Class 9 | MATHS |
Chapter | వాస్తవ సంఖ్యలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 65 |
Academic Year | 2023-24 |
`5/3` మరియు `-5/3` లను సంఖ్యరేఖపై సూచించండి.
`-3/4` ను సంఖ్యరేఖపై సూచించండి.
`0,7,10,-4 లను p/q` రూపంలో వ్రాయండి.
నేననుకున్న సంఖ్యను చెప్పండి: మీ స్నేహితుడు 0 నుండి 100 మధ్యలో ఒక సంఖ్యను మనసులో అనుకున్నాడు. అతదనుకున్న సంఖ్యను నివి అతి తక్కువ ప్రశ్నలడుగుతూ ఎలా రాబట్టగలవు? నివడిగిన ప్రశ్నలకు మీ స్నేహితుడు కేవలం 'అవును' లేదా 'కాదు' అని మాత్రమే సమాధానమిస్తాడు.
కింది వాక్యాలలో సరియైనవి ఏవి? మీ జవాబును ఒక ఉదాహరణతో సమర్తించండి . ప్రతి ఆకరణీయ సంఖ్య ఒక పూర్ణ సంఖ్య అవుతుంది.
కింది వాక్యాలలో సరియైనవి ఏవి? మీ జవాబును ఒక ఉదాహరణతో సమర్తించండి . ప్రతి పూర్ణ సంఖ్య ఒక ఆకరణీయ సంఖ్య అవుతుంది.
కింది వాక్యాలలో సరియైనవి ఏవి? మీ జవాబును ఒక ఉదాహరణతో సమర్తించండి . సున్నా ఒక ఆకరణీయ సంఖ్య.
3 మరియు 4 ల మధ్య రెండు ఆకరణీయ సంఖ్యలను సగటు పద్ధతిలో కనుగొనండి.
2,3 ల మధ్య సగటు పద్ధతి ద్వారా 5 ఆకరణీయ సంఖ్యలుంచండీ .
`7/16,2/3, మరియు 10/7` లను దత్తాంశ భిన్నాలుగా రాయండి.
`1/17` ను దత్తాంశ రూపంలో రాయండి.
`1/19 ` ను దత్తాంశ రూపంలో రాయండి.
`3.28 ని p/q` రూపంలో రాయండి. (ఇక్కడ `q!=0 మరియు p,q లు పూర్ణ సంఖ్యలు).
`1. bar 62 ను p/q` రూపంలో రాయండి. p,q లు పూర్ణ సంఖ్యలు మరియు `q!=0`.
కింది సంఖ్యల దశాంశ విలువలను కనుగొనండి. `1/2`
కింది సంఖ్యల దశాంశ విలువలను కనుగొనండి. `1/2^(2)`
కింది సంఖ్యల దశాంశ విలువలను కనుగొనండి. `1/5`
కింది సంఖ్యల దశాంశ విలువలను కనుగొనండి. `1//5**2`
కింది సంఖ్యల దశాంశ విలువలను కనుగొనండి. `3/10`
కింది సంఖ్యల దశాంశ విలువలను కనుగొనండి. `27/25`
కింది సంఖ్యల దశాంశ విలువలను కనుగొనండి. `1/3`
కింది సంఖ్యల దశాంశ విలువలను కనుగొనండి. `7/6`
కింది సంఖ్యల దశాంశ విలువలను కనుగొనండి. `5/12`
కింది సంఖ్యల దశాంశ విలువలను కనుగొనండి. `1/7`
`sqrt (2)` ను సంఖ్యరేఖపై సూచించండి.
`sqrt (3)` ను సంఖ్యరేఖపై సూచించండి.
`sqrt (5)` మరియు `- sqrt (5)` లను సంఖ్యరేఖపై సూచించండి.
`1/5` మరియు `2/7` ల మధ్యగల పై రెండు కరణీయ సంఖ్యలు కనుగొనండి.
3 మరియు 4 ల మధ్యయడ్ గల ఒక కరణీయ సంఖ్యను రాయండి.
కింది లబ్ధలూ కరణీయ సంఖ్యలు అవుతాయో లేక ఆకరణీయ సంఖ్యలు అవుతాయో తెలపండి. `(3+sqrt (3))+(3-sqrt (3))`
కింది లబ్ధలూ కరణీయ సంఖ్యలు అవుతాయో లేక ఆకరణీయ సంఖ్యలు అవుతాయో తెలపండి. `(3+sqrt (3))(3-sqrt (3))`
కింది లబ్ధలూ కరణీయ సంఖ్యలు అవుతాయో లేక ఆకరణీయ సంఖ్యలు అవుతాయో తెలపండి. `10/2 sqrt(5)`
కింది లబ్ధలూ కరణీయ సంఖ్యలు అవుతాయో లేక ఆకరణీయ సంఖ్యలు అవుతాయో తెలపండి. `(sqrt(2)+2)^(2)`
`3.5 bar 8` ను 4 దశాంశ స్థానాల వరకు క్రమానుగత వర్దన పద్దతిలో సంఖ్యరేఖపై చూపించండి.
`5 sqrt(2)`లు కరణీయ సంఖ్యలవుతయేమో చూడండి.
`5/ sqrt(2)`లు కరణీయ సంఖ్యలవుతయేమో చూడండి.
`21 + sqrt(3 )`లు కరణీయ సంఖ్యలవుతయేమో చూడండి.
` pi + 3` లు కరణీయ సంఖ్యలవుతయేమో చూడండి.
`5 sqrt (3) + 7 sqrt (5)`ను `3 sqrt (5) - 7 sqrt (3)` నుండి తీసివేయండి.
`6 sqrt (3) ను 13 sqrt (3)` తో గుణించండి.
కింది సమసాలను సూక్ష్మీకరించండి. `(3+sqrt 3)(2+ sqrt 2)`
కింది సమసాలను సూక్ష్మీకరించండి. `(2+sqrt 3)(2- sqrt 2)`
కింది సమసాలను సూక్ష్మీకరించండి. `(sqrt 5 + sqrt 2)^(2)`
కింది సమసాలను సూక్ష్మీకరించండి. `(sqrt 5 - sqrt 2)(sqrt 5 + sqrt 2)`
కింది సంఖ్యల హారాలకు ఆకరణీయ కరణాంకాలు కనుగొనుము. `1//2 sqrt 3`
కింది సంఖ్యల హారాలకు ఆకరణీయ కరణాంకాలు కనుగొనుము. `3/sqrt 5`
కింది సంఖ్యల హారాలకు ఆకరణీయ కరణాంకాలు కనుగొనుము. `1/ sqrt 8 `
`1//4+ sqrt 5` యొక్క హారాన్ని ఆకరణీయం చేయండి.
`1//(7+4 sqrt 3)` యొక్క హారాన్ని ఆకరణీయం చేయండి.
`1//7+4 sqrt 3 + 1// 2+sqrt 5` ను సూక్ష్మీకరించండి.
సూక్ష్మీకరించండి. `2^(2/3)*2^(1/3)`
సూక్ష్మీకరించండి. `(5^(1/7))^(4)`
సూక్ష్మీకరించండి. `3^(1/5)/3^(1/3)
సూక్ష్మీకరించండి. `7^(1/17)*11^(1/17)`
సూక్ష్మీకరించండి. `(16)^(1/2)`
సూక్ష్మీకరించండి. `(128)^(1/2)`
సూక్ష్మీకరించండి. `(343)^(1/5)`
కింది కరణులను ఘాతరూపంలో రాయండి. `sqrt 2`
కింది కరణులను ఘాతరూపంలో రాయండి. `root(3)(9)`
కింది కరణులను ఘాతరూపంలో రాయండి. `root(5)(20)`
కింది కరణులను ఘాతరూపంలో రాయండి. `root(17)(19)`
కింది కరణులను రాడికల్ రూపంలో రాయండి. `5^(1/7)`
కింది కరణులను రాడికల్ రూపంలో రాయండి. `17^(1/6)`
కింది కరణులను రాడికల్ రూపంలో రాయండి. `5^(2 /5)`
కింది కరణులను రాడికల్ రూపంలో రాయండి. `142^(1/2)`
Example questions and complete solutions for chapter వాస్తవ సంఖ్యలు of VGS MATHS (TELUGU) of Class 9