Class 9 | MATHS |
Chapter | జ్యామితీయ మూలాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 47 |
Academic Year | 2023-24 |
కింది వానికి జవాబులు ఇవ్వండి. ఘనాలకు ఎన్ని కొలతలు ఉంటాయి?
కింది వానికి జవాబులు ఇవ్వండి. "యూక్లిడ్ ఎలిమెంట్స్" అనే గ్రంథంలో ఎన్ని పుస్తకములు ఉన్నాయి?
కింది వానికి జవాబులు ఇవ్వండి. ఘనము మరియు దీర్ఘఘనములకు ఎన్ని తలములు ఉన్నాయి?
కింది వానికి జవాబులు ఇవ్వండి. త్రిభుజ అంటారా కోణాల మొత్తం ఎంత?
కింది వానికి జవాబులు ఇవ్వండి. జ్యామితిలోని 3 అనిర్వచిత పదాలు రాయండి.
కింది ప్రవచనాలు సత్యమో కాదో చెప్పండి. కారణాలు వివరించండి. దత్త బిందువు గుండా పోవు ఒకే ఒక రేఖ ఉంటుంది.
కింది ప్రవచనాలు సత్యమో కాదో చెప్పండి. కారణాలు వివరించండి. అన్నీ లంబకోణాలు సమానం.
కింది ప్రవచనాలు సత్యమో కాదో చెప్పండి. కారణాలు వివరించండి. సమాన వ్యాసార్థలు గల వృత్తాలు సమానం.
కింది ప్రవచనాలు సత్యమో కాదో చెప్పండి. కారణాలు వివరించండి. రేఖను ఇరువైపులా నిరంతరంగా పొడిగించి 'రేఖ'ను పొందగళం.
కింది ప్రవచనాలు సత్యమో కాదో చెప్పండి. కారణాలు వివరించండి. పై పటం 2(D) నుండి `AB>AC`.
పటం నుండి `AH>AB+BC+CD` అని చూపండి.
Q బిందువు P మరియు R బిందువుల మధ్య `PQ=QR` అగునట్లు ఉంటే `PQ=1/2 PR` అని నిరూపించుము.
5.2 సెంమీ. భుజాముగా గల ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మించండి.
పరికల్పన అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
P మరియు Q బిందువులను గుర్తించండి. P మరియు Q ల గుండా రేఖను గీయనది. PQ రేఖకు ఎన్ని సమాంతర రేఖలు గీయగలరు?
పటంలో రెండు రేఖలు l మరియు m లపై మరొక రేఖ n కలదు. అంతరకోణాలు `/_1 మరియు /_2`ల మొత్తం `180^@` కన్నా తక్కువ అయిన l మరియు m రేఖల గురించి నివేమీ చెప్పగలవు?
కింది పటంలో `/_1=/_3, /_2 = /_4` మరియు `/_3 = /_4` అయిన యూక్లిడ్ సామాన్య భావనలను అనుసరించి `/_1 మరియు /_2` ల మధ్య సంబంధాన్ని రాయండి.
కింది పటములో, `BX=1/2 AB, BY =1/ BC` మరియు AB=BC అయిన BX=BY అని చూపండి.
కింది వాటిలో పైథాగోరియన్ త్రికము?
"ప్లే ఫెయిర్ స్వీకృతం ను " ప్రతిపాదించిన వారు
5వ స్వీకృతమును ప్రత్యామ్నాయాన్ని ఇచ్చిన వారు
5వ స్వీకృతమును తుల్యాన్ని ఇచ్చిన వారు
రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ రెండింటిని ఖండించును కు ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నవారు.
సరైన ఎంపిక ద్వారా జతపర్చుము.
కింది వాటిలో నిర్వచించలేని పదము ఏది?
4 కన్నా ఎక్కువైన ప్రతి సరి సంఖ్యను రెండు ప్రధానంకల మొత్తముగా వ్రాయవచ్చును.
ఘనము యొక్క కొలతల సంఖ్య
కింది వాటిలో కొలతలు లేనిది?
కింది వాటిలో నిర్వచించలేని పదము
ఘనము యొక్క హద్దులు
ఘనముకు గల కొలతల సంఖ్య
కింది వాటిలో సరికని ప్రవచనము ఏది?
తలములకు వుండు భుజాలు
"రేఖాగణితం"అను పదము దీని నుండి కనుగొనబడినది.
పైథగోరియన్ త్రికము వాడిన భారతీయ గణిత శాస్త్రవేత్త
"ది ఎలిమెంట్స్"రచయిత
స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రవచనము
నిరూపణ చేయలేనటువంటి ప్రవచనాలను____అంటారు
"సమానాలకు సమానాలను కూడిన అన్నీ సమానాలు"
దీర్ఘ చతురస్ర యొక్క భుజాల సంఖ్య
పిరమిడ్ లు ఇక్కడ ఉంటాయి
"సులభ సూత్రస్ " దీనిలో ఉంటాయి.
"ది ఎలిమెంట్స్"రచయిత
"ఒక రేఖను విభజించుకుపోగా చివరకు మిగిలిన అతి చిన్న భాగమే బిందువు" అని చెప్పిన తత్వవేత్తలు.
నిగమన నిరూపనను ప్రతిపాదించిన వారు
కింది వాటిలో ప్రాథమిక పద్యమును గుర్తించుము
కింది పటంలో AC=XD, c మరియు D లు AB మరియు XY ల మధ్యబిందువులు వరుసగా అయిన AB మరియు XY లు .
Exercise questions and complete solutions for chapter జ్యామితీయ మూలాలు of VGS MATHS (TELUGU) of Class 9