Class 9 | MATHS |
Chapter | సాంఖ్యక శాస్త్రము |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 63 |
Academic Year | 2023-24 |
కింది పౌనఃపుణ్య విభాజనము నుండి రాశులు, వాణి పోనహపుణ్యములు గల పట్టిక తయారుచేయండి.
9 వ తరగతిలోని 36 మంది యొక్క రక్తం గ్రూపులు ఈ విధంగా ఉన్నవి. ఈ దత్తాంశమునకు పోనహపుణ్య విభజన పట్టికను తయారుచేయండి. అతి సామాన్యమైన గ్రూపు ఏది? అరుదైన గ్రూపు ఏది?
ఒక్కొక్కసారికి మూడు నాణెముల చొప్పున 30 సార్లు ఎగురవేసి ఒక్కొక్కసారికి పడిన బొమ్మలను లెక్కించటం కింది విధంగా ఉంది. దత్తాంశమునకు పౌనఃపుణ్య విభజన పట్టిక తయారుచేయండి.
ఒక టి. వి. ఛానల్ వారు ధూమపాన నిషేధము పై SMS (సంక్షిప్త సందేశాలు) అభిప్రాయములను ఆహ్వానించిరి. ఇచ్చిన ఐచ్చికములు, A- పూర్తి నిషేధము, B-బహిరంగ ప్రదేశములలో నిషేధము, C-నిషేధము అవసరం లేదు . అని ఇవ్వగా SMS సమాధనములు ఇట్లున్నవి: దత్తాంశమునకు వర్గీకృత పోనహపుణ్య విభాజనము తయారుచేయండి. సరియైన SMS సమాధనములు ఎన్ని ? వానిలో అధిక సంఖ్యాకుల అభిప్రాయము ఏది?
కింది కమ్మి రేఖచిత్రము నుండి పోనహపుణ్య విభాజన పట్టికను రాయండి.
కింది పటంలో ఇవ్వబడిన సోపాన రేఖచిత్రము నుండి పోనహపుణ్య విభజనమును తయారుచేయండి. రేఖచిత్రములో ఉపయోగించిన (అక్షములపై ) స్కేలును తెలపండి.
75 మార్కులకు రాయబడిన పరీక్షలో 30 మంది విద్యార్థులు సాధించిన మార్కులు ఇవ్వబడ్డాయి. 42,21,50,37,38,42,49,52,38,53,57,47,29,59,61,33,17,17,39,44,42,39,14,7,27,19,54,51. ఈ దత్తాంశమునకు సమాన తరగరులతో (0-10, 10-20....) పౌనఃపుణ్య విభాజన పట్టిక తయారుచేయండి.
ఒక వీధిలోని 25 ఇండ్ల యొక్క నెలవారి విద్యుత్ వినియోగపు బిల్లుల (రూపాయాలలో) ఇవ్వబడ్డాయి. తరగతి పొడవు రూ.75 ఉండునట్లుగా ఈ దత్తాంశమునకు పౌనఃపుణ్య విభాజన పట్టిక తయారుచేయండి. 170,212,252,225,310,712,412,425,322,325,192,198,230,320,412,530602,724,370,402,317,403,405,372,413.
ఒక సంస్థవారు తయారుచేసిన కారు బ్యాటరీలలో 40 బ్యాటరీల జీవిత కాలం (సంవత్సరాలలో) కింది విధంగా నమోదు చేశారు. పై దత్తాంశమునకు మినహాయింపు తరగతులలో పౌనఃపుణ్య విభాజన పట్టిక తయారుచేయండి. తరగతి అంతారం 0.5 గా తీసుకొని 2-2.5 తరగతిలో ప్రారంభించండి.
ఒక సరుకుల రవాణా కార్యాలయంలోని పార్సిల్ల బరువులు కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క పార్సిలు యొక్క సరాసరి బరువెంత?
ఒక గ్రామములోని ప్రతి కుటుంబములో గల పిల్లల వివరాలు కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క కూతుబములోని సరాసరి పిల్లల సంఖ్య కనుగొనండి.
కింది పౌనఃపుణ్య విభాజనము యొక్క సరాసరి 7.2 అయిన 'k' విలువను కనుగొనండి.
భారతదేశ జన గణన ప్రకారం గ్రామములు, జనాభా వివరాలు కింది విధంగా ఇవ్వబడ్డాయి. (జనాభా దగ్గర వేలకు సవరించబడినది) ఒక్కొక్క గ్రామం యొక్క సరాసరి జనాభా ఎంత?
AFLATOUN అనే సాంఘిక , ఆర్థిక విద్యావిషయక సంస్థ హైదరాబాదు జిల్లాలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులచే పొదుపు కార్యక్రమమును ప్రారంభించింది. మండలాలవారిగా ఒక్క నెలలో పొడుపు చేయబడిన మొత్తాలు ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క మండలంలో పాఠశాలవరీ సరాసరి పొడుపు మొత్తమెంత? జిల్లా మొత్తం మీద పాఠశాల సరాసరి పొడుపు ఎంత?
ఒక పాఠశాలలోని 9 వ తరగతి బాల బాలికల ఎత్తుల వివరాలు ఈ విధంగా ఉన్నవి. బాల బాలికల ఎత్తులను పొల్చండి . [సూచన: బాలబాలికల మధ్యగత ఎత్తును కనుగొనండి.]
కొత్త సంవత్సరాది సందర్భముగా ఒక మిఠాయి దుకాణం వారు మిఠాయి పొట్లలానూ సిద్దపరుచూచున్నారు. ఒక్కొక్క మిఠాయి పొట్లం ధర, సిద్ధపరచిన పొట్లల సంఖ్యలు కింది పౌనఃపుణ్య విభనములో ఇవ్వబడ్డాయి. ఈ దత్తాంశమునకు అంకగణిత మధ్యమము, మధ్యగతము, బాహుళకములు కనుగొనండి.
ముగ్గురు విద్యార్థుల సగటు బరువు 40 కి. గ్రా. వారిలో రంగా బరువు 46 కి. గ్రా. మరియు మిగిలిన ఇద్దరు విద్యార్థులు రహీమ్, రేష్మాల బారుబులు సమానం అయిన రహీమ్ బరువు ఎంత?
ఒక ఉన్నత పాఠశాలలోని వివిధ తరగతుల విద్యార్థులు ఒక అనాథశారణాలయంనకు ఇచ్చిన విరాళములు (రూపాయాలలో) కింది విధంగా ఉన్నవి. ఈ వివరాలకు అంకగణితమధ్యమము, మధ్యగతము, బాహుళకములు కనుగొనండి.
4 సంఖ్యలలో మొదటి రెండింటి సరాసరి 4, మొదటి మూడింటి సరాసరి 9, అన్నింటి సరాసరి 15 మరియు ఆ సంఖ్యలలో ఒకటి 2 అయిన మిగిలిన సంఖ్యలను కనుగొనుము.
"18,24,15,17,33,16,29,45,12,3,33,21" ల వ్యాప్తి
ఒక ప్రాంతపు వారాంతపు ఉష్ణోగ్రతలు `42^@ , 35^@ , 44^@, 33^@, 39^@, 45^@` మరియు`42^@` లయిన సగటు ఉష్ణోగ్రత విలువ
దత్త పట్టిక యొక్క సగటు
విచలన సమస్యలో `Sigma f_1 d_1 = -12` మరియు A=15, `Sigma f =20` అయిన `bar x` =
3,7,4,6 మరియు 12 ల మధ్యగతం
5,8,9,x,11,13, వరుస క్రమములో గల దత్తాంశపు మధ్యగతము 9.5 అయిన x విలువ
`x_1, x_2, x_3, x_4 , x_5` ల సగటు 15. ప్రతి అంశంను '3' చే గుణించగ వచ్చు నూతన సగటు విలువ
పరిశీలనాంశాలు 12,8,6,3,9 ల సగటు 7.6 . వీటిలోని ప్రతి అంశానికి 5 ను కలిపిన ఎరపడు నూతన సగటు విలువ
8,7,6,14,12,10,16,15 మరియు 14 అంశాల సగటు 12.2 అయిన, ప్రతి అంశమును '2' చే గుణించి '3' ను కలిపిన వచ్చు నూతన సగటు విలువ
పై సమస్యలో నూతన మధ్యగతము విలువ
x-1, x, x+1 ల సగటు విలువ
మొదటి 10 సహజ సంఖ్యల మధ్యగతము
15,12,14,20,16,10 ల మధ్యగత విలువ
6,21,9,19,15 మరియు 13 ల మధ్యగతము విలువ
కింది పట్టికలోని అంశాల బాహుళకము
మొదటి 10 సహజ సంఖ్యల సగటు
సరైన ఎంపిక ద్వారా జతపర్చుము.
సరైన ఎంపిక ద్వారా జతపర్చుము.
యాదార్థాలు, సంఖ్యచిత్రాలు , పట్టికలు రూపంలోని సమాచారాన్ని _______అంటారు
రిజిష్టరు వంటి ఆధారాల నుండి సేకరించబడిన సమాచారాన్ని __________అంటారు
0-10, 11-20, 21-30 .. తరగతులలో 21-30 యొక్క దిగువ హద్దు
30-39, 40-49, 50-59 .. తరగతులు .. రకపు తరగతులు .
దత్తాంశం 3,7,8,8,7,6,8,4,3,11 ల బాహుళకము
రెండు బాహుళకలు గల దత్తాంశన్ని _________బాహులకం అంటారు
8,5,3,8,3,6,5,3,7,5 మరియు 11 ల బాహులకం
రెండు దిగువ హద్దులా మధ్య బేధము
2,5,7,5,3,1,5,8,7,5 విభజనములో బాహుళకము
8,9,10,11,10,12,8,9,12,9,8,9,11,9,8 ల బాహుళకము
40-50 తరగతి వెడల్పు
వర్గీకృత దత్తాంశమును కనుగొనుటకు వాడు సూత్రము
ఆరోహణ క్రమంలో అమర్చిన n పరిశీలనాంశాలలో మధ్యగతము n (n సరిసంఖ్య )
30-39, 40-49, 50-59 .. తరగతులు .. రకపు తరగతులు .
దీనిని కనుగొనుటలో మధ్యగత విలువలను లెక్కిస్తారు.
కింది వాటికో కేంద్రీయ స్థానపు కొలత కానిది ?
60-69 తరగతి దిగువ హద్దు
30-40 తరగతి ఎగువ హద్దు
పరిశాలనమశాలలో ఎక్కువ సార్లు పునరావృతమయ్యే అంశమును ... అంటారు .
భారతదేశ జనాభాను లెక్కించుటకు వాడు శాస్త్రం
కూరగాయల రేటులు, నగర ఉష్ణోగ్రతలు , క్రికెట్ స్కోరులు, ఎన్నికల ఫలితాలను లెక్కించుటకు వాడు గణిత అంశము
P,Q,R లు అనేవి x యొక్క మూడు విలువల అంశాలైన కింది వాటిలో సరైన విలువ
దత్త పటంను అనుసరించి, ఏ రకపు సమాచారాన్ని నీవు గమనించగలవు.
ఎక్కువ మార్కులను పొందిన విద్యార్థుల గరిష్ట పౌనఃపుణ్యము
దత్త పట్టికను గమనించి నీవు ఏ సమాచారాన్ని గుర్తించావు?
దత్తాంశము యొక్క మధ్యగత విలువ.
Exercise questions and complete solutions for chapter సాంఖ్యక శాస్త్రము of VGS MATHS (TELUGU) of Class 9