Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు of Class 9 book with complete answers and questions

Class 9MATHS
Chapterఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Example
Number Of Questions37
Academic Year2023-24
  1. 'l' సీఎం.మీ. పొడవైన భుజం గల ఒక గణమును తీసుకోండి. ముందు కృత్యములో దీర్ఘ ఘనమును కత్తిరించిన విధంగానే చేసి దాని యొక్క ప్రాకృతల వైశాలయమును, సంపూర్ణతల వైశాల్యమును కనుగొనుము.


    06:58
    View Solution
  2. 4 సెం.మీ. భుజముగా గల ఘనము యొక్కప్రక్కతల వైశాల్యమును, సంపూర్ణతల వైశాల్యమును కనుగొనుము.


    02:44
    View Solution
  3. ఒక ఘనము యొక్క భుజమును 50 % పెంచితే ఎంత శాతము దాని యొక్క సంపూర్ణతల వైశాల్యము పెరుగు తుంది?


    03:30
    View Solution
  4. a` భుజముగా గల ఘనము యొక్క ఘనపరిమాణమును కనుక్కోండి.


    02:09
    View Solution
  5. అదే విధముగా ఒక ఘనము ఘనపరిమాణం 1000 ఘనము సెంటీమీటర్లు అయితే దాని యొక్క భుజమును కొన్నుకోండి.


    01:42
    View Solution
  6. ఒక దీర్ఘఘనం యొక్క పొడువు, వెడల్పు మరియు ఎత్తు విలువలు `l=12` సెం.మీ., `b=10` సెం.మీ, మరియు `h= 8`సెం.మీ. అయినా ఆ దీర్ఘఘన ఘనపరిమాణాన్ని కొనుగోనండీ.


    02:39
    View Solution
  7. భుజం 10సెం.మీ.గా గల సంఘనము యొక్క ఘనపరిమాణము కనుగొనండి.


    02:06
    View Solution
  8. 10సెం.మీ. భుజము కలిగిన చతురస్రాకార భూమి మరియు 8సెం.మీ. ఎత్తు కలిగిన పిరమిడ్ యొక్క ఘనమారిమాణము కొన్నుకోండి.


    03:25
    View Solution
  9. సమఘనము యొక్క ఘనపరిమాణము 1200 ఘణపు సెంటీమీటర్లు. సంఘనపు ఎత్తువు సమాన ఎత్తు కలిగిన చతురస్రాకార పిరమిడ్ యొక్క ఘనపరిమాణమును కనుగొనండి.


    03:16
    View Solution
  10. క్రింది పటములో చూపబడిన స్తూపము యొక్క ప్రక్కతల వైశాల్యంను కనుగొనండి. `r=x`సెం.మీ.,, `h=y`సెం.మీ.


    01:35
    View Solution
  11. క్రింది పటములో చూపబడిన స్తూపము యొక్క ప్రక్కతల వైశాల్యంను కనుగొనండి.
    `d =7` సెం.మీ.,, `h=10` సెం.మీ.


    02:25
    View Solution
  12. క్రింది పటములో చూపబడిన స్తూపము యొక్కప్రక్కతల వైశాల్యంను కనుగొనండి.
    `r= 3`సెం.మీ.,, `h=14` సెం.మీ.


    01:43
    View Solution
  13. 14 సెం.మీ. పొడవుగల దీర్ఘ చతురస్రాకార కాగితమునకు వెడల్పు వెంబడి రోల్ చేసే 20 సెం.మీ వ్యాసార్ధముగా గల స్తూపం ఏర్పడింది. అయినా స్తూపము (పటం 1 యొక్క ఘనపరిమాణము కన్నుకోండి.


    03:59
    View Solution
  14. దీర్ఘ చతురస్రాకారము లో దళసరి కాగితము `44` సెం.మీ. `x` `18` సెం.మీ కోలాటాల కల్గియుంది. దానిని పొడువు వెంబడి చుట్టూ స్తూపము తయారుచేసాము. స్తూపమును ఘనుముగా (పూర్తిగా నింపబడిన) భావిస్తే దాని యొక్క వ్యాసార్ధమును, సంపూర్ణతల వైశాల్యమును కనుగొనుము.


    02:14
    View Solution
  15. 5 మీ.మీ. మందంగా కల్గిన వృత్తాకార ప్లేటులను ఒకదానిపై మరొకటి పేర్చి స్తూపముగా ఏర్పరిస్తే, దాని యొక్క ప్రక్కతల వైషల్యము 462 చ.సెం.మీ స్తూపమును ఏర్పర్చేందుకు కావాల్సిన వృత్తాకార ప్లేటులు సంఖ్య ఎంత? ప్లాట్లు యొక్క వ్యాసార్థ్యమును 3.5 సెం.మీ.గా తీసుకోండి.


    04:11
    View Solution
  16. స్తూపము యొక్క ప్రక్కతల వైశాల్యము మారకుండా దానియొక్క వ్యాసర్థ్యమును రెట్టింపు చేస్తే దాని ఎత్తులో కలిగే మార్పు ఎంత?


    02:37
    View Solution
  17. వాటర్ హీటరు యొక్క స్తుతిపాకర్ పైపు యొక్క పొడువు 14 మీటర్లు మరియు వ్యాసము 5 సెం.మీ. అయితే నీటిని వేడిచేసి ఈ హీటర్ యొక్క సంపూర్ణతల వైశాలమును కనుగొనుము.


    01:44
    View Solution
  18. ఒక మొక్కజొన్న కంకి శంఖవు ఆకారము ఉంది. వెడలు ఎక్కువుగాయున్న ప్రాంతము వ్యాసార్థము 1.4 సెం.మీ., మరియు ఎత్తు (పొడువు) 12 సెం.మీ., ప్రతి చ.సెం.మీ. ప్రతములో సుమారుగా 4 జొన్న గింజలుంటే మొత్తము ఎన్ని గింజలుంటాయి?


    05:07
    View Solution
  19. 5.6 సెం.మీ, వ్యాసార్థం మరియు 158.4 చ.సెం.మీ. ప్రక్కతల వైశాలయము గల శంఖవు యొక్క ఏటవాలు ఎత్తు మరియు శంఖవు ఎత్తును కనుగొనుము.


    06:10
    View Solution
  20. ఒక గుడారం స్తూపము పై శంఖవు వలె ఉంది. శంఖవు యొక్క వ్యాసము స్తూపము భూవ్యాసము 24 మేటర్లుకు సమానము గా యుంది. స్తూపము యొక్క ఎత్తు 11 మీ. మరియు శంఖవు యొక్క ఎత్తు 5 మీటర్లు. గుడారము తయారు చేయడానికి కావలిసిన గుడ్డ చదరపు మీటర్కు ₹10 చప్పున మొత్తము ఎంత ఖరవుతుంది?


    09:23
    View Solution
  21. సైన్యము తన బేస్ క్యామ్ప్ కొరకు శంకపు ఆకారములో ఎత్తు 3 మీ. మరియు భూవ్యాసము 8 మీ. గా యున్న గుడారమును ఏర్పాటు చేసిన గుడారం తయారు చేయడానికి కావలిసిన బట్ట యొక్క వేల చ.మీ. నకు ₹70 అయిన మొత్తము ఖర్చు ఎంత?


    03:53
    View Solution
  22. సైన్యము తన బేస్ క్యామ్ప్ కొరకు శంకపు ఆకారములో ఎత్తు 3 మీ. మరియు భూవ్యాసము 8 మీ. గా యున్న గుడారమును ఏర్పాటు చేసిన ప్రతి వ్యక్తి 3.5 ఘనపు మీటర్లు గాలి కావాల్సి యుంటే గుడారములో కూర్చోగల వ్యక్తుల సంఖ్య ఎంత?


    06:39
    View Solution
  23. గోళం ఉపరితలం వైశాల్యాన్ని మీరు ఇంకేదైనా పద్దతిలో కనుగొనగలరు?


    03:54
    View Solution
  24. ఒక క్రమ వృథా స్థూపాకార వస్తువులో r వ్యాసార్ధము గా గల గోళం ఇమ్మడిబడినది. అయితే గోళం యొక్క ఉపరితలం వైశాల్యం కనుక్కోండి.


    01:57
    View Solution
  25. ఒక క్రమ వృథా స్థూపాకార వస్తువులో r వ్యాసార్ధము గా గల గోళం ఇమ్మడిబడినది. అయితే స్తూపము యొక్క వక్రతల వైశాల్యం కొనుక్కోండి.


    01:39
    View Solution
  26. ఒక క్రమ వృథా స్థూపాకార వస్తువులో r వ్యాసార్ధము గా గల గోళం ఇమ్మడిబడినది. అయితే గోళం యొక్క ఉపరితలం వైశాల్యం మరియు స్తూపము యొక్క వక్రతల వైశాల్యముల నిష్ప్రతి కనుక్కోండి.


    02:10
    View Solution
  27. ఈ కింది పటముల యొక్క ఉపరితల వైశాల్యములను కనుగొనండి.


    01:28
    View Solution
  28. ఈ కింది పటముల యొక్క ఉపరితల వైశాల్యములను కనుగొనండి.


    01:28
    View Solution
  29. కింది పటంలో చూపబడిన గోళముల యొక్క ఘనపరిమాణములను కనుక్కోండి.


    03:18
    View Solution
  30. కింది పటంలో చూపబడిన గోళముల యొక్క ఘనపరిమాణములను కనుక్కోండి.


    03:18
    View Solution
  31. 6.3 సెం.మీ. వ్యాసార్థం గా గల గోళ ఘనపరిమాణము ను కనుక్కోండి.


    02:10
    View Solution
  32. గోళం ఉపరితలం వైశాల్యం = 154 చ.సెం.మీ. అయిన దాని వ్యాసార్ధమును కనుగొనుము.


    01:53
    View Solution
  33. ఒక అర్ధగోళాకారపు గిన్నె రతిలో తయారు చేయబడి 5 సెం.మీ. మందం కలియుంది. దాని లోపలి వ్యాసార్థం 35 సెం.మీ అయిన గిన్నె యొక్క సంపూర్ణతల వైశాల్యంను కనుగొనుము.


    07:40
    View Solution
  34. అర్ధగోళాకారపు పై కప్పు కల్గిన ఒక భవనం (పటములో చూపిన విధంగా) నకు రంగు వెయ్యాలి. పై కప్పు యొక్క భూపరిది 17.6 మీ. అయినా 100 చ. .సెంమీ,. నకు రంగు వేయుటకు 5 రూపాయిలు చొప్పున భవనం నాకు రంగువెయ్యటానికి ఎంత ఖర్చు అవుతుంది?


    05:44
    View Solution
  35. ఒక సర్కస్ లో మోటార్ సైకిలిస్టు ఒక గుల్ల గోళాకార ఆకృతిలో విన్యాసములు చేయుచున్నాడు. గుల్ల గోళము యొక్క వ్యాసం 7 మీ., సైకిలిస్టు విన్యాసం లో తీరిగేందుకు అవకాశము ఉండే ప్రాంతం వైశాల్యం ఎంత?


    02:17
    View Solution
  36. షాట్ ఫుట్ నాకు ఉపయోగించే లోహపు గోళం యొక్క వ్యాసార్థం 4.9 సెం.మీ. లోహం యొక్క సాంద్రత 7.8 గ్రా. ఘణపు సెం.మీ. అయినా షాట్ ఫుట్ యొక్క ద్రవ్యరాశి కనుగొనుము.


    03:22
    View Solution
  37. ఒక అర్ధగోళాకారపు గిన్నె యొక్క వ్యాసార్థం 3.5 సెం.మీ. దానిలో నింపే గలిగే నీటి ఘనపరిమాణం ఎంత?


    02:28
    View Solution

Example questions and complete solutions for chapter ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు of VGS MATHS (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 MATHS ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు