Class 9 | MATHS |
Chapter | జ్యామితీయ మూలాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 4 |
Academic Year | 2023-24 |
A,B మరియు C లు ఒకే సరలరేఖపై గల బిందువులు, B బిందువు A మరియు C ల మధ్య ఉన్నచో `AC-AB=BC` అని నిరూపించుము.
ఇచ్చిన ఎ రేఖఖండము పైన అయిన సమబాహు త్రిభుజం నిర్మించవచ్చు అని నిరూపించండి.
రెండు వేర్వేరు రేఖలు ఒకటికన్న ఎక్కువ సంఖ్యలో ఉమ్మడి బిందువులను కలిగిఉండవు.
ప్రక్క పటంలో `AC=XD, c మరియు D లు AB మరియు XY ల మధ్య బిందువులు. అయిన `AB=XY చూపుము.
Example questions and complete solutions for chapter జ్యామితీయ మూలాలు of VGS MATHS (TELUGU) of Class 9