Class 9 | MATHS |
Chapter | సంభావ్యత |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 58 |
Academic Year | 2023-24 |
ఒక నాణెన్నీ 100 సార్లు ఎగురవేసినప్పుడు పర్యవసానాలు కింది విధంగా ఉన్నాయి. బొమ్మ : 45 సార్లు , బొరుసు : 55 సార్లు అయిన . ప్రతి పర్యవసానం యొక్క సంభావ్యత కనుక్కోండి.
ఒక నాణెన్నీ 100 సార్లు ఎగురవేసినప్పుడు పర్యవసానాలు కింది విధంగా ఉన్నాయి. బొమ్మ : 45 సార్లు , బొరుసు : 55 సార్లు అయిన . ప్రయోగంలో అన్నీ పర్యావసనాల సంభావ్యతల మొత్తం కనుక్కోండి.
నాలుగు రంగులు గల ఒక స్పిన్నర్ ను ఒకసారి తిప్పినప్పుడు సూచిక అగుటకు అధిక అవకాశం గల రంగు ఏది?
నాలుగు రంగులు గల ఒక స్పిన్నర్ ను ఒకసారి తిప్పినప్పుడు సూచిక అగుటకు తక్కువ అవకాశం గల రంగు ఏది?
నాలుగు రంగులు గల ఒక స్పిన్నర్ ను ఒకసారి తిప్పినప్పుడు సూచిక అగుటకు సమాన అవకాశం గల రంగు ఏది?
నాలుగు రంగులు గల ఒక స్పిన్నర్ ను ఒకసారి తిప్పినప్పుడు తెలుపు రంగుపై సూచిక ఆగుటకు అవకాశం ఎంత?
ఒక సంచిలో ఒక సైజుగల 5 ఆకుపచ్చ రంగు గోళీలు, 3 నీలం రంగు గోళీలు, 2 ఎరుపు రంగు గోళీలు మరియు 2 పసుపు రంగు గోళీలు కలవు. వీటి నుండి యాదృచ్చికంగా ఒక గోళిని తీసిన కింది రంగుల గోళీలు వచ్చు సంభావ్యత కనుక్కోండి. i.e., P(ఆకుపచ్చ),P(ఎరుపు) మరియు P(పసుపు)
ఒక సంచిలో ఒక సైజుగల 5 ఆకుపచ్చ రంగు గోళీలు, 3 నీలం రంగు గోళీలు, 2 ఎరుపు రంగు గోళీలు మరియు 2 పసుపు రంగు గోళీలు కలవు. వీటి నుండి యాదృచ్చికంగా ఒక గోళిని తీసిన అన్నీ పర్యవసానాలు సంభావ్యతల మొత్తం ఎంత?
ఆంగ్ల భాషలోని అక్షరాలలో ఒక అక్షరాన్ని యాదృచ్చికంగా ఎన్నుకొనిన, ఆ అక్షరం కింద ఇవ్వబడిన ఘటన అయ్యే సంభావ్యత ఎంత? ఒక అచ్చు
ఆంగ్ల భాషలోని అక్షరాలలో ఒక అక్షరాన్ని యాదృచ్చికంగా ఎన్నుకొనిన, ఆ అక్షరం కింద ఇవ్వబడిన ఘటన అయ్యే సంభావ్యత ఎంత? P అనే అక్షరం తరువాత వచ్చు అక్షరాలు
ఆంగ్ల భాషలోని అక్షరాలలో ఒక అక్షరాన్ని యాదృచ్చికంగా ఎన్నుకొనిన, ఆ అక్షరం కింద ఇవ్వబడిన ఘటన అయ్యే సంభావ్యత ఎంత? అచ్చు లేదా హల్లు
ఆంగ్ల భాషలోని అక్షరాలలో ఒక అక్షరాన్ని యాదృచ్చికంగా ఎన్నుకొనిన, ఆ అక్షరం కింద ఇవ్వబడిన ఘటన అయ్యే సంభావ్యత ఎంత? అచ్చుకానిది
ఒక పట్టణంలో బీమా సంస్థ 2000 డ్రైవర్లను యాదృచ్చికంగా (ఏ డ్రైవర్ కు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వకుండా) ఎంపిక చేసింది. వీరి వయసుకు, వీరు చేసిన ప్రమాదలకు మధ్య ఏదైనా సంభందం అధ్యయనం చేయడం కోసం, కొంత సమాచారం సేకరించింది. ఆ సమాచారం కింది పట్టికలో రాయబడింది. ఒక డ్రైవరును యాదృచ్చికంగా ఎంపిక చేసిన డ్రైవరు 18-29 మధ్య వయసు కలిగి ఉంది మూడు ప్రమాదాలు చేసిన సంభావ్యత ఎంత?
ఒక పట్టణంలో బీమా సంస్థ 2000 డ్రైవర్లను యాదృచ్చికంగా (ఏ డ్రైవర్ కు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వకుండా) ఎంపిక చేసింది. వీరి వయసుకు, వీరు చేసిన ప్రమాదలకు మధ్య ఏదైనా సంభందం అధ్యయనం చేయడం కోసం, కొంత సమాచారం సేకరించింది. ఆ సమాచారం కింది పట్టికలో రాయబడింది. ఒక డ్రైవరును యాదృచ్చికంగా ఎంపిక చేసిన డ్రైవరు 30-50 మధ్య వయసు కలిగి ఉంది 1 గాని అంతకన్నా ఎక్కువగాని ప్రమాదాలు చేసిన సంభావ్యత ఎంత?
ఒక పట్టణంలో బీమా సంస్థ 2000 డ్రైవర్లను యాదృచ్చికంగా (ఏ డ్రైవర్ కు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వకుండా) ఎంపిక చేసింది. వీరి వయసుకు, వీరు చేసిన ప్రమాదలకు మధ్య ఏదైనా సంభందం అధ్యయనం చేయడం కోసం, కొంత సమాచారం సేకరించింది. ఆ సమాచారం కింది పట్టికలో రాయబడింది. ఒక డ్రైవరును యాదృచ్చికంగా ఎంపిక చేసిన డ్రైవరు ప్రమాదాలు చేయని సంభావ్యత?
కింది వాటిలో ఏవి ప్రవచనములు? ఏవి ప్రవచనములు కావొ? కారణాలు తెలపుతూ చెప్పండి. ఇప్పుడు సమయం ఎంత?
ఒక నాణిమును ఒకసారి ఎగురవేసినప్పుడు బొమ్మ సంభావ్యతను, బొరుసు పడే సంభావ్యతను లెక్కించండి.
ఒక పాచికను దొర్లించినపుడు '6' కంటే ఎక్కువ విలువ గల సంఖ్యను పొందు సంభావ్యత
ఒక పాచికను దొర్లించినపుడు ఏర్పడు పర్యావసనాల సంఖ్య
రెండు పాచికలను దొర్లించినపుడు ఏర్పడు పర్యావసనాల సంఖ్య
ఒక నాణెన్నీ ఎగురవేసిన, వచ్చు పర్యావసనాల సంఖ్య
ఒక యాదృచ్చిక ప్రయోగంలో ఏర్పడే ఘటనలు కాచితమైనవిగాని, కాచితము కానివి ఏర్పడిన దానిని____అంటారు
ఒక యాదృచ్చిక ప్రయోగం యొక్క పర్యవసానంను___అంటారు
ఒక నాణెన్నీ ఎగురవేసిన బొమ్మ పడు సంభావ్యత
రెండు నాణెములను ఎగురవేసిన రెండు బొమ్మలు పడు సంభావ్యత
మూడు నాణెములను ఎగురవేసిన రెండు బొమ్మలు కచ్చితంగా పడు సంభావ్యత
రెండు నాణెములను ఎగురవేసిన బొమ్ము పడకుండుటకు సంభావ్యత
ఒక నాణెమును ఎగురవేసిన ఒక బొమ్మ మరియు ఒక బొరుసు పడు సంభావ్యతల మొత్తం
ఒక పాచికను దొర్లించినపడు ఒక సరిసంఖ్య మరియు బేసిసంఖ్య ఏర్పడు సంభావ్యతల మొత్తం
ఒక యాదృచ్చిక ప్రయోగంలో ఏర్పడు సంభావ్యతల మొత్తం
ఒక యాదృచ్చిక ప్రయోగంలో ఏర్పడు సంభావ్యతల మొత్తం
ఒక ప్రయోగంలో ఒక ఘటన ఏర్పడాని సంభావ్యత
ఒక ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడు ........... కన్నా ఎక్కువ లేక సమానము మరియు ............. కన్నా తక్కువ లేక సమానముగా ఉంటుంది.
ఒక పేకల కట్ట నుండి తీయు పేకాలపై 1 నుండి 10 వరకు గల సంకీయాలు ఏర్పడు సంభావ్యత
ఒక నెలలో చివరిరోజు ఆదివారం ఏర్పడు సంభావ్యత
ఒక పాచికను దొర్లించిన ఏర్పడు సమ ఘటనలు
ఒక యాదృచ్చిక ప్రయోగం యొక్క ప్రతి పర్యవసానం ను ________ అంటారు
ఒక నాణెం ను ఎగురవేసినపుడు బొమ్మ పడని సంభావ్యత ______
ఒక నాణిమును ఒకసారి ఎగురవేసినప్పుడు బొమ్మ సంభావ్యతను, బొరుసు పడే సంభావ్యతను లెక్కించండి.
ఒక నాణెం ను ఎగురవేసినపుడు బొరుసు పడని సంభావ్యత ______
ఒక నాణిమును ఒకసారి ఎగురవేసినప్పుడు బొమ్మ సంభావ్యతను, బొరుసు పడే సంభావ్యతను లెక్కించండి.
ఒక పాచికకు _______ముఖలుండును .
ఒక నాణెంను 200 సార్లు ఎగురవేసిన, బొరుసు 65 సార్లు ఏర్పడిన, బొరుసు పడు సంభావ్యత ______
"TEACHER" నుండి C ని పొందే సంభావ్యత..?
ఎరుపు,నీలం ఆకుపచ్చలు గల ఒక స్పిన్నర్ ను ఒకసారి తిప్పినపుడు సూచిక నీలం రంగు పై అగు సంభావ్యత________
SMILE' నుండి 'M' ను పొందు సంభావ్యత_______
ROSE' నుండి అచ్చును పొందు సంభావ్యత ______________
1 నుండి 100 వరకు గల సంఖ్యలో కచ్చిత వర్గమును ఎన్నుకొను సంభావ్యత_______
మూడు నాణెములను ఒకదాని తర్వాత ఒకటి ఎగురవేసినప్పుడు రెండు బొమ్మలను పొందు సంభావ్యత_______
ఒక ఘటనను పొందు సంభావ్యతకు సూత్రము________
ఒక సంచిలో 3 ఎరుపు బంతులు మరియు 8 నీలం బంతులున్నవి. ఆ సంచి నుండి ఎరుపు బంతిని తీయుసంభావ్యత_____________
ఒక పాచికను దొర్లించి నప్పుడు 3 పడే సంభావ్యత..?
ఒక పాచికను దొర్లించినపుడు ఏర్పడు అనుకూల సంభావ్యతలు_________
ఒక పాచికను దొర్లించినపుడు వచ్చు ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్యల సంభావ్యతల మొత్తము _______
మూడు నాణేలు ఎగురవేసినపుడు , కనీసం ఒక బొమ్మ పడు సంభావ్యత_______
ఒక పాచికను దొర్లించినపుడు '2' కంటే ఎక్కువ సంఖ్యను పొందు సంభావ్యత___________
జతపర్చుము:
జతపర్చుము:
Exercise questions and complete solutions for chapter సంభావ్యత of VGS MATHS (TELUGU) of Class 9