Class 9 | MATHS |
Chapter | నిరూపక జ్యామితి |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 87 |
Academic Year | 2023-24 |
ఒక ఆవాస ప్రాంతంలో ప్రధాన రహదారి ఉత్తర-దక్షిణ దిశలలో ఉంది. దాని పటం కింది ఇవ్వబడినది. పటం సహాయంతో కింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
తూర్పుదిక్కున వెళ్లునప్పుడు మూడవవీధిలో ఎడమవైపు మూడోవస్థానంలో ఏం ఉంది?
ఒక ఆవాస ప్రాంతంలో ప్రధాన రహదారి ఉత్తర-దక్షిణ దిశలలో ఉంది. దాని పటం కింది ఇవ్వబడినది. పటం సహాయంతో కింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
తూర్పు దిక్కున వెళ్ళినప్పుడు రెండొవవీధిలో కుడివైపు రెండొవ ఇంటి పేరు ఏమిటి?
ఒక ఆవాస ప్రాంతంలో ప్రధాన రహదారి ఉత్తర-దక్షిణ దిశలలో ఉంది. దాని పటం కింది ఇవ్వబడినది. పటం సహాయంతో కింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
K గారి ఇల్లు ఏ స్థానంలో ఉందొ వివరించండి?
ఒక ఆవాస ప్రాంతంలో ప్రధాన రహదారి ఉత్తర-దక్షిణ దిశలలో ఉంది. దాని పటం కింది ఇవ్వబడినది. పటం సహాయంతో కింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
ఆసుపత్రి స్థలం యొక్క స్తానం ఎక్కడ ఉందొ వివరించండి.
నిరూపక తలంలో కింది బిందువులుండే పాదాలను రాయండి. `(-2,3)`
నిరూపక తలంలో కింది బిందువులుండే పాదాలను రాయండి. `(5,-3)`
నిరూపక తలంలో కింది బిందువులుండే పాదాలను రాయండి. `(4,2)`
నిరూపక తలంలో కింది బిందువులుండే పాదాలను రాయండి. `(-7,-6)`
నిరూపక తలంలో కింది బిందువులుండే పాదాలను రాయండి. `(0,8)`
నిరూపక తలంలో కింది బిందువులుండే పాదాలను రాయండి. `(3,0)`
నిరూపక తలంలో కింది బిందువులుండే పాదాలను రాయండి. `(-4,0)`
నిరూపక తలంలో కింది బిందువులుండే పాదాలను రాయండి. `(0,-6)`
కింది బిందువుల x- నిరూపకం మరియు y- నిరూపకాలు రాయండి. `(4,-8)`
కింది బిందువుల x- నిరూపకం మరియు y- నిరూపకాలు రాయండి. `(-5,3)`
కింది బిందువుల x- నిరూపకం మరియు y- నిరూపకాలు రాయండి. `(0,0)`
కింది బిందువుల x- నిరూపకం మరియు y- నిరూపకాలు రాయండి. `(5,0)`
కింది బిందువుల x- నిరూపకం మరియు y- నిరూపకాలు రాయండి. `(0,-8)`
కింద ఇచ్చిన బిందువులతో ఏవి అక్షాలపై ఉంటాయి? అవి ఏ అక్షం పై ఉంటాయి? `(-5,-8)`
కింద ఇచ్చిన బిందువులతో ఏవి అక్షాలపై ఉంటాయి? అవి ఏ అక్షం పై ఉంటాయి? `(0,13)`
కింద ఇచ్చిన బిందువులతో ఏవి అక్షాలపై ఉంటాయి? అవి ఏ అక్షం పై ఉంటాయి? `(4,-2)`
కింద ఇచ్చిన బిందువులతో ఏవి అక్షాలపై ఉంటాయి? అవి ఏ అక్షం పై ఉంటాయి? `(-2,0)`
కింద ఇచ్చిన బిందువులతో ఏవి అక్షాలపై ఉంటాయి? అవి ఏ అక్షం పై ఉంటాయి? `(0,-8)`
కింద ఇచ్చిన బిందువులతో ఏవి అక్షాలపై ఉంటాయి? అవి ఏ అక్షం పై ఉంటాయి? `(7,0)`
కింద ఇచ్చిన బిందువులతో ఏవి అక్షాలపై ఉంటాయి? అవి ఏ అక్షం పై ఉంటాయి? `(0,0)`
కింది పటము ఉపయోగించి కింది వానిని కనుగొనుము.
M బిందువు యొక్క x నిరూపకం
కింది పటము ఉపయోగించి కింది వానిని కనుగొనుము.
M బిందువు యొక్క x నిరూపకం
కింది పటము ఉపయోగించి కింది వానిని కనుగొనుము.
M బిందువు యొక్క x నిరూపకం
కింది వాక్యాలు సత్యమా లేదా అసత్యమా తెలిపి వాక్యాన్ని సరిచేసి రాయండి. నిరూపక తలంతో క్షతిజసమాంతర రేఖను Y - అక్షం అని అంటారు.
కింది వాక్యాలు సత్యమా లేదా అసత్యమా తెలిపి వాక్యాన్ని సరిచేసి రాయండి. నిరూపక తలంతో నిలువుగా ఉన్న రేఖను Y- అక్షం అని అంటారు.
కింది వాక్యాలు సత్యమా లేదా అసత్యమా తెలిపి వాక్యాన్ని సరిచేసి రాయండి. రెండు అక్షాలపై ఉన్న బిందువు మూలబిందువు.
కింది వాక్యాలు సత్యమా లేదా అసత్యమా తెలిపి వాక్యాన్ని సరిచేసి రాయండి. `(2,-3)` బిందువు మూడవ పాదంలో ఉంటుంది.
కింది వాక్యాలు సత్యమా లేదా అసత్యమా తెలిపి వాక్యాన్ని సరిచేసి రాయండి. `(-5,-8)` బిందువు నాలుగవ పాదంలో ఉంటుంది.
కింది వాక్యాలు సత్యమా లేదా అసత్యమా తెలిపి వాక్యాన్ని సరిచేసి రాయండి. `x<0`, `y<0` అయితే `(-x,-y)` అనే బిందువు ఒకటవ పాదంలో ఉంటుంది.
కింది ఇచ్చిన క్రమ యుగ్మ లను గ్రాఫ్ కాగితం పై గుర్తించి మీ పరిశీలను రాయండి. `(1,0)`, `(3,0)`, `(-2,0)`, `(-5,0)`, `(0,0)`, `(5,0)`, `(-6,0)`
కింది ఇచ్చిన క్రమ యుగ్మ లను గ్రాఫ్ కాగితం పై గుర్తించి మీ పరిశీలను రాయండి. `(0,1)`, `(0,3)`, `(0,-2)`, `(0,-5)`, `(0,0)`, `(0,5)`, `(0,-6)`
కింది ఇచ్చిన బిందువులను క్రమాయుగ్మంగా రాసి కార్టీజియన్ తలంలో స్థాపించండి.
`(5,-8)` మరియు `(-8, 5)` లు ఒకటైనా లేక విభిన్నలా?
`(1,2)`, `(1,3)`, `(1,-4)`, `(1,0)` మరియు `(1,8)` బిందువుల స్థానాన్ని వివరించండి. వీటిని గ్రాఫ్ కాగితంపై స్థాపించండి. మీరు ఏం గమనించారు?
`(5,4)`, `(8,4)`, `(3,4)`, `(0,4)`, `(-4,4)`, `(-2,4)` బిందువులను గ్రాఫ్ కాగితంపై గుర్తించండి. ఏం గమనించారు?
`(0,0)`, `(0,3)`, `(4,3)`, `(4,0)` బిందువులను గ్రాఫ్ కాగితంపై గుర్తించి అదే వరుసక్రమంలో కలపండి. ఏర్పడిన దీర్ఘచతురస్ర వైశాల్యమును కనుగొనండి.
`(2,3)`, `(6,3)` మరియు `(4,7)` బిందువులను నిరూపకతలంలో గుర్తించండి. ఈ బిందువులను రేఖాఖండాలచే కలుపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యం కనుగొనండి.
కార్టీజియన్ తలంపై ప్రతి క్రమయుగ్మము లోని నిరూపకాల మొత్తం 5 అయ్యే విధంగా ఉండే ఆరు బిందువులను గుర్తించండి. సూచన: `(-2,7)`, `(1,4)`…..........
కింది పట్టాన్ని పరిశీలించండి. పటం యొక్క శీర్షాలు A,B,C,D,E,F,G,H,I,J,K,L,M,N,O,P మరియు Q బిందు నిరూపకాలు రాయండి.
ఒక గ్రాఫ్ కాగితంలో కింది క్రమాయుగ్మాల జాతలను బిందువులుగా గుర్తించి, వాటిని రేఖాఖందాల్చె కలపండి. (i) `(2,5)`, `(4,7)` ii) `(-3,5)`, `(-1,7)` (iii) `(-3,-4)`, `(2,-4)` (iv) `(-3,-5)`, `(2,-5)` v) `(4,-2)`, `(4,-3)` vi) `(-2,4)`, `(-2,3)` vii) `(-2,1)`, `(-2,0)` అదే గ్రాఫ్ పేపరు పై కింది క్రమాయుగ్మాల జాతాలను బిందువులుగా రేఖకందాల్చె కలపండి. viii) `(-3,5)`, `(-3,4)` ix) `(2,5)`, `(2,-4)` x) `(2,-4)`, `(4,-2)` xi) `(2,-4)`, `(4,-3)` xii) `(4,-2)`, `(4,7)` xiii) `(4,7)`, `(-1,7)` xiv) `(-3,2)`, `(2,2)` అప్పుడు మీరొక ఆశ్చర్యకరమైన పటాన్ని గమనించవచ్చు. అదేమిటి?
ఒక గ్రాఫ్ కాగితంపై కింద ఇవ్వబడిన బిందువుల జాతాలను గుర్తించి రేఖ ఖండాలచే కలపండి. `(1,0)``(0,9)`, `(2,0)``(0,8)`, `(3,0)``(0,7)`, `(4,0)``(0,6)`, `(5,0)``(0,5)`, `(6,0)``(0,4)`, `(7,0)``(0,3)`, `(8,0)``(0,2)`, `(9,0)``(0,1)`
ఒక బిందువును ఖచ్చితముగా గుర్తించుటకు కలవాల్సిన నిరూపకాల సంఖ్య ( )
బిందువు పాదంలో వుండును. ( -2,3)
`(0,-5)` బిందువు ........ ఉండును. ( )
X-అక్షం నకు, ఒక బిందువునకు మధ్యగల దూరమును......... అంటారు. ( )
X-అక్షం నకు, ఒక బిందువునకు మధ్యగల దూరమును......... అంటారు. ( )
నిరూపక రేఖాగణితంను అభివృద్ధి చేసిన గణితశాస్త్రవేత్త ( )
నిరూపక వ్యవస్థలో క్షితిజ సమాంతర రేఖను...... అంటారు. ( )
నిరూపక తలంలో రెండు అక్షాల సమ్మేళన బిందువును ఏమంటారు? ( )
Y- అక్షంపై గల బిందువు
Y- అక్షం పై గల బిందువు.......... ( )
నిరూపకతలంలో అక్షాలు ఒకదానికొకటి....... గా వుండును. ( )
మూల బిందువు నిరూపకాలు ( )
`(-2,-8)` బిందువు...... పాదంలో ఉందును. ( )
X- అక్షంపై లేని బిందువు ( )
Y- అక్షంపై లేని బిందువు ( )
రెండు నిరూపక అక్షాలపై గల బిందువు ( )
X- అక్షంను సూచించునది ( )
Y- అక్షంను సూచించునది ( )
X- అక్షం నుండి ఒక బిందువుకు గల దూరం 8 యూనిట్లు, Y- అక్షం నుండి దూరం 3 యూనిట్లు అయినా ఆ బిందువు నిరూపకములు........ ( )
బిందువు యొక్క x- నిరూపకముకు గల మరొక పేరు ( )
`(-2,0)` బిందువు ........ పై వుండును .
`(5,-3)` బిందువు........ పాదంలో వుండును .
`x>0` మరియు `y<0` అయిన `(x,y)` బిందువు.... పాదంలో వుండును.
`x<0`, `y>0` అయిన `(-x,-y)` ఉండు పాదము........
ఒక బిందువు నిరూపకాల గుర్తులు (-,-) అయినా ఆ బిందువు వుండు పాదము.........
`(-7,2)`యొక్క ప్రథమ నిరూపకము.....
`(4,-6)` యొక్క ద్వితీయ నిరూపకము......
ఒక బిందువు యొక్క ప్రథమ, ద్వితీయ నిరూపకములు వరుసగా `6` మరియు `-6` అయిన ఆ బిందువు........
`(2,-3)`మరియు `(-3,2)` లు ఒకే బిందువును సూచిస్తాయా? …......
X- అక్షంపై గల బిందువుకు X-అక్షం నుండి గల దూరము....
Y- అక్షంపై గల బిందువుకు Y- అక్షం నుండి గల దూరము....
ఒక బిందువు నిరూపకములు `(0,0)` అయిన ఆ బిందువు....
`(0,a)` బిందువు .......పై ఉండును.
`(a,0)` బిందువు .......పై ఉండును.
X- అక్షంపై వుండే బిందువు యొక్క సాధారణ రూపము.........
Y- అక్షంపై వుండే బిందువు యొక్క సాధారణ రూపము.........
ఒక బిందువుని సూచించుటకు కావాల్సిన నిరూపకాలు......
X- అక్షం మరియు Y- అక్షాలు ఒకదానికొకటి............ గా వుంటాయి.
నిరూపక ఆంక్షలు ఒక తలంను …..........భాగాలుగా విభజిస్తాయి.
నిరూపక తలంలో పాదాలను.......దిశలో తీసుకుంటారు.
జతపరుచుము.
జతపరుచుము:
Exercise questions and complete solutions for chapter నిరూపక జ్యామితి of VGS MATHS (TELUGU) of Class 9