Class 10 | MATHS |
Chapter | సంభావ్యత |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
ఘటన E యొక్క సంభావ్యత + ఘటన E కాదు సంభావ్యత =..............
ఎల్లప్పుడు సాధ్యపడదని ఘటన యొక్క సంభావ్యత ................... దానిని ........:. ఘటన అంటారు.
కచ్చితంగా సంభవించే ఘటన యొక్క సంభావ్యత ..........దానిని ............ ఘటన అంటారు.
ఒక ప్రయోగంలోని అన్ని ప్రాథమిక ఘటనల యొక్క సంభావ్యతల మొత్తము .......
ఒక ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడు ........... కన్నా ఎక్కువ లేక సమానము మరియు ............. కన్నా తక్కువ లేక సమానముగా ఉంటుంది.
ఒక కార్డును ఎన్నుకొంటే అది ఏస్ అయ్యే సంభావ్యత ఎంత?
ఒక పేకముక్కల కట్ట నుండి దైమండును ఎన్నుకొనే సంభావ్యత ఎంత?
ఒక పేకముక్కల కట్ట నుండి హృదయం గుర్తు లేని కార్డు ఎన్నుకొనే సంభావ్యత ఎంత?
ముగ్గురు విద్యార్థులలో ఇద్దరి పుట్టినరోజులు సంవత్సరములో ఒకేరోజు రాని సంభావ్వత 0.992 అయిన ఒకేరోజు సంభావ్యత ఎంత?
ఒక పొచికను ఒకసారి దొర్లించినప్పుడు ఏర్పడు పర్యవసానములతో క్రింది ఘటనల సంభావ్యతలను కనుగొనండి. ప్రధానసంఖ్య
ఒక పొచికను ఒకసారి దొర్లించినప్పుడు ఏర్పడు పర్యవసానములతో క్రింది ఘటనల సంభావ్యతలను కనుగొనండి. 2.6లమధ్యసంఖ్య
ఒక పేకముక్కల కట్ట నుండి ఎరుపు రంగు రాజును తీయు సంభావ్యత ఎంత?
పాచికలను, కార్డులను, పుట్టినరోజు సందర్భాలను ఉపయోగించుకొని ఐదు. సమస్యలను తయారుచేసి వాటి సాధనలను గురించి మిత్రులతో, ఉపాధ్యాయునితో చర్చించండి.
ఒక సంచిలో 3 ఎరుపు, 5 నలుపు బంతులు కలవు. సంచి నుంచి యాదృచ్చికంగా ఒక బంతిని త్రీస్తే అది (i) ఎరుపుదై ఉండుటకు సంభావ్యతలు ఎంతెంత?
ఒక సంచిలో 3 ఎరుపు, 5 నలుపు బంతులు కలవు. సంచి నుంచి యాదృచ్చికంగా ఒక బంతిని త్రీస్తే అది (ii) ఎరుపుది కాకప్తోవుటకు సంభావ్యతలు ఎంతెంత?
ఒక పెట్టెలో 5 ఎరుపు, 8 తెలుపు, 4 అకుపచ్చ గోళీలు కలవు. పెట్టె నుండి యాదృచ్చికంగా ఒక గోలీను తీస్తే అది 1. ఎరుపు సంభావ్యతలు ఎంతెంత?
ఒక పెట్టెలో 5 ఎరుపు, 8 తెలుపు, 4 అకుపచ్చ గోళీలు కలవు. పెట్టె నుండి యాదృచ్చికంగా ఒక గోలీను తీస్తే అది 2. తెలుపు
ఒక పెట్టెలో 5 ఎరుపు, 8 తెలుపు, 4 అకుపచ్చ గోళీలు కలవు. పెట్టె నుండి యాదృచ్చికంగా ఒక గోలీను తీస్తే అది ఆకుపచ్చకానిది అగుటకు సంభావ్యతలు కనుగొనండి.
ఒక కిద్ది బ్యాంకు డబ్బాలో వంద 50పై నాణెములు, యాభై Rs.1 నాణెములు, ఇరవై Rs.2 నాణెములు, పది Rs.5 నాణెములు ఉన్నాయి. డబ్బాను తలక్రిందులు చేసినప్పుడల్లా యాదృచ్చికంగా ఒక్క నాణెం పడుతుంటే అది (i) 50 పై నాణెం అగుటకు,
ఒక కిద్ది బ్యాంకు డబ్బాలో వంద 50పై నాణెములు, యాభై Rs.1 నాణెములు, ఇరవై Rs.2నాణెములు, పది Rs.5 నాణెములు ఉన్నాయి. డబ్బాను తలక్రిందులు చేసినప్పుడల్లా యాదృచ్చికంగా ఒక్క నాణెం పడుతుంటే అది 2. Rs.5 నాణెం కాకపోవుటకు సంభావ్యతలు ఎంతెంత?
గోపి అక్వేరియం నుండి ఒక చేపను కొన్నాడు.
అక్వేరియంలో 5 మగ చేపలు, 8 అడ చేపలు
ఉండినప్పుదు, వ్యాపారి యాదృచ్చికముగా ఒక చేపను
తీసి ఇచ్చి ఉంటే, ఆ చేప మగ చేప అవడానికి
సంఖ్యవ్యత్య ?
ఒక ఆట నందు వెగంగా త్రిప్పబడిన బాణపు గుర్తు పటములో చూపబడినట్టు, 1, 2, 3, 4,5, 6, 7 లేక 8 ని సూచిస్తూ ఆగుతుంది. అన్ని పర్యవసానములు సమసంభవములైతే క్రింది ఘటనల సంభావ్యతలు లెక్కించండి. బాణపు గుర్తు సూచొచేద్. 1.) 8
ఒక ఆట నందు వెగంగా త్రిప్పబడిన బాణపు గుర్తు పటములో చూపబడినట్టు, 1, 2, 3, 4,5, 6, 7 లేక 8 ని సూచిస్తూ ఆగుతుంది. అన్ని పర్యవసానములు సమసంభవములైతే క్రింది ఘటనల సంభావ్యతలు లెక్కించండి. బాణపు గుర్తు సూచొచేద్. 2. ఒకబేస్‌సంఖ్య
ఒక ఆట నందు వెగంగా త్రిప్పబడిన బాణపు గుర్తు పటములో చూపబడినట్టు, 1, 2, 3, 4,5, 6, 7 లేక 8 ని సూచిస్తూ ఆగుతుంది. అన్ని పర్యవసానములు సమసంభవములైతే క్రింది ఘటనల సంభావ్యతలు లెక్కించండి. బాణపు గుర్తు సూచొచేద్. 3. 2 కన్నా పెద్ద సంఖ్య
ఒక ఆట నందు వెగంగా త్రిప్పబడిన బాణపు గుర్తు పటములో చూపబడినట్టు, 1, 2, 3, 4,5, 6, 7 లేక 8 ని సూచిస్తూ ఆగుతుంది. అన్ని పర్యవసానములు సమసంభవములైతే క్రింది ఘటనల సంభావ్యతలు లెక్కించండి. బాణపు గుర్తు సూచొచేద్. i) 9 కన్నా చిన్న సంఖ్య?
బాగుగా కలుపబటిన పేక ముక్కల (52) కట్ట నుండి యాదృచ్చికంగా ఒక కార్డును తీస్తే అది క్రింది కార్డు అగుటకు సంభావ్యతలు లెక్కించండి. ఎరుపు, ముఖ కార్డు
బాగుగా కలుపబటిన పేక ముక్కల (52) కట్ట నుండి యాదృచ్చికంగా ఒక కార్డును తీస్తే అది క్రింది కార్డు అగుటకు సంభావ్యతలు లెక్కించండి. ఎరుపు, ముఖ కార్డు
బాగుగా కలుపబటిన పేక ముక్కల (52) కట్ట నుండి యాదృచ్చికంగా ఒక కార్డును తీస్తే అది క్రింది కార్డు అగుటకు సంభావ్యతలు లెక్కించండి.. హృదయంగుర్తు గల జాకీ
బాగుగా కలుపబటిన పేక ముక్కల (52) కట్ట నుండి యాదృచ్చికంగా ఒక కార్డును తీస్తే అది క్రింది కార్డు అగుటకు సంభావ్యతలు లెక్కించండి. స్పేడ్
పేక ముక్కలలోని దైమండు గుర్తు గల ఐదుకార్డులు, రాజు, రాణి, జాకీ మరియు ఏస్‌లను మాత్రం తీసుకొని, బాగా కలిపి, యాదృచ్చికంగా ఒక కార్డును ఎన్నుకొంటే 2. రాణి కార్డును తొలగించి రెండవ కార్డును ఎన్నుకొంటే అది (ఎ) ఏస్ అగుటకు (బి ర అగుటకు సంభావ్యతలు ఎంతెంత?
లోపాలు గల 12 పెన్నులు పొరపాటుగా 132 మంచి పెన్నులలో కలసిపోయాయి. చూడగానే పెన్నులోని లోపాన్ని గుర్తించలేము. అయితే యాదృచ్చికంగా ఒక పెన్నును .ఎన్నుకొంటే అది మంచి పెన్ను అవదానికి సంభావ్యత ఎంత?
ఒక పెట్టెనందు 1 నుండి 90 వరకు వ్రాయబది ఉన్న 90 ఫలకాలు ఉన్నాయి. వాటి నుండి యాదృచ్చికంగా ఒక ఫలకాన్ని ఎన్నుకొంటే దానిపై క్రింది సంఖ్యలు ఉండుటకు సంభావ్యత ఎంతెంత ? (1) రెండంకెల సంఖ్య
ఒక పెట్టెనందు 1 నుండి 90 వరకు వ్రాయబది ఉన్న 90 ఫలకాలు ఉన్నాయి. వాటి నుండి యాదృచ్చికంగా ఒక ఫలకాన్ని ఎన్నుకొంటే దానిపై క్రింది సంఖ్యలు ఉండుటకు సంభావ్యత ఎంతెంత ? 2. ఖచ్చిత వర్గ సంఖ్య
ఒక పెట్టెనందు 1 నుండి 90 వరకు వ్రాయబది ఉన్న 90 ఫలకాలు ఉన్నాయి. వాటి నుండి యాదృచ్చికంగా ఒక ఫలకాన్ని ఎన్నుకొంటే దానిపై క్రింది సంఖ్యలు ఉండుటకు సంభావ్యత ఎంతెంత ? 3. 5చే భాగింపబడు సంఖ్య,
పటంలో చూపినట్లు దీర్చవతురస్రాకార పలకపై 1మీ.
వ్యాసం గల వృత్తం గీయబడి ఉన్నది. ఒక పాచికను
ఈ పలకపై జారవిడిస్తే అది వృత్తంలో పడుటకు
సంభావ్యత ఎంత?
ఒకేసారి రెండు పాచికలను దొర్లించి వాటిపై సంఖ్యలను కూడినచో వచ్చు (i) మొత్తాల సంభావ్యతను తెలుపు పట్టికను
పూరించండి.
ఒక రూపాయి నాణెమును 3 సార్లు ఎగురవేసి బొమ్మ, బొరుసులను పరిశీలించాలనుకొన్నారు. అవి మూడు బొమ్మలు లేక బొరుసులు అయితే హనీష్ గెలుస్తాడు. హనీష్ ఓడిపోవడానికి సంభావ్యత కనుగొనండి.
ఒక పాచికను రెండుసార్లు దొర్లించారు. కనీసం ఒక్కసారి 1. 5 పాచికపై కనిపించడానికి సంభావ్యత కనుగొనండి.
ఒక పాచికను రెండుసార్లు దొర్లించారు. కనీసం ఒక్కసారి 2. 5 పాచికపై కనిపించకపోవదానికి సంభావ్యతలు ఎంతెంత?
ఇద్దరూ శ్యామ్, ఏక్తాలు ఒక అంగడిలో ఒకే వారము (మంగళవారం నుంచి శనివారం వరకుక) దర్శించారు. వారిద్దరు విడివిడిగా ఏ రోజు అయినా దర్శించి ఉండవచ్చును. అయిన ఆ ఇద్దరు ఒకే రోజు దర్శించి ఉండటాని సంభావ్యత ఎంత?
ఇద్దరూ శ్యామ్, ఏక్తాలు ఒక అంగడిలో ఒకే వారము (మంగళవారం నుంచి శనివారం వరకుక) దర్శించారు. వారిద్దరు విడివిడిగా ఏ రోజు అయినా దర్శించి ఉండవచ్చును. అయిన ఆ ఇద్దరు 2. ప్రక్క ప్రక్క రోజులు దర్శించి ఉండటాని సంభావ్యత ఎంత?
ఇద్దరూ శ్యామ్, ఏక్తాలు ఒక అంగడిలో ఒకే వారాలలో (మంగళవారం నుండి శనివారం వరకు) దర్శించారు. వారిద్దరు విడివిడిగా ఏ రోజు అయినా దర్శించి ఉండవచ్చును. అయిన ఆ ఇద్దరు వేరువేరు రోజులు అంగడిని దర్శించి ఉండడానికి సంభావ్యతలు ఎంతెంత?
ఒక సంచిలో 5 ఎర్రని బంతులు కొన్ని నీలము బంతులు కలవు. నీలము బంతిని తీసే సంభావ్యత, ఎర్రని బంతిని తీసే సంభావ్యతకు రెట్టింపు అయిన ఆ సంచిలోని నీలం బంతిన్ని ?
ఒక పెట్టెలో 12 బంతులు కలవు. అందు x బంతులు నల్లనివి. పెట్టెట్ నుండి యాదృచ్చికంగాకా తీసిన బంతి నలుషుది అవదడాని సంభావ్యత ఎంత ? ఇంకా 6 నలుపు బంతులు కలిపితే అప్పుడు మొత్తం నుంది నలుపు బంతి తీయు సంభావ్యత రెట్టింపు అవుతుంది.అయిన x ఎంత?
ఒక పాత్రలో 24 గోళీలు ఉన్నాయి. అందులో కొన్ని ఆకుపచ్చనివి, కొన్ని నీలం రంగువి. పాత్ర నుండి యాదృచ్చికంగా ఆకుపచ్చరంగు గోలీ తీయు సంభావ్యత 2/3 అయిన నీలం గోళీల సంఖ్య ఎంత?
ఒక పాచిలో 5 ఎరుపు 8తెలుపు బంతుల కలపు, అ పాచి నుండి ఒక బంతీని తీపై అది 1. తెలుపు బంతి అయ్యే సంభావ్యత
ఒక పాచిలో 5 ఎరుపు 8తెలుపు బంతుల కలపు, అ పాచి నుండి ఒక బంతీని తీపై అది. 2.తెలుపు బంతి కాకుండా సంభావ్యత ఏంత ?
ఒక పాచికను నిష్పాక్షికంగా ఒకసారి దొర్లించిన వచ్చు ఫలితాలతో పాచికపై 3 యొక్క గుణిజం వచ్చు సంభావ్యత ఎంత ?
ఒక పెట్టెలో12 ఎరుపు, 18 నీలం మరియు 6 తెలుపు బంతులున్నవి. ఆ పెట్టెనుండి యాదృచ్చికంగా ఒక బంతిని తీసిన అది ఎరుపు బంతి కాని సంస్యత ఎంత ?
ఒక బ్యాగులో 1 నుండి 100 వరకు సంఖ్యలు రాయబడిన 100 మ్లాష్ కార్ట్ గలవు. ఆ బ్యాగు నుండి యాదృచ్చికంగా ఒక కార్డు తీసిన క్రింది ఘటనల సంభ్యావత ఎంత ? 1) ప్రధాన సంఖ్య గల కార్డు నచ అనుకూల పర్యవసానాలు
ఒక బ్యాగులో 1 నుండి 100 వరకు సంఖ్యలు రాయబడిన 100 మ్లాష్ కార్ట్ గలవు. ఆ బ్యాగు నుండి యాదృచ్చికంగా ఒక కార్డు తీసిన క్రింది ఘటనల సంభ్యావత ఎంత ? 2) ప్రధాన సంఖ్య కాని కార్డు వచ్చే అనుకూల పర్యవసానాలు
రెండు పాచికలను ఒకేసారి దొర్లించినపుడు వాటిపై సంఖ్యల మొత్తం 7 కావడానికి గల సంభావ్యతను కనుగొనండి.
ఒక సంచిలో 5 ఎర్రని బంతులు కొన్ని నీలము బంతులు కలవు. నీలము బంతిని తీసే సంభావ్యత, ఎర్రని బంతిని తీసే సంభావ్యతకు రెట్టింపు అయిన ఆ సంచిలోని నీలం బంతిన్ని ?
1నుండి 25 సంఖ్యలు కలిగిన ముక్కల నుండి యాదృచ్చికంగా ఒక ముక్కను ఎన్నుకొంటె, అది ప్రధాన సంఖ్య కావదానికి గల సంభావ్యతను కనుగొనండి.
ఒక సంచిలో 5 ఎర్రని, 4 ఆకుపచ్చని మరియు 6 పసుపు పచ్చని బంతులు ఉన్నాయి. దానిలో నుండి యాదృచ్చికముగా ఒక బంతిని ఎన్నుకొంటె, అది పసుపు పచ్చని బంతి కాకపోవడానికి గల సంభావ్యత ఎంత ?
రెండు పొచికలను దొర్లించి, వాటిపైపై సంఖ్యల మొత్తమును నమోదు చేయడం జరిగితే, వాటిపై సంఖ్యల మొత్తములు విడి, విడిగా 3 నుంది 5 రావడానికి గల సంభావ్యతలను కనుగొనండి.
పాచికను ఒకసారి దొర్లించిన సంయుక్త సంఖ్య అగుటకు సంభావ్యతను కనుగొనుము.
ఈ క్రింది దత్తాంశం ద్వారా ఎన్నుకొనిన విద్యార్థి
B రక్త గ్రూపు వాడగు సంభావ్యతను కనుగొనుము.
మొదటి 50 సహజ సంఖ్యల నుండి ఒక సంఖ్యను ఎన్నుకొనిన అది 3 యొక్క గుణిజము అగు సంభావ్యతను కనుగొనుము.
బాగుగా కలుపబడదిన' పేకాట 52 కార్డుల కట్ట నుండి ఒక కార్డు తీయుటలో అది ప్రధాన సంఖ్య కలిగిన ఎరుపు రంగు కార్డు అయ్యే సంభావ్యతను కనుగొనుము.
ఒక సంచిలో ప్రతి అట్టముక్క పైన 1 మరియు 100 మధ్య గల ప్రధాన సంఖ్యలలో ఒకదానిని వ్రాయబడిన కొన్ని చతుర(స్రాకార అట్టముక్కలు. కలవు. ఆ సంచి నుండి ఒక కార్డును తీయుటలో ఆ ప్రధాన సంఖ్య అంకెల మొత్తం 8 అగు సటఎంత ?
నీవు వ్రాయు ఒక పరీక్షలో 40 ఆబ్జెక్టివ్ ప్రశ్నలున్నాయి. ప్రతీ ప్రశ్నకూ 1 మార్కు ఆ పరీక్షలో నీవు సాధించు మార్ములు "5 యొక్క గుణిజం" కావలెనంటే దాని సంభావ్యత ఎంత ?
ఒక పెట్టెలో 1 నుండి 5 వరకు అంకెలు వ్రాయబడిన 5 కార్డులున్నాయి. వాటి నుండి ఏవైనా 2 కార్డులు తీసినచో, ఏర్పడే అనుకూల పర్యవసానాలు అన్నీ వ్రాసి, ఆ 2 కార్మ్గలపై నరిసంఖ్యలుందే సంభావ్యత కనుగొనండి.
ఒక పేక ముక్కల కట్ట నుండి ఏస్, రాజు మరియు 10 సంఖ్య గల 3 కళావరు ముక్కలను బయటకు తీసి, మిగిలిన వాటిని బాగా కలిపి, వాటి నుండి ఒక పేక ముక్కను తీసినచో అది. 1. కళావరు అగుటకు,
ఒక పేక ముక్కల కట్ట నుండి ఏస్, రాజు మరియు 10 సంఖ్య గల 3 కళావరు ముక్కలను బయటకు తీసి, మిగిలిన వాటిని బాగా కలిపి, వాటి నుండి ఒక పేక ముక్కను తీసినచో అది. 2. ఐస్ అగుటకు,
ఒక పేక ముక్కల కట్ట నుండి ఏస్, రాజు మరియు 10 సంఖ్య గల 3 కళావరు ముక్కలను బయటకు తీసి, మిగిలిన వాటిని బాగా కలిపి, వాటి నుండి ఒక పేక ముక్కను తీసినచో అది. 3.ైమండ్ రాజు అగుటకు,
ఒక పేక ముక్కల కట్ట నుండి ఏస్, రాజు మరియు 10 సంఖ్య గల 3 కళావరు ముక్కలను బయటకు తీసి, మిగిలిన వాటిని బాగా కలిపి, వాటి నుండి ఒక పేక ముక్కను తీసినచో అది. 1. కళావరు అగుటకు,
100 పేజీలు గల ఒక పుస్తకమునందు యాదృచ్చికంగా తెరువబడిన పేజీ సంఖ్య ఒక ఖచ్చిత వర్గము అయ్యే సంభావ్యత కనుగొనుము.
PE = 0.546 అయిన 'E కాదు' యొక్క సంభావ్యత ఎంత ?
ఒక పాచికను ఒక్కసారి దొర్తించినపుడు ఈ క్రింది ఘటనల సంభావ్యతలను కనుక్కోండి. 1. సరి సంఖ్య
ఒక పాచికను ఒక్కసారి దొర్తించినపుడు ఈ క్రింది ఘటనల సంభావ్యతలను కనుక్కోండి. 2. బేసి ప్రధాన సంఖ్య
ఒక సంచిలో 1 నుండి 20 వరకు వ్రాయబడి ఉన్న 20 ఫలకాలు ఉన్నాయి. వాటి నుండి యాదృచ్చికంగా ఒక ఫలకాన్ని ఎన్నుకొంటే దానిపై క్రింది సంఖ్యలు ఉండుటకు సంభావ్యత ఎంత ? 1. సరి సంఖ్య
ఒక సంచిలో 1 నుండి 20 వరకు వ్రాయబడి ఉన్న 20 ఫలకాలు ఉన్నాయి. వాటి నుండి యాదృచ్చికంగా ఒక ఫలకాన్ని ఎన్నుకొంటే దానిపై క్రింది సంఖ్యలు ఉండుటకు సంభావ్యత ఎంత ? 2. ప్రధాన సంఖ్య
ఒక సంచిలో 1 నుండి 20 వరకు వ్రాయబడి ఉన్న 20 ఫలకాలు ఉన్నాయి. వాటి నుండి యాదృచ్చికంగా ఒక ఫలకాన్ని ఎన్నుకొంటే దానిపై క్రింది సంఖ్యలు ఉండుటకు సంభావ్యత ఎంత ? 5 యొక్క గుణిజము
ఒక సంచిలో 1 నుండి 20 వరకు వ్రాయబడి ఉన్న 20 ఫలకాలు ఉన్నాయి. వాటి నుండి యాదృచ్చికంగా ఒక ఫలకాన్ని ఎన్నుకొంటే దానిపై క్రింది సంఖ్యలు ఉండుటకు సంభావ్యత ఎంత ? 4. రెండంకెల బేసి సంఖ్య
ఒక పెట్టెలో 3 నీలం రంగుమరియు 4 ఎర్రబంతులు కలవు. యాదృచ్చికంగా పెట్టె నుండి తీయబడిన బంతి ఎరుపు బంతి అగుటకు సంభావ్యత ఎంత ?
రెండు పాచికలను ఒకేసారి దొర్లించడం జరిగింది. రెండు పాచికలపై కనిపించే సంఖ్యల మొత్తం (a) 10,
రెండు పాచికలను ఒకేసారి దొర్లించడం జరిగింది. రెండు పాచికలపై కనిపించే సంఖ్యల మొత్తం 2) 12 లేక అంతకన్నా తక్కువ,
రెండు పాచికలను ఒకేసారి దొర్లించడం జరిగింది. రెండు పాచికలపై కనిపించే సంఖ్యల మొత్తం 3) ప్రధాన సంఖ్య,
రెండు పాచికలను ఒకేసారి దొర్లించడం జరిగింది. రెండు పాచికలపై కనిపించే సంఖ్యల మొత్తం '3' యొక్క గుణిజం అగుటకు సంభావ్యతలను కనుగొనుము.
ఆంగ్ల అక్షరమాల నుండి యాదృచ్చికంగా ఎన్నుకొన్న అక్షరం హల్లు కావడానికి సంభావ్యతను కనుక్కోండి.
ఒక సంచిలో 1 నుండి 50 వరకు నంఖ్యలు గుర్తించబడిన బంతులు కలవు. యాదృచ్చికంగా ఒక బంతిని తీసిన అది రెండంకెల సంఖ్య అయిన 7 యొక్క గుణిజం కాగల సంఖ్యల సంభావ్యతను కనుగొనుము.
రెండు పాచికలు ఒకే సమయంలో దొర్లించిన పాచికలపై నున్న చుక్కల మొత్తం ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత?
ఒక నాణేన్ని పైకి ఎగురవేసిన బొమ్మపదే' సంభావ్యత
ఒక లంబకోణ త్రిభుజంలో ఒక భుజాన్ని ఎన్నుకొంటే అది కర్డం అయ్యే సంభావ్యతకక
ఘటన E యొక్క సంభావ్యత + ఘటన E కాదు సంభావ్యత =..............
కరిష్మా రేష్మలు చదరంగం ఆడుతున్నారు. కరిష్మా గెలిచే సంభావ్యత 0.59 అయిన రేష్మ గెలిచే సంభావ్యత .....
వినీత అసంభవ ఘటనల సంభావ్యత '1'అని ధనలక్ష్మి ఖచ్చిత ఘటనల సంభావ్యత '0' అని, శిరీష ఏదేని ఘటనల సంభావ్యత 0, 1 ల మధ్య ఉండునని చెప్పిన, వీరిలో ఎవరితో ఏకీభవిస్తావు ?
క్రింది పటం నందు గల బంతులలో నీలిరంగు బంతి
పొందుటకు గల సంభావ్యత ...........
90 పేజీలు గల పుస్తకంను తెరిచినపుడు ఖచ్చిత వర్గ సంఖ్య గల పేజీ నెంబరు రావడానికి గల సంభావ్యత..........
ఒక పేకముక్కల కట్ట నుండి ఎరుపు రంగు రాజును తీయు సంభావ్యత ఎంత?
ప్రథాన సంఖ్య లేక సంయుక్ష సంఖ్యను పొందు సంభావ్యత ......
P(E) = 0.65 అయిన P(`overline E`) =......
P(E)= 0.82 అయిన P(`overline E`) =...
యాదృచ్చిక ప్రయోగంలోని పూరక ఘటనలు వరుసగా E,`overlineE` లు అయితే ఈ క్రిందివానిలో సరైనది ఏది ?
ఈ క్రింది వానిలో ఒక ఘటన యొక్క సంభావ్యత కానిది ?
ఈ క్రింది వానిలో ఒక ఘటన యొక్క సంభావ్యత కానిది ఏది ?
P(E) = 0.09 అయిన P(E కానిది) శాతములో వ్యక్తపరచగా .........
ఒక పాచికను దొర్లించినపుడు ప్రధాన సంఖ్య వచ్చు సంభావ్యత ...
P(E) = 0.26, అయిన P(`overline E`) =......
Exercise questions and complete solutions for chapter సంభావ్యత of VGS MATHS (TELUGU) of Class 10