Class 9 | MATHS |
Chapter | చతుర్భుజాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 27 |
Academic Year | 2023-24 |
ABCD సమాంతర చతుర్భుజం మరియు `/_A=60^@` మిగిలిన కోణాల కొలతలు కనుగొనండి.
ABCD సమాంతర చతుర్భుజం మరియు `/_DAB=40^@` అయిన మిగిలిన కోణాల కొలతలు కనుగొనండి.
సమాంతర చతుర్భుజములో రెండు అసన్నభుజాలు వరుసగా 4.5 సెంమీ. మరియు 3 సెమీ దాని చుట్టుకొలత కనుగొనుము.
ABCD సమాంతర చతుర్భుజములో పక్కకవనాలు `/_A` మరియు `/_B` యొక్క సమద్విఖండన P వద్ద ఖండించుకున్నాయి. అయిన `/_APB = 90^@` అని చూపండి.
ఒక సమాంతర చతుర్భుజకరంలో కాగితాన్ని కత్తిరించండి. దాని కర్ణం వెంబడి మరలా కత్తిరించండి. ఎటువంటి ఆకారాలు ఏర్పడ్డాయి? ఈ రెండు త్రిభుజాలను గూర్చి మీరు ఏమి చెబుతారు?
సమాంతర చయతృభూజమును కర్ణం రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజయిస్తుంది.
సమాంతర చతుర్భుజము ఎదుటి భుజాలు సమానము.
ఒక చతుర్భుజములో ప్రతి జత ఎదుటి కోణాలు సమానము అయితే, అది సమాంతర చతుర్భుజమగును.
ఒక చతుర్భుజములో ప్రతి జత ఎదుటి కోణాలు సమానము అయితే, అది సమాంతర చతుర్భుజమగును.
ఒక చతుర్భుజంలో కర్ణములు పరస్పరం సమద్విఖండన చేసుకుంటే అది సమాంతర చతుర్భుజము అగును.
ఒక చతుర్భుజంలో కర్ణములు పరస్పరం సమద్విఖండన చేసుకుంటే అది సమాంతర చతుర్భుజము అగును.
దీర్ఘచతురస్రం లో ప్రతికోణము లంబకోణము అని నిరూపించండి.
రాంబస్ లో కర్ణాలు పరస్పరం లంబలుగా ఉంటాయని చూపండి.
ABCD సమాంతర చతురభజములో AC కర్ణం `/_A` ను సమద్వి ఖండన చేస్తే ABCD ఒక రాంబస్ అవుతుందని నిరూపించండి.
ధీర్ఘచతురస్రం లో కర్ణాలు సమానమని నిరూపించండి.
సమాంతర చతుర్భుజములో కోణ సమద్విఖండన రేఖలు ధీర్ఘచతురస్రన్ని ఏర్పరుస్తాయని చూపండి.
చతురస్రంలో కర్ణాలు సమానమని , అవి పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయని చూపండి.
రాంబస్ లో కర్ణాలు దానిని 4 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తాయని నిరూపించండి.
`bar AB` మరియు `bar DC` రెండు సమాంతర రేఖలు. తిర్యగ్రేఖ l, `bar AB` ని P వద్ద `bar DC` ని R వద్ద ఖండించింది. అయిన అంతర కోణాలు సమద్విఖండన రేఖలు ధీర్ఘచతురసరాన్ని ఏర్పరుస్తాయని చూపండి.
`Delta ABC` లో BC భుజం మీదకు మధ్యగతం AD గీయబడినది. AD = ED అగునట్లు E వరకు పొడిగించబడినది. అయిన ABEC ఒక సమాంతర చతుర్భుజన్ని నిరూపించండి.
క్రింది పటంలో D, E లు AB మరియు AC ల మధ్య బిందువులు DE=4 సెంమీ, అయిన BC=
ఒక త్రిభుజములో రెండు భుజాల మధ్య బిందువులను కలుపుతూ గీయబడిన రేఖ, మూడవ భుజానికి సమంతరముగాను, మరియు దానిలో సగము ఉంటుంది.
ఒక త్రిభుజాములో ఒక భుజము మధ్య బిందువు గుండా పోయేరేఖ, రెండవ భుజానికి సమాంతరంగా ఉంటే అది మూడవ భుజాన్ని సమద్విఖండన చేస్తుందని చూపండి. (ప్రాథమిక అనుపాత సిద్దాంతమునుపయోగించి).
`Delta ABC ` లో D,E మరియు F లు వరుసగా AB,BC మరియు CA భుజాల మధ్యబిందువులు. వీటిని ఒకదానితో మరొకటి కలుపగ ఏర్పడిన నాలుగు త్రిభుజాలు సర్వసమనలని చూపండి.
l,m మరియు n అనే 3 సమాంతర రేఖలను p మరియు q అనే రెండు తిర్యగ్రేఖలు A,B,C మరియు D,E,F ల వద్ద ఖండించాయి. తిర్యగ్రేఖ p, ఈ సమాంతర రేఖలను రెండు సమాన అంతరఖండలు AB,BC లుగా విభజిస్తే q తిర్యగ్రేఖ కూడా సమాన అంతరఖండలు DE మరియు EF లుగా విభజయిస్తుందని చూపండి .
`Delta ABC` లో AD మరియు BE లు రెండు మధ్యగత రేఖలు మరియు `BE |\| DF` అయిన `CF = 1/4 AC` అని చూపండి.
ABC త్రిభుజంలో BC,CA మరియు AB భుజాలకు సమాంతరంగా A,B మరియు C ల గుండా సమాంతర రేఖలు గిస్తే అవి P,Q మరియు R ల వద్ద ఖండించుకున్నాయి. `Delta PQR` త్రిభుజము చుట్టుకొలత `Delta ABC` త్రిభుజము చుట్టుకోలాటకు రెట్టింపు ఉంటుందని చూపండి.
Example questions and complete solutions for chapter చతుర్భుజాలు of VGS MATHS (TELUGU) of Class 9