Class 10 | MATHS |
Chapter | సంభావ్యత |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 34 |
Academic Year | 2023-24 |
ఒక నాణిమును ఒకసారి ఎగురవేసినప్పుడు బొమ్మ సంభావ్యతను, బొరుసు పడే సంభావ్యతను లెక్కించండి.
ఒక సంచిలో ఒక ఎరుపు బంతి, ఒక నీలం బంతి, ఒక పసుపు రంగు బంతి ఉన్నాయి. అన్ని బంతులు. ఒకే పరిమాణము కలిగి ఉన్నాయి. సంచిలోనికి చూడకుండా మానస ఒక బంతిని తీస్తే ఆ బంతి (i) పసుపు రంగు బంతి (i)i ఎరుపు బంతి (iii) నీలం బంతి అవదానికి సంభావ్యతలు కనుగొనండి.
ఒక పాచికను ఒకసారి దొర్లించినపుడు (i) 4 కన్నా ఎక్కువ పడు ఘటన సంభావ్యత (ii) 4 లేక అంతకన్నా తక్కువ పడు ఘటన సంభావ్యతను కనుగొనండి.
బాగుగా కలుపబడిన పేకాట కార్డుల కట్టలో 52 కార్డుల నుండి ఒక్క కార్డు తీయుటలో అది (i) ఏస్ అగుటకు (ii) ఏస్ కాకపోవుటకు సంభావ్యతలను లెక్కించండి.
సంగీత,రేష్మాలు టెన్నిస్ ఆటను ఆడుతున్నారు. సంగీత గెలిచే సంభావ్యత 0.62 అయినప్పుడు రేష్మ గెలిచే సంభావ్యత కనుగొనండి.
శారద, హమీద మంచి స్నేహితులు. వారిద్దరి పుట్టిన రోజు పండుగలు సంవత్సరంలో (లీపు సంవత్సరం కాదు) (i) వేరువేరు రోజు రావడానికి? (ii) ఒకే రోజు రావడానికినికి సంభావ్యతలు లెక్కించండి.
40. మంది విద్యార్థులు గల తరగతిలో 25 మంది బాలికలు, 15 మంది బాలురు ఉన్నారు. తరగతి ప్రతినిధిని నియమించడానిక్తై వారి ఉపాధ్యాయురాలు అందరి పేర్లను విడివిడి కార్డులపై వ్రాసి, ఒక పెట్టెలో వేసి బాగా కలిపి, ఒక కార్డును తీశారు. ఆ కార్డుపై పేరు i) అమ్మాయి లేక ii) అబ్బాయిడి కావదానికి సంభావ్యతలు లెక్కించండి.
5 ఎరుపు, 4 నీలం, 1 నలుపు బంతులు గల సంచి నుండి ఒక బంతిని యాదృచ్చికంగా తీయుట. (ii) ఎరుపు
కారమ్స్ ఆటను గెలుచుట.
రెండంకెల సంఖ్యలో ఒకట్ల స్థానము 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 లేక 9 అగుట.
10 ఎరుపు, 10 నీలం, 10 నలుపు రంగు బంతులు గల సంచి నుంది ఒక బంతిని యాద్భదృచ్చికంగా తీయుట.(i) నలుపు
జూలై నెలలో ఒక రోజు వర్షం రావడం.
పర్యవసానాలన్నీ సమసంభవాలైన 5 ఘటనలను, నమసంభవాలు కాని 5 ఘటనలను పేర్కొనండి.
సమసంభవ పర్యవసానములు గల ఐదు. సందర్భాలను పేర్కొని వాని ప్రతిరూప ఆవరణలను వ్రాయండి. సమసంభవము మరియు పరస్పర వర్ణిత ఘటనల యొక్క సంభావ్యతను ఎట్లు గమనించవచ్చునో కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాము.
బొమ్మ పడుట అనేది బొరుసు పడుటకు పూరక, ఘటనా? కారణాలు తెలపండి.
పాచికతో 1 పడుట అనేది 2,3, 4 5, 6 పదుట అనే ఘటనలకు పూరక ఘటనయేనా?
పరస్పరం పూరక ఘటనలయ్యే జతలకు 5 ఉదాహరణలు ఇవ్వండి.
ఒక పావ వద్ద గల పాచిక ముఖంపై A, B, C, D,E,F లని ముద్రించబడి యున్నది. అ పాచికను దొర్లించినపుడు (i) A (ii) D పడే సంభావ్యతలను లెక్కించండి.
క్రింది వానిలో ఏవి ఒక ఘటన యొక్క సంభావ్యతను సూచించలేవు? a) 2.3 b)-1.5 c)15% d) 0.7
మీ దగ్గర ఒక కట్ట పేకాట కార్డులు బాగుగా కలుపబడి ఉన్నాయి అనుకొనంది. వాటి నుండి యాద్భచ్చికముగా తీసిన కార్డు. 1. రాణి అగుటకు సంభావ్యత ఎంత?
మీ దగ్గర ఒక కట్ట పేకాట కార్డులు బాగుగా కలుపబడి ఉన్నాయి అనుకొనంది. వాటి నుండి యాద్భచ్చికముగా తీసిన కార్డు. , ముఖ కార్డు అగుటకు సంభావ్యత ఎంత?
మీ దగ్గర ఒక కట్ట పేకాట కార్డులు బాగుగా కలుపబడి ఉన్నాయి అనుకొనంది. వాటి నుండి యాద్భచ్చికముగా తీసిన కార్డు. స్పేడ్ అగుటకు సంభావ్యత ఎంత?
మీ దగ్గర ఒక కట్ట పేకాట కార్డులు బాగుగా కలుపబడి ఉన్నాయి అనుకొనంది. వాటి నుండి యాద్భచ్చికముగా తీసిన కార్డు.స్పేడ్ ముఖకార్డు అగుటకు సంభావ్యత ఎంత?
మీ దగ్గర ఒక కట్ట పేకాట కార్డులు బాగుగా కలుపబడి ఉన్నాయి అనుకొనంది. వాటి నుండి యాద్భచ్చికముగా తీసిన కార్డు. .ముఖకార్జు కాకపోవుటకు సంభావ్యత ఎంత?
ఏదైనా ఆటలో ఏ జట్టువారు మొదటి బంతిని తిసుకోవాలో నిర్ణరూంచదానిక్ నాణమునూ వేయడమొ నవ్వాక్షకం అంటారందుకా?
ఒక ఘటన యొక్క సంభావ్యత `7/2` ఉంటుంది. వివరించండి.
క్రింది వాటిలో ఏయే వాదనలు సత్యములు? రెండు నాణెములు ఎగురవేసినప్పుడు 3 పర్యవసానాలు ఉంటాయి. రెండు బొమ్మలు, రెండు బొరుసులు, ఒక్కటి బొమ్మ మరొకటి బొరుసు. కనుక ఒక్కొక్క పర్యవనసానము యొక్క సంభావ్యత `1/3`.
ఒక పొచికను దొర్లించినపుడు పడేది సరిసంఖ్య లేక బేసి సంఖ్య. కావున బేసి సంఖ్య పదే సంభావ్యత `1/2`.
ఒక పెట్టెలో 8 నీలం, 2 తెలుపు, 4 ఎరువు గోళీలు కలవు. యాదృచ్చికంగా పెట్టె నుండి ఒక గోళీను తీసుకొంటే అది (i) తెలుపు (ii). నీలం (iii)ఎరుపు రంగు గోలీ అగుటకు సంభావ్యతలు గమనించండి.
హర్చీత్ రెండు నాణెములను (Rs.1 మరియు Rs.2) ఒకేసారి ఎగురవేసినాడు. కనీసం ఒక బొమ్మ పదుటకు సంభావ్యత కనుగొనండి.
('వొరిక్ పరిక్షలకు కాదు) మ్యూజికల్ చైర్స్ ఆటలో ఆట మొదలైన 2 నిమిషాల లోపు ఏదో ఒక సమయంలో పాట ఆగుతుంది. ఆటగాళ్ళు ఆగాలి. అయితే ఆట మొదలైన `1/2` నిమిషంలోపు పాట ఆపు ఘటనకు సంభావ్యతను లెక్కించండి.
క్రింది పటంలో చూపబడిన దీర్ధదతుర(స్రాకార
ప్రాంతంలో ఒక హెలికాష్టరు కూలిపోయిందని
సమాచారం వచ్చింది. అది కొలను(lake)లో
కూలిపోయి ఉండుటకు సంభావ్యత ఎంత?
ఒక పెట్టెలోని 100 చొక్కాలలో 88 సరిగ్గా ఉన్నవి. 8 చొక్కాలు కొద్ది లోపాలను, 4 చొక్కాలు ఎక్కువ లోపాలను కలిగి ఉన్నాయి. జానీ అనే వ్యాపారి మంచి చొక్కాలను మాత్రమే కొంటాదు. సుజాత అను మరొక వ్యాపారి ఎక్కున లోపాలున్న చొక్కాలను మాత్రమే నిరాకరిస్తుంది. (కొనదు). పెట్టెలో నుండి యాదృచ్చికంగా ఒక చొక్కాను తీస్తే ఎవరు కొనే సంభావ్యత ఎంత? 1. జానీ 2. సుజాత
రెండు పాచికలు, ఒకటి" ఎర్రనిది, ఒకటి పసుపుది, ఒకేసారి దొర్లించడం జరిగింది. సాధ్యపడు అన్ని పర్యవసానములను పేర్కొనండి. రెండు పాచికలపై కనిపించే సంఖ్యల మొత్తం. (i) 8 (ii) 18 మరియు (iii) 12 లేక అంతకన్నా తక్కువ అవడానికి సంభావ్యతలు ఎంతెంత?
Example questions and complete solutions for chapter సంభావ్యత of VGS MATHS (TELUGU) of Class 10