Class 10 | MATHS |
Chapter | సాంఖ్యకశాస్తం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 18 |
Academic Year | 2023-24 |
ఒక పాఠశాలలోని 10 వ తరగతికి చెందిన 30 మంది విద్యార్థులు గణితంలో పొందిన మార్కులు పట్టికలో ఇవ్వబడ్డాయి. విద్యార్థులు పొందిన మార్కులు సగటు కనుక్కోండి.
భారతదేశములోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ ప్రాంత ప్రాథమిక పాఠశాలల్లో
గల మహిళా ఉపాధాల శాతముల వివరములు ఈ క్రింధి పట్టికలో పొందుస్తరన్యైనాయు. పై మూడు
పద్ధతులనుపయోగించి మహిళా ఉపాధ్యాయుల సగటు శాతాన్ని, కనుక్కోండి.
వన్‌డే క్రికెట్ ఆటలో బౌలర్లు సాధించిన వికెట్ల వివరాలను ఈ క్రింది పౌనఃపున్యవిభాజన పట్టికలో చూపించనైనది.
సరియైన పద్ధతిని ఎంచుకొని బౌలర్లు సాధించిన సగటు వికెట్లను కనుగొనుము. ఇట్టి సగటు యొక్క ప్రాముఖ్యత
ఏమిటి?
వర్గీకృత మరియు అవర్గీకృత దత్తాంశానికి సగటును కనుగొనవచ్చు. వీటిలో ఏది అత్యంత ఖచ్చితమైన సగటు అని నీవు భావిస్తావు ? ఎందుకు ?
దత్తాంశ విశ్లేషణకు. వర్గీకృత దత్తాంశము ఎప్పుడు అనువైనది ?'
ఒకవేళ `x_1` మరియు `f_1`లు చాలినంత చిన్నగా ఉంటే, అపుడు ఏ పద్ధతిని ఎన్నుకోవడం అనుకూలమైనది ?
ఒకవేళ `x_1` మరియు `f_1` ల విలువలు పెద్ద సంఖ్యలు అయినపుడు ఏ పద్ధతి సరియైన పద్ధతి ?
10 క్రికెట్ మ్యాచ్‌లలో ఒక బౌలర్ తీసిన వికెట్లు క్రింది విధంగా ఉన్నాయి. 2 6, 4, 5, 0, 2, 1,3, 2, 3. ఈ దత్తాంశానికి “బాహుళకాన్ని" కనుక్కోండి.
ఒక ఆవాస ప్రాంతంలో కొంతమంది విద్యార్థుల బృందం
20 కుటుంబాలను సర్వే చేసి, కుటుంబ సభ్యుల
సంఖ్యను ఈ క్రింద చూపిన పౌనఃపున్య విభాజన
పట్టికలో చూపనైనది. ఈ దత్తాంశానికి 'బాహుళకాన్ని' కనుక్కోండి.
ఒక తరగతిలో 30 మంది విద్యార్థులు ఒక గణిత పరీక్షలో పొందిన మార్కులు పౌనఃపున్యవిభాజన పట్టిక ఈ క్రింది
నీయబడినది. ఈ దత్తాంశానికి 'బాహుళకమును కనుగొనుము. అదే విధంగా బాహుళకము మరియు సగటులను
పోల్చి, వ్యాఖ్యానించుము.
ఈ |కింది దత్తాంశానికి బాహుళకాన్ని కనుకోంది. (a) 5,6,9,10,6,12, 3,6,11, 10,4,6, 7 (b) 20, 3, 7, 13, 3, 4,6, 7, 19, 15, 7, 18, 3. (c) 2, 2, 2, 3, 3, 3, 4,4, 4, 5, 5, 5, 6, 6, 6.
10 క్రికెట్ మ్యాచ్‌లలో ఒక బౌలర్ తీసిన వికెట్లు క్రింది విధంగా ఉన్నాయి. 2, 6, 4. 5, 0,2, 1, 3, 2, 3 . ఈ దత్తాంశానికి మరొక రాశిని చేర్చగా బాహుళకము మారుతుందా”?
ఒకినళ ఉదావారణ-4లొన్ రాశులలొని గర్‌స్టవలున 8క్ మారిన, దాని ప్రభావం ఇర్టి దత్తాంశం యొక్ష బాహాళరా ఉంటుందా ? వ్యాఖ్యానించుము.
సందర్భాన్ని బట్టి మనము తరగతిలోని విద్యార్థుల అందరి సరాసరి మార్కులు, లేక ఎక్కువమంది విద్యార్థులు పొందిన మార్కులు కనుగొంటాము. a) మొదటి సందర్భంలో మనం ఏ కేంద్రీయస్థానపు విలువను కనుక్కొంటాం ?
రెండవ సందర్భంలో మనం ఏ కేంద్రీయస్థానపు విలువను కనుక్కొంటాం ?
వేరువేరు తరగతి అంతరాలు గల దత్తాంశమునకు కూడా “బాహుళకమూను కనుగొనవచ్చునా ?
ఒక పాఠశాలలోని 10వ తరగతి బాలికల ఎత్తు గురించి చేసిన సర్వే ఫలితాలు కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. వారి ఎత్తుల
మధ్యగతము కనుగొనండి.
క్రింది దత్తాంశము యొక్క మధ్యగతము 525 మరియు దత్తాంశంలోని రాశుల మొత్తం 100 అయిన x, y విలువలను
కనుగొనండి. (పట్టికలో CI అనగా తరగతి అంతరం, Fr అనగా పౌనఃపున్యం).
Example questions and complete solutions for chapter సాంఖ్యకశాస్తం of VGS MATHS (TELUGU) of Class 10