Class 10 | PHYSICS |
Chapter | వక్రతాలాల వద్ద కాంతి వక్రీభవనం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 96 |
Academic Year | 2023-24 |
20 సెం. మీ , నాభ్యoతరం గల కుంభకార కటకంకు 60 సెం. మీ ల దూరంలో ఉంచిన, దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడును? ఆ ప్రతిబింబ లక్షణాలను తెలుపుము .
ఒక ద్వికుంబాకార కటకపు రెండు వక్రతల వక్రతావ్యాసార్థలు సమానం (R) . కటక వక్రీభవన గుణకం విలువ n = 1.5 అయిన ఆ కటక నాభ్యoతరాన్ని కనుగొనండి .
కటక సూత్రాన్ని రాయండి. అందులోని పదాలను వివరించండి.
ద్వికుంబాకార కటకం కేంద్రీకరణ కటకంగా పనిచేస్తుందని సిద్దుతో హర్ష చెప్పాడు . హర్ష చెప్పేది నిజం కాదని తెలిసిన సిద్దూ, హర్షని కొన్ని ప్రశ్నలు అడిగి అతని భావనను సరిచేశాడు. ఆ ప్రశ్నలేమై ఉంటాయి?
మీ దగ్గరలోని కళ్లజోళ్ల షాపులో దొరికే కటకాల గురించి,సమాచారాన్ని సేకరించండి. కటకం యొక్క సామర్థ్యాన్ని బట్టి దాని నాభ్యoతరాo ఎలా కనుగొంటారో తెలుసుకోండి.
గెలీలియో తన టెలిస్కోప్లో వాడిన కటకాలను గురించి సమాచారాన్నీ సేకరించండి .
ఒక సౌష్టవ కేంద్రీకరణ కటకం యొక్క నాభ్యoతరం, వక్రతవ్యాసార్థం సమానమైన , దాని వక్రీభవన గుణాకన్నీ కనుగొనండి.
రెండు బిందురూప వస్తువులు ఒకదానికొకటి 24 సెం. మీ. దూరంలో ఉన్నాయి . 9 సెం. మీ. నాభ్యoతరం గల కేంద్రీకరణ కటకాన్ని వాటి మద్య ఎక్కడ ఉంచితే, వాటి రెండు ప్రతిబింబాలు ఒకే స్థానంలో ఏర్పడతాయి ?
దూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే కిరణాలు కుంభకార కటకం వల్ల వక్రీభవనం చెంది_______గుండా ప్రయాణిస్తాయి .
కటకం యొక్క_______ గుండా ప్రయాణించే కిరాణం విచలనం పొందదు .
కటక సూత్రం________
ఒక సమతల కుంబకార కటక నాభ్యoతరం 2 R , వక్రతవ్యాసార్థం R అయిన కటక తయారీకి వాడిన పదార్థ వక్రీభవన గుణకం_____
నిజ మరియు మిథ్యయప్రతిబింబాలను ఏర్పరచే కటకం_______________
కింది పదార్థాలలో కటక తయారీకి పనికిరనిది
కింది వాటిలో ఏది సరియైనది ?
n వక్రీభన గుణకం,R వక్రతవ్యాసార్థం గల ఒక సమతల కుంభకార కటకం యొక్క నాభ్యoతరం..
ఏ సందర్భాలలో కటకనాభ్యoతర విలువకు ప్రతిబింబ దూరం విలువ సమానం?
కింది వాటిలో కటక తయారీ సూత్రం ఏది?
సమాంతర కిరణాల మార్గంలో రెండు కేంద్రీకరణ కటకల నుంచి, రెండు కటకల గుండా ప్రయనిచ్చాక కూడా కాంతి కిరణాలు సమంతరంగానే ఉండాలంటే ఆ కటకాలను ఎలా అమర్చాలి? పటం సహాయంతో వివరించండి.
భావన (A) : నీటిలో ఉన్న చేపకు ఒడ్డున ఉన్న మనిషి అతని వాస్తవ ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుగా కనిపిస్తాడు. కారణం (R) : నీటి నుండి వచ్చే కాంతికిరణం గాలిలోకి ప్రవేశించేటప్పుడు లాంబానికి దూరంగా విచాలనమవుతుంది. కింది వాటిలో ఏది సరియైనది? వివరించండి. a) A, R లు రెండూ సరియైనవి. మరియు A కు R సరైన వివరణ . b) A, R లు రెండూ సరియైనవి. కానీ A కు R సరైన వివరణ కాదు . c) A సరైనది . R సరైనది కాదు. d) A , R లూ రెండు సరైనవి కావు . e) A సరైనది కాదు . R సరైనది .
మిథ్యప్రతిబింబాన్ని కెమెరాతో ఫోటో తీయగలమా?
ఒక వ్యవస్థలో f1,f2 నాభ్యoతరాలు గల రెండు కటకలున్నాయి. కింది సందర్బాలలో ఏ వ్యవస్థ యొక్క నాభ్యoతరాన్ని ప్రయోకాపూర్వకంగా ఎలా కనుగొంటారు? i) రెండూ ఒకదానికొకటి ఆనుకొని ఉన్నప్పుడు ii) రెండూ ఒకే ప్రధానాక్షంపై d దూరంలో ఉన్నప్పడు
40 సెం. మీ. నాభ్యoతరం గల కేంద్రీకరణ కటకంపై సమాంతర కిరణాలు పతనం చెందాయి . 15 సెం. మీ. నాభ్యoతరం గల వికేంద్రీకరణ కటకాన్ని ఎక్కడ ఉంచితే , రెండు కటకాల గుండా ప్రయణచిన తర్వాత ఏ కిరణాలు తిరిగి సమాంతరంగా ఉంటాయి . కిరణచిత్రాన్ని గీయoడి .
ప్రయోగపలితాలు, కిరణచిత్రాల ఫలితాలు ఒకే విదంగా ఉండడాన్ని మీరేలా అభినందిస్తారు'?
వక్రీభవన గుణకం n = 1.5 గల గాజుతో ఒక కుంభకార - పుటాకార కేంద్రీకరణ కటకం తయారు చేయబడింది . దాని నాభ్యoతరం 24 సెం. మీ. దాని ఒక వక్రతవ్యాసార్థం మరొక వక్రతవ్యాసార్థనికి రెట్టింపైన ఏ రెండూ వక్రతవ్యాసార్థలను కనుగొనండి . (R1 = 6 సెం. మీ. R2 = 12 సెం. మీ.)
రాజు అతని స్నేహితులు కొలనులో ఈత కొడుతున్నారు. వారిలో ఒకరు ఒడ్డుపై నిలబడి ఉన్నాడు. వారికి ఏ స్నేహితుడు, అతని వాస్తవ ఎత్తుకన్నా ఎక్కువ ఎత్తుగా కనబడతాడా ? లేదా? ఎందుకు?
ఒక ఈతకొలనులో అంచువెంబడి నీటిలో మునిగి మీరు ఈదుతున్నారనుకుందాం . ఒడ్డుపై మీ స్నేహితుడు నిలబడి ఉన్నడూ. మీకు మీ స్నేహితుడు, అతని వాస్తవ ఎత్తుకున్న ఎక్కువ ఎత్తుగా కనబడతాడా లేక తక్కువ ఎత్తుగా కనబడతాడా? ఎందుకు?
కటకం యొక్క నాభ్యoతరం ఏ ఏ అంశాలపై అడ్డారపడుతుంది?
రెండు యనకాలను వేరు చేసే వక్రతలంపై కాంతికిరణం పాతనమైతే ఏం జరుగుతుంది?
ప్రదానక్షం వెంట ప్రయాణించే కిరాణం ఏమవుతుంది? అలాగే వకరతాకేంద్రం గుండా ప్రయాణించే కిరాణం ఏమవుతుంది?
నాభి గుండా ప్రయాణించే కాంతి ఎలా ప్రవర్తిస్తుంది?
ప్రధానక్షనికి కొంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతి కిరణాలు కటకంపై పతనం చెందితే ఏం జరుగుతుంది?
R వ్యాసార్థం గల పారదర్శక గోళం గాలిలో ఉంది. దాని వక్రీభవన గుణకం n. వస్తు దూరానికి సమానా దూరంలో గోళానికి రెండవవైపు నిజాప్రతిబింబం ఏర్పడలంటే, ప్రదాహకషంపై గోళం ఉపరితలం నుండి ఎంత దూరంలో వస్తువును ఉంచాలి? (AS-1)
'(##VGS_PHY_QB_X_TQ04_E02_08_Q01##)'
ఒక టేబల్పై వెలుగుతున్న విద్యుత్ బల్బు, తెరను ఒకదానికి ఒకటి 1 మీ'' దూరంలో ఉంచం. 21 సెం. మీ. నాభ్యoతరం గల కుంభకార కటకాన్ని వీటి మద్య ఏ స్థానంలో ఉంచితే స్పష్టమైన ప్రతిబింబ ఏర్పడుతుంది?
'(##VGS_PHY_QB_X_TQ04_E02_12_Q01##)'
వక్రీభవన గుణకం n = 1.5 గల గాజుతో ఒక ద్విపుటాకార కటకం గాలిలో ఉంచబడుతుంది . కటకం యొక్క రెండు వక్రతలాల వక్రతవ్యాసార్థలు R1 = -30 సెం. మీ. R2 = 60 సెం. మీ. అయిన ఆ కటక నాభ్యoతరం ఎంత?
కుంభకార కటకం నాభ్యoతరం కనుగొనుటకు అవసరమగు పరికరాల జాబితా రాయండి.
మీరు ఈత కొలనులో నీటి లోపల ఉన్నారనుకుందాం . మీ స్నేహితుడు ఈత కొలను ఒక చివర అంచు వద్ద నూలుచున్నాడు. అతను మీకు తన ఎత్తు కంటే పొడవుగా కనిపిస్తాడా? పొట్టిగా కనిపిస్తాడా? ఎందుకు?
ఒక కుంభకార కటక పదార్థం యొక్క వక్రీభవన గుణకం 1.46. బెంజీన్ వక్రీభవన గుణకం 1.5, నీటి వక్రీభవన గుణకం 1 అయిన పై కటకాన్ని నీరు, బెంజీన్లలో ఉంచినపడు ఆ కటకం ఎలా ప్రవర్తిస్తుందో ఊహించండి.
వస్తువును F2 మరియు 2F2 ల మద్య ఉంచినపుడు ఏర్పడే ప్రతిబింబాన్ని సూచిస్తూ, కింది పటాన్ని పూర్తి చేయండి.
వక్రీభవన గుణకం n = 1.5 గల ఒక ద్విపుటాకార కటకం గాలిలో ఉంచబడుతుంది . ఈ కటకం యొక్క రెండు వక్రతలాల వక్రతవ్యాసార్థలు R1 = 20 సెం. మీ. R2 = 60 సెం. మీ. అయిన ఆ కటక నాభ్యoతరంను కనుక్కోండి . ఏ కటకం లక్షణంను పేర్కొనండి.
నిత్యజీవిత వినియోగంలో కటకాల పాత్రను తెలపండి
ఇవ్వబడిన పటంలోని ప్రతిబింబ స్వభావాన్ని చర్చించండి.
వక్రీభవనం అనగానేమి?
వక్రీభవన స్నేల్ నియమమును వ్రాయుము.
కటకం అంటే ఏమిటి ?
కటకాపు రకలను వ్రాయుము.
కటకలలోని రకాల పటాలు గీయుము.
కటకాలలో వాడు మూక పదజాలమంను తెలపుము .
కటక నాభి అంటే ఏమిటి?
కటక నాభ్యoతరం అంటే ఏమిటి?
కిరాణా చిత్రాలలో కటకాలను సులభంగా గీయడానికి వాడు గుర్తులను వ్రాయుము.
కటకాల ప్రధానక్షo వెంబడి ప్రయాణించే ఏ కాంతికిరణమైనా ఏమగును?
కటకాల దృక్కేంద్రం గుండా ప్రయనిoచే కాంతికిరణ లక్షణమును వ్రాయుము.
కటక నాభి గుండా ప్రయనిచే కాంతికిరణాల ప్రవర్తన ఏ విదంగా ఉండును?
కటక నాభి గుండా ప్రయనిచే కాంతికిరణాల ప్రవర్తన ఏ విదంగా ఉండును?
ఆనంతదూరంలో వస్తువునుంచిన , దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడును?
కుంభకార కటక వక్రతకేంద్రానికి ఆవల ప్రధానక్షoపై వస్తువునుంచిన ప్రతిబింబం ఏర్పడు స్థానం, లక్షణాలను వ్రాయుము.
కుంభకార కటక వక్రతకేంద్రాo వద్ద వస్తువునుంచిన ఏర్పడు ప్రతిబింబస్థానం, లక్షణాలను వ్రాయుము.
కుంభకార కటక వక్రతకేంద్రాo నాభి మద్య ఉంచినపుడు ఏర్పడు ప్రతిబింబస్థానం, లక్షణాలను వ్రాయుము.
కుంభకార కటక వక్రతకేంద్రాo నాభి మద్య ఉంచినపుడు ఏర్పడు ప్రతిబింబస్థానం, లక్షణాలను వ్రాయుము.
కటక నాభ్యoతరం కనుకొనుటకు వాడు సూత్రమును వ్రాసి, దానిలోని పదాలను వ్రాయుము.
ద్వికుంభకార కటకం అంటే ఏమిటి?
ద్వీపుటకర కటకం అనగానేమి?
కటక నాభ్యoతరము అనగానేమి?
నాభ్యoతరం 20 సెం. మీ. అయిన కటక నాభియా సామర్థ్యం ఎంత?
సమతల కుంభకార కటక వక్రతా వ్యాసార్థం R . కటక పదార్థ వక్రీభవన గుణకం n అయిన దాని నాభ్యoతరం కనుగొనండి.
ని స్నేహితుడు నీకు క్రింది ఫార్ములను చెప్పాడు. `1/f=(n-1)(1/R1-1/R2), 1/f=1/v-1/u ` నిన్ను ఇలా అడిగాడు. ఏ)పై ఫార్ములాలను వాడటంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? బి)పై రెండు ఫార్ములాలు ఏ సందర్భాలలో వాడాలి ?
సంజ్ఞాసంప్రదాయ నియమాలను వ్రాయుము.
కటక నాభ్యoతరము పరిసర యానకంపై ఆదారపడుతుందని ఎలా చెప్పవచ్చును? తెలపండి.
కుంభకార, పుటాకార కటకముల మద్య బేధాములను వ్రాయండి.
కటక సామర్థ్యం అనగానేమి?
ఒక కటకం పదార్థ వక్రీభవన గుణకం 1.5 ఆ కటకం ముందు 30 సెం. మీ. దూరంలో వస్తువు నుంచిన 20 సెం. మీ దూరంలో ప్రతిబింబం ఏర్పడింది. అయితే దాని నాభ్యoతరం కనుగొనండి. అది ఏ కటకం? కటక వక్రతా వ్యాసర్తాలు సమనమైతే ఏ విలువ ఎంత?
కటక సూత్రాన్ని ఉత్పాదించుము.
`1/f =1/v - 1/u` ను ఉత్పాదించుము.
కటక తయారీ సూత్రం అనగానేమి? దీనికోక సూత్రాన్ని ఉత్పాదించుము .
కుంబాకార కటకంతో వివిద దూరాలలో వస్తువు నుంచినపుడు ఏర్పడు ప్రతిబింబ లక్షణాలను కనుగొను ప్రయోగ పద్దతి, కావలసిన పరికరములను తెలుపండి.
20 సెం. మీ. నాభ్యoతరము గల పుటాకార కటకము ముందు 50 సెం. మీ. దూరంలో వస్తువు నుంచిన ఏర్పడు ప్రతిబింబ లక్షణాలను తెలుపండి. (14.3 సెం. మీ మిథ్యా ప్రతిబింబం , నిలువుగా)
కటకాన్ని వాడి ఒక ప్రతిబింబం ఏర్పరచినప్పుడు అవర్ధనం + 0.5 అయిన ఏ) ప్రతిబింబ లక్షణాలేవీ? బి) వాడిన కటకమేధి?
100 మి. మీ. నాభ్యoతరం గల ఒక వికేంద్రీకరణ కటకం ముందు 150 మి . మీ దూరంలో వస్తువుంచినపుడు ప్రతిబింబ దూరం మరియు ప్రతిబింబ స్వభావాలను కనుగొనుము.
కుంభకార కటక ఉపయోగలను వ్రాయుము
పుటాకార కటకం యొక్క ఉపయోగలను పేర్కొనుము.
పటంలో చూపబడ్డ కటకం పేరు
10 సెం. మీ నాభ్యoతరం గల కుంభకార కటకాన్ని నీటిలో ముంచితే దాని నాభ్యoతరం
కుంభకార కారకం యొక్క ప్రధానక్షoపై వస్తువు ఎక్కడ ఉంచితే మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది?
కింది పదార్థాలలో కటక తయారీకి సాధారణంగా ఉపయోగపడేది
ఈ పటం లో వస్తువు (O) స్థానం ..
కుంభకారా కటకం నుండి వక్రీభవనం చెందిన కిరాణం ప్రధానక్షoకు సమాంతరంగా ప్రయాణిస్తుంటే, ప్రతిబింబ దూరం..
కింది వాటిలో దేని కొరకు పుటాకార కటకాన్ని వినియోగిస్తారు?
ఎల్లప్పుడూ చిన్నదైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడలంటే ఉపయోగించేది
ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబమును ఏర్పరచే కటకం ..
"40 సెం. మీ ల్ వక్రతా వ్యాసార్థం గల ఒక కుంభకార కాటకం ఎదురుగా 20 సెం. మీ ల దూరంలో వస్తువు ఉంచబడినది " అపుడు ప్రతిబింబ స్థానం ..
యొక్క పూర్తి రేఖాకీరణ చిత్రం
ఒక ద్వికుంభకార కటకం ప్రధానక్షoకు సమాంతరంగా వచ్చిన కిరణాలు 10 సెం. మీ ల వద్ద కేంద్రీకరింపచేసిన దాని నాభ్యoతరం
ఒక వ్యక్తి ఒడ్డుపై నిలబడ్డాడు. నీటిలోని చేపకు అతను పొడవు అసలు పొడవు కన్నా .. .. గా కనపడును.
నాభ్యoతరం 15 సెం. మీ లుగా గల ఒక కుంభకార కటకoకు 10 సెం. మీ. దూరంలో ఒక వస్తువు నుంచిన ప్రతిబింబస్థానం ఎక్కడ ఏర్పడును.?
ఒక కుంభకార కటకాపు దృక్కేంద్రం గుండా కాంతి కిరాణం ప్రయాణిచిన దాని లక్షణం
EXERCISE questions and complete solutions for chapter వక్రతాలాల వద్ద కాంతి వక్రీభవనం of VGS PUBLISHERS PHYSICS (TELUGU) of Class 10