Complete Solutions to Exercise of chapter వాస్తవ సంఖ్యలు of Class 9 book with complete answers and questions

Class 9MATHS
Chapterవాస్తవ సంఖ్యలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions100
Academic Year2023-24
  1. ఏవైనా 3 ఆకరణీయ సంఖ్యలు రాయండి.


    View Solution
  2. ఆకరణీయ సంఖ్యను మీ సొంత మాటలలో వివరించండి.


    View Solution
  3. కింది వాక్యాలకు ఒక్కొక్క ఉదాహరణను ఇవ్వండి . ఆకరణీయ సంఖ్య అయి పూర్ణ సంఖ్య కానీ సంఖ్య


    View Solution
  4. కింది వాక్యాలకు ఒక్కొక్క ఉదాహరణను ఇవ్వండి .పూర్ణంకమయి సహజ సంఖ్య కానీ సంఖ్య


    View Solution
  5. కింది వాక్యాలకు ఒక్కొక్క ఉదాహరణను ఇవ్వండి . పూర్ణ సంఖ్యయై పూర్ణంకం కానీ సంఖ్య


    View Solution
  6. కింది వాక్యాలకు ఒక్కొక్క ఉదాహరణను ఇవ్వండి . సహజ సంఖ్య పూర్ణంకము, పూర్ణ సంఖ్య మరియు ఆకరణీయ సంఖ్య అనీ అయ్యే సంఖ్య


    View Solution
  7. కింది వాక్యాలకు ఒక్కొక్క ఉదాహరణను ఇవ్వండి . పూర్ణ సంఖ్యయై సహజ సంఖ్య కానీ సంఖ్య


    View Solution
  8. 1 మరియు 2 ల మధ్యగల 5 ఆకరణీయ సంఖ్యలు కనుగొనండి.


    View Solution
  9. `2/3` మరియు `3/5` ల మధ్య 3 ఆకరణీయ సంఖ్యలుంచుము.


    View Solution
  10. `8/5` మరియు `-8/5` లను సంఖ్యరేఖపై సూచించండి


    View Solution
  11. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి `242/1000`


    View Solution
  12. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. `354/500`


    View Solution
  13. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. `2/5`


    View Solution
  14. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. `115/4`


    View Solution
  15. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. `2/3`


    View Solution
  16. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. `-25/36`


    View Solution
  17. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. `22/7`


    View Solution
  18. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. `11/9`


    View Solution
  19. కింది వాటిని `p/q (p,q లు పూర్ణ సంఖ్యలు మరియు q!=0)` రూపంలో రాయండి. 0.36


    View Solution
  20. కింది వాటిని `p/q (p,q లు పూర్ణ సంఖ్యలు మరియు q!=0)` రూపంలో రాయండి. 15.4


    View Solution
  21. కింది వాటిని `p/q (p,q లు పూర్ణ సంఖ్యలు మరియు q!=0)` రూపంలో రాయండి. 10.25


    View Solution
  22. కింది వాటిని `p/q (p,q లు పూర్ణ సంఖ్యలు మరియు q!=0)` రూపంలో రాయండి. 3.25


    View Solution
  23. కింది వాటిని `p/q (p,q లు పూర్ణ సంఖ్యలు మరియు q!=0)` రూపంలో రాయండి. `0. bar 5`


    View Solution
  24. కింది వాటిని `p/q (p,q లు పూర్ణ సంఖ్యలు మరియు q!=0)` రూపంలో రాయండి. `3 bar 8`


    View Solution
  25. కింది వాటిని `p/q (p,q లు పూర్ణ సంఖ్యలు మరియు q!=0)` రూపంలో రాయండి. `0. bar 36`


    View Solution
  26. కింది వాటిని `p/q (p,q లు పూర్ణ సంఖ్యలు మరియు q!=0)` రూపంలో రాయండి. `3. 12 bar 7 `


    View Solution
  27. కింద ఇచ్చిన ఏ సంఖ్యలు అంతమయ్యే దశాంశలో భాగాహారం చేయకుండానే గుర్తించండి. `3/25`


    View Solution
  28. కింద ఇచ్చిన ఏ సంఖ్యలు అంతమయ్యే దశాంశలో భాగాహారం చేయకుండానే గుర్తించండి. `11/18`


    View Solution
  29. కింద ఇచ్చిన ఏ సంఖ్యలు అంతమయ్యే దశాంశలో భాగాహారం చేయకుండానే గుర్తించండి. `13/20`


    View Solution
  30. కింద ఇచ్చిన ఏ సంఖ్యలు అంతమయ్యే దశాంశలో భాగాహారం చేయకుండానే గుర్తించండి. `41/42`


    View Solution
  31. కింది సంఖ్యలను కరణీయ మరియు ఆకరణీయ సంఖ్యలుగా వర్గీకరించండి.`sqrt(27)`


    View Solution
  32. కింది సంఖ్యలను కరణీయ మరియు ఆకరణీయ సంఖ్యలుగా వర్గీకరించండి.`sqrt(441 )`


    View Solution
  33. కింది సంఖ్యలను కరణీయ మరియు ఆకరణీయ సంఖ్యలుగా వర్గీకరించండి. `7.484848`


    View Solution
  34. కింది సంఖ్యలను కరణీయ మరియు ఆకరణీయ సంఖ్యలుగా వర్గీకరించండి.`11.2132435465`


    View Solution
  35. కింది సంఖ్యలను కరణీయ మరియు ఆకరణీయ సంఖ్యలుగా వర్గీకరించండి. `0.330030003`


    View Solution
  36. `5/7` మరియు `7/9` ల మధ్య గల కరణీయసంఖ్య కనుగొనండి.


    View Solution
  37. `0.7` మరియు `0.77` ల మధ్య గల రెండు కరణీయసంఖ్య కనుగొనండి.


    View Solution
  38. `sqrt (10 )` ను సంఖ్యరేఖపై సూచించండి.


    View Solution
  39. 2,3 ల మధ్య గల రెండు కరణీయ సంఖ్యలు కనుగొనండి.


    View Solution
  40. కింది వాక్యాలు సత్యమా? అసత్యమా? ఒక ఉదాహరణతో సమర్తించండి . ప్రతి కరణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య అవుతుంది.


    View Solution
  41. కింది వాక్యాలు సత్యమా? అసత్యమా? ఒక ఉదాహరణతో సమర్తించండి . ప్రతి అకరణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య అవుతుంది.


    View Solution
  42. కింది వాక్యాలు సత్యమా? అసత్యమా? ఒక ఉదాహరణతో సమర్తించండి . ప్రతి వాస్తవ సంఖ్య ఒక ఆకరణీయ సంఖ్య కనవసారం లేదు .


    View Solution
  43. కింది వాక్యాలు సత్యమా? అసత్యమా? ఒక ఉదాహరణతో సమర్తించండి . N ఒక సంపూర్ణవర్గం అయితే `sqrt(n)` ఒక కరణీయ సంఖ్య కాదు.


    View Solution
  44. కింది వాక్యాలు సత్యమా? అసత్యమా? ఒక ఉదాహరణతో సమర్తించండి . N ఒక సంపూర్ణవర్గం అయితే `sqrt(n)` ఒక కరణీయ సంఖ్య .


    View Solution
  45. కింది వాక్యాలు సత్యమా? అసత్యమా? ఒక ఉదాహరణతో సమర్తించండి . ప్రతి వాస్తవ సంఖ్య ఒక కరణీయ సంఖ్యయే.


    View Solution
  46. 2.874 ను సంఖ్యరేఖపై క్రమానుగత వర్దన పద్దతిలో చూపించండి.


    View Solution
  47. `5. bar 28` ను సంఖ్యరేఖపై క్రమానుగత వర్దన పద్దతిలో 2 స్థానాల వరకు చూపించండి.


    View Solution
  48. కింది వానిని సూక్ష్మీకరించండి . `(5 + sqrt 7) (2 + sqrt 5)`


    View Solution
  49. కింది వానిని సూక్ష్మీకరించండి . `(5 + sqrt 5) (5 - sqrt 5)`


    View Solution
  50. కింది వానిని సూక్ష్మీకరించండి . `(sqrt 3 + sqrt 7)^(2) `


    View Solution
  51. కింది వానిని సూక్ష్మీకరించండి . `(sqrt 11 - sqrt 7) (sqrt 11 + sqrt 7)`


    View Solution
  52. కింది వానిలో ఆకరణీయ సంఖ్యలేవీ? కరణీయ సంఖ్యలేవీ? `5-sqrt 3`


    View Solution
  53. కింది వానిలో ఆకరణీయ సంఖ్యలేవీ? కరణీయ సంఖ్యలేవీ? `sqrt 3 + sqrt 2 `


    View Solution
  54. కింది వానిలో ఆకరణీయ సంఖ్యలేవీ? కరణీయ సంఖ్యలేవీ? `(sqrt 2 -2)^(2)`


    View Solution
  55. కింది వానిలో ఆకరణీయ సంఖ్యలేవీ? కరణీయ సంఖ్యలేవీ? `2 sqrt 7 // 7 sqrt 7`


    View Solution
  56. కింది వానిలో ఆకరణీయ సంఖ్యలేవీ? కరణీయ సంఖ్యలేవీ? `2 pi`


    View Solution
  57. కింది వానిలో ఆకరణీయ సంఖ్యలేవీ? కరణీయ సంఖ్యలేవీ? `1/sqrt 3`


    View Solution
  58. కింది వానిలో ఆకరణీయ సంఖ్యలేవీ? కరణీయ సంఖ్యలేవీ? `(2 - sqrt 2) (2 + sqrt 2 )`


    View Solution
  59. కింది సమీకరణాలలో x,y,z మొదలగు చదరరాశులు ఆకరణీయ సంఖ్యలను సూచిస్తాయా? కరణీయ సంఖ్యలను సూచిస్తాయా? `x^(2) =7`


    View Solution
  60. కింది సమీకరణాలలో x,y,z మొదలగు చదరరాశులు ఆకరణీయ సంఖ్యలను సూచిస్తాయా? కరణీయ సంఖ్యలను సూచిస్తాయా? `y^(2) =16`


    View Solution
  61. కింది సమీకరణాలలో x,y,z మొదలగు చదరరాశులు ఆకరణీయ సంఖ్యలను సూచిస్తాయా? కరణీయ సంఖ్యలను సూచిస్తాయా? `z^(2) =0.02`


    View Solution
  62. కింది సమీకరణాలలో x,y,z మొదలగు చదరరాశులు ఆకరణీయ సంఖ్యలను సూచిస్తాయా? కరణీయ సంఖ్యలను సూచిస్తాయా? `u^(2) =17/4`


    View Solution
  63. కింది సమీకరణాలలో x,y,z మొదలగు చదరరాశులు ఆకరణీయ సంఖ్యలను సూచిస్తాయా? కరణీయ సంఖ్యలను సూచిస్తాయా? `w^(2) =27`


    View Solution
  64. కింది సమీకరణాలలో x,y,z మొదలగు చదరరాశులు ఆకరణీయ సంఖ్యలను సూచిస్తాయా? కరణీయ సంఖ్యలను సూచిస్తాయా? `t^(4) =256 `


    View Solution
  65. ఒక వృత్తాపరిధికి , దాని వ్యాసానికి గల నిష్పత్తి c/d ని `pi` గా సూచిస్తాము, మరి `pi` ను కరణీయ సంఖ్య ఆన్ ఎందుకు పరిగణిస్తారు?


    View Solution
  66. హారాలను ఆకరణీయం చేయండి. `1//3+sqrt 2`


    View Solution
  67. హారాలను ఆకరణీయం చేయండి. `1//sqrt 7 - sqrt 6 `


    View Solution
  68. హారాలను ఆకరణీయం చేయండి. `1/sqrt 7 `


    View Solution
  69. హారాలను ఆకరణీయం చేయండి. `sqrt 6//sqrt 3 - sqrt 2`


    View Solution
  70. హారాలను ఆకరణీయం చేసి సూక్ష్మీకరించండి. `6-4 sqrt 2//6+4 sqrt 2`


    View Solution
  71. హారాలను ఆకరణీయం చేసి సూక్ష్మీకరించండి. `sqrt 7 - sqrt 5//sqrt 7+ sqrt 5`


    View Solution
  72. హారాలను ఆకరణీయం చేసి సూక్ష్మీకరించండి. `1//3 sqrt 2 -2 sqrt 3 `


    View Solution
  73. హారాలను ఆకరణీయం చేసి సూక్ష్మీకరించండి. `3 sqrt 5 - sqrt 7//3 sqrt 3+ sqrt 2`


    View Solution
  74. `sqrt 2=1.414, sqrt 3=1.732` మరియు ` sqrt 5=2.236` అయితే `sqrt 10 - sqrt 5 // 2 sqrt 2`


    View Solution
  75. విలువలు కనుగొనండి. `64^(1/6)`


    View Solution
  76. విలువలు కనుగొనండి. `32^(1/5)`


    View Solution
  77. విలువలు కనుగొనండి. `625^(1/4)`


    View Solution
  78. విలువలు కనుగొనండి. `16^(3 /2)`


    View Solution
  79. విలువలు కనుగొనండి. `2 43^(2/5)`


    View Solution
  80. విలువలు కనుగొనండి. `(46656)^(-1/6)`


    View Solution
  81. `root(4)(81) - 8 root (3)(343) + 15 root(5)(32) + sqrt 225` ను సూక్ష్మీకరించండి.


    View Solution
  82. a' మరియు 'b' లు ఏవైనా ఆకరణీయసంఖ్యలు అయితే కింది సమీకరణాలలో a,b విలువలు కనుక్కోండి. `sqrt 3+sqrt 2 //sqrt 3-sqrt 2 = a+b sqrt 6`


    View Solution
  83. a' మరియు 'b' లు ఏవైనా ఆకరణీయసంఖ్యలు అయితే కింది సమీకరణాలలో a,b విలువలు కనుక్కోండి. `sqrt 5+sqrt 3 //2 sqrt 5-3 sqrt 3 = a - b sqrt 15 `


    View Solution
  84. 5 మరియు 6 ల మధ్యన గల ఆకరణీయ సంఖ్యలు


    View Solution
  85. `(sqrt a+b) (sqrt a-b) = `


    View Solution
  86. `(sqrt 2 + sqrt 5)^(2) `=


    View Solution
  87. `(7+sqrt 2)(7-sqrt 2)`=


    View Solution
  88. `(2+sqrt 2)(2-sqrt 2)` అనునది ఒక ___ సంఖ్య


    View Solution
  89. `0. bar 3`=


    View Solution
  90. `(3/4)^(-3)**(3/4)^(3)**(3/4)^(6 )`=


    View Solution
  91. `root(5)(32)`=


    View Solution
  92. `(128)^(1/7)`=


    View Solution
  93. `x^(3)=10` అయిన x విలువ ఒక ___సంఖ్య


    View Solution
  94. `p^(3)=216` అయిన p విలువ ఒక ___సంఖ్య


    View Solution
  95. `15^(2/3)` యొక్క కరణీయ రూపము


    View Solution
  96. `6^(2/3)` యొక్క కరణీయ రూపము


    View Solution
  97. `root(4)(81) `యొక్క ఘాతరుపము


    View Solution
  98. `root(35)(105) `యొక్క ఘాతరుపము


    View Solution
  99. `(-8)^(7/5)**(-8)^(-4/5)**(-8)^(-3/5)`=


    View Solution
  100. `0. bar 32` యొక్క దశాంశ రూపము


    View Solution

Exercise questions and complete solutions for chapter వాస్తవ సంఖ్యలు of VGS MATHS (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 MATHS వాస్తవ సంఖ్యలు