Class 7 | CHEMISTRY |
Chapter | పదార్ధాల స్వభావం |
SRS PUBLICATION | EXERCISE |
Number Of Questions | 12 |
Academic Year | 2023-24 |
ఆమ్లం యొక్క రుచి......
ఒక పదార్థం pH విలువ 5 అయిన ఆ పదార్ధం ....................... స్వభావాన్ని కలిగి ఉంటుంది.
చింతపండు రసంలో నీలి లిట్మస్ కాగితము ను ఉంచిన ........ రంగులోకి మారును.
ఆంటాసిడ్లు ......................... స్వభావాన్ని కలిగి ఉంటాయి
ఆమ్లము + క్షారము= ....................... + ........................
మిథైల్ ఆరెంజ్ వలన ఆమ్లాలు ......... రంగు లోకి మారును
ఆమ్లానికి ఒక ఉదాహరణ
సబ్బులోని ముఖ్యమైన అనుఘటకం ఏది?
హైడ్రో క్లోరిక్ ఆమ్లం ను వంట సోడా కలిపితే .............. ఏర్పడును
ఆమ్ల స్వభావం అధికంగా గల పొలానికి రైతులు ........................ని కలుపుతారు.
హైడ్రో క్లోరిక్ ఆమ్లం కు వంట సోడా కలిపితే .............., వాయువు విడుదలవుతుంది.
క్షార స్వభావం అధికంగా గల పొలానికి రైతులు ........................ని కలుపుతారు.
EXERCISE questions and complete solutions for chapter పదార్ధాల స్వభావం of SRS PUBLICATION of Class 7