Class 9 | MATHS |
Chapter | వృత్తాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 12 |
Academic Year | 2023-24 |
వృత్తాల యొక్క ఏ కొలత వాటిని సర్వసమానం చేస్తుంది?
ఒక పలుచని గుండ్రని కాగితం (వృత్తాకార కాగితం) తీసుకుని, దానిని సగానికి (మధ్యకు) మాడిచి తెరవండి. మరలా మరొక సగానికి మడిచి తెరవండి. ఇదే విధంగా అనేకసార్లు తిరిగి చేయండి. చివరికి తెరిచి చుస్తే మీరేమి గమనిస్తాడు?
O' కేంద్రంగా కల వృతంలో AB ఒక జ్యు మరియు 'M' జ్యు మధ్య బిందువు. అయిన `overline (OM)`, AB కి లంబంగా ఉండునని నిరూపించండి.
(సుచన: OA, OB లను కలిపి `/_\OAM` మరియు `/_\OBM` లను పోల్చండి.)
`AB=5`సెం.మీ,, `/_B=75^@` మరియు `BC=7` సెం.మీ.లుగా `/_\ABC` గల యొక్క పరివృత్తాన్ని గీయండి.
పటంలో 'O' వృత్త కేంద్రం `AB=CD`, OM మరియు ON లు వరుసగా `overline (AB)` మరియు `overline (CD)` లకు కేంద్రం నుండి గీచిన లంబాలు. అయిన `OM=ON` అని నిరూపించండి.
పటంలో 'O' వృత్త కేంద్రం అయిన CD పొడవును కనుక్కోండి.
పక్క పటంలో 'O' కేంద్రంగా రెండు ఏక కేంద్ర వృత్తాలు కలవు. పెద్ద వృత్తం యొక్క జ్యు AD చిన్న వృత్తాన్ని B మరియు C ల వద్ద ఖండిస్తుంది. అయిన AB=CD` అని చూపండి.
O ' అనునది వృత్త కేంద్రం. PQ ఒక వ్యాసము. అయిన `/_PQR=90^@` అని నిరూపించుము.
అర్ధవృత్తంలోని కోణం లంబకోణమని చూపండి.
కింది పటంలో Xవిలువను కనుగొనండి.
పటం లో `/_A=120^@` అయిన `/_C` ను కానోగొనుము.
పటంలో `overline (AB)` వృత్తం యొక్క ఒక వ్యాసము. జ్యు `overline (CD)` వృత్త వ్యాసార్థానికి సమానం. `overline (AC)` మరియు `overline (BD)` లు పొడిగించంగా అవి E బిందువు వద్ద ఖండించు కొనను. అయిన `/_AEB=60^@` అని చూపండి.
Example questions and complete solutions for chapter వృత్తాలు of VGS MATHS (TELUGU) of Class 9