Complete Solutions to Example of chapter జ్యామితీయ నిర్మాణాలు of Class 9 book with complete answers and questions

Class 9MATHS
Chapterజ్యామితీయ నిర్మాణాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Example
Number Of Questions13
Academic Year2023-24
  1. AB అనే దత్తరేఖ ఖండానికి లంబ సమద్విఖండన రేఖను గీచి, నిర్మాణాన్ని తార్కికంగా సమర్థించుము.


    View Solution
  2. దత్తకోణం `/_ABC` కి సమద్విఖండన రేఖను గీయండి.


    View Solution
  3. కింది పటాలలో భుజాలను, కోణాలను, కర్ణాలను పరిశీలించి వాటి పేర్లు తెలపండి. అదేవిధంగా వాటి ధర్మలను రాయండి.
    ,
    .


    View Solution
  4. తొలి బిందువు A నుండి AB కిరణం గీచి, `/_BAC = 60^@` అగునట్లు AC కిరణాన్ని గీయండి.


    View Solution
  5. ఒక వృత్తంపై ఏదేని బిందువు తీసుకొని వృత్త వ్యాసార్థంతో సమాన వ్యాసార్థంతో ఎన్ని చపాలను గీస్తే వృత్తం ఎన్ని సమాన భాగాలుగా విభజింపబడుతుంది? నీవు ఎలా చెప్పగలవు? ఈ సందర్భంలో జ్యా యొక్క పొడవు ఎంత అవుతుంది?


    View Solution
  6. BC= 6 సెంమీ, `/_B=60^@` మరియు AB+BC=5 సెంమీ కొలతతో `Delta ABC` త్రిభుజం నిర్మించగలరా?


    View Solution
  7. BC= 4.2 సెంమీ, `/_B=30^@` మరియు AB-AC=1.6 సెంమీ కొలతతో `Delta ABC` నిర్మించండి.


    View Solution
  8. కింద ఇవ్వబడిన గుణ శ్రేడి కి సామాన్య నిష్పత్తిని మరియు n వ పదమునుకనుగొనండి. 2,-6,18,-54.


    View Solution
  9. BC= 5 సెంమీ, `/_B=45^@` మరియు AC-AB=1.8 సెంమీ కొలతతో `Delta ABC` నిర్మించండి.


    View Solution
  10. `Delta ABC` లో `/_B=60^@` , `/_C=45^@` మరియు AB+BC+CA=11 సెంమీ , అయిన త్రిభుజం నిర్మించగా , మీరు వేరొక పద్దతిలో త్రిభుజాన్ని నిర్మించగలరా? (సూచన: `/_XML= 60^@/2 = 30^@` మరియు `/_YXM = 45^@/2 = 22 (1/2)^@ తీసుకోండి.)


    View Solution
  11. BC= 6 సెంమీ, `/_B=60^@` మరియు AB+BC=5 సెంమీ కొలతతో `Delta ABC` త్రిభుజం నిర్మించగలరా?


    View Solution
  12. 7 సెంమీ, పొడవుగల వృత్త జ్యా పై `60^@` కోణములను కలిగి ఉండే వృత్త ఖండాన్ని నిర్మించుము.


    View Solution
  13. సత్యమా, అసత్యమా, తెలపండి. ఏ వ్యాసం మధ్య బిందువైన వృత్త కేంద్రం అవుతుంది. ( )


    View Solution

Example questions and complete solutions for chapter జ్యామితీయ నిర్మాణాలు of VGS MATHS (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 MATHS జ్యామితీయ నిర్మాణాలు