Class 10 | PHYSICS |
Chapter | వక్రతాలాల వద్ద కాంతి వక్రీభవనం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXCERCISE |
Number Of Questions | 43 |
Academic Year | 2023-24 |
ఒక భూతద్దం గుండా సూర్యకిరణాలను పంపు విధముగా అమర్చిన దానిని సూర్యుని వైపు కదిలిస్తున్నా వేరొక వైపు కాంతిపుoజం సన్నగా, తీవ్రతరంగా మారును దీనికి కారణము
ఒక కాంతికిరణము కుంభకార కటకాపు నాభి గుండా ప్రయాణించిన వక్రీభవనం తర్వాత దాని స్థానము
ఏ కటకంకు ముందున్న పొడవైన భవనము యొక్క పూర్తి ప్రతిబింబమును చూడగలము?
ఒక కుంభకార కటక నిజ మరియు తలక్రిందులుగా వున్న ప్రతిబింబమును ఏర్పరచిన వస్తువును ఉంచిన స్థానము ..
మనోభిరామ్ తనకిచ్చిన కటకపు నాభ్యoతరమును కనుగొనుటకు వస్తుధురా పద్దతిని పాటించుచుండెను. తన ప్రయోగంను పూర్తి చేయుటకు తనకు కావలసినవి?
ఒక కాంతికిరణము కుంభకార కటకం గుండా ప్రయాణించిన తర్వాత ప్రధానక్షoకు సమాంతరంగా ప్రయాణించును. కాంతికిరణము కటకపు ఏ స్థానము నుండి ప్రయాణించును?
సన్నని కటకమునకు సంబంధించిన సూత్రము
దూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే కిరణాలు కుంభకార కటకం వల్ల వక్రీభవనం చెంది_______గుండా ప్రయాణిస్తాయి .
కటకం యొక్క .. గుండా ప్రయాణించే కిరాణం విచలనం పొందదు .
కటక సూత్రం________
ఒక సమతల కుంభకార కటక నాభ్యoతరం 2R, వక్రతావ్యాసార్థం R అయిన కటక తయారీకి వాడిన పధార్థ వక్రీభవన గుణకం ..
నిజ మరియు మిథ్యయప్రతిబింబాలను ఏర్పరచే కటకం_______________
వక్రతలం యొక్క కేంద్రాన్ని .. అంటారు
వక్రతా కేంద్రాన్ని , పోల్ ను కలిపే రేఖను______ అంటాము
అంచుల వద్ద పల్చగాను , మద్యలో మందంగాను ఉండు కటకం_____
కటకం యొక్క మద్య బిందువును_____ అంటాము
ప్రతి కటకంలో వుండు నాభులు____
నాభి మరియు దృక్ కేంద్రం మద్య దూరాన్ని_____అంటాము
కాంతి కిరణాలు________ నియమాన్ని పాటిస్తాయి
వస్తువును కటక నాభికీ, కటక దృక్ కేంద్రానికి మద్య ఉంచినప్పుడు నిటారుగా ఉన్న_____ప్రతిబింబం ఏర్పడును
పుటాకార కటక దృక్ కేంద్రం మరియు నాభి మద్య వస్తువు నుంచిన ఏర్పడు ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే_____గా ఉండును.
కటకంకు , వస్తువుకు మద్య దూరం____ సెం. మీ. లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పడే వస్తు ప్రతిబింబం స్పష్టంగా ఏర్పడుతుంది
కటక నాభ్యoతరం______పై అదరపడుతుంది.
నీటిలో ఉండే గాలి బుడగ____ కటకం వలె పనిచేస్తుంది .
కుంభకార కటకంను దాని వక్రీభవన గుణకం కంటే తక్కువ వకరభావన గుణకం గల యనకంలో ఉంచినపడు అది_____గా పనిచేస్తుంది.
ఒక యానకం యొక్క రెండు ఉపరితలాలలో కనీసం ఒకటి వక్రతలమై , అది మరొక యనకoను వేరు చేస్తుంటే దానిని______అంటాము
పతన కిరాణం ప్రయాణించే దిశలో దూరాలను కొలిస్తే, ఏ దూరాలను_____గా తీసుకోవాలి
పతన కిరాణం ప్రయాణించే దిశకి వ్యతిరేక దిశలో దూరాలను కొలిస్తే, ఏ దూరాలను_____గా తీసుకోవాలి
నిజ ప్రతిబింబం కటకానికి_____వైపు ఏర్పడును.
మిథ్యా ప్రతిబింబం కటకానికి_____వైపు ఏర్పడును.
నాభ్యoతరం ఋణాత్మకమైన ఆ కటకం_________
నాభ్యoతరం ధనా త్మకమైన ఆ కటకం_________
కుంభకార కటకనికి కిరణచిత్రం గీయుటకు ఉపయోగించు నియమం
క్రింది వాటిలో కుంభకార కటకానికి కిరణచిత్రం గీయుటకు ఉపయోగించు నియమం కానిది
కుంభకార కటకాన్ని ఉపయోగిస్తున్నప్పుడు క్రింది వాటిలో సరియైనది
ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబమును ఏర్పరచే కటకం ..
వస్తు పరిమాననికి సమానా పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడలంటే వస్తువును
కుంభకార కటకం ఉపయోగించగా ఏర్పడ్డ ప్రతిబింబ అవర్ధనం ఋణాత్మకం అయిన
వస్తువు పొడవు 2 సెం. మీ , కల దానిని ఒక కుంభకార కటకం ముందు ఉంచగా ఏర్పడ్డ ప్రతిబింబ అవర్తనం 0.5 అయిన ప్రతిబింబం పొడవు
పుటాకార కటకంనకు ఏర్పడు ప్రతిబింబం
m = -1 అయిన ఏ ప్రతిబింబ లక్షణాలు
కుంభకార కటకం ఉపయోగించి వస్తు పరిమాణo కంటే పెద్దదైన ప్రతిబింబం కావాలంటే వస్తువును
రెండు సమాన నాభ్యoతరాలు గల రెండు కటకాలను ఒకదానితో ఒకటి తాకేటట్లుoచిన ఫలిత నాభ్యoతరం
EXCERCISE questions and complete solutions for chapter వక్రతాలాల వద్ద కాంతి వక్రీభవనం of VGS PUBLISHERS PHYSICS (TELUGU) of Class 10