Class 9 | MATHS |
Chapter | ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
ఈ కింద క్రమ పట్టకము యొక్కప్రక్కతల వైశాల్యము మరియు సంపూర్ణతల వైశాల్యము కనుగొనండి.
ఈ కింద క్రమ పట్టకము యొక్కప్రక్కతల వైశాల్యము మరియు సంపూర్ణతల వైశాల్యము కనుగొనండి.
ఒక సమఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యం 1350 చదరపు మీటర్లు. అయినా దాని ఘనపరిమాణమును కనుగొనుము.
పొడవు 12 మీ.., వెల్డల్పు 10 మీ., మరియు 7.5 మీ. ఎత్తు కలిగిన గాడి యొక్క నాలుగు గోడల వైషలేమును కనుగొనండి. (ద్వారములు లేదా కిటికీలు లేని గాడి ఊహించుకోండి.)
ఒక దీర్ఘ ఘనము యొక్క ఘనపరిమాణం 1200 ఘణపు సెంటీమీటర్లు.దాని యొక్క పొడువు 15 సెం.మీ., వెడల్పు 10 సెం.మీ.,, అయినా ఎత్తును కనుగొనుము.
ఒక పెట్టె యొక్క సంపూర్ణతల వైశాల్యము కింది సందర్భాలలో ఏ విధముగా మారుతుంది? మాటలలో వ్యక్తపరచండి. ప్రతి కొలత n స్లర్లు పెరిగినప్పుడు పెట్టె సంపూర్ణతల వైశాల్యం ఏ విధంగా ఉంటుందో కనుగొనండి. ప్రతి కొలత రెట్టింపు చేసినప్పుడు.
ఒక పెట్టె యొక్క సంపూర్ణతల వైశాల్యము కింది సందర్భాలలో ఏ విధముగా మారుతుంది? మాటలలో వ్యక్తపరచండి. ప్రతి కొలత n స్లర్లు పెరిగినప్పుడు పెట్టె సంపూర్ణతల వైశాల్యం ఏ విధంగా ఉంటుందో కనుగొనండి. ప్రతి కొలతను మూడు రేట్లు చేసినప్పుడు
ఒక పట్టకపు భూమి త్రిభుజాకారములో ఉంది భజం కొలతలు వరుసగా 3 సెం.మీ., 4 సెం.మీ., 5సెం.మీ. కలిగి యుండి దాని యొక్క ఎత్తు 10సెం.మీ. అయినా పట్టకపు యొక్క ఘనపరిమాణము ఎంత?
ఒక క్రమ చతురస్రాకార పిరమిడ్ యొక్క భూ చుట్టూ కొలత 16 మీటర్లు, ఎత్తు 3 మీటర్లు, అయినా దాని ఘనపరిమాణమును కనుగొనుము.
ఒలింపిక్స్ లోని ఈతకొలను 50 మీటర్లు పొడువు, 25 మీటర్లు, వెడల్పు మరియు 3 మీటర్లు లోతుగల దీర్ఘఘనాకృతిలో యుండి. అది ఎన్ని లీటర్ల నీటిని నింపే సామర్థ్యము కలిగి ఉంది?
ఒక లోహపు గొట్టం యొక్క పొడువు 77 సెం.మీ దాని మధ్యచేద్దా అంతర వ్యాసం 4 సెం.మీ. మరియు బాహ్య వ్యాసం 44 సెం.మీ. (పటం చుడండి). అయినా ఈ కింది వాని కనుగొనండి.
లోపలి ప్రక్కతల వైశాల్యము
ఒక లోహపు గొట్టం యొక్క పొడువు 77 సెం.మీ దాని మధ్యచేద్దా అంతర వ్యాసం 4 సెం.మీ. మరియు బాహ్య వ్యాసం 44 సెం.మీ. (పటం చుడండి). అయినా ఈ కింది వాని కనుగొనండి.
సంపూర్ణతల వైశాలయమును కనుగొనండి.
ఒక లోహపు గొట్టం యొక్క పొడువు 77 సెం.మీ దాని మధ్యచేద్దా అంతర వ్యాసం 4 సెం.మీ. మరియు బాహ్య వ్యాసం 44 సెం.మీ. (పటం చుడండి). అయినా ఈ కింది వాని కనుగొనండి.
లోపలి ప్రక్కతల వైశాల్యము
ఒక వైపు మూయబడి స్థూపాకార డ్రం యొక్క లోపలి వ్యాసార్ధము 28 సెం.మీ., ఎత్తు 2.1 మీ., అయిన ఆ డ్రమ్ లో నిల్వ చేయగల నీటి సామర్థ్యమును లైటర్లో తెల్పుము. (1 లీటరు= 1000 ఘనపు సెంటీమీటర్లు)
ఒక స్థూపాకార వస్తువు యొక్క ప్రకటల వైశాల్యము 1760 చ.సెం.మీ. మరియు దాని ఘనపరిమాణము 12320 ఘనము సెంటీమీటర్లు అయిన దాని ఎత్తుకు కనుగొనుము.
శంఖవు భూ వైశాల్యం 38.5 చ.సీఎం.మీ. ఘానా పరిమాణం 77 ఘ.సీఎం.మీ. అయినా దాని యొక్క ఎత్తును కనుగొనుము.
శంఖవు ఘనపరిమాణం 462 ఘనపు మీటర్లు భూ వ్యాసార్థం 7 మీటర్లు అయినా దాని ఎత్తును కనుగొనుము.
ఒక శంఖవు ప్రక్కతల వైశాల్యం 308 చ. సెం.మీ. మరియు ఏటవాలు ఎత్తు 14 సెం.మీ. అయిన భూ వ్యాసార్థం కనుక్కోండి.
ఒక శంఖవు ప్రక్కతల వైశాల్యం 308 చ. సెం.మీ. మరియు ఏటవాలు ఎత్తు 14 సెం.మీ. అయిన శంఖవు యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోండి.
చ.సెం.మీ. కు 25 పైసల వంతున ఒక శంఖవు యొక్క సంపూర్ణతల వైశాల్య వంతటికి రంగువేయడానికి ఆయె ఖర్చు ₹ 176 అయినా, ఏటవాలు ఎత్తు 25 సెం.మీ అయినప్పుడు దాని ఘనపరిమాణం కనుక్కోండి.
15 సెం.మీ. వ్యాసార్థం గల ఓకే వృత్త్కర దళసరి కాగితం నుండి 216^@ సెక్టరు కోణం గల సెక్టరును కత్తిరించి దాని అంచులతో యున్న వ్యాసార్ధములను వంచి శంఖవు గ మలిచిస్తే దాని యొక్క ఘనపరిమాణం ఎంత?
ఒక గుడారం యొక్క ఎత్తు 9 మీ. దాని వ్యాసం 24 మీ. అయిన దాని ఏటవాలు ఎత్తు ఎంత? గుడారం ను తయారు చేయడానికి కావాల్సిన గుడ్డ వెల చ.మీ ₹ 14 అయిన మొత్తం గుడ్డ వెల ఎంత?
The curved surface area of a cone is ` 1159( 5)/( 7) cm ^(2) ` .Area of its base is `254( 4)/(7) cm ^(2) ` Find its volume.
ఒక గుడారం 4.8 మీ. ఎత్తుగల స్థూపాకారంగా ఉంది. దాని పై 4.5 మీ. భూ వ్యాసార్థం, కేంద్రం నుండి 10.8 మీ. ఎత్తు ఉండే విధముగా ఒక శంఖవు అమర్చబడి ఉంది. అయిన గుడారము తయారు చేయుటకు కావాల్సిన గుడ్డ వైశాల్యం ఎంత?
8 మీటర్లు ఎత్తు, 6 మీటర్లు భూవ్యాసార్ధం కలిగిన శంఖవు ఆకృతి గుడారం తయారు చేయుటకు 3 మీ. వెడల్పు కలిగిన టార్పాలిన్ గుడ్డ ఎంత పొడవు కలిగియుండాలి? (మర్గిన్ ను, వృధా ఆయె గుద్దను కూడా పరిగణంలోకి తీసుకుంటే సుమారుగా ౨౦ సెం.మీ. పొడువు హెగల టార్పాలిన్ అదనంగా వినియోగమవుతుంది.)(`pi =3.14`)
ఒక జోకర్ యొక్క టోపీ 7 సెం.మీ వ్యాసార్ధము మరియు 27 సెం.మీ ఎత్తు కలిగిన క్రమ వృథా సంకపు ఆకారంలో ఉంది. అంటువంటి 10 టోపీలను తయారు చ్యుడానికి ఎంత వైశాల్యం గల బట్ట అవసరం?
పటములో చూపిన విధముగా ఒక శంఖవు ఆకృతిలో ఉన్న పాత్ర భూ వ్యాసం 5.2 మీ మరియు ఏతువాలు ఎత్తు 6 .8 మీ. కలిగి ఉంది. దానిలో నీరు నిమిషానికి 1.8 ఘనపు మీటర్లు చొప్పున నింపబడుతాయి. అయితే పాత్రను నింపడానికి పట్టేకాలం ఎంత?
రెండు సరూప్ సంకపు యొక్క ఘనపరిమాణములు 12 pi మరియు 96 pi ఘనపు యూనిట్లు శంకాపులలో ఒకదాని ప్రక్కతల వైశాల్యం `15 pi` చదరపు ఉంటీలు, అయిన రెండొవ దాని ప్రక్కతల వైశాల్యం ఎంత?
ఒక గోళం వ్యాసార్థం 3.5 సెం.మీ. అయినా దాని ఉపరితలం వైశాల్యం, ఘనపరిమాణం ఎంత?
ఒక గోళం ఉపరితలం వైశాల్యం `1018 2/7` చ.సెం.మీ. అయినా దాని ఘనపరిమాణం ఎంత?
గ్లోబులో భూమధ్య రేఖ పొడువు 44 సెం.మీ అయినా దాని ఉపరిత్లాలం వైశాల్యం ఎంత?
ఒక గోళాకారపు బంతి యొక్క వ్యాసం 21 సెం. మీ. ఇటువంటి 5 బంతులను తయారు చేయడానికి కావాల్సిన పదార్థ పరిమాణం ఎంత?
రెండు గోళముల వ్యాసార్ధముల నిష్ప్రతి `2:3` . అయినా వాటి ఉపరితలం వైశాల్యాలు మరియు ఘనపరిమాణముల నిష్ప్రతులు కనుగొనుము.
10 సెం.మీ. వ్యాసార్థం గా గల అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుగొనుము. (`pi =3 .14` గా తీసుకొనుము)
ఒక గోళాకార బెలూన్ యొక్క వ్యాసం 14 సెం.మీ నుండి 28 సెం.మీ. వరకు పెరిగే బీదంగా గాలి నింపబడింది. ఈ రెండు సందర్భములలో గల ఉపరితల వైశాలముల నిష్ప్రతి ని కనుగొనుము.
0.25 సెం.మీ. మందంకల ఇత్తడి తో ఒక అర్ధగోళాకార గిన్నిను తయారుచేసారు. గిన్నె లోపలి వ్యాసార్థం 5 సెం.మీ. అయినా గిన్నె యొక్క ఉపరితలం వైశాల్యం మరియు లోపలితాల వైశాల్యం నాకు గల నిష్ప్రతి ని కనుగొనుము.
ఒక సీసము బంతి యొక్క వ్యాసం 2.1 సెం.మీ. దానిని తయారు చేయడానికి ఉపయోగించే సిసం యొక్క సాంద్రత 11.34 గ్రా/. ఘణపు సెం.మీ. అయిన బంతి యొక్క బరువు ఎంత?
ఒక స్థూపాకార లోహము యొక్క వ్యాసం 5 సెం.మీ.మరియు ఎత్తు `3 1/3` సెం.మీ. దానిని కరిగించి ఒక గోళము గా తయారు చేస్తే దాని యొక్క వ్యాసం ఎంత?
10.5 సెం.మీ. వ్యాసము గల అర్ధగోళాకారపు గిన్నెలో నింపగల పాల యొక్క సామర్థ్యం ఎంత?
ఒక అర్ధగోళాకార గిన్నె యొక్క వ్యాసం 9 సెం.మీ. గిన్నెలో గల ద్రవమును 3 సెం.మీ. వ్యాసం మరియు 3 సెం.మీ. ఎత్తుగల స్థూపాకారపు సీసాల తో నింపుతూ ఉంటె నిండుగా ఉన్న గిన్నెలో ద్రవమును ఎన్ని సీసాలలో నింపవచ్చు?
ఒక దీర్ఘ ఘనము యొక్క పొడువు, వెడల్పు మరియు ఎత్తులు వరుస గా 10 cm, 8 cm ,8cmలయిన దాని సంపూర్ణతల వైశాల్యం
3.5 cm ల పొడవుగల ఘనము యొక్క ప్రక్క తల వైశాల్యం
క్రమ పట్టకము యొక్క ఘనపరిమాణము
లంబ సమద్విబాహు త్రిభుజాకార పట్టకం యొక్క సమం భుజాలు 6 cm, 6 సీఎం లు మరియు ఎత్తు 4 సీఎం లయిన దాని ఘనపరిమాణం
ఒక ఘనపు ఘనపరిమాణం `729 cm^3` అయినా దాని భుజము
ఒక దీర్ఘ ఘనము యొక్క ఘానా పరిమాణం, పొడువు, వెడల్పు వరుసగా `60 cm^3`, `5 cm`, `4 cm` లయిన దాని ఎత్తు ..సెం.మీ లలో
ఒక దీర్ఘ ఘనము యొక్క కొలతలు అసలు దానికి 4 రెట్లయినా, దాని సంపూర్ణతల వైశాల్యం లో మర్చి ........... రేట్లు
ఒక పట్టకం యొక్క భూమి `5 cm`, `12 cm` , `13 cm` లు భుజగాల త్రిభుజమైన, దాని ఎత్తు 6 cm లయిన ఘనపరిమానాలు విలువ
క్రమ వృత్తకార స్తూపము యొక్క ప్రక్క తలా వైశాల్యం విలువ, `r =21 cm`, `h =7 cm` అయినా
ఒక స్తూపము యొక్క వ్యాసము 14 cm మరియు ఎత్తు 7 cm లయిన దాని సంపూర్ణతల వైశాల్యం
`d =7 cm` మరియు `h =3 cm` లుగా గల స్తూపము ఘనపరిమాణము
ఒక దీర్ఘ చతురస్రాకార ముక్క పొదువువు 12 cm మరియు వెడల్పు 4 cm లు దానికి స్థూపాకారంగా మార్చిన, ఆ స్తూపపు CSA విలువ
ఒక శంఖవు యొక్క భూమి మరియు ఎత్తుల వరుస గా 5 cm మరియు 12 cm లయిన ఏటవాలు ఎత్తు
`d =7 cm` మరియు `l =4` cm లుగా గల శంఖవు యొక్క CSA విలువ
`h =24 cm` మరియు `d =14 cm` లయిన శంఖవు యొక్క TSA విలువ
భూవ్యాసార్ధం 4.2 cm మరియు ఎత్తు 4 cm లుగా గల శంఖవు ఘనపరిమాణము
వ్యాసార్థం 7 cm లుగా గల గోళం అర్ధ గోళపు సంపూర్ణ తల వైశాల్యము విలువ
వ్యాసార్థం 14 cm లుగా గల గోళం అర్ధ గోళపు సంపూర్ణ తల వైశాల్యము విలువ
`12 cm x 9 cm x 5 cm` లు కొలతలు గల దీర్ఘ ఘనమో యొక్క ప్రక్కతల వైశాల్యము
భుజం 15 cm లుగా గల ఘనము యొక్క భుజాల మొత్తం పొడవు
ఒక ఘనము ఘనపరిమాణము `1000 cm^3` అయినా దాని భుజము పొడువు
ఒక ఘనపు భుజము 8 cm లయిన దాని ప్రక్క తల వైశాల్యం
ఒక శంఖవు యొక్క ఎత్తుల మరియు వ్యాసార్థం వరుసగా 6 cm మరియు 8 cm లయిన ఏటవాలు ఎత్తు
ఒక శంఖవు యొక్క ఏటవాలు ఎత్తుమరియు వ్యాసార్థం వరుసగా 17 cm మరియు 8 cm లయిన ఎత్తు
ఒక శంఖవు యొక్క ఎత్తు మరియు ఏటవాలు ఎత్తులు వరుసగా 7 cm, 25 cm లయిన దాని వ్యాసార్థం.
రెండు గోళాలు వ్యాసార్థాల నిష్ప్రతి `1:2` అయినా వాటి ఉపరితల వైశాల్యాల నిష్ప్రతి
ఒక సమబహు త్రిభుజా భూమి 2 cm లయిన దాని వైశాల్యం
ఒక పిరమిడ్ యొక్క భూ వైశాల్యము `18 cm^2` మరియు ఎత్తు 8 cm లయిన పిరమిడ్ ఘనపరిమాణం
ఒక క్రమ చతురస్ర పిరమిడ్ యొక్క భూమి 6 cm మరియు ఎత్తు 5 cm లయిన దాని ఘనపరిమాణము
పటంలో చూపబడిన కొలతలు గల షీటచే ఏర్పడు స్తూపము ఘనపరిమాణము
`r = x cm` మరియు `h = y cm` లు గా గల స్తూపము ప్రక్క తల వైశాల్యము
వ్యాసార్థం 3.5 cm మరియు ఎత్తు = 2 .1 cm లుగా గల స్తూపము సంపూర్ణతల వైశాల్యం
1 యూనిట్ వ్యాసార్థం గల గోళపు సంపూర్ణ తలా వైశాల్యము
సరైన ఎంపిక ద్వారా జతపర్చుము. గ్రూపు -A గ్రూపు- B 1. ఘనపు ఘనపరిమాణం ( ) A) `4/3 pir^3` 2. దీర్ఘ ఘనపు ఘనపరిమాణం ( ) B) `1/3 pir^2h` 3. శంఖవు ఘనపరిమాణం ( ) C) `l^3` 4. గోళం ఘన పరిమాణం ( ) D) `lbh` 5. స్తూపం ఘనపరిమాణం ( ) E) `pir^2h`
సరైన ఎంపిక ద్వారా జతపర్చుము. గ్రూపు -A గ్రూపు- B 1. ఘనపు ఘనపరిమాణం ( ) A) `4/3 pir^3` 2. దీర్ఘ ఘనపు ఘనపరిమాణం ( ) B) `1/3 pir^2h` 3. శంఖవు ఘనపరిమాణం ( ) C) `l^3` 4. గోళం ఘన పరిమాణం ( ) D) `lbh` 5. స్తూపం ఘనపరిమాణం ( ) E) `pir^2h`
కింది వాటిలో 3D వస్తువు కానిది?
కింది వాటిలో 3D వస్తువు?
దీర్ఘ ఘనము యొక్క ఉపరితలాలు సంఖ్య
స్తూపము యొక్క క్షితిజ వలన ఏర్పడినది
స్తూపము యొక్క నిలువు కొలతల్లో ఏర్పడు పటము
శంఖవు యొక్క నిలువు కలతలా ఏర్పడు పటము
ఒక శంకువును దీని ఏటవాలు ఎత్తును అనుగుణంగా తెరవగా వచ్చు ఆకారము
ఒక పెట్టే యొక్క ప్రతి భుజము రెట్టింపు చేసినా, దాని సంపూర్ణ తల వైశాల్యము ఏ విధముగా మారును.
ఒకే వ్యాసార్థం మరియు ఎత్తుగల స్తూపము మరియు శకపుల ఘనపరిమాణాల నిష్ప్రతి
పిరమిడ్ ఘనపరిమాణము
శంఖవు యొక్క C.S.A విలువ
గోళము యొక్క ఉపరితల వైశాలయం
గోళము యొక్క ఘనపరిమాణము
అర్ధగోళము యొక్క ఉపరితలం వైశాల్యం
స్తూపము యొక్క సంపూర్ణ త వైశాల్యం
శంఖవు యొక్క ఘనపరిమాణము
అర్ధ గోళము యొక్క ఘనపరిమాణము
శంఖవు యొక్క ఏటవాలు ఉదాహరణ మొక్కజొన్న కంకి క్యారెట్టు బొంగరం అన్నియు
కింది వాటిలో శంఖవుకు ఉదాహరణ
గ్లోబు, ఫుట్ బాల్, మొ||వి దీనికి ఉదహారణలు
దత్త పట్టమును గుర్తించుము
ఇచ్చిన పాట సహయోమితో ఏర్పడు పటం
దత్త పటం దీనికి ఉదాహరణ
దత్త పటాలు దీనికి ఉదహారణలు
దత్త పటంను ఒక స్టిర్ వేగం తో భ్రమణ చెందించగా ఏర్పడు పాట ఆకారము.
Exercise questions and complete solutions for chapter ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు of VGS MATHS (TELUGU) of Class 9