Class 9 | MATHS |
Chapter | సాంఖ్యక శాస్త్రము |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 28 |
Academic Year | 2023-24 |
తరగతిలోని విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజించి, ఒక్కొక్క బృందమునకు కింద చూపిన దత్తాంశముల సేకరణకు కేటాయించారు. మీ తరగతిలోని అందరూ విద్యార్థుల బరువులు.
తరగతిలోని విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజించి, ఒక్కొక్క బృందమునకు కింద చూపిన దత్తాంశముల సేకరణకు కేటాయించారు. ఒక్కొక్క విద్యార్థి యొక్క (సోదరులు లేక సోదరిల సంఖ్య ) తోబుట్టువుల సంఖ్య.
తరగతిలోని విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజించి, ఒక్కొక్క బృందమునకు కింద చూపిన దత్తాంశముల సేకరణకు కేటాయించారు. గత మాసంలో రోజువారీగా గైరుహాజరయిన వారి సంఖ్య
తరగతిలోని విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజించి, ఒక్కొక్క బృందమునకు కింద చూపిన దత్తాంశముల సేకరణకు కేటాయించారు. తరగతిలో ప్రతి విద్యార్థి యొక్క ఇంటి నుండి పాఠశాల దూరము.
కింది వానిలో ఏది ప్రాథమిక, ఏది గౌణ దత్తాంశము? 2001 నుండి 2010 వరకు మీ పాఠశాలలో నమోదు కాబడిన విద్యార్థుల వివరాలు.
కింది వానిలో ఏది ప్రాథమిక, ఏది గౌణ దత్తాంశము? వ్యాయామ ఉపాధ్యాయుడు నమోదు చేసిన మీ తరగతిలో విద్యార్థుల ఎత్తులు.
గణిత పరీక్షలో 50 మంది విద్యార్థులు పొందిన మార్కులు ఈ విధంగా ఇవ్వబడ్డాయి. 5,8,6,4,2,5,4,9,10,2,1,1,3,4,5,8,6,7,10,2,1,1,3,4,4,5,8,6,7,10,2,8,6,7,4,5,4,9,10,2,1,1,3,4,5,,8,6,,45,8
మీ తరగతిలోని విద్యార్థుల ఇంటి పేరులో మొదటి అక్షరాలు సేకరించండి. అవర్గీకృత పోనహపుణ్య విభజక పట్టిక తయారుచేసి కింది ప్రశ్నలకు జవాబులివ్వండి. ఎక్కువ మంది విద్యార్థుల ఇంటిపేర్లు మొదటి అక్షరం ఏది?
మీ తరగతిలోని విద్యార్థుల ఇంటి పేరులో మొదటి అక్షరాలు సేకరించండి. అవర్గీకృత పోనహపుణ్య విభజక పట్టిక తయారుచేసి కింది ప్రశ్నలకు జవాబులివ్వండి. ఎక్కువ మంది విద్యార్థుల ఇంటిపేర్లు మొదటి అక్షరం ఏది?
మీ తరగతిలోని విద్యార్థుల ఇంటి పేరులో మొదటి అక్షరాలు సేకరించండి. అవర్గీకృత పోనహపుణ్య విభజక పట్టిక తయారుచేసి కింది ప్రశ్నలకు జవాబులివ్వండి. ఏ అక్షరం అతి తక్కువ సార్లు ఉపయోగింపబడినది?
సెప్టెంబరు నెలలో ఒక నగరము యొక్క సాపేక్ష ఆర్ద్రత (శాతములో) విలువలు కింది విధంగా ఇవ్వబడ్డాయి. (ఎందుకనగా 99.5 - 89.5 =10) 84-86, 86-88, .. తరగతి అంతరాలతో వర్గీకృత పోనహపుణ్య విభజనమును నిర్మించండి.
సెప్టెంబరు నెలలో ఒక నగరము యొక్క సాపేక్ష ఆర్ద్రత (శాతములో) విలువలు కింది విధంగా ఇవ్వబడ్డాయి. (ఎందుకనగా 99.5 - 89.5 =10) దత్తాంశము వ్యాప్తి ఎంత?
అంకగణిత మాద్యమము, మధ్యగతము, బాహుళకము విడివిడగా ఉపయోగించు సందర్భములను మూడింటిని రాయండి.
ఒక వారము ఒక పట్టణపు వర్షపాతము 4 సెంమీ , 5 సెంమీ, 12 సెంమీ, 3 సెంమీ, 6 సెంమీ, 8 సెంమీ, 0.5 సెంమీ అని రికార్డు చేయబడినది. అయిన దినసరి సరాసరి వర్షపాతమెంత?
10,12,18,13,P మరియు 17 ల సరాసరి 15 అయిన P విలువను కనుగొనండి.
కింది పౌనఃపుణ్య విభాజ్యమునకు అంకగణిత మాధ్యమం కనుగొనండి.
కింది పౌనఃపుణ్య విభాజ్యము యొక్క అంకగణిత మాధ్యమం 7.5 అయిన, 'A' విలువను కనుగొనండి.
కింది అవర్గీకృత పౌనఃపుణ్య విభాజ్యమునకు అంకగణిత మాధ్యమం కనుగొనండి.
75,21,56,36,81,05,42 రాశుల మధ్యగతాన్ని కనుగొనండి.
ఆరోహణ క్రమములో ఉన్న దత్తాంశం 7,10,x,y,27,30 యొక్క మధ్యగతము 17. ఈ దత్తాంశమునకు 50 అను రాశిని చేర్చగా మధ్యగతము 18 అయినచో x మరియు y లను కనుగొనుము.
కింది దత్తాంశమునకు మధ్యగతము కనుగొనండి.
అవర్గీకృత పౌనఃపుణ్య విభాజనము యొక్క మధ్యగతము కనుగొనునప్పుడు విలువలను ఏ క్రమములో రాయవలెను? ఎందుకు?
కింద ఒక రోజు దుకాణదారుడు అమ్మిన పాదరక్షల సైజు నంబర్లు ఇవ్వబడినవి. బాహుళకము కనుగొనండి. 6,7,8,9,10,6,7,10,7,6,7,9,8,7,6.
తరగతిలోని విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజించి, ఒక్కొక్క బృందమునకు కింద చూపిన దత్తాంశముల సేకరణకు కేటాయించారు. మీ తరగతిలోని అందరూ విద్యార్థుల బరువులు.
చెప్పుల దుకణదారు చెప్పులు కొనుగోలు చేయునపుడు ఏ కొలత ఎక్కువగా ఆర్డరు చేస్తాడు?
100 మార్కులకు నిర్వహించిన పరీక్షలో 20 మంది విద్యార్థుల మార్కులు 93,84,97,98,100,78,86,100,85,92,55,31,30,75,94,83,60,81,95 . 91-100, 81-90 .. తరగతులతో పౌనఃపుణ్య విభాజన పట్టిక తయారుచేయండి.
100 మార్కులకు నిర్వహించిన పరీక్షలో 20 మంది విద్యార్థుల మార్కులు 93,84,97,98,100,78,86,100,85,92,55,31,30,75,94,83,60,81,95 . బాహుళక తరగతిని గుర్తించండి. (అత్యధిక పౌనఃపున్యం గల తరగతిని 'బాహుళక తరగతి' అంటారు)
100 మార్కులకు నిర్వహించిన పరీక్షలో 20 మంది విద్యార్థుల మార్కులు 93,84,97,98,100,78,86,100,85,92,55,31,30,75,94,83,60,81,95 . మధ్యగతపు తరగతులను గుర్తించండి.
Example questions and complete solutions for chapter సాంఖ్యక శాస్త్రము of VGS MATHS (TELUGU) of Class 9