవు గల నిచ్చెన భూమితో '`theta`' కోణం చేయుచున్నట్లు గోడకు వేయబడింది. ఆ నిచ్చెన పాదం, గోడల మధ్య దూరాన్ని నేరుగా కనుక్కోవడానికి ఈ క్రిందివానిలో ఏ నిష్పత్తిని ఎంచుకుంటారు ?
100మీ ఎత్తుగల టవర్‌పై భాగాన్ని కిరణ్ `30^circ` ఊర్వకోణంతో చేశాడు. ఆ తరువాత అదే సరళరేఖ వెంబడి టవర్ వైపునకు 40 మీ నడచి టవర్‌పై భాగాన్ని `60^circ` ఊర్చ్వకోణంతో చూచినచో పై సమాచారాన్నిసూచించు పటము..
క్రింది వానిలో నిమ్నకోణాన్ని సూచించు పటము
క్రింది వానిలో ఊర్ధ్వకోణాన్ని సూచించు పటము.
క్రింది సంవర్గమాన విలువలకు సమానమవు త్రికోణమితీయ విలువలను జతపరచండి. i) `log^sqrt2_2` a) `cos 90^circ` ii) `log^2_2` b) `sin90^circ` iii) `log^1_2` c) `cosec30^circ` iv) `log^4_2` d) `sin30^circ`
20 మీ మరియు 14 మీ. పొడవుగల రెండు టవర్లు ఒకదానికొకటి ఎదురుగా గలవు. రెందు టవర్ల యొక్క పైభాగాలను ఒక తాడుతో బిగుతుగా కట్టబడినది, ఈ తాడు 20 మీ, పొడవుగల టవరు సైభాగక్షితిజ సమాంతర రేఖతో `30^circ` కోణం చేస్తున్నది. పై సమాచారానికి సరియగు పటము
Exercise questions and complete solutions for chapter త్రికోణమితి అనువర్తనాలు of VGS MATHS (TELUGU) of Class 10