Class 9 | MATHS |
Chapter | చతుర్భుజాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 88 |
Academic Year | 2023-24 |
కింది ప్రవచనాలు సత్యమో లేదా అసత్యమో తెలపండి. ప్రతి సమాంతర చతుర్భుజము ఒక ట్రెపీజియం అగును.
కింది ప్రవచనాలు సత్యమో లేదా అసత్యమో తెలపండి. అన్నీ సమాంతర చతుర్భుజలు, చతుర్భుజలే.
కింది ప్రవచనాలు సత్యమో లేదా అసత్యమో తెలపండి. అన్నీ ట్రెపీజియం లు , సమాంతర చతుర్భుజలే.
కింది ప్రవచనాలు సత్యమో లేదా అసత్యమో తెలపండి. చతురస్రము అనేది రాంబస్ అవుతుంది.
కింది ప్రవచనాలు సత్యమో లేదా అసత్యమో తెలపండి. ప్రతి రాంబస్ కూడా ఒక చతురస్రము.
కింది ప్రవచనాలు సత్యమో లేదా అసత్యమో తెలపండి. అన్నీ సమాంతర చతుర్భుజలు, ధీర్ఘచతురసరలే.
కింది పట్టికలో చతుర్భుజ ధర్మాలు ఆయా పటాలకు వర్తిస్తే "అవును" అని , వర్తించకపోతే "కాదు" అని రాయండి.
ABCD ట్రెపీజియంలో `AB |\| CD` . AD=BC అయితే `/_A = /_ B` మరియు `/_C=/_D` అవుతాయాని చూపండి.
చతుర్భుజంలో కోణాల నిష్పత్తి `1 :2 :3 : 4` అయిన ప్రతి కోణం కొలతను కనుగొనండి.
ABCD ఒక ధీర్ఘచతురస్రము AC కర్ణం అయిన ` Delta ACD` లో కోణాలను కనుగొనండి. కారణాలు తెలపండి.
ABCD ఒక సమాంతర చతుర్భుజము మరియు ABEF ఒక ధీర్ఘచతురస్రము అయిన `Delta AFD ~= Delta BEC` అని చూపండి.
రాంబస్ లో కర్ణాలు దానిని 4 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తాయని నిరూపించండి.
ABCD చతుర్భుజములో `/_C` మరియు` /_D` ల యొక్క సమద్వి ఖండన రేఖలు O వద్ద ఖండించుకుంటే `/_COD = 1/2 (/_A + /_B)` అని చూపండి.
సమాంతర చతుర్భుజము ఎదుటి కోణాలు `(3x-2)^@` మరియు `(x+48)^@` అయిన సమాంతర చతుర్భుజములో ప్రతి కోణాన్ని కనుగొనండి.
సమాంతర చతుర్భుజములో ఒక కోణం , అతి చిన్న కోణమునకు రెట్టింపు కన్నా `24^@` తక్కువ అయిన సమాంతర చతుర్భుజంలో అన్నీ కోణాలను కనుగొనుము.
కింది పటంలో ABCD ఒక సమంతార చతుర్భుజము. BC యొక్క మధ్య బిందువు E . AB మరియు DE లను F వరకు పొడిగించిన,AF = 2AB అని నిరూపించండి.
కింది పటంలో ABCD ఒక సమంతార చతుర్భుజము. AB,DC ల యొక్క మధ్య బిందువు P మరియు Q లు అయిన PBCQ ఒక సమాంతర చతుర్భుజమని చూపండి.
ABC ఒక సమద్విబహు త్రిభుజము మరియు AB=AC . బాహ్యకోణం QAC నకు AD సమద్విఖండన రేఖ అయితే `/_DAC = /_BCA`
ABC ఒక సమద్విబహు త్రిభుజము మరియు AB=AC . బాహ్యకోణం QAC నకు AD సమద్విఖండన రేఖ అయితే ABCD ఒక సమాంతర చతుర్భుజమని చూపండి.
ABCD is a parallelogram AP and CQ are perpendiculars drawn from vertices A and C on diagonal BD (see figure) show that
(i) `DeltaAPB ~= DeltaCQD`
(ii) `AP = CQ`
ABCD సమాంతర చతుర్భుజము AP మరియు CQ లు శీర్షాలు A మరియు C ల నుండి కర్ణం BD పైకి గీచిన లంబాలు అయిన AP = CQ అని చూపండి.
`Delta ABC` మరియు `Delta DEF` లలో `AB//DE,AB=DE, BC=EF` మరియు `BC //EF`. శీర్షాలు A,B మరియు C లు వరుసగా D,E మరియు F లకు కలుపబడినవి అయిన ABED ఒక సమాంతర చతుర్భుజము
`Delta ABC` మరియు `Delta DEF` లలో AB // DE, BC=EF మరియు BC // EF. శీర్షాలు A,B మరియు C లు వరుసగా D,E మరియు F లకు కలుపబడినవి అయిన BCEF ఒక సమాంతర చతుర్భుజము
ΔABC మరియు ΔDEF లలోAB=DE, BC=EF మరియు BC//EF. శీర్షాలు A,B మరియు C లు వరుసగా D,E మరియు F లకు కలుపబడినవి అయిన AC=DF
ΔABC మరియు ΔDEF లలోAB=DE,BC=EF మరియు BC//EF. శీర్షాలు A,B మరియు C లు వరుసగా D,E మరియు F లకు కలుపబడినవి అయిన ΔABC≅ΔDEF అని చూపండి.
ABCD ఒక సమాంతర చతుర్భుజము. AC మరియు BD లు 'O' వద్ద ఖండించుకున్నాయి. P,Q లు BD కర్ణం పై త్రీథాకరించబడిన బిందువులైన CQ // AP మరియు AC కర్ణం, PQ ను సమద్విఖండన చేయునని చూపండి.
ABCD ఒక చతురస్రము. E,F,G మరియు H లు వరుసగా AB,BC,CD మరియు DA లపై గల బిందువులు AE=BF=CF=DH అయినచో EFGH ఒక చతురస్రమనీ చూపండి.
ABC త్రిబుజంలో AB పై D ఒక బిందువు మరియు `AD=1/4 AB` . ఇదే విధంగా AC పై బిందువు E మరియు `AE=1/4 AC`. DE = 2 సెమీ అయిన BC ఎంత?
ABCD చతుర్భుజములో AB,BC,CD మరియు DA ల మధ్య బిందువులు E,F,G మరియు H లు అయిన EFGH సమాంతర చతుర్భుజమని నిరూపించుము.
దీని భుజల మధ్య బిందువులను కలుపుట ద్వారా రాంబస్ ఏర్పడును
ABCD సమాంతర చతుర్భుజములో AB,DC ల మధ్య బిందువలు వరుసగా E మరియు F అయిన AF మరియు EC రేఖకండాలు కర్ణము BD ని త్రిథాకరిస్తాయని చూపండి.
చతుర్భుజంలో ఎదుటి భుజాల మధ్య బిందువులకు కలుపుతూ గీయబడియా రేఖఖండలు సమద్విఖండన చేసుకుంటాయని చూపండి.
ABC లంబకోణ త్రిభుజాములో C లంబకోణం. కర్ణం AB మధ్యబిందువు M గుండా BC కు సమంతరముగా గీచిన రేఖ AC ని D వద్ద ఖండిస్తే కింది వానిని నిరూపించండి
AC మధ్య బిందువుD
ABC లంబకోణ త్రిభుజాములో C లంబకోణం. కర్ణం AB మధ్యబిందువు M గుండా BC కు సమంతరముగా గీచిన రేఖ AC ని D వద్ద ఖండిస్తే కింది వానిని నిరూపించండి `MD _|_ AC`
ABC లంబకోణ త్రిభుజాములో C లంబకోణం. కర్ణం AB మధ్యబిందువు M గుండా BC కు సమంతరముగా గీచిన రేఖ AC ని D వద్ద ఖండిస్తే కింది వానిని నిరూపించండి `CM=MA = 1/2 AB`
చతుర్భుజం PQRS యొక్క ఎదుటి శీర్షాలు
సమాంతర చతుర్భుజములోని ఆసన్న భుజాలు 4.7 సెంమీ మరియు 6.3 సెంమీ లయిన దాని చుట్టుకొలత
సమాంతర చతుర్భుజములోని రెండు భుజాలు 8 సెంమీ మరియు 3 సెంమీ లయిన దాని చుట్టుకొలత
PQRS సమాంతర చతుర్భుజంలో `/_P=40^@` అయిన `/_R`=
PQRS సమాంతర చతుర్భుజంలో `1/2/_P + 1/2 /_Q`=
ABC సమబాహు త్రిభుజ భుజము 10 సెంమీ అయిన, వాటి భుజాల మధ్య బిందువులను కలపగ ఏర్పడు త్రిభుజ చుట్టుకొలత
చతుర్భుజపు ఎదుటి భుజాలు _____ను కల్గి ఉంటాయి
చతుర్భుజపు ఆసన్న భుజాలు _____ను కల్గి ఉంటాయి
దీనిలో ఎదుటి కోణాల కర్ణాలు తప్పక ఖండించుకుంటాయి.
రెండు కర్ణాలు సమానంగా వుండునది
దీని భుజల మధ్య బిందువులను కలుపుట ద్వారా రాంబస్ ఏర్పడును
ABCD సమాంతర చతుర్భుజంలో `/_DAB=75^@ మరియు /_DBC = 60^@` అయిన `/_BDC` =
ABCD చతుర్భుజంలో `/_A + /_C` విలువ `./_B + /_D` కు 2 రెట్లయిన, `/_A= 40^@` ,∠D=60° అయిన `/_B`=
రాంబస్ ABCD లో `/_ACB=40^@` అయిన `/_ADB`=
ABCD సమాంతర చతుర్భుజంలో కర్ణాలు 'O' వద్ద ఖండించుకొనును. `/_BOC=90^@` మరియు `/_BDC=50^@` అయిన `/_OAB`=
చతుర్భుజం ABCD యొక్క కర్ణాలు ఖండించుకొనుచు, `/_A=45^@` అయిన `/_B`=
`Delta ABC` లో AD మధ్య బిందువు E,BE ని పొడిగించగా అది AC ని F వద్ద ఖండించుకొనేను. AC=10.5 సెంమీ అయిన AF విలువ
సరైన ఎంపికతో జతపరుచుము.
రాంబస్ యొక్క రెండు అంతరకోణాల సమద్విఖండన రేఖలు _____ఏర్పరుస్తాయి
కర్ణాలు దీనిలో సమానము
ABCD సమాంతర చతుర్భుజంలో, /_BAD=65^@` అయిన `/_ADC`=
ABCD సమాంతర చతుర్భుజంలో /_A మరియు /_B త్రికోణ సమద్విఖండన రేఖలు 'O' వద్ద ఖండించుకున్న 'x' విలువ
`square ABCD` లో AB=DC మరియు AD=BC, `/_A = 90^@` అయిన `square ABCD` ఒక
ఒక సమాంతర చతుర్భుజంలో కొనలన్నీ లంబలైన అది ఒక _____
సమాంతర చతుర్భుజ విషయంలో సరైన ప్రవచనం
కింది వాటిలో సరికానిది ఏది?
సమాంతర చతుర్భుజపు సమద్వి ఖండన రేఖలు దీనిని ఏర్పరుచును.
సమాంతర చతుర్భుజంలోని వరుస కోణాల నిష్పత్తి 1:2 అయిన గరిష్ట కోణము విలువ
పటంలో `AC _|_ BD` మరియు `AC != BD` అయిన ABCD ఒక _______
కింది ఏ చతుర్భుజం , రాంబస్ కాదు?
చతుర్భుజంలోని కోణాల మొత్తము_____లంబ కోణాలు
ఎదుటి భుజాల కొలతలు సమాంతరంగా గల చతుర్భుజం
`square ABCD` ఒక సమాంతర చతుర్భుజం , `/_D=80^@` అయిన `/_A,/_B,/_C` విలువలు
రాంబస్ యొక్క కర్ణాల మధ్య గల కోణము____కోణము
ధీర్ఘచతురస్రము యొక్క ప్రతికోణము____కోణం
చతుర్భుజ కర్ణాలు ఒక దనికోకటి సమద్విఖండన చేసుకొనిన అది ఒక
ఎదుటి కోణాల జతలు సమానముగా గలది
ధీర్ఘ చతురస్ర భుజాల మధ్య బిందువులను కలుపుట వలన ఏర్పడు పటము
రాంబస్ యొక్క మిధ్య బిందువులను కలుపుట వలన ఏర్పడు పటము
చతుర్భుజంలోని 4 కోణాల మొత్తము_____లంబ కోణాలు
ABCD చతుర్భుజం యొక్క ఒక కర్ణం
ఒక జత ఎదుటి భుజాలు సమానంగా గలది
సమాంతర చతుర్భుజంలోని కర్ణము దానిని____త్రిభుజాలుగా విభజించును.
సమానముగా వుంది లంబంగా వుండునటువంటి కర్ణాలు కల్గిన చతుర్భుజము
దత్తపటం ABCD ఒక సమాంతర చతుర్భుజం మరియు కర్ణాలు 'O' వద్ద ఖండించుకొనిన
పటంలో `/_D`=
`square ABCD` ట్రెపీజియం లో`AB // CD . `/_A=45^@` అయిన `/_D`=
`square ABCD`సమాంతర చతుర్భుజం మరియు BC ని పొడిగించిన , `/_A=40^@` అయిన `/_DCE`=
`Delta ABC` లో BC=8 సెంమీ మరియు D,E లు AB మరియు AC ల మధ్య బిందువులు , AF= `1/2 AD, AG= 1/2 AE` అయిన FG=
`Delta ABC` లో D,E లు మరియు F లు భుజాల మధ్య బిందువులైన `Delta DEF`=
ABCD సమాంతర చతుర్భుజంలో `/_DAB=50^@` అయిన `/_ABC`=
`Delta ABC` ఒక సమబాహు త్రిభుజం D,E లు AB మరియు AC ల మధ్య బిందువులైన DE=3 సెంమీ అయిన `Delta ABC` చుట్టుకొలత.
ABCD సమాంతర చతుర్భుజం, `/_BAD=110^@`, అయిన `/_DCE`=
Exercise questions and complete solutions for chapter చతుర్భుజాలు of VGS MATHS (TELUGU) of Class 9