Class 10 | MATHS |
Chapter | సాంఖ్యకశాస్తం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
ఒక' గ్రామంలో కొంతమంది విద్యార్థుల జట్టు “పర్యావరణ పరిరక్షణ - అవగాహని అనే కార్యక్రమంలో భాగంగా, 20
ఇండ్లలో సర్వే నిర్వహించి, ఎన్నెన్ని మొక్కలు నాటినారో సమాచారాన్ని సేకరించి, ఈ క్రింది పట్టికలో నమోదు చేసినారు.
సగటున ఒక ఇంటికి ఎన్ని మొక్కలు నాటినారో కనుక్కోండి.
ఒక కర్మాగారంలోని 80 మంది కార్మికుల దినసరి భత్యము ఈ క్రింది పౌనఃపున్య విభాజన పట్టికలో ఇవ్వబడినవి.
తగు పద్ధతిని ఎంచుకొని ఆ కర్మాగారంలోని కార్మికుల సగటు భత్యమును కనుక్కోండి.
ఒక ఆవాసప్రాంతంలో పిల్లల రోజువారి చేతి ఖర్చులు (pocket allowance) వివరాలను ఈ క్రింది పౌనఃపున్య
విభాజన పట్టికలో ఇవ్వనైనది. పిల్లల సగటు చేతి ఖర్చు Rs. 18 అయిన క్రింది పట్టికలో లోపించిన పౌొనఃపున్యం (f)ను
కనుగొనుము.
ఒక వైద్యశాలలో వైద్యులు 30 మంది స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి యొక్క హృదయ స్పందనలను క్రింద
చూపిన పట్టికలో క్రోడీకరించారు. తగు విధానాన్ని ఎంచుకొని ఇట్టి స్రీల యొక్క హృదయస్పందనల సరాసరి (ఒక
నిమిషానికి) కనుక్కోండి.
పంద్ల మార్కెట్‌లో, పండ్ల వ్యాపారులు నారింజపండ్లను పెట్టెలలో ఉంచి అమ్ముతారు. ఒక్కొక్క పెట్టెలో ఉందే
'నారింజపంద్లి సంఖ్య వేరువేరుగా ఉంటుంది. పెట్టెల్లోని నారింజపండ్ల పంపకాన్ని ఈ క్రింది పట్టికలో చూపనైనది.
ఒక్కొక్క పెట్టెలో ఉండే నారింజపండ్ల సగటు కనుక్కోండి. సగటు కనుగొనుటకు ఏ పద్దతిని ఎంచుకుంటారో తెల్పండి.
ఒక ఆవాసప్రాంతంలోని 25 కుటుంబాలకు సంబంధించిన దినసరి భోజన ఖర్చుల వివరాలను ఈ క్రింది పట్టికలో
ఇవ్వనైనది. తగు పద్ధతిని ఎంచుకొని, ఒక్కో కుటుంబానికి అయ్యే సగటు భోజన ఖర్చును కనుక్కోండి.
ఒక పట్టణంలోని 30 నివాసప్రాంతాలలో, గాలిలో గల `SO_2` యొక్క గాఢత (in parts per million,
i.e., ppm) ను ఈ క్రింది పట్టికలో క్రోడీకరించనైనది. గాలిలో గల సగటు `SO_2` గాధతను కనుక్కోండి.
ఒక తరగతి ఉపాధ్యాయుడు ఒక టర్మీలో తన తరగతికి చెందిన 40 మంది విద్యార్థుల హాజరు వివరాలను, ఈ క్రింది
చూపిన పట్టికలో చూపనైనది. ఈ టర్మ్‌లో ఒక విద్యార్థి సగటు హాజరు ఎంత ?
35 పట్టణాలకు సంబంధించి అక్షరాస్యత రేటు (శాతములలో) ఈ క్రింది పట్టికలో ఇవ్వనైనది. సగటు అక్షరాస్యత
శేటునుకనుక్కోండి.
ఒక సంవత్సరకాలంలో, ఒక వైద్యశాలలో చేరిన రోగుల యొక్కవయస్సుల వివరాలు ఈ క్రింది పట్టికలో ఇవ్వబడినాయి.
పై దత్తాంశానికి సగటు మరియు బాహుళకాలను కనుగొనుము. అదేవిధంగా అట్టి కేంద్ర స్థాన విలువలను పోల్చి
వ్యాఖ్యానించుము.
ఈ క్రింది పట్టికలో 225 విద్యుత్ పరికరాల జీవితకాల (గంటలలో) వివరాలు ఇవ్వబడినాయి.
పై విద్యుత్ పరికరాల జీవితకాల బాహుళక్రాన్ని కనుగొనుము.
ఒక గ్రామంలోని 200 కుటుంబాల యొక్క నెలసరి ఖర్చుల వివరాలను ఈ క్రింది పౌనఃపున్యవిభాజన పట్టికలో
ఇవ్వబడినవి. అట్టి కుటుంబాల నెలసరి ఖర్చుల బాహుళకాన్ని కనుక్కోండి. అదే విధంగా నెలసరి సరాసరి ఖర్చును
కనుక్కోంది.
రాష్ట్రాల వారీగా సెకండరీ పాఠశాలల్లో గల ఉపాధ్యాయ - విద్యార్థి నిష్పత్తి విలువలను ఈ క్రింది పౌనః,పున్యవిభాజన
పట్టలో ఇవ్వడమైనది. ఇట్టి దత్తాంశానికి బాహుళకాన్ని మరియు సగటును గణించండి. మరియు ఈ రెండు కేంద్రస్థాన
విలువలపై వ్యాఖ్యానించుము.
వన్‌దే క్రికెట్ మ్యాచుల్లో ప్రపంచంలో అత్యున్నత్రేణి బ్యాట్స్‌మెన్‌లు సాధించిన , పరుగుల వివరాలను ఈ క్రింది
పౌనఃపున్య విభాజన పట్టికలో ఇవ్వనైనది. పై గత్తాంశమునకు బాహుళకాన్ని కనుగొనుము.
ఒక విద్యార్థి, రోడ్డుపై ఒక స్థానం నుంచి వెళ్ళుచున్న కార్ల సంఖ్యను ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి (1 పీరియడ్),
100 పీరియడ్‌లలో లెక్కించి, వివరాలను ఈ క్రింది పట్టికలో క్రోడీకరించాడు. పై దత్తాంశానికి “బాహుళకాన్ని” కనుక్కోండి.
ఒక ఆవాస ప్రాంతములోని 68 మంది వినియోగదారుల యొక్క నెలసరి విద్యుత్ వినియోగం క్రింది పట్టికలో ఇవ్వబడింది. ఈ:
దత్తాంశమునకు అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకములను కనుగొని వానిని పోల్చండి.
క్రింది పట్టికలో ఇవ్వబడిన 60 రాశుల మధ్యగతం 28.5 అయిన x, y విలువలు కనుగొనుము.
ఒక జీవిత బీమా సంస్ధ ఉద్యోగి, పాలసీధారుల వయస్సులను బట్టి తయారు చేసిన విభాజన పట్టిక క్రింద ఇవ్వబడింది.
పాలసీదారుల వయస్సుల మధ్యగతం కనుగొనండి. (18 సంవత్సరముల నుండి 60 సంవత్సరముల వయస్సు గల
వారికి మాత్రమే పాలసీలు ఇస్తారు).
ఒకచెట్టు యొక్క 40 ఆకుల పొడవులు దగ్గర మి.మీ వరకు కొలిచి తయారు చేసిన క్రింది పట్టిక నుండి వాని పొదవులు
మధ్యగతము కనుగొనండి.(సూచన : మధ్యగతము లెక్కించుటకు తరగతి హద్దులు నిర్మించవలిను).
ఒక పరిశీలనలో 400 నియాన్ బల్బుల జీవితకాలం క్రింది విభాజనములో ఇవ్వబడ్డాయి. బల్బుల. జీవితకాలములకు మధ్యగతము కనుగొనండి.
ఒక టెలిఫోను డైరక్టరీ నుండి యాదృచ్చికంగా 100 ఇంటిపేర్లను తీసుకొన్నారు. వాటిలోని అక్షరాల సంఖ్యను బట్టి క్రింది
పౌనఃపున్య విభాజనము తయారు చేయబడినది. ఇంటిపేర్లలోని అక్షరాల సంఖ్యకు అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకములను కనుగొనండి.
క్రింది విభాజన పట్టికలో 30 మంది విద్యార్ధుల బరువులు ఇవ్వబడ్డాయి. వారి బరువుల మధ్యగతము కనుగొనండి.
ఒక గ్రామములోని 100 మంది రైతులు పొలములలో హెక్టారుకు దిగుబడి ధాన్యము క్రింది విభాజనము నందు
ఇవ్వబడింది. ఈ దత్తాంశమునకు అవరోహణ సంచిత పౌనుపున్యము తయారుచేసి ఓజీవ్ వక్రము గీయండి.
5,6, 9, 10, 6, 12, 3, 6, 11, 10ల దతాంశపు సగటు ఎంత ?
వర్గీకృత దత్తాంశానికి బాహుళక సూత్రమును వ్రాసి అందలి పదాలను వివరించండి.
5, 3, 4, -4, 6, 7 0 దత్తాంశ మధ్యగతము ఎంత?
క్రింది దత్తాంశమునకు బాహుళకము కనుగొనండి.
6,9,6, 12,3, 6, 11, 6 7ల బాహుళకం ఎంత?
మొదటి n సహజ సంఖ్యల సగటు కనుగొనుము.
పై పౌనఃపున్య విభాజనం యొక్క విచలనాలను పించిన సగటు నుండి ఏ విధంగా కనుగొంటావు ?
ఒక గ్రామంలో ఒక పరిశీలకుడు 25 కుటుంబాలను సర్వే చేయడం జరిగింది. కుటుంబ పరిమాణం (కుటుంబ సభ్యుల
సంఖ్య) మరియు కుటుంబాల సంఖ్య ఈ క్రింది పట్టికలో ఇవ్వబడినది. ఈ దత్తాంశంనకు బాహుళకం కనుగొనండి.
25 కుటుంబాల దినసరి ఖర్చుల ఆధారంగా కుటుంబాల సంఖ్య కింద పట్టికలో ఇవ్వబడినది. ఈ
దత్తాంశానికి ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రాన్ని గీయండి.
ఒక కర్మాగారంలోని 50 మంది కార్మికుల దినసరి భత్యం ఈ క్రింది విభాజన పట్టికలో ఇవ్వబడింది. సంక్షిప్త విచలన పద్ధతినుపయోగించి కార్మికుల సగటు భత్యం కనుక్కోండి.
100 మంది రైతులకు హెక్టారు నుండి లభించే గోధుమ దిగుబడి క్రింది పట్టికలో చూపబడింది. ఈ దత్తాంశానికి రెండు
ఓజిల్ వక్రాలను గీయండి. మరియు మధ్యగతం కనుక్కోండి.
పై దత్తాంశమునకు `sum f_1x_1` విలువను కనుగొనండి. (ఇచ్చట x_1 అనేది ప్రతి తరగతి యొక్క మధ్యవిలువ).
35 పట్టణములలోని అక్షరాస్యత రేటు (శాతములో) ఈ క్రింది పట్టిక రూపంలో ఇవ్వబడినది. ఈ
దత్తాంశమునకు “ఆరోహణ సంచిత పౌనఃపున్యం” తయారు చేసి ఓజివ్ వక్రము గీయండి.
ఒక పరీక్షలో 20 మంది విద్యార్థుల మఈ క్రింది విధముగా నమోదు హా,జరిగినది. పై దతాంశమునకు బాహుళకమును కనుగొనంది.
వర్గీకృత దత్తాంశంనకు విచలన పద్ధతి ద్వారా సగటు కనుగొనుటకు సూత్రంను. వ్రాయండి. మరియు దానిలోని ప్రతి పదమును వివరించండి.
క్రింది దత్తాంశానికి “అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం” గీయండి.
క్రింది దత్తాంశానికి ఆరోహణ సంచిత మరియు అవరోహణ సంచిత పౌనఃపున్య పట్టికలు వ్రాయండి.
క్రింది దత్తాంశమునకు బాహుళకము కనుక్కోండి.
క్రింది పౌనఃపున్య విభాజన పట్టికకు మధ్యవిలువలు వ్రాయండి.
దిగువనీయబడిన దత్తాంశమునకు 'మధ్యగతము” కనుగొనండి.
మొదటి ఏడు సంయుక్త సంఖ్యల యొక్క 'మధ్యగతo కనుగొనుము.
వర్గీకృత దత్తాంశానికి బాహుళక సూత్రమును వ్రాసి అందలి పదాలను వివరించండి.
క్రింద ఇవ్వబడిన దత్తాంశమునకు ఆరోహణ ఓజీవ్ వక్రాన్ని గీసి, దాని నుండి మధ్యగతమును కనుక్కోండి.
కింది దత్తాంశంలో ఇవ్వబడిన 100 కుటుంబాలు గల కాలనీలోని వ్యక్తుల వయస్సుల అంకగణిత సగటును కనుగొనుము.
a+ 2, a, a-2 ల అంకమధ్యమం......
క్రింది వానిలో కేంద్రీయ స్థాన విలువకానిది.
“ఓజీవ్" వక్రాలనుపయోగించి ఏ కేంద్రీయ విలువను కనుగొంటారు ?
8, 6, 4, x, 3,6, 0 ల సగటు 4 అయిన x విలువ.....
మీకు తెలిసిన కొన్ని ఘనకర వస్తువులను తీసుకొని రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను కలిపి మీ నిత్యజీవితంలో కనిపించే ఆకరాలను విలాయినాన్ని తయారు చేయని. (సూచన: బంకమట్టి, బంతులు, పైపులు, కాగితపు శంఖాలు , ఘన, ధీర్ఘఘనకార పెట్టెలు మొదలగునవి).
ఒక దత్తాంశము నందు 'n' బేసి విలువలు ఉన్న మధ్యగతము .....
10-25 తరగతి మార్కు.....
5,3, 4,-2,3,2, 2, 1, P ల బాహుళకము 3, అయిన P విలువ ..........
11-20 తరగతి పొడవు .......
8,6, 4, x, 3, 6, 0 అంకగణిత సగటు 4 అయిన 'x' విలువ .............
1,2, x, 3ల సగటు '0' అయిన x =.............
15 పరిశిలనాంశాల మొత్తం 420 అయిన వాటి సగటు.....
ఒక అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం గీయుటలో దృష్టిలో ఉంచుకోవలసినవి
ింది పట్టికలు పరిశీలించండి. ప్రత్యక్ష పద్ధతి ద్వారా “అంకగణిత" సగటును
కనుగొనేటపుడు ఉపయోగించే పౌనఃపున్య పట్టిక ......
`Lt_(x to oo)(sum n)/(1-n^(2))=`
బాహుళకం సూత్రం = `l +( f1-f_0 )/( 2f1-f0-f2) h` =నందు f1...... ను సూచించును.
వర్గీకృత దత్తాంశము యొక్కరెండు ఓజిన్ వక్రముల యొక్క ఖండన బిందువులోని 'X' - నిరూపకము
క్రింది వానిలో కేంద్రీయ స్థాన విలువకానిది.
3, 2, 4, 3, 5, 2, x, 6 దత్తాంశము యొక్క బాహుళకము 2 అయిన x =........
2,3,4, 5, 6,7ల మధ్యగతం ........
ఇచ్చిన ఓజివ్ వక్రాల రేఖాచిత్రం నుండి మధ్యగతం
విలువ .......
పోటీ చేసిన ముగ్గురి నుండి మీ తరగతి లీదరుగా ఒకరిని ఎన్నుకొనుటకు మీరు ఎంచుకోదగిన విలువ ........
1,3,5,7,9.......99 రాశుల మధ్యగతము
జతపరచుము. SET-A SET -B 1. x/5, x/3, x/4 రాశుల మధ్యగతము 5 అయిన x = ................................... (p) 15. 2. 1-x, 1, x+ 1 రాశుల అంకగణిత సగటు ..................................................(q)20 3. x, x/2, x/2, x/3, x/3, x/3 సరాసరి బాహుళకం5 . అయిన x.......(r) 1
`sin 0^circ`, `cos 0^circ`, `sin90^circ`, `tan45^circ` విలువల బాహుళకము............
మొదటి నాలుగు బేసి ప్రధాన సంఖ్యల సగటు .........
x-5, x, x+5 ల సగటు .........
3, 4, 5 మరియు x ల బాహుళకం 5 అయిన x విలువ ...........
వర్గీకృత దత్తాంశము యొక్కరెండు ఓజిన్ వక్రముల యొక్క ఖండన బిందువులోని 'X' - నిరూపకము
దిగువనీయబడిన దత్తాంశం యొక్క బాహుళకము 5 6,9, 10, 6, 11,4, 6, 10, 4.........
సగటును గణించుటలో ఉపయోగించు `(x_i -a)/h`షా సూచించుటకు ఉపయోగించు గుర్తు
ఇచ్చిన దత్తాంశం యొక్క ఆరోహణ ఓబీవ్ వక్రం, అవరోహణ ఓజీవ్ వక్రాల ఖండన బిందువు.(42, 18) అయిన మధ్యగతం
1 - 10 తరగతి యొక్క అంతరం ..........
1-10, 11-20, 21- 30 తరగతులు. 11 - 20 తరగతి దిగువహద్దు .............
1-8, 9-16, 17 - 24 పౌనఃపున్య విభాజనంలో ,తరగతి అంతరం ........
1-10, 11 - 20 పౌనఃపున్య విభాజనం తరగతులలో 1-10 తరగతి ఎగువహద్దు ................
ఒక అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం గీయుటలో దృష్టిలో ఉంచుకోవలసినవి
ఒక అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం గీయుటలో దృష్టిలో ఉంచుకోవలసినవి
13, 23, 12, 18, 26, 19, 14ల మధ్యగతం ?
10,2,8, 6, 7, 8, 9, 10, 10, 11,10ల బాహుళకం ?
10, 15, 15, 10, 12, 13, 19, 15 ల బాహుళకం
`x_1`, `f_1` విలువలు పెద్ద సంఖ్యలు అయినపుడు 'సగటు కనుగొనుటకు ఈ క్రింది వానిలో సరియైన పద్ధతి ఏది?
ఒక దత్తాంశానికి బాహుళకం .
12, 15, x, 19, 25ల మధ్యగతం 18 అయిన 'x` విలువ ......
`x/5`, x, `x/4`, `x/2`, `x/3`ల మధ్యగతం 8 అయిన x =?
-3, 5, -8, 0, 3, 2, -10ల మధ్యగతం?
మధ్యగతం =`L + (n/2 -cf)/f X h` లో cf అనగా
శ్రామికుల వేతనాలకు ప్రాతినిధ్య విలువ కనుగొన వలసివచ్చినపుడు ఈ క్రింది వానిలో అనువైన కేంద్రీయ స్థానవిలువ ?
1-5 6-10, 11-15లు ఒక పౌనఃపున్య విభాజనం యొక్క తరగతులు అయిన 6 - 10 తరగతి ఎగువ హద్దు ...............
ఒక పౌనఃపున్య విభాజనం యొక్క తరగతులు1-9, 10- 18, 19-27, ..... అయిన తరగతి అంతరం............
ఒక పౌనఃపున్య విభాజనపు తరగతి మధ్యవిలువ 35 మరియు దిగువహద్దు 30 అయిన ఎగువహద్దు .......
67, 79, 15, 0, 93, 44, 17ల సగటు .......
32, 20, 32, 16, 27, 32 ల సగటు.......
Exercise questions and complete solutions for chapter సాంఖ్యకశాస్తం of VGS MATHS (TELUGU) of Class 10