Class 9 | MATHS |
Chapter | సరళ రేఖలు మరియు కోణములు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
ఇచ్చిన పటంలో కింది వానిని గుర్తించి రాయుము. ఏవైనా 6 బిందువులు
ఇచ్చిన పటంలో కింది వానిని గుర్తించి రాయుము. ఏవైనా 5 రేఖఖండములు
ఇచ్చిన పటంలో కింది వానిని గుర్తించి రాయుము. ఏవైనా 4 కిరణములు
ఇచ్చిన పటంలో కింది వానిని గుర్తించి రాయుము. ఏవైనా 4 సరళరేఖలు
ఇచ్చిన పటంలో కింది వానిని గుర్తించి రాయుము. ఏవైనా 4 సరేఖియ బిందువులు.
కింది పటాలను పరిశీలించి వాటిలోని కొనములు ఎరకమైనవో గుర్తించండి.
,
,
కింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో తెలపండి. ఒక కిరణమునకు అంత్యబిందువు లేదు.
కింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో తెలపండి. సరళారేఖ `bar AB` మరియు సరళరేఖ `bar BA` లు ఒక్కటే.
కింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో తెలపండి. కిరణము `bar AB` మరియు కిరణము `bar BA` లు ఒక్కటే.
కింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో తెలపండి. ఒక సరళరేఖకు పరిమిత పొడవు ఉండును.
కింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో తెలపండి. ఒక తలమునకు పొడవు, వెడల్పులు ఉంటాయి. కానీ మందము ఉండదు.
కింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో తెలపండి. రెండు సరళరేఖలు రెండు బిందువుల వద్ద ఖండించుకొనును.
కింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో తెలపండి. రెండు ఖండనరేఖలు, ఒకే రేఖకు సమాంతర రేఖలు కాలేవు.
ఒక గడియారములో కింద ఇచ్చిన కాలము సూచింపబడునపుడు ఆ రెండు గడియారపు ముళ్ళ మధ్య ఏర్పడు కోణము ఎంత? 9:00 గంటలు
ఒక గడియారములో కింద ఇచ్చిన కాలము సూచింపబడునపుడు ఆ రెండు గడియారపు ముళ్ళ మధ్య ఏర్పడు కోణము ఎంత? 6:00 గంటలు
ఒక గడియారములో కింద ఇచ్చిన కాలము సూచింపబడునపుడు ఆ రెండు గడియారపు ముళ్ళ మధ్య ఏర్పడు కోణము ఎంత? సా'' 7:00 గంటలు
ఇచ్చిన పటంలో `bar AB, bar CD` మరియు `bar EF` సరళరేఖలు 'O' వద్ద ఖండించుకొనును. `x : y : z = 2 : 3 : 5` అయిన x,y మరియు z ల విలువలను కనుగొనండి.
కింద ఇచ్చిన పటములలో x విలువను కనుగొనుము.
కింద ఇచ్చిన పటములలో x విలువను కనుగొనుము.
కింద ఇచ్చిన పటములలో x విలువను కనుగొనుము.
కింద ఇచ్చిన పటములలో x విలువను కనుగొనుము.
కింద పటంలో సరళరేఖలు `bar AB` మరియు `bar CD` లు బిందువు 'O' వద్ద ఖండించుకొనును. `/_ AOC + /_BOE =70^(0)` మరియు `/_BOD=40^(0)` అయిన `/_BOE` మరియు పరవర్తన కోణం `/_COE` ల కొలతలు కనుగొనుము.
కింద పటంలో సరళరేఖలు `bar XY` మరియు `bar MN` లు బిందువు 'O' వద్ద ఖండించుకొనును. `/_ AOC=90^(0)` . `a : b = 2:3` అయిన కోణము c కొలతలు కనుగొనుము.
కింద పటంలో `/_PQR=/_PRQ` అయిన `/_PQS = /_PRT` అని నిరూపించుము.
ఇచ్చిన పటంలో x + y = w +z అయిన AOB ఒక సరళరేఖ అని నిరూపించండి.
కింద పటంలో `bar PQ` ఒక సరళరేఖ. కిరణము `bar OR, bar PQ` సరళరేఖకు లంబముగానున్నది. `bar OS` అనేది `bar OP` మరియు `bar OR` ల మధ్యనున్న వేరొక కిరణము అయిన `/_ROS = 1/2 (/_QOS - /_POS) అని నిరూపించండి.
`/_XYZ = 64^(0)`. XY ని P బిందువు వరకు పొడిగించినరు. `/_ZYP` ని కిరణము `/_YQ` సమద్వి ఖండన చేయును. ఈ సమాచారమును పటారుపములో చూపండి. అదేవిధంగా `/_XYQ` మరియు పరవర్తన కోణము `/_QYP` ల కొలతలు కనుగొనండి.
l // m అయిన `/_1 మరియు /_8` లు సంపూరక కోణాలని చూపుటలో ప్రతి ప్రవచ్చననికి కావలసిన కారణాలను రాయండి.
కింది పటంలో `AB |\| CD, CD |\| EF` మరియు `y : z =3: 7` అయిన x విలువను కనుగొనుము.
కింది పటంలో AB // CD, `EF bot CD` ఇంకనూ `/_GED = 126^(0)`. అయిన `/_AGE, /_GEF` మరియు `/_FGE` కొలతలను కనుగొనండి.
కింది పటంలో PQ // ST, `/_PQR =110^(0) మరియు /_RST = 130^(0)` అయిన `/_QRS` ను కనుగొనండి.
కింద పటంలో m // n సరళరేఖలు m,n లపై ఏవైనా రెండు బిందువులు వరుసగా A మరియు B . m, n రేఖల అంతరంలో C ఏవైనా ఒక బిందువు అయిన `/_ACB` ని కనుగొనండి.
కింది పటంలో p // q మరియు r // s అయిన a,b ల విలువలు కనుగొనండి.
ఇచ్చిన పటంలో a // b మరియు c // d అయిన . `/_1`
ఇచ్చిన పటంలో a // b మరియు c // d అయిన . `/_2` లకు సర్వసమాన కోణాల పేర్లను రాయండి.
ఇచ్చిన పటంలో , బాణం గుర్తులున్న రేఖఖండలు సమంతారాలు అయిన x,y విలువలను కనుగొనండి.
ఇచ్చిన పటంలో , బాణం గుర్తులున్న రేఖఖండలు సమంతారాలు అయిన x,y విలువలను కనుగొనండి.
పటం నుండి x,y విలువలను కనుగొనండి.
పటం నుండి x,y విలువలను కనుగొనండి.
ఒక త్రిభుజాములోని రెండు కోణములు , వాటి మద్య భుజము వరుసగా వేరొక త్రిభుజాములోని రెండు కోణములు, వాటి మధ్య భుజామునకు సమానమైన ఆ రెండు త్రిభుజాములు సర్వసమనములు.
ఇచ్చిన పటంలో AB // CD `, /_APQ = 50^(0)` మరియు `/_PRD = 127^(0)` అయిన x,y విలువలను కనుగొనండి.
క్రింది పటంలో PQ మరియు RS లు సమాంతరంగా ఉంచబడిన రెండు దర్పణలు,. పతన కిరణము `bar AB` దర్పణము PQ ని బిందువు B వద్ద తకును. పరవర్తన కిరణము `bar BC` దర్పణము RS ను C బిందువు వద్ద టాకీ మరలా `bar CD` గుండా పరవర్తనము చెందును. అయిన `AB |\| CD` అని చూపుము.
ఇచ్చిన పటాలలో AB // CD తిర్యగ్రేఖ EF సరళరేఖలు AB,CD లను వరుసగా G,హబీనదువుల వద్ద ఖండించును. అయిన x,y విలువలు కనుగొనండి. కారణములను తెలపుము.
ఇచ్చిన పటాలలో AB // CD తిర్యగ్రేఖ EF సరళరేఖలు AB,CD లను వరుసగా G,హబీనదువుల వద్ద ఖండించును. అయిన x,y విలువలు కనుగొనండి. కారణములను తెలపుము.
ఇచ్చిన పటాలలో AB // CD తిర్యగ్రేఖ EF సరళరేఖలు AB,CD లను వరుసగా G,హబీనదువుల వద్ద ఖండించును. అయిన x,y విలువలు కనుగొనండి. కారణములను తెలపుము.
ఇచ్చిన పటాలలో AB // CD 't' అనే తిర్యగ్రేఖ వీటిని వరుసగా E మరియు F బిందువుల వద్ద ఖండించును. `/_2 : /_1 = 5:4 ` అయిన మిగిలిన కోణాల విలువలు కనుగొనండి.
కింద ఇచ్చిన పటంలో AB // CD అయిన x,y,z ల విలువలు కనుగొనండి.
కింద ఇచ్చిన పటంలో AB // CD అయిన x,y,z ల విలువలు కనుగొనండి.
కింద ఇచ్చిన పటాలలో ప్రతి పటంలో AB // CD అయిన ప్రతి సందర్భంలో x విలువలు కనుగొనండి.
కింద ఇచ్చిన పటాలలో ప్రతి పటంలో AB // CD అయిన ప్రతి సందర్భంలో x విలువలు కనుగొనండి.
కింద ఇచ్చిన పటాలలో ప్రతి పటంలో AB // CD అయిన ప్రతి సందర్భంలో x విలువలు కనుగొనండి.
ఇచ్చిన త్రిభుజంలో x,y మరియు z ల విలువలను కనుగొనుము.
ఇచ్చిన త్రిభుజంలో x,y మరియు z ల విలువలను కనుగొనుము.
ఇచ్చిన పటంలో AS // BT, ` /_4 = /_5, /_AST` ని `bar SB` కోణసమద్విఖండన చేస్తుంది. అయిన `/_1` విలువను కనుగొనండి.
ఇచ్చిన పటంలో AB // CD, BC // DE అయిన x,y ల విలువలను కనుగొనండి.
కింద పటంలో `BE _|_ DA` మరియు `CD _|_ DA` అని ఇవ్వబడినది. అయిన `/_1 ~=/_3` అని చూపండి.
ఇచ్చిన పటంలో AB // CD, BC // DE అయిన x,y ల విలువలను కనుగొనండి.
కింద పటంలో `BE _|_ DA` మరియు `CD _|_ DA` అని ఇవ్వబడినది. అయిన `/_1 ~=/_3` అని చూపండి.
x,y ల ఎ విలువలకు, AD,BC రేఖలు సమాంతర రేఖలు అవుతాయి?
పటంలో x,y ల విలువలు కనుగొనండి.
కింది పటంలో, బాణం గుర్తులచే సూచింపబడిన రేఖ ఖండములు సమంతరములు అయిన x,y ల విలువలు కనుగొనండి.
ఇచ్చిన పటంలో ∠X=62°, ∠XYZ = 54° ∆XYZ లో∠XYZ మరియు∠XZY' ల కోన సమద్విఖండన రేఖలు వరుసగా YO మరియు ZO అయిన ∠OZY మరియు∠YOZ` ల కొలతలు కనుగొనండి.
ఇచ్చిన పటంలో AB// DE `, /_BAC = 35^(0)` మరియు `/_CDE = 35^(0)` అయిన `/_DCE కొలతలు కనుగొనండి.
ఇచ్చిన పటంలో PQ,RS లు T బిందువు వద్ద ఖండించించుకొంటాయి. `/_PRT = 40^(0), /_RPT = 95^(0)` మరియు `/_TSQ=75 ` అయినT,Q కొలతలు కనుగొనండి.
కింది పటంలో `Delta ABC` లో `/_B=50^(0)` మరియు `/_C=70^(0)`,AB,AC భుజాలు పొడిగించగా ఏర్పడిన బాహ్యకోణాల కోణాసామద్విఖండన రేఖలు ఖండించుకొనగా 'z' ఏర్పడినది. 'z' విలువను కనుగొనండి.
ఇచ్చిన పటంలో `PQ _|_ PS`,PQ |\| SR, `/_SQR =28^(0)` మరియు `/_QRT=65^(0)` అయిన x,y విలువలు కనుగొనుము.
ఇచ్చిన పటంలో `Delta ABC` భుజం AC బిందువు D వరకు పొడిగించబడినది. `/_BCD=125^(0)` అయిన `/_A : /_B = 2:3` అయిన `m /_A, m /_B` లను కనుగొనండి.
కింది పటంలో BC // DE `,/_BAC = 35 ^(0)` మరియు `/_BCE =102^(0)` అని ఇవ్వబడినది. అయిన `/_BCA`
కింది పటంలో BC // DE `,/_BAC = 35 ^(0)` మరియు `/_BCE =102^(0)` అని ఇవ్వబడినది. అయిన `/_ADE` మరియు
కింది పటంలో BC // DE `,/_BAC = 35 ^(0)` మరియు `/_BCE =102^(0)` అని ఇవ్వబడినది. అయిన `/_CED` ల కొలతలు కనుగొనండి.
కింది పటంలో `AB=AC, /_BAC=36^(0), /_ADB=45^(0)` మరియు `/_AEC =40^(0)` అని ఇవ్వబడినది. అయిన `/_ABC`
కింది పటంలో `AB=AC, /_BAC=36^(0), /_ADB=45^(0)` మరియు `/_AEC =40^(0)` అని ఇవ్వబడినది. అయిన `/_ABC`
కింది పటంలో `AB=AC, /_BAC=36^(0), /_ADB=45^(0)` మరియు `/_AEC =40^(0)` అని ఇవ్వబడినది. అయిన `/_DAB`
కింది పటంలో `AB=AC, /_BAC=36^(0), /_ADB=45^(0)` మరియు `/_AEC =40^(0)` అని ఇవ్వబడినది. అయిన `/_EAC` ల విలువలు కనుగొనండి.
ఇకిన పటములోని సమాచారము ఆధారంగా x,y ల విలువలు కనుగొనుము.
సమయం 6:00 a.m. గా వున్నప్పుడు గడియారపు భుజాల మధ్య కోణము
సమయం 6:00 a.m. గా వున్నప్పుడు గడియారపు భుజాల మధ్య కోణము
సంపూరక కోణాలలో ఒక కోణము `72^(0)` అయిన మరొక కోణము విలువ
`89^(0)` ల సంపూరక కోణము విలువ
రెండు సంపూరక కోణాలలో ఒకటి మరొక దానికి రెట్టింపయిన, ఆ కోణము
`x^(0)` మరియు `4x^(0)` లు సంపూరకలైన x విలువ
ఒక కోణము దీని సంపూరక కొననికి 3 రెట్లయిన ఆ కోణము విలువ
AB మరియు CD లు అను రెండు రేఖలు ఒకదానికొకటి 'O' వద్ద ఖండించుకున్న `/_AOC + /_COB + /_BOD = 274^(0)` అయిన =`/_AOD`
`/_PQR = 3 x ` మరియు `/_QOR = 2x + 10^(0)` అయిన, POQ ఒక సరళరేఖ అయిన 'x' విలువ
రెండు సమాంతర రేఖలను ఖండించు రేకకు ఒకే వైపు గల కోణాల నిష్పత్తి `2:3` అయిన పెద్ద కోణము విలువ
AB మరియు CD లు అను రెండు రేఖలైన PQ అను రేక AB,CD లను E మరియు F ల వద్ద ఖండించుకున్నది. EL అనునది `/_FEB` యొక్క కోన సమద్విఖండన రేఖ `/_LEB=35^(0)` అయిన `/_CEQ`
సరైన ఎంపిక ద్వారా జతపరుచుము
సరైన ఎంపిక ద్వారా జతపర్చుము.
రేఖపై వుండు బిందువుల సంఖ్య _
`35^(0)` మరియు `55^(0)` కోణాల జతను____అంటారు
`x^(0)` మరియు `(180-x)^(0)` కోణాల జతను____కొనలంటారు
రెండు కొనలకు ఒకే ఉమ్మడి భుజం మరియు రెండు వైపులా కొనలున్న ఆ కోణాలు____అంటారు.
రెండు ఆసన్న కోణాల జతల మొత్తము
రెండు రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్న ఎదురెదురు కోణాల మొత్తం
పటంలో p // q అయిన x మరియు y ల మధ్య సంబంధము
రెండు లేక అంతకన్నా ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉంటే వాటిని _____అంటారు.
రెండు రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్న వాటికి ఉండు ఉమ్మడి బిందువుల సంఖ్య
ఒక రేఖకు ఉండు తుది బిందువులు
రెండు రేఖలకు ఒకే ఒక ఉమ్మడి బిందువునం వాటిని ______రేఖలంటారు
రెండు అంతకన్నా ఎక్కువ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్న వాటిని _____రేఖలంటారు
Exercise questions and complete solutions for chapter సరళ రేఖలు మరియు కోణములు of VGS MATHS (TELUGU) of Class 9