Class 9 | MATHS |
Chapter | సరళ రేఖలు మరియు కోణములు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 70 |
Academic Year | 2023-24 |
మీ చుట్టూ పక్కల జాగ్రత్తగా పరిశీలించి సరళరేఖలు మరియు కొనములను ఉపయోగించుకొనే ఏవైనా 3 సందర్భాలను రాయండి.
ఖండన రేఖలకు, మిళిత రేఖలకు గల భేదమేమిటి?
ఒక కోణము కొలత `62^(0)` అయిన దాని పూరక కోణము విలువ ఎంత?
రెండు పూరక కొనముల నిష్పత్తి `4:5` అయిన ఆ కోణములు కనుగొనండి.
కింది కోణములకు పూరక, సంపూరక మరియు సంయుగ్మ కోణములను రాయండి. `45^(0)`
కింది కోణములకు పూరక, సంపూరక మరియు సంయుగ్మ కోణములను రాయండి. `75^(0)`
కింది కోణములకు పూరక, సంపూరక మరియు సంయుగ్మ కోణములను రాయండి. `215^(0)`
కింది కోణములకు పూరక, సంపూరక మరియు సంయుగ్మ కోణములను రాయండి. `30^(0)`
కింది కోణములకు పూరక, సంపూరక మరియు సంయుగ్మ కోణములను రాయండి. `60^(0)`
కింది కోణములకు పూరక, సంపూరక మరియు సంయుగ్మ కోణములను రాయండి. `90^(0)`
కింది కోణములకు పూరక, సంపూరక మరియు సంయుగ్మ కోణములను రాయండి. `180^(0)`
కింది కోణములలో ఎ కోణాల జతలు పూరక మరియు సంపూరక కోణాల జతలు అవుతాయి?
కింది కోణములలో ఎ కోణాల జతలు పూరక మరియు సంపూరక కోణాల జతలు అవుతాయి?
కింది కోణములలో ఎ కోణాల జతలు పూరక మరియు సంపూరక కోణాల జతలు అవుతాయి?
కిన ఇచ్చిన (i,ii,iii మరియు iv) పటాములలో ఆసన్న కోణాల జతలను, ఆసన్న కోణములు కానీ జతలను గుర్తించి వ్రాయుము.
కిన ఇచ్చిన (i,ii,iii మరియు iv) పటాములలో ఆసన్న కోణాల జతలను, ఆసన్న కోణములు కానీ జతలను గుర్తించి వ్రాయుము.
కిన ఇచ్చిన పటాములలో ఆసన్న కోణాల జతలను, ఆసన్న కోణములు కానీ జతలను గుర్తించి వ్రాయుము.
కిన ఇచ్చిన పటాములలో ఆసన్న కోణాల జతలను, ఆసన్న కోణములు కానీ జతలను గుర్తించి వ్రాయుము.
కింది పటములోని ఆసన్న కోణాల జతలను గుర్తించి రాయండి.
రేఖియాద్వయం ఎప్పడూ ఆసన్న కోణాలు అవుతాయి. కానీ ఆసన్నకోణాల జత రేఖియాద్వయం కానవసరం లేదు. ఎందుకు?
ఈ క్రింది పటములలో కోణములను కొలిచి పట్టికలో నింపండి.
ఈ క్రింది పటములలో కోణములను కొలిచి పట్టికలో నింపండి.
ఈ క్రింది పటములలో కోణములను కొలిచి పట్టికలో నింపండి.
కింద ఇచ్చిన పటములలో , ప్రతి పటాములలోని 4 కోణములు 1,2,3,4 లను కొలిచి పట్టికలో రాయండి.
కింద ఇచ్చిన పటములలో , ప్రతి పటాములలోని 4 కోణములు 1,2,3,4 లను కొలిచి పట్టికలో రాయండి.
కింద ఇచ్చిన పటములలో , ప్రతి పటాములలోని 4 కోణములు 1,2,3,4 లను కొలిచి పట్టికలో రాయండి.
రెండు సరళరేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకొంటే ఏర్పడిన శీర్షభీముఖ కోణాల కొలతలు సమానం.
కింద ఇచ్చిన కోణాలను, పూరక కోణాలు, రేఖియా ద్వయం, శీర్షభీముఖ కోణాలు మరియు ఆసన్న కోణాల జాతలుగా వర్గీకరించండి.

ప్రతి పటములో 'a' కోణము విలువను కనుగొని కారణాలు వివరించండి.
ప్రతి పటములో 'a' కోణము విలువను కనుగొని కారణాలు వివరించండి.
ప్రతి పటములో 'a' కోణము విలువను కనుగొని కారణాలు వివరించండి.
ప్రతి పటములో 'a' కోణము విలువను కనుగొని కారణాలు వివరించండి.
కింది పటంలో `bar AB` ఒక సరళరేఖ . అయిన 'x' విలువను కనుగొని దాని సహాయంతో `/_AOC, /_COD` మరియు `/_BOD` లను కనుగొనండి.
కింది పటంలో PQ మరియు RS సరళరేఖలు, బిందువు 'O' వద్ద ఖండించుకొంటున్నాయి.`/_POR : /_ROQ=5:7` అయిన అన్నీ కొలతలు కనుగొనుము.
కింది పటంలో AOB ఒక సరళరేఖ. `/_COD=90^(0), /_BOE=72^(0)` అయిన `/_AOC,/_BOD` మరియు `/_AOE` కొనముల కొలతలు లెక్కించండి.
ఇచ్చిన పటంలో కిరణము `bar OS` సరళరేఖ `bar PQ` పై ఉన్నది. కిరణము `bar OR` మరియు కిరణము `bar OT` లు వరుసగా `/_POS` మరియు `/_SOQ` ల కోన సమద్వి ఖండన రేఖలు,angle POS=x అయిన `/_ROT` కొలతను కనుగొనండి.
కింది పటంలో `bar OP, bar OQ, bar OR` మరియు `bar OS` లు 4 కిరణములు అయిన `/_POQ +/_ QOR + /_SOR + /_POS =360^(0)` అని నిరూపించుము.
కింది పటాలలో l,m లు రెండు సమాంతర రేఖలు మరియు n తిర్యగ్రేఖ . ప్రతి పటములో సూచించబడిన కోణము విలువను కనుగొనండి.

కింది వాటిలో x విలువను కనుగొనండి. మరియు కారణములను తెలపండి.
కింది వాటిలో x విలువను కనుగొనండి. మరియు కారణములను తెలపండి.
కింది వాటిలో x విలువను కనుగొనండి. మరియు కారణములను తెలపండి.
కింది వాటిలో x విలువను కనుగొనండి. మరియు కారణములను తెలపండి.
ఇచ్చిన పటంలో ప్రశ్నార్థకం గుర్తు సూచించే కోణం విలువను కనుగొనండి.
`Delta ABC, Delta PQR` లలో sin A = sin P అయ్యేటట్లు `/_A` మరియు `/_P` లు లఘుకోణాలు అయిన `/_A=/_P` అని చూపుము.
ఇచ్చిన పటంలో `AB |\| CD` అయిన 'x' విలువను కనుగొనండి.
కింది పటంలో x,y,z మరియు a,b,c ల విలువలు కనుగొనండి.
ఇచ్చిన పటంలో `EF |\| GH , AB |\| CD` అయిన 'x' విలువను కనుగొనండి.
ఇచ్చిన పటంలో , `PQ |\| RS. /_MXQ = 135^(0), /_MYR = 40^(0)` అయిన `/_XMY` కొలతలు కనుగొనండి.
ఇచ్చిన రెండు రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడిన ఒక జత సాదృశ్య కోణాల కోన సమాదవిఖనదన రేఖలు సమాంతర రేఖలైన, ఇచ్చిన రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అవుతాయి అని నిరూపించండి.
కింది పటంలో , ` AB |\| CD మరియు CD |\| EF. అలాగే EA bot AB . /_BEF=55^(0)` అయిన x,y,z విలువలను కనుగొనండి.
పటం (1) లో చూపినట్లు ఒక పెద్ద కాగితపు త్రిభుజాన్ని గీసి కత్తిరించండి.
ఒక త్రిభుజాములోని కోణముల మొత్తమును గురించి రాయండి. ఇప్పుడు సమాంతర రేఖలకు సంభందిందహించిన ప్రవచనాలను స్వీకృతులు మరియు సిద్దాంతల సహాయంతో రుజువు చేద్దాం.
ఒక త్రిభుజ భుజాలను వరుసగా పొడిగించగ ఏర్పడిన బాహ్యకోణాల మొత్తము ఎంత?
ఒక త్రిభుజ కోణాలు `(2x)^(0)`, `(3x+5)^(0)` మరియు `(4x - 14)^(0)` అయిన x విలువను కనుగొని, దాని సహాయంతో త్రిభుజ కోణాల విలువలు కనుగొనండి.
కింది పటంలో `AB |\| QR, /_BAQ =142^(0)` మరియు `/_ABP = 100^(0)`. అయిన `/_APB`
కింది పటంలో `AB |\| QR, /_BAQ =142^(0)` మరియు `/_ABP = 100^(0)`. అయిన `/_APB`
కింది పటంలో `AB |\| QR, /_BAQ =142^(0)` మరియు `/_ABP = 100^(0)`. అయిన `/_APB`
కింది పటంలో `AB |\| QR, /_BAQ =142^(0)` మరియు `/_ABP = 100^(0)`. అయిన `/QRP` లను కనుగొనుము.
కింది పటములోని సమాచారము ఉపయోగించి x విలువను కనుగొనండి.
ఇచ్చిన పటంలో `/_A=40^(0), bar BO` మరియు `bar CO` లు వరుసగా `/_B` మరియు `/_C` ల కోన సమద్విఖండన రేఖలు అయిన `/_BOC` కొలతలు కనుగొనండి.
కింది పటంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా x,y ల విలువలు కనుగొనండి.
కింది పటంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా x,y ల విలువలు కనుగొనండి.
కింది పటంలో `QT _|_ PR, /_TQR = 40^(0)` మరియు `/_SPR = 30^(0)` అయిన x,y ల విలువలు కనుగొనండి.
ఇచ్చిన పటంలో `Delta ABC` భుజములు AB,BC వరుసగా E,D బిందువుల వద్దకు పొడిగించబడ్డాయి.`/_CBE, /_BCD` కోన సమద్విఖండన రేఖలు వరుసగా BO,CO లు బిందువు O వద్ద ఖండించుకొంటున్నాయి. BO,CO లు బిందువు O వద్ద ఖండించుకొంటున్నాయి. అయిన `/_BOC =90^(0) - 1/2 /_BAC` అని నిరూపించండి.
Example questions and complete solutions for chapter సరళ రేఖలు మరియు కోణములు of VGS MATHS (TELUGU) of Class 9