Class 9 | MATHS |
Chapter | జ్యామితీయ నిర్మాణాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 27 |
Academic Year | 2023-24 |
మూలబిందువు వద్ద దత్త కిరాణం పై కింది కోణాలను నిర్మించి, నిరూపణ చేయండి. `90^@`
మూలబిందువు వద్ద దత్త కిరాణం పై కింది కోణాలను నిర్మించి, నిరూపణ చేయండి. `45 ^@`
కింది కోణాలను కొలబద్ద, వృత్తాలేఖిని సహాయంతో నిర్మించి , కొనమనినితో కొలిచి సరిచూడండి. `30^@`
చతురస్త్రం యొక్క భుజం 7cm అయిన దాని చుట్టుకొలత ఎంత
కింది కోణాలను కొలబద్ద, వృత్తాలేఖిని సహాయంతో నిర్మించి , కొనమనినితో కొలిచి సరిచూడండి. `15^@`
కింది కోణాలను కొలబద్ద, వృత్తాలేఖిని సహాయంతో నిర్మించి , కొనమనినితో కొలిచి సరిచూడండి. `75^@`
కింది కోణాలను కొలబద్ద, వృత్తాలేఖిని సహాయంతో నిర్మించి , కొనమనినితో కొలిచి సరిచూడండి. `105^@`
కింది కోణాలను కొలబద్ద, వృత్తాలేఖిని సహాయంతో నిర్మించి , కొనమనినితో కొలిచి సరిచూడండి. `135^@`
దత్త భుజం 4.5 సెంమీ , తీసుకొని ఒక సమబాహు త్రిభుజం నిర్మించి, నిర్మాణాన్ని నిరూపించండి.
దత్త భుజంను భూమిగా తీసుకొని, దత్త కోణం తెలిస్తే సమద్విబహు త్రిభుజం నిర్మించి, నిర్మాణాన్ని నిరూపించండి. [సూచన: నిర్మాణాలకు మీకు నచ్చిన భుజం, కోణం కొలత తీసుకోవచ్చు]
BC=5 సెంమీ, AB+AC=8 సెంమీ, మరియు `/_ABC=60^@` కొలతలలో `Delta ABC` నిర్మించండి.
BC=5 సెంమీ, AB+AC=8 సెంమీ, మరియు `/_ABC=60^@` కొలతలలో `Delta ABC` నిర్మించండి.
క్రింది వాటిని సంఖ్యరేఖ పై చూపండి . 4+6+3=13
భూమి 7.5 సెంమీ మరియు కర్ణం , మూడవ భుజం కొలతల మొత్తం 15 సెంమీ . గా. గల లంబ కోణ త్రిభుజాన్ని నిర్మించండి.
5 సెంమీ. పొడవుగల వృత్త జ్యా తీసుకొని కింది కోణాలను కలిగి ఉండే వృత్తఖండాలను నిర్మించండి. `90^@`
5 సెంమీ. పొడవుగల వృత్త జ్యా తీసుకొని కింది కోణాలను కలిగి ఉండే వృత్తఖండాలను నిర్మించండి. `45^@`
5 సెంమీ. పొడవుగల వృత్త జ్యా తీసుకొని కింది కోణాలను కలిగి ఉండే వృత్తఖండాలను నిర్మించండి. `90^@`
కింది పటంలో AB యొక్క లంబ సమద్విఖండన రేఖ `bar XY` అయిన AX=
పై పటంలో `Delta AXO` ఒక ____త్రిభుజం
The lengths of two sides of a triangle are 6 cm and 9 cm. Write all the possible lengths of the Third side.
ఇచ్చిన పటంలో `Delta ABC` యొక్క కోణ సమద్విఖండన రేఖ `bar BF` అయిన
క్రింది పటం నుండి `Delta ABD ~= Delta CBD` అనునది _____నియమం ద్వారా నిరూపితము.
`Delta DAC`=
ఒక వృత్తాఖండం లోని కోణాలు.....
అర్థవృత్తం లోని కోణము_____
కొలబద్ద మరియు వృత్తాలేఖిని సహాయంతో పటాలను నిర్మించుటను____అంటారు
`Delta ABC` లో `bar BX` మరియు `bar CY` లు భుకోణాల సమద్విఖండన రేఖలయిన `/_BXC`=
Exercise questions and complete solutions for chapter జ్యామితీయ నిర్మాణాలు of VGS MATHS (TELUGU) of Class 9