Class 9 | MATHS |
Chapter | వృత్తాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 70 |
Academic Year | 2023-24 |
పటంలో `O` వృత్త కేంద్రం. ఆయన దిగువ ఇవ్వబడిన భాగాల పేర్లు తెలపండి.
`overline (AO)`
పటంలో `O` వృత్త కేంద్రం. ఆయన దిగువ ఇవ్వబడిన భాగాల పేర్లు తెలపండి.
`overline (AB )`
పటంలో `O` వృత్త కేంద్రం. ఆయన దిగువ ఇవ్వబడిన భాగాల పేర్లు తెలపండి.
`overbrace(BC)`
పటంలో `O` వృత్త కేంద్రం. ఆయన దిగువ ఇవ్వబడిన భాగాల పేర్లు తెలపండి.
`overline (AC)`
పటంలో `O` వృత్త కేంద్రం. ఆయన దిగువ ఇవ్వబడిన భాగాల పేర్లు తెలపండి.
`overbrace(DCB)`
పటంలో `O` వృత్త కేంద్రం. ఆయన దిగువ ఇవ్వబడిన భాగాల పేర్లు తెలపండి.
`overbrace(ACB)`
పటంలో `O` వృత్త కేంద్రం. ఆయన దిగువ ఇవ్వబడిన భాగాల పేర్లు తెలపండి.
`overline (AD)`
పటంలో `O` వృత్త కేంద్రం. ఆయన దిగువ ఇవ్వబడిన భాగాల పేర్లు తెలపండి.
షేడ్ చేసిన ప్రాతం
సత్యమా, అసత్యమా, తెలపండి. వృత్తం అది ఉండే తాలాన్ని మూడు భాగాలూగా విభజిస్తుంది. ( )
సత్యమా, అసత్యమా, తెలపండి. ఒక జ్యు మరియు అధికచాపముల మధ్య ఆవరింపబడిన ప్రాంతమే అల్పవృత్త ఖండం. ( )
సత్యమా, అసత్యమా, తెలపండి. ఒక జ్యు మరియు అధికచాపముల మధ్య ఆవరింపబడిన ప్రాంతమే అధికవృత్త ఖండం. ( )
సత్యమా, అసత్యమా, తెలపండి. వ్యాసము వృత్తాన్ని రెండు అసమ భాగాలుగా విభజిస్తుంది. ( )
సత్యమా, అసత్యమా, తెలపండి. రెండు వ్యాసార్థాలు మరియు ఒక వృత్తాజ్యు చే ఆవరింప బడిన ప్రాంతమే సెక్టార్. ( )
సత్యమా, అసత్యమా, తెలపండి. వృత్త జ్యులన్నింటిలో పెద్ద దానిని వ్యాసం అంటారు. ( )
సత్యమా, అసత్యమా, తెలపండి. ఏ వ్యాసం మధ్య బిందువైన వృత్త కేంద్రం అవుతుంది. ( )
పటంలో `AB=CD` మరియు `/_AOB =90^@` అయిన `/_COD` ను కనుగొనండి.
పటంలో `PQ=RS` మరియు `/_ORS = 48^@`. అయిన `/_OPQ` మరియు `/_ROS` లను కనుగొనండి.
పటంలో PR మరియు QS లు రెండు వ్యాసాలు అయిన `PQ=RS` అగునా?
`AB=5.4` సెం.మీ. గీచి A,B ల గుండా పోయే రెండు వృత్తాలను గీయండి.
రెండు వృత్తాలు రెండు వేరువేరు బిందువులు వద్ద ఖండించుకుంటే వాటి కేంద్రాలు ఉమ్మడి జ్యు యొక్క లంబ సమమద్విఖండం రేఖపై ఉంటాయని నిరూపించండి.
ఒక వృత్తములో ఖండించుకొనుచున్న రెండు జ్యులు వాటి ఖండన బిందువు ద్వారా పోయే వ్యాసంలో సమాన కోణాలు చేస్తే ఆ జ్యుల పొడువులు సమానమని నిరూపించండి.
కింది పటంలో 'O ' కేంద్రంగా గల వృత్తంలో AB ఒక జ్యు CD వ్యాసం AB కు లంబంగా ఉంది. అయిన `AD=BD` అని చూపండి.
పటంలో 'O' వృత్తకేంద్రం మరియు `/_AOB=100^@` అయిన `/_ADB` ని కనుక్కోండి.
కింది పటంలో `/_BAD=40^@` అయిన `/_BCD` ని కనుగొనండి.
కింది పటంలో 'O' వృత్తికేంద్రం మరియు `/_PQR =120^@` అయినా `/_PQR` మరియు `/_PSR` లను కనుగొనండి..
ఒక సమాంతర చతుర్భుజం చక్రియమైన, అది దీర్ఘచతురస్రం అవుతుంది. సమర్థించండి.
కింది పటంలో 'O' వృత్తకేంద్రం `OM=3` సెం.మీ. మరియు `AB=8` సెం.మీ. అయిన వృత్త వ్యాసార్థాన్ని కనుక్కోండి.
కింది పటంలో 'O' వృత్త కేంద్రం మరియు OM, ON లు జ్యులు PQ, RS ల పై కేంద్రం నుండి గీచిన లంబాలు `OM=ON` మరియు `PQ=6` సెం.మీ. అయిన RS ను కన్నుకోండి.
A వృత్త కేంద్రం మరియు ABCD ఒక చతురస్రము. `BD=4` సెం.మీ. అయిన వృత్త వ్యాసార్థం ఎంత?
ఏదేని వ్యాసార్థంలో ఒక వృత్తాన్ని గీచి దాని కేంద్రం నుండి సమాన దూరంలో ఉండేట్లు రెండు జ్యులను గీయండి.
కింది పటంలో 'O' వృత్తకేంద్రం మరియు AB, CD లు సమాన పొడవులు గల జ్యాలు `/_AOB=70^@` అయిన `/_\OCD` యొక్క కోణాలను కన్నుకోండి.
కింది వాటిని అన్నిటిని ఒక వృత్తాని గీచి అందులో అంతర్లికించండి . అంటువంటి బహుభుజాన్ని నిర్మించేలేని చో 'సాధ్యం కాదు' అని రాయండి. `overline (PR)` వ్యాసంగా PQRS చతుర్భుజం
వృత్త పరిధి సమానదూరంలో గల బిందువు ( )
పటము నుండి సమాధానాలిమ్ము.
వృత్తం కేంద్రము 'O' అయిన AB ఒక ....... ( )
రెండు వ్యాసార్థాలు మరియు ఒక చాపము మధ్యన ఆవరింప బడి ఉన్న వృత్త భాగం ( )
అధిక వృతఖండంలోని కోణము.... ( )
అల్పవృత ఖండంలోని కోణము... ( )
ఒక వ్యాసము వృత్తంను రెండుగా విభజించిన ( )
ఒక వృత్త కేంద్రము 'O' అయిన 'O' నుండి AB జ్యుకు గల దూరం, CD జ్యుకు గల దూరం కంటే ఎక్కువైనా ( )
పటంలో 'O' వృత్త కేంద్రము. A మరియు C లు వృత్త పరిధిపై గల బిందువులు, `AB=CD` అయిన `/_AOB` = ( )
క్రింది వాటిని సంఖ్యరేఖ పై చూపండి . 6+7+2
పటంలో `/_AOB`=`/_COD`, `AB=3`సెం.మీ. అయిన CD=.......... ( )
పటంలో `OM_|_AB` మరియు `AM=6` సెం.మీ. ఇక్కడ 'O' వృత్త కేంద్రమైన AB = ( )
పటంలో `/_OMA` = ( )
ఒక వృతం ను తెలియజేయు బిందువులు సంఖ్య ( )
ఇచ్చిన బిందువు నుండి గియ్యాదగు వృత్తాల సంఖ్య ( )
రెండు అతలీయ బిందువుల గుండా గియాదగు వృత్తాల సంఖ్య ( )
మూడు సరేఖియాలు కానీ బిందువుల గుండా గియదగు వృత్తాల సంఖ్య ( )
పటంలో `/_ADB` = ( )
పటంలో `/_ABC` = ( )
ఒక సమాంతర చతుర్భుజంలో కొనలన్నీ లంబలైన అది ఒక _____
ఒక చాపము కేంద్రము వద్ద `X^@` కోణము చెయ్యున్న వృత్తపరిది పై ఏదైనా బిందువు వద్ద చేయు కోణము...... ( )
ఒక వృత్త కేంద్రము నుండి వృత్త జ్యు కు గీచిన లంబము దానిని ....... చేయును. ( )
సత్యమా, అసత్యమా, తెలపండి. వృత్త జ్యులన్నింటిలో పెద్ద దానిని వ్యాసం అంటారు. ( )
సమానజ్యులు వృత్తికేంద్రం వద్ద .............. కోణాలను ఏర్పరచును.
ఒక వృత్తాఖండం లోని కోణాలు.....
అర్ధవృత్తంలోని కోణం
త్రిభుజా శీర్షలను తాకుతూ పోవు వృత్తం.....
చక్రియ చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు ..........
పై పటంలో `x^@` విలువ............
రెండు వృత్తాలు రెండు వేర్వేరు బిందువులు వద్ద ఖండించుకున్న వాటి కేంద్రాలు.... పై ఉండును.
సమాన పొడవులు గల జ్యులు .... నుండి............. దూరంలో ఉందును.
లంబకోణం త్రిభుజంలో పరివృత్త కేంద్రము....
అధిక కోణ త్రిభుజంలో పరివృత్త కేంద్రము….........
అల్ప కోణ త్రిభుజపు పరివృత్త కేంద్రము............ ఉండును.
వృత్తవు వ్యాసపు మధ్య బిందువు............
ఒకే కేంద్రాలు గల వృత్తాలు..........
/_AOB=/_COD అయిన CD=…..............
ఒక వృతం ను తెలుపుటకు కావాల్సిన బిందువులు..........
ఒక వృత్తంలో రెండు జ్యు లు అసమానాలైన చిన్న జ్యు వృత్త కేంద్రము నుండి........ దూరంలో ఉండును.
Exercise questions and complete solutions for chapter వృత్తాలు of VGS MATHS (TELUGU) of Class 9