Doubtnut Promotions Sticky

Complete Solutions to EXAMPLE of chapter పదార్ధాల స్వభావం of Class 7 book with complete answers and questions

Class 7CHEMISTRY
Chapterపదార్ధాల స్వభావం
SRS PUBLICATIONEXAMPLE
Number Of Questions100
Academic Year2023-24
  1. ఆమ్లాలు, క్షారాల మధ్య తేడాలు రాయండి.


    03:35
    View Solution
  2. వివిధ రకాల ఆమ్ల క్షార సూచికలకు ఉదాహరణలివ్వండి.


    03:14
    View Solution
  3. ఒక పదార్థం జారుగా, చేదు రుచిని కలిగి యుంది. ఇంకొక పదార్థం పులుపు రుచిని కలిగి యుంది. ఆ రెండు పదార్థాలను కలిపినప్పుడు ఏఏ పదార్థాలు ఏర్పడుతాయి?


    01:51
    View Solution
  4. సూచికలు లేకుండా అసిటిక్ ఆమ్లాన్ని నీవు ఎలా పరీక్షించగలవో ఊహించు?


    01:31
    View Solution
  5. అనిత వాళ్ళ అమ్మ మామిడి పచ్చడిని పింగాణి, పాత్రలో నింపి, భద్రపరిచింది. ఇది చూసిన అనితకీ చాలా సందేహాలు కలిగాయి. ఆ సందేహాలు ఏమై ఉంటాయో రాయండి.


    02:43
    View Solution
  6. ఆమ్లం, క్షారం, తటస్థ పదార్థములమ చూపు pH స్కేలు పటాన్ని గీయండి.


    02:21
    View Solution
  7. ఆమ్లము లోహములతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు వెలువడునని నిరూపించు ప్రయోగ పరికరాల ,ఏర్పాట్ల పటము గీయండి.


    03:56
    View Solution
  8. ఎసిడిటీతో బాధపడుతున్న వారికి క్షారాలు చేయు సహాయాన్ని నీవెలా అభినందిస్తావు?


    02:55
    View Solution
  9. ఆమ్ల వర్షాల కు కారణం అయ్యే రసాయనాలు ఏవి


    01:55
    View Solution
  10. స్టీరిక్ ఆమ్లము లభించే పదార్థం


    01:41
    View Solution
  11. వంట సోడాకు ఫినాఫ్తలీన్ కలిసినప్పుడు మాయమయ్యే రంగు .


    02:09
    View Solution
  12. పుల్లని రుచి కలిగి ఉండే పదార్థాలు


    01:13
    View Solution
  13. పుల్లని రుచి కలిగి ఉండే పదార్థాలు


    01:13
    View Solution
  14. దీనిని పదార్థాల స్వభావాన్ని పరీక్షించడానికి వాడతారు


    01:42
    View Solution
  15. లైకన్ల నుండి లభ్యమయ్యే సూచిక


    01:27
    View Solution
  16. సబ్బు నీటితో చర్య జరిపి ఎరుపు గోధుమ రంగులోకి 'మారే ఒక సహజ సూచిక.


    02:07
    View Solution
  17. నిమ్మ రసంలో వేసినప్పుడు మిథైల్ ఆరెంజ్ రంగు.


    01:19
    View Solution
  18. బ్యాటరీలలో ఏ రసాయనాన్ని వినియోగిస్తారు?


    01:13
    View Solution
  19. పసుపు సూచికను ఎలా తయారు చేస్తారు? కొన్ని పదార్థాలతో పరీక్షించి మీ అభిప్రాయాలను రాయండి.


    03:50
    View Solution
  20. మందార పువ్వును మనం సూచికగా ఉపయోగించవచ్చా ? ఒక కృత్యం సహాయంతో వివరించండి.


    03:22
    View Solution
  21. ఆమ్లాలు, క్షారాల బలాలను ఒక కృత్యం ద్వారా వివరించండి.


    05:47
    View Solution
  22. ఆమ్లం-లోహంతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు విడుదలగునని ఎలా నిరూపిస్తావు?


    04:03
    View Solution
  23. లోహాలతో సోడియం హైడ్రాక్సైడ్ చర్య జరిపితే హైడ్రోజన్ వాయువు విడుదలగునని ఎలా నిరూపిస్తావు.?


    03:12
    View Solution
  24. ఆమ్లాలు, క్షారాలు చర్యనొందినప్పుడు తటస్థీకరణ జరుగుతుందని ఎలా నిరూపించగలవు ?


    02:25
    View Solution
  25. నేల pHని ఎలా పరీక్షిస్తావు?


    02:26
    View Solution
  26. ఆమ్లాలు లోహాలతో చర్యజరిపి, హైడ్రోజన్ వాయువును విడుదల చేసే చర్యకు పద సమీకరణాన్ని రాయండి.


    01:24
    View Solution
  27. pH స్కేలు అవధిని రాయండి.


    01:50
    View Solution
  28. ప్రయోగశాలలో ఉపయోగించే ముఖ్యమైన రెండు కృత్రిమ సూచికలను రాయండి.


    01:46
    View Solution
  29. క్షారాల భౌతిక ధర్మాన్ని రాయండి.


    01:51
    View Solution
  30. ఆపిల్ లో ఉండే ఆమ్లము ఏది ?


    01:03
    View Solution
  31. ఆమ్లాలు, క్షారాల pH విలువను రాయండి.


    01:21
    View Solution
  32. తటస్థీకరణ చర్యలలో ఏర్పడు పదార్థాలు ఏవి ?


    01:44
    View Solution
  33. వివిధ రకాల సూచికలను రాయండి.


    02:06
    View Solution
  34. కొన్ని కృత్రిమ ఆమ్లాలను రాయండి.


    01:50
    View Solution
  35. విటమిన్ C యోక్క మరొక పేరును రాయండి.


    01:07
    View Solution
  36. సోడియం హైడ్రాక్సైడ్ ను ఎక్కడ ఉపయోగిస్తారు ?


    01:21
    View Solution
  37. మండుతున్న, అగ్గిపుల్లను “టప్” అనే శబ్దంతో ఆర్పే వాయువు ఏది ?


    01:54
    View Solution
  38. సహజ సూచికలకు ఉదాహరణలు రాయండి.


    02:18
    View Solution
  39. తటస్థ పదార్థం అంటే ఏమిటి?


    01:33
    View Solution
  40. టూత్ పేస్ట్ లో ఉండే ముఖ్య సంఘటనము ఏది ?


    01:18
    View Solution
  41. పచ్చళ్ల తయారిలో ఉపయోగించు రసాయన పదార్థం ఏది ?


    01:21
    View Solution
  42. పుల్లని రుచి కలిగిన పదార్థాలకు ఉదాహరణలు రాయండి.


    01:55
    View Solution
  43. మిథైల్ ఆరెంజ్ ఆమ్లములో ఎరుపురంగులోకి, క్షారంలో పచ్చరంగులోకి మారును.


    02:00
    View Solution
  44. మండుతున్న అగ్గిపుల్లను హైడ్రోజన్ వాయువు ఆర్పుతుంది.


    01:34
    View Solution
  45. చీమ కుట్టినప్పుడు అది మన శరీరంలోకి ఏ ఆమ్లం ను విడుదల చేస్తుంది.


    01:23
    View Solution
  46. ఆమ్ల వర్షాలకు ముఖ్య కారణం నీటి కాలుష్యం.


    01:48
    View Solution
  47. సబ్బు అనేది ఆమ్ల లక్షణం గల లవణం


    01:31
    View Solution
  48. సహజ ఆమ్లాలు అనగా ఏమి.ఉదాహరణ రాయండి


    01:56
    View Solution
  49. ఫినాఫ్తలీన్ సూచిక క్షారంలో ఉదా రంగు ను చూపును ఐన, ఆమ్లము మరియు తటస్థ పదార్థాలలో ఏ రంగును ప్రదర్శించును?.


    02:02
    View Solution
  50. వాహనాల బ్యాటరీలో సల్ఫ్యూరికామ్లాన్ని ఉపయోగిస్తారు.


    01:11
    View Solution
  51. ఆంటాసిడ్ గా దేనిని ఉపయోగిస్తారు?.


    01:15
    View Solution
  52. ఖాళీని పూరించండి —— సోడియం క్లోరైడ్ + నీరు


    01:26
    View Solution
  53. క్రింది ఖాళీ ని పూరించండి జింక్ + హైడ్రోక్లోరికామ్లం —— ? + హైడ్రోజన్


    01:12
    View Solution
  54. నిమ్మకాయ లో ఉండే ఆమ్లము?


    01:23
    View Solution
  55. ఆమ్లాలు రుచికి .......... గా, ఉంటాయి.


    01:23
    View Solution
  56. క్షార ద్రావణంలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు ......


    01:11
    View Solution
  57. సహజ ఆమ్లానికి ఉదాహరణ


    01:34
    View Solution
  58. క్షారాలు పట్టుకున్నప్పుడు ....... స్వభావాన్ని కలిగి ఉంటాయి.


    01:16
    View Solution
  59. ఎరుపు లిట్మస్ ను నీలి రంగులోకి మార్చేవి?


    01:20
    View Solution
  60. ఆమ్ల ద్రావణంలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు


    01:15
    View Solution
  61. క్షార ద్రావణంలో ఉదా రంగును ప్రదర్శించేది


    01:19
    View Solution
  62. క్రింది వానిలో కృతిమ ఆమ్లం కానిది


    01:04
    View Solution
  63. నీటిలో కరిగే క్షారాలను......... .. అంటారు .


    01:33
    View Solution
  64. కృత్రిమ పదార్థాల నుండి తయారు చేసే సూచికలను ........ అంటారు.


    01:29
    View Solution
  65. ఆమ్లం లేదా క్షారంలో కలిసినపుడు తమ రంగు మార్చుకునే పదార్థాలను ........ అంటారు.


    02:01
    View Solution
  66. pH విలువ 7 కంటే తక్కువ ఉండేవి


    01:16
    View Solution
  67. pH విలువ 7 కంటే ఎక్కువ ఉండే పదార్థాలు


    01:20
    View Solution
  68. తటస్థ పదార్థాల PH విలువ


    01:07
    View Solution
  69. pH స్కేలు యొక్క అవధి .... నుండి ...... వరకు ఉంటుంది.


    01:01
    View Solution
  70. . .......... లు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి.


    01:10
    View Solution
  71. తడిసున్నం రసాయన ఫార్ములా


    01:10
    View Solution
  72. ఆమ్లాలు రుచికి .......... గా, ఉంటాయి.


    01:23
    View Solution
  73. నీలి లిట్మస్ ను ఎరుపు రంగులోకి మార్చేవి


    01:11
    View Solution
  74. క్షారాలు రుచికి .. గాను , పట్టుకుంటే .. గుణం కలిగి ఉంటాయి .


    01:11
    View Solution
  75. ఆమ్ల లేదా క్షార స్వభావం లేని పదార్థాలు


    01:06
    View Solution
  76. pH స్కేలును ఆమ్ల, క్షారాల .......... కనుగొనడానికి ఉపయోగిస్తారు.


    01:06
    View Solution
  77. దీనిని పదార్థాల స్వభావాన్ని పరీక్షించడానికి వాడతారు


    01:42
    View Solution
  78. ఆమ్లము + క్షారము —> లవణము + నీరు.... ఏ చర్యను సూచిస్తుంది


    01:19
    View Solution
  79. ఆసిడ్ అనే పదము ఏ లాటిన్ పదం నుండి వచ్చింది


    01:08
    View Solution
  80. ఆపిల్ లో ఉండే ఆమ్లము ఏది ?


    01:03
    View Solution
  81. బ్యాటరీలలో వాడే ఆమ్లము. ............


    01:10
    View Solution
  82. నీటిలో కరిగే క్షారాలను......... .. అంటారు .


    01:33
    View Solution
  83. వివిధ పదార్థాల pH విలువలు ఎలా ఉంటాయో తెలపండి.


    02:00
    View Solution
  84. పసుపు అంటినచోట ఎరుపు రంగులోకి మారుతుంది. ఎందుకు?


    01:36
    View Solution
  85. తటస్థీకరణ అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.


    01:28
    View Solution
  86. సూచికలు అనగానేమి ? ఉదాహరణ ఇవ్వండి.


    01:08
    View Solution
  87. పూలు, పసుపు రుద్దిన కాగితాలను సూచికలు అనవచ్చా? ఎందుకు?


    02:12
    View Solution
  88. చీమ లేదా తేనెటీగ కుడితే నీ శరీరంలోకి ప్రవేశించే రసాయనం ఏది?


    01:17
    View Solution
  89. తటస్థీకరణ అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.


    01:28
    View Solution
  90. ఆమ్లాలను స్టీల్ పాత్రలో భద్రపరచరు. ఎందుకు ?


    01:50
    View Solution
  91. సహజ ఆమ్లాలు అనగా ఏమి.ఉదాహరణ రాయండి


    01:56
    View Solution
  92. కృత్రిమ ఆమ్లాలు నిర్వచించి ఉదాహరణలివ్వండి.


    01:43
    View Solution
  93. ఆమ్లవర్షం అనగానేమి? దానివల్ల ఏర్పడే దుష్పలితం ఏమిటి?


    02:47
    View Solution
  94. ఆమ్లవర్షాలు ఎలా ఏర్పడతాయి?


    02:27
    View Solution
  95. హైడ్రోజన్ వాయువుతో నింపిన బెలూన్ గాలిలో ఎగురుతుంది. ఎందుకని?


    01:25
    View Solution
  96. మీకు తెలిసిన ఆమ్లాల పేర్లు తెలపండి. నిత్య జీవితంలో అవి మనకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో తెలపండి.


    02:43
    View Solution
  97. నీకు తెలిసిన ఏవైనా కొన్ని క్షారాల పేర్లు తెలపండి. వాటి ఉపయోగాలు రాయండి.


    02:31
    View Solution
  98. పద్మ ఒక బీకర్‌లో సోడియం హైడ్రాక్సెడ్ తీసుకొని దానిలో ఒక ఎరుపు లిట్మస్ కాగితాన్ని ముంచింది. ఎరుపు లిట్మస్ పేపర్ నీలిరంగులోకి మారింది. అదే బీకర్లో ఆమె హైడ్రోక్లోరికామ్లాన్ని కలిపింది. ఒక నీలి లిట్మస్ పేపర్ ని ఆ బీకర్లో ముంచగా నీలి లిట్మస్ పేపర్ ఎరుపు రంగులోకి మారలేదు. ఎందుకు ?


    02:32
    View Solution
  99. ఆమ్లం లేదా క్షారము గాఢతను ఏవిధంగా తెలుసుకోవచ్చు?


    02:07
    View Solution
  100. క్షారములను పసుపు కాగితంతో పరీక్షిస్తే వచ్చే ఫలితాలు ఏవి?


    01:51
    View Solution

EXAMPLE questions and complete solutions for chapter పదార్ధాల స్వభావం of SRS PUBLICATION of Class 7

All Exercises from SRS PUBLICATION Class 7 CHEMISTRY పదార్ధాల స్వభావం